Skip to main content

Posts

Showing posts from November, 2020

Chilipiga Choostavala Song Lyrics Orange(2010)

చిలిపిగా చూస్తావ్ అలా..  పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా... చివరికి నువ్వే అలా…  వేస్తావే వల.. నీతో వేగేదెలా... ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల .. కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది.. ఆపై చేదెక్కుతోందిలా .. కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా .. చిలిపిగా చూస్తావ్ అలా..  పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా... చివరికి నువ్వే అలా…  వేస్తావే వల.. నీతో వేగేదెలా.. నిన్నే ఇలా.. చేరగా ..  మాటే మార్చి మాయే చేయ్యాలా... నన్నే ఇక.. నన్నుగా.. ప్రేమించని ప్రేమేలా.. ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా నన్నింతగా ఊరించేస్తూ అల్లెస్తుందే నీసంకెల... కొంచం మధురము కొంచం విరహము  వింతలో నువ్వు నరకం .. కొంచం స్వర్గము కొంచం శాంతము  గొంతులో చాలు గరళం .. కొంచం పరువము కొంచం ప్రణయము  గుండెనే కోయు గాయం .. కొంచం మౌనము కొంచం గానము  ఎందుకీ ఇంద్రజాలం .. ఇన్నాళ్ళుగా.. సాగినా ..  ప్రేమ నుంచి..వేరై పోతున్నా .. మళ్లీ.. మరో గుండెతో ..  స్నేహం కోరి.. వెళుతున్నా .. ప్రేమనే.. దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒక్కో క్షణం.. ఆ సంతోషం.. నాతొ పాటు సాగేదెలా ఎలా .. చిలిపిగా చూస్తావ్ అలా..  పెనవేస్తావ్ ఇలా .. నిన్నే ఆపేదెలా... చివర

anukoledenadu song lyrics in telugu from "Oy !" Movie

అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా అందరిలో ఇన్నాళ్ళు శిలనై ఉన్నా నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా నీలి నింగిలో తేలుతున్న కొంటె వానవెల్లే నా నవ్వులో జారినా రంగులేరుకోదా నీటి పొంగులో తుళ్లుతున్న చిట్టి చేప పిల్లై నా వేగమే ఇమ్మనీ నన్ను కోరుకోదా రేగే నా ఊహల్ని ఊరేగనీ సాగే ఆ గువ్వల్ని ఓడించగా నా సైగకు తలవంచి ఆ మేఘమే చినుకల్లే నా ముందే వాలిందిగా ఒదిగున్న చిన్ని మనసే తొలి నడక నేచుకున్నదా ఇక ఉన్న చోటనే ఉంటుందా నిన్న లేని ఆ స్నేహమేదో నీడలాగ మారి నా తోడుగా చేరుతూ నన్ను వీడనందా ఉన్నపాటుగా ఈ ప్రయాణం సాగుతున్న దారి ప్రతి మలుపులో వింతలే నాకు చూపుతుందా ఈ కలలే తీరేనా ఇన్నాళ్లకి సాయంగా మారిందా ఆ స్నేహమే గుండెల్లో దాగున్న నా పాటకి రాగాలే నేర్పిందా ఈ బంధమే ఈ ఆశ జారిపోని తీరాన్ని చేరుకోనీ నూరేళ్ల జీవితం నాదవనీ Movie Name : Oy ! Language : Telugu Singer : Shreya Ghoshal Lyrics : Vanamali Music Director: Yuvan Shankar Raja

Rajulaku Raju Putte Annayya Song in Telugu

రాజులకు రాజు పుట్టెనయ్య ..(2) రారే చుడా మనమెలుడా మన్నయ్య (2).. యుదయనే దేశమండన్నయ ..(2) యుడులకు గోప్ప రాజు పుట్టెనయ్య ..(2) పశువుల పాకలొన్నన్నయ్య ..(2) శిషువు పుట్టే చుడా రాండన్నయ్య ..(2) తారన్ జూచి తుర్పు జ్ఞానులన్నయ్య.. (2) తారాలినారే బెత్లెహెమనయ్య.. (2) బంగారము సంబ్రాను బోలమన్నయ్య.. (2) బాగుగను యేసు కిచిరన్నయ్య.. (2) ఆదుడు పాడుదమన్నయ్య ..(2) వేదుకాలో మనమ్ వేదుధమనయ్య ..(2)

Sannajaji Padaka Song Lyrics in Telugu

సన్నజాజి పడక... మంచె కాడ పడక.. సన్నజాజి పడక మంచె కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే... మనసులో ప్రేమే ఉంది మరువని మాటే ఉంది మారని ఊసై పొంగి పాటై రావే సన్నజాజి పడక మంచె కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే... కొండమల్లి పూవులన్నీ గుండెల్లో నీ నవ్వులన్ని దండే కట్టి కాచుకున్న నీ కొరకే పండు వెన్నెలంటి ఈడు ఎండల్లోన చిన్నబోతే పండించగా చెరుకున్నా నీ దరికి అండ దండ నీవేనని పండగంతా నాదేనని ఉండి గుండె ఊగింది నా మనసే కొండపల్లి బోమ్మా ఇక పండు చెండు దోచెయ్యనా దిండే పంచే వేళయినది రావే దిండే పంచే వేళయినది రావే సన్నజాజి పడక మంచె కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే... సన్నజాజి పడక మంచె కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే... అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది మొగ్గలా బుగ్గే కంది పోయేనే సన్నజాజి పడక మంచె కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే... Song: Sannajaji Padaka... manche kaaDa paDaka Artist(s) : S.Janaki Lyricist   : Vennalakanti Music: Ilayaraja

Chiralu Lev Raiyikal Lev- Thirugubothu Thikkalodu… Raatho Naa Raatha Song Lyrics

 తిరుగుబోతు తిక్కలోడు.. రాతో నా రాత నా రాత మీద మన్నుపొయ్య.. పోతో నీ పోత ఇగరం గల్లోడినంటూ.. రాతో నా రాత నాతో ఇయ్యమందుకున్నాడు.. పోతో నీ పోత ఇంపుగ నను సూస్తనంటే.. రాతో నా రాత ఇల్లలికి ముగ్గుపెడితి.. పోతో నీ పోత తిరుగుబోతు తిక్కలోడు.. రాతో నా రాత నా రాత మీద మన్నుపొయ్య.. పోతో నీ పోత   ఈతాకుల ఇల్లు లేదు.. రాతో నా రాత నా తాటాకుల తడక లేదు.. రాతో నా రాత పోకిళ్లకు పోతరాజు.. రాతో నా రాత నేనోటంటే ఓటంటడు.. పోతో నీ పోత ఎంత పాయిరంగ నేను చెప్పినా.. రాతో నా రాత పైస పని చెయ్యడమ్మ.. పోతో నీ పోత తిరుగుబోతు తిక్కలోడు.. రాతో నా రాత నా రాత మీద మన్నుపొయ్య.. పోతో నీ పోత కమ్మల్లేవ్, కడియాల్లేవ్.. రాతో నా రాత కట్టుకోను మంచి చీర లేదు.. రాతో నా రాత గాజుల్లేవ్, గంటీల్లేవ్.. రాతో నా రాత గడియ రికాం లేని చేత నాది.. పోతో నీ పోత ముద్దూ ముచ్చట లేదు.. రాతో నా రాత ముదనష్టపు మొగోడమ్మ.. పోతో నీ పోత తిరుగుబోతు తిక్కలోడు.. రాతో నా రాత నా రాత మీద మన్నుపొయ్య.. పోతో నీ పోత సిరల్లేవ్, రైకల్లేవ్.. రాతో నా రాత నా రాత మీద మన్నుపొయ్య.. పోతో నీ పోత కష్టమొచ్చి సర్దుకుంటే.. రాతో నా రాత కట్టుకున్నావానంటరమ్మ.. పోతో నీ పోత నేను హద్దుమీరి ఏ

Sandhya Pada Pada Padamani Ante Sigge Apinda Song Lyrics - Middle Class Melodies

 సంధ్యా  .. పద పద పదమని అంటే  సిగ్గే ఆపిందా .. బావా .. అని పిలిచేందుకు  మొహమాటంతో ఇబ్బందా .. నువ్ వణక్క తొణక్క బెరక్క సరిగ్గా వుంటే చాలే .. కథ వెన్నక్కి జరక్క చురుక్కా కొలిక్కి త్వరగా వస్తాదే . ఇది వయస్సు విపత్తు ఒకింత తెగించి ఉంటే మేలే .. విధి తరించి తలొంచి  కరెక్ట్ ముగింపు ఇపుడే ఇస్తాదే ..   Sandhya Song Lyrics in Telugu మధ్యలో వున్నది .. దగ్గరో దూరమో  కాస్తైనా తెలిసిందా .. ఎంతకీ తేలని..  ప్రేమలో తేలడం .. ఏమైనా బాగుందా ఆ ఆ .. మాటలని కుక్కేసావే మనసు నిండా.. వాటిని ఇక పంపేదుందా పెదవి గుండా .. బిడియంతో సహవాసం ఇక చాలు బాలిక .. అది ఎంతో అపచారం అని అనుకోవే చిలకా ...  సంధ్యా .. పద పద పదమని అంటే  సిగ్గే ఆపిందా .. బావా .. అని పిలిచేందుకు  మొహమాటంతో ఇబ్బందా .. ఎం..  సరిపొద్దే నువ్ చూపే ప్రేమా .. ఓ .. తెగ చుస్తే పనులేవీ కావమ్మా.. పైకాల అవుపిస్తాడే ఎవరికైనా .. వాడికి ఇష్టం వుందే తమరిపైనా ...   విసిరావో గురి చూసి వలపన్నా బాణమే .. పడిపోదా వలలోన పిల్లగాడి ప్రాణమే ..  సంధ్యా .. పద పద పదమని అంటే  సిగ్గే ఆపిందా .. ఔనే ... పొగరుని ప్రేమతో మనిషిని చేస్తే మీ బావే...  నువ్ వణక్క తొణక్క బెరక్క సరిగ్గా వుంట

Em Sandeham Ledu song Lyrics Song Lyrics in Telugu

 ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు యిచ్చింది ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది నిమిషము నేల మీద నిలువని కాలి లాగ మది నిను చేరుతోందే చిలకా! తనకొక తోడు లాగ వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు యిచ్చింది .. వెన్నెల్లో వున్నా .. వెచ్చగా వుంది నిన్నే ఊహిస్తుంటే .. ఎందర్లో వున్నా .. ఏదోలా వుంది నువ్వే గుర్తొస్తుంటే నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాబి చల్లి ఓ ముగ్గేసి వెళ్ళావే నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ మది నిన్ను చేరుతుంది చిలకా! తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ .. వెన్నెల్లో వున్నా .. వెచ్చగా వుంది నిన్నే ఊహిస్తుంటే .. ఎందర్లో వున్నా .. ఏదోలా వుంది నువ్వే గుర్తొస్తుంటే ఈ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటోంది విన్నావా ఈ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా ఏమవుతున్నా గాని ఏమైనా అయిపోనీ ఏం ఫరవాలేదన్నావా అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుక అడిగిన దానికింక బదులిక పంపుతుంది పదములు

Nee Peru Pilavadam Song Lyrics from Ksheera Saagara Madhanam

నీ పేరు పిలవడం.. నీ పేరు పలకడం .. నీ పేరు రాయడం అలవాటై .. నిన్ను దాటి వెళ్లడం .. నిన్ను మరిచిపోవడం .. ఊపిరాడనంతగా తడబాటై .. దారిలో ఉన్నానో తారల్లో ఉన్నానో .. నీ వొళ్ళో ఉన్నానో తెలియదులే .. ప్రాణమే ఏదంటే చూపేనా నీ వైపే .. ఏమిటి వింత అంటే తెలియదులే .. తెలిసింది ఒక్కటే నువ్వంటే నేనని..  నేనంటే లేనే లేనని కాదు అన్న మాటకే లేదు అన్న మాటకే గుండెలోనా చోటు ఇవ్వలేనని .. ఒక్కొక్క అడుగు నీది వేలి ముద్రలన్నితిస్తే .. నాపాద గురుతులాగా  మారదా .. నా ఇంటి నిలువుటద్దం ముందు నేను నిలబడి ఉంటె .. నీరూపమొచ్చి పలకరించదా .. నీలి నింగైనా నేనిక్కడున్నా .. నువ్వు పక్కనుంటే క్షణమైనా .. ఎంత రెక్కలున్నా ఏ  గువ్వయినా.. నాలాగా ఇంత తెలునా .. హే..  తెలిసింది ఒక్కటే నువ్వంటే నేనని .. నేనంటే లేనేలేనని .. కాదు అన్న మాటకే లేదు అన్న మాటకే గుండెలోనా చోటు ఇవ్వలేనని .. నా కంటి రెప్ప అంచులన్నీ నేను తడిమి చూస్తే .. ఈ రంగులన్నీ నీ కలలవా .. నా గుండె తేనె పట్టు ఇన్ని తేనే తీగలంటే .. Nee Peru Pilavadam Song Lyrics Details Song - Nee Peru Music - Ajay Arasada Lyrics - Srimani  Singer - Anurag Kulkarni

Kanulatho Rachinchu Kavyalalo Song Lyrics in Telugu

కనులతో రచించు కావ్యాలలో .. మనసును మధించు భావాలిలా.. తియ్యని కలలను చూపే .. కమ్మని హాయిలో తేల్చే.. కనులతో రచించు కావ్యాలలో .. మనసును మధించు భావాలిలా.. తియ్యని కలలను చూపే .. కమ్మని హాయిలో తేల్చే.. మెల మెలగ మెల మెల్లగా పెదవులపై విరిసే.. నిన్ను తలచిన ప్రతిసారి ఓ చిరునవ్వే .. మెల మెలగ మెల మెల్లగా నేనేమిటో తెలిపే.. నిన్ను కలిసిన  ప్రతిసారి ఓ .. నవ్వే .. ఓ .. మౌనం కరుగుతున్నా మాటలు కలుపుతున్నా.. ఏవో ఎడతెగని ఆలోచనలే .. చెంతకు చేరుతున్నా ఎంతగా దూరమున్నా.. యెదనే తాకే నీ ఆలాపనలే .. తియ్యని కలలను చూపే .. కమ్మని హాయిలో తేల్చే.. పదపదమని పదపదమని మనసును తరిమినదే .. క్షణ క్షణము కలవరమై నీ ధ్యాసే .. పదపదమని పదపదమని పరుగులు తీసెనులే.. పరవశమై నా మనసే నీ వైపే .. ఊపిరి అందుకున్నా ఉహల రూపమిలా .. నీలా కనబడుతూ నన్నే పిలిచే ... ఆశల వెల్లువలో ఆగని ప్రాణమిలా .. అడుగులు కదుపుతూ చేరే నిన్నే .. Movie   :  Merise  Merise Song.   :   kanulatho rachinchu Singers :   vijay prakash, chinmayi  Lyricist  :  shreshta Music.   :  karthik ఏమైనా తప్పులుంటే క్షమించండి .. క్రింద కామెంట్ రూపంలో చెప్పండి 

Bho Shambho Song Lyrics in Telugu

 ప.  భో శంభో శివ శంభో స్వయంభో  అ.ప.  గంగాధర శంకర కరుణాకర  మామవ భవసాగర తారక |4| !!భో శంభో!! చ.1.  నిర్గుణ పరబ్రహ్మ స్వరూప  గమగమ భూత ప్రపంచ రహిత  నిజపుర నిహిత నితాంత అనంత  ఆనంద అతిశయ అక్షయలింగ !!భో శంభో!! చ.2.  ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకిటతోం -  తోం తోం తిమికిట తరికిట కిటతోం - మతంగ మునివర వందిత ఈశా  సర్వ దిగంబర వేష్టితవేష నిత్య నిరంజన నిత్యనటేశ -   ఈశ సభేశ సర్వేశ !!భో శంభో!! |మతంగ ..|  మతంగ మునివర వందిత ఈశ  శర్వ దిగంబర వేష్టితవేష - 2  నిత్య నిరంజన నిత్యనటేశ - 2 ఈశ సభేశ సర్వేశ!!భో శంభో! BhO ShambhO ..Shiva ShamBo..SwayamBO Telugu Lyrics

Muddabanthi Puvvu Ila Song Lyrics in Telugu

ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నేటికి నేడు మారిన ఈడు చేసె నేరమే నిద్దుర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకివాళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే... స, ద ని స, ద ని స మా గ మ, గ స ద ని స, గ గ స, ద ప గ స, గ గ, స ని ద ని స కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్ని నీవే పగలే మెరిసే మిణుగురువే నగలే వెలిసే వెలుగు నువే ఇలపై నడిచే మెరుపు నువే 'హా ఇకపై వరమై దొరుకు నువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెపుడూ నీ వెంటే ఉంటా... ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నా రాణి నీవే పడితే మెత్తని నేలౌతాలే ఎపుడూ నిలిచే భుజమౌతా కలను కంటే నిజమౌతా కష్టం వస్తే కలబడతా 'హా కడదాకా నే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్' మౌనంగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గరయ్యేటి దారి చూపవే ఆపసోపాలే నావిక ఆపే, ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే... అమ్మడివే... తందానానే నా.. Muddabanthi Puvvu Ila Song Lyrics in Telugu Detail

Mahasuram Lyrics in Telugu

మహా సురం కేతుమ్ - రాగం చామరమ్ - తాళం రూపకమ్ పల్లవి మహా సురం కేతుమహం భజామి ఛాయా గ్రహ వరమ్ అనుపల్లవి: మహా విచిత్ర మకుట ధరం మంగళ వస్త్రాది ధరం (మధ్యమ కాల సాహిత్యమ్) నర పీఠ స్థితం సుఖం నవ గ్రహ యుతం సఖమ్ చరణమ్: కేతుం-కృణ్వన్-మంత్రిణం క్రోధ నిధి జైమినం కులుత్థాది భక్షణం కోణ ధ్వజ పతాకినమ్ (మధ్యమ కాల సాహిత్యమ్) గురు గుహ చామర భరణం గుణ దోష జితాభరణం గ్రహణాది కార్య కారణం గ్రహాప-సవ్య సంచారిణమ్ variations - చామరమ్ - షణ్ముఖ ప్రియా ఛాయా - ఛాయ యుతం - యుత

నువ్వు లేక అనాధలం - Nuvvu Leka Andhalam Song Lyrics

సాయి బాబా ….సాయిబాబా…. సాయినాధా….సాయిదేవా…. సత్యం నిత్యం నీవేకావా నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నీరీక్షణ మేమోర్వలేము నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం నువ్వు లేక అనాధలం బ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి…. శ్రీరాముడైనా….శ్రీకృష్ణుడైనా…. ఏ దైవమైనా . నీలోనేచూచాము సాయి…. రావా….బాబా….రావా…. రక్షా….రక్షా నీవేకదా మా బాబా .. నువ్వు.. మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని ప్రార్ధనలు చేశామయా నిన్నే.. అల్లాగ వచ్చావని చల్లంగ చూస్తావని చేశాము సలాం సలాం నీకే గురునానకైనా ..గురుగోవిందైనా.. గురుద్వారమైనా..నీ ద్వారకేననీ నీ భక్తులైనాము సాయి..రావా .. నువ్వు.. కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి ( 2 ) అల్లాసాయి మౌలాసాయి ( 2 ) నానక్ సాయి గోవింద్ సాయి ఏసు సాయి షిర్డి సాయి ఓం.. నానక్ .. సాయి సాయి బాబా సాయి.. Movie Name : Sri shirdi saibaba Mahathyam (1986) Music Director : Ilayaraja Lyricist : Athreya Singers : S.P.Bala Subr

Devuni Sthuthiyinchudi Song Lyrics in Telugu

దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు  ఆయన సన్నిధిలో ఆ… ఆ…  ఆయన సన్నిధిలో ఆ… ఆ… ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకశవిశాలమందు ఆ… ఆ… ఆకశవిశాలమందు ఆ… ఆ… ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి  ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి ఆయన ప్రభావమును ఆ… ఆ… ఆయన ప్రభావమును ఆ… ఆ… ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి స్వరమండలములతో ఆ… ఆ… స్వరమండలములతో ఆ… ఆ…  ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి సన్న తంతుల సితారతోను సన్న తంతుల సితారతోను చక్కని స్వరములతో ఆ… ఆ… చక్కని స్వరములతో ఆ… ఆ…  దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యమ

Hoyna Hoyna Song Lyrics in Telugu Gang Leader Movie

వేరే కొత్త భూమిపై ఉన్నానా… ఏదో వింత రాగానే విన్నానా..వేరే కొత్త భూమిపై ఉన్నానా… ఏదో వింత రాగానే విన్నానా..పలికే పాల గువ్వతో… కులికే పూల కొమ్మతో.. కసిరే వెన్నెలమ్మతో… స్నేహం చేశా.ఎగిరే పాలవెల్లితో… నడిచే గాజు బొమ్మతో… బంధం ముందు జన్మదా ఏమో బహుశా…హొయ్నా! హొయ్నా! హొయ్నా! హొయ్నా!…. ఇక ఏదేమైనా నీతో చిందులు, వేయన వేయన…. హొయ్నా! హొయ్నా! హొయ్నా! హొయ్నా!…. కలకాలం నీతో కాలక్షేపం, చేయనా చేయనా… థింక్ ఐ కాట్ ది ఫీల్స్ థిస్ సమ్మర్.. బే యూఆర్ వన్ అఫ్ ఎ  కైండ్ నో ఆదర్.. బి మై స్వీటీ, బి మై షుగర్.. హ్యాడ్ ఎనఫ్ యాస్ ఎ వన్ సైడ్ లవర్.. థింక్ ఐ కాట్ ది ఫీల్స్ థిస్ సమ్మర్.. బే యూఆర్ వన్ అఫ్ ఎ  కైండ్ నో ఆదర్.. బి మై స్వీటీ, బి మై షుగర్.. హ్యాడ్ ఎనఫ్ యాస్ ఎ వన్ సైడ్ లవర్.. నా జీవితానికి… రెండో ప్రయాణముందని, దారి వేసినా….. చిట్టి పాదమా. నా జాతకానికి.. రెండో భాగముందని, చాటి చెప్పినా… చిన్ని ప్రాణమా.. గుండెలోనా… రెండో వైపే చూపి, దీవించిందే.. నీలో పొంగే ప్రేమ. వెలిగే వేడుకవ్వనా.. కలిసే కనుకవ్వనా, పెదవుల్లోన నింపనా.. చిరుదరహాసం. ఎవరో రాసినట్టుగా.. జరిగే నాటకానికి, మెరుగులు దిద్ది వేయనా.. ఇక నా వేషం.. హొయ్నా! హొయ్న

Manasa Manasa Manasaara Song Lyrics in Telugu

మనసా… మనసా…. మనసా మనసా మనసారా బ్రతిమాలా.. తన వలలో పడబోకే మనసా.. పిలిచా అరిచా.. అయినా నువ్ వినకుండా తనవైపు వెళ్తావా మనసా.. నా మాట అలుసా.. నీవెవరో తెలుసా నాతోనే ఉంటావు, నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా… మనసా మనసా మనసా మనసారా బ్రతిమాలా.. తన వలలో పడబోకే మనసా.. పిలిచా అరిచా.. అయినా నువ్ వినకుండా తనవైపు వెళ్తావా మనసా.. ఏముంది తనలోన.. గమ్మత్తు అంటే అది తాటి మత్తేదో ఉందంటూ అంటూ తనకన్నా అందాలు ఉన్నాయి అంటే అందానికే తాను ఆకాశమంటూ.. నువ్వే నా మాటా… నువ్వే నా మాటా… వినకుంటే మనసా.. తనే నీ మాట.. వింటుందా ఆ ఆశ… నా మాట అలుసా.. నీవెవరో తెలుసా నాతోనే ఉంటావు, నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా… మనసా మనసా మనసా మనసారా బ్రతిమాలా.. తన వలలో పడబోకే మనసా.. పిలిచా అరిచా.. అయినా నువ్ వినకుండా తనవైపు వెళ్తావా మనసా.. తెలివంత నా సొంతమనుకుంటు తిరిగా తనముందు నుంచుంటే.. నా పేరు మరిచా ఆ మాటలే వింటూ, మతిపోయి నిలిచా బదులెక్కడ ఉందంటూ.. ప్రతిచోటా వెతికా. తనతో ఉండే… తనతో ఉండే… ఒక్కొక్క నిమిషం.. మరలా మరలా పుడతావా మనసా… నా మాట అలుసా.. నీవెవరో తెలుసా నాతోనే ఉంటావు, నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా… మనసా మనసా మనస

Naa Gunde Pagilindi Song Lyrics from "A" Movie

 నా గుండె పగిలింది పది ముక్కలయ్యింది ప్రతి ముక్క లో నువ్వే ప్రియా..... నువు నా బ్రతుకు కోడి గట్టిన దీపం లా కొండెక్కి పోతుంది మల్లా... (3) ఏ దిష్టి తగిలిందె మనసేమీ పొయిందె నా ఏధ లో పిడి బకులు ఏంటే.. ఏదో ఏదో ఉహించి నా గుండె పగలేసి నట్టేట నను ముంచి పోకే.. నువు లేక నే బ్రతక లేనే... నువ్వు అంటే నేనంతా నేనంటే నువ్వు అంట గువ్వాల్లా ఒకటైన జెంటా ఆ దేవుడే సాక్షి నిన్నే నే మనువాడి నిను పువ్వులో పెట్టు కుంటా... ప్రాణం లా కాపాడు కుంటా ఈ లోకాన్నే ఎదిరిస్తే ఏమీనా చేసేస్తా నీ తోడు ఉంటూ చలంటా.. నే తప్పే చేసి ఉంటే ఏ శిక్ష్యేనా వెయ్యి ఆనందం గా ఒప్పుకుంటా... నీ కల్లా కాడె పడుంటా... అన్ని వదిలేశనే నా చెయ్యి వాడాలొద్డే నువ్వు అంటే నాకెంతో పిచ్చే .... కను తెరవనాంతవా కను మూసుకుంటానే కాదనకే నన్ను వదిలి పోకే ... కాదనకే నన్ను వదిలి పోకే.... Movie Name: A (1998) Music: Gurukiran Lyrics: J.K. Bharavi Singer: Mano

Reppakelaa Vodhaarpu Song Lyrics in Telugu

రెప్పకీలా ఓదార్పు కన్ను ఎండమావి చూపు నా మదిలో నిట్టూర్పు తరిమెను నీ వైపు ఆశ నీ మీదేనయ మనసిలా నీ కసి కలాని కైపెక్క నీవు.. రారా నా వీర కనులే నీ చూపు వెతికేను రారా నా వీర మధి విలయ పడే కొంచెం గుబులు పోగొట్టు రారా నా వీర కనులే నీ చూపు వెతికేను రారా నా వీర నీ తోడే నాలో వరునై పొంగేనే.. వీచే గాలుల విరహం నీవే బావ రా నా జోడు వాచిపో కొంచెం ఇచ్చి పో నన్ను వించిపో నీదాన రా.. పూచెనే ఓ రోజా పువ్వు నే కాదా వేచెయ్ నను పంచుకో కొంచెం తుంచుకో నను వంచుకో నా ప్రాణమ నీవల్లే నే నను మరిచా నిమిషం లో వచ్చి పోయే వాన జల్లే నీల మారెను.. రారా నా వీర కనులే నీ చూపు వెతికేను రారా నా వీర మధి విలయ పడే కొంచెం గుబులు పోగొట్టు రారా నా వీర నీ తోడే నాలో వరునై పొంగేనే.. కార్తీక మాసం చెలి నీ కోసం చలి కాచు నను దాచు కలిగేరో నది వొలికేరో.. మది వొణికేరో నీ మత్తులో నాలో తాపం ఓ జలపాతం ఉరికేలే అలవోలె ఉసురులే ఉరి తీసెలే ఉన్నచోటనే నీ తలపులో దాచేదాపు ఎద తేనె కురిసెలే.. కోటిజన్మం పుణ్యమేగా నీవె నా సొంతం.. రారా నా వీర కనులే నీ చూపు వెతికేను రారా నా వీర మధి విలయ పడే కొంచెం గుబులు పోగొట్టు రారా నా వీర కనులే నీ చూపు వెతికేను రారా నా వీర నీ తో

Omkara Roopini Song Lyrics in Telugu Font

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని  జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥  శర్వార్ధ దేహిని, సకలార్ధ వాహిని  భక్తఘ దాయిని, దహరాభ్య గేహిని   ॥ ఓం కార రూపిణి ॥  మృగరాజ వాహన, నటరాజు నందన  అర్ధెన్దు భూషణ, అఖిలార్ది సోషణ  కాశిక కామాక్షి , మాధురి మీనాక్షి  మము బ్రోవవే తల్లి, అనురాగ శ్రీవల్లి ॥ ఓం కార రూపిణి  ॥ Download More Devotional Songs Lyrics

Sayamkala Samayamlo Song Lyrics Download

సాయంకాల సమయములో..  సంధ్య దీపారాధనలో.. వచ్చును తల్లి మహాలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి.. కాళ్లకు గజ్జెలు కట్టింది.. మేడలో హారం వేసింది.. పిలిచిన వెంటనే పలికింది.. అడిగినదంతా ఇచ్చింది.. సాయంకాల సమయములో.. సంధ్య దీపారాధనలో.. వచ్చును తల్లి మహాలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి.. ధనములనిచ్చును ధనలక్ష్మి.. ధాన్యములిచ్చును ధాన్యలక్ష్మి.. వరములనిచ్చును వరలక్ష్మి.. సంతానిమిచ్చును సంతానలక్ష్మి.. ||సాయంకాల సమయములో|| అందరు చేరి రారండి.. రకరకాలు పూలు తేరండి.. దేవికి అర్పణ చేయండి.. దేవీ రూపమును చూడండి.. ||సాయంకాల సమయములో|| వజ్ర కిరీటం చూడండి.. ముత్యాల హారం చూడండి.. నాగాభరణం చూడండి.. మంగళ రూపం కనరండి.. సాయంకాల సమయములో.. సంధ్య దీపారాధనలో.. వచ్చును తల్లి మహాలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి.. వచ్చును తల్లి వరలక్ష్మి.. Check More Devotional Songs Lyrics

Nee Peru Parishudham Lyrics in Telugu Full Song Lyrics

నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం  నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం  నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం  నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం నీ కన్నులు పరిశుద్ధం .. నీ చెవులు పరిశుద్ధం నీ మాటలు పరిశుద్ధం.. నీ చేతలు పరిశుద్ధం నీ కన్నులు పరిశుద్ధం .. నీ చెవులు పరిశుద్ధం నీ మాటలు పరిశుద్ధం.. నీ చేతలు పరిశుద్ధం నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం  నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం నీ తనువు పరిశుద్ధం.. నీ తలంపు పరిశుద్ధం నీ తీర్పు పరిశుద్ధం.. నీ తోడు పరిశుద్ధం నీ తనువు పరిశుద్ధం .. నీ తలంపు పరిశుద్ధం నీ తీర్పు పరిశుద్ధం.. నీ తోడు పరిశుద్ధం నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం  నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం  నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం యేసు ... నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం  నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం Song Name: Nee Peru Parishudam Singer:  Suhaas Prince Category: Christian Songs Check More Christian Songs Latest

Keelu Gurram Song Lyrics from Middle Class Melodies Movie

కీలు గుర్రం ఏక్కడే కింద మీద పడ్డాడే .. రాకుమారి కావాలన్నడే..  ఊబిలోకి దుకాడే ఊత గట్రా లేనోడే .. ఊరినల్లా ఏలాలన్నడే ..  గాలిగాడు తీరే మారి దారిలోకి వచ్చాడే .. యావ మీద యాపారాన్నే పెట్టాడే ..  ఆరు నూరు అయ్యేదాకా ఆవలించానన్నాడే .. ఆగలేక సాగేలాగే ఉన్నాడే ..  హేయ్ స్వారీ చెయ్ రా  కాలం మీద..  సీకుసింతలున్నోడే సున్నా కన్నా చిన్నోడే .. సిన్న సూపు సూడొద్దన్నడే..   జీవితాన్ని పిల్లోడే పట్టాలెక్కించేసాడే .. మెయిలు రాయి దాటించేసాడే..   నోటి నీరు ఊరే ఊరే వంటలీడు సేత్తడే ..  తిన్నవాడు ఆహాలోకం సూత్తడే..  నోటు మీద గాంధీ తాతే నవ్వుకుంట వచ్చాడే .. నవ్వుకుంట గళ్ళ పెట్టి సేరాడే..    హేయ్ అడ్డే  నీకు లేదియ్యలా .. నీకై వీచే పిల్ల గాలి ఈవేళే శ్వాసల్లే చేరిందా ఎదలో.. నిన్న మొన్న వున్నా బాధ ఈవేళ హయాల్లే మారిందా మదిలో..   సడిలేని జడివాన సరదాగా కురిసిందా .. మనసారా తడిలోన ..  పొడిప్రాణం తడిసిందా ..  గుండెల్లో ఉండే ప్రేమ కళ్ళల్లో చేరిందమ్మా ..  చూపుల్లో ఉండే ప్రేమ దాగేనా ..  దాచాలన్న కుదరదు సుమ.  అసలోకమాటైన ఎవరితో అనకుండా .. అలిగెళ్ళిపోయింది దూరమెందుకో..   అంతులేని సంతోషం గంతులేసే ఈ నిమిషం .. ఇద్దరొక్కటయ్యారోయ్ ఇప్

Chukkalu Temmannaa Tenchukuraana Song Lyrics in Telugu

 చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా .. చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా (2) నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా షోలే ఉందా ? ఇదిగో ఇందా .. చాల్లే ఇది జ్వాల కాదా.. తెలుగులో తీశారే బాలా ! ఖైదీ ఉందా? ఇదిగో ఇందా.. ఖైదీ కన్నయ్య కాదే .. వీడికి అన్నయ్య వాడే ! జగదేకవీరుడి కధా..ఇది పాత పిక్చర్ కదా అతిలోక సుందరి తల .. అతికించి ఇస్తా పదా ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా .. చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా ఒకటా రెండా .. పదులా వందా బాకీ ఎగవేయకుండా .. బదులే తీర్చేది ఉందా మెదడే ఉందా .. మతి పోయిందా చాలే నీ కాకి గోలా .. వేళా పాళంటూ లేదా ఏవైంది భాగ్యం కధా? కదిలిందా లేదా కధా? వ్రతమేదో చేస్తుందంటా .. అందాక ఆగాలటా సౌఖ్యంగా బ్రతకాలీ .. సౌఖ్యాలే పొందాలి చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా .. చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా .. చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా.. Chukkalu Temmannaa Tenchukuraana Song Lyrics Details Movie: April 1 Vidudala Music Director : Ilayara

Loosammayee Song Lyrics in Telugu from Vallabha Movie

 లూస్ అమ్మాయి లూస్ అమ్మాయి లూస్ అమ్మాయి లూస్ అబ్బాయ్ ని పిచ్చెక్కి లూస్ అయి పోయెనే  లూస్ అమ్మాయి లూస్ అమ్మాయి లూస్ అమ్మాయి లూస్ అబ్బాయ్ ని పిచ్చెక్కి లూస్ అయి పోయెనే  లవ్వే వస్తుందా లవ్వే వస్తుందా నా  పై  నాపై నీకు లవ్వే వస్తుందా లవ్వే వస్తుందా లవ్వే వస్తుందా నా  పై  నాపై నీకు లవ్వే వస్తుందా.. తొలి పొద్దయినా మలి పొద్దయినా రోజు నేను  నీ గురించి తలచి బ్రతుకుత.. కళ్ళు మూసి నిదరే పోదామంటే నా బెడ్ రూమ్ ఫ్యాన్ కిందకి వచ్చి నన్ను లేపేనే  నీ న్యూసే చెప్పేనే ..  లూస్ అమ్మాయి లూస్ అమ్మాయి లూస్ అమ్మాయి లూస్ అబ్బాయ్ ని పిచ్చెక్కి లూస్ అయి పోయెనే లూస్ అమ్మాయి లూస్ అమ్మాయి లూస్ అమ్మాయి లూస్ అబ్బాయ్ ని పిచ్చెక్కి లూస్ అయి పోయెనే.. Loosammayee Song Lyrics in Telugu Details Full song will be updated soon. Movie Name : Vallabha – (2006) Cast : Simbu, Nayantara, Reema Sen, Sandhya Music : Yuvan Shankar Raja

Madhurame Ee Kshaname Song Lyrics in Telugu from Arjun Reddy Movie

మధురమే ఈ క్షణమే ఓ ఓ చెలి.. మధురమే ఈ క్షణమే.. మధురమే వీక్షణమే ఓ ఓ చెలి.. మధురమే వీక్షణమే.. మధురమే లాలసయే.. మధురం లాలనయే.. మధురమే లాహిరినే.. మధురం లాలితమే.. మధు పవనం వీచి.. మధు పవనం వీచి.. పరువమే మైమరచిందిలే.. కాలం పరుగులు ఆపి.. వీక్షించే అందాలే.. మొహం తన్మయమొంది.. శ్వాసించే గంధాలే.. ఊరించే రుచులని మరిగి.. ఉడికించి తాపాలే.. ఉప్పొంగి ఊపిరి సెగలో.. కవ్వించే దాహాలే.. మౌనంగా మధువుల జడిలోనా.. పులకించే ప్రాణాలే.. మధురమే ఈ క్షణమే ఓ ఓ చెలి.. మధురమే ఈ క్షణమే.. వీచే గాలులు దాగి.. చెప్పేనే గుసగుసలే.. చూసే ముసిముసి నవ్వులు.. చేసే బాసలనే.. వశమై ఆనందపు లోగిట.. అరుదెంచి ఆకాశం.. సగమై సాగరమందే.. అగుపించే ఆసాంతం.. తీరం ముడివేసిన దారం.. తీర్చే ఎద భారాలే.. మధురమే ఈ క్షణమే ఓ ఓ చెలి.. మధురమే ఈ క్షణమే.. మధురమే వీక్షణమే ఓ ఓ చెలి.. మధురమే వీక్షణమే.. మధురమే లాలసయే.. మధురం లాలనయే.. మధురమే లాహిరినే.. మధురం లాలితమే.. మధు పవనం వీచి.. మధు పవనం వీచి.. పరువమే మైమరచిందిలే.. Madhurame Ee Kshaname Song Lyrics in Telugu Movie: Arjun Reddy (25 August 2017) Singer: Sameera Bharadwaj Music: Radhan Lyrics: Shresta.

Nannu Koncham Lovve Cheyyi Bujji Song Lyrics in Telugu from Jagame Tantram Movie

 నన్ను కొంచెం లవ్వే చెయ్యి బుజ్జి.. నాతో కొంచెం మాటాడవే బుజ్జి.. కన్ను ఎత్తి నన్నే చూడు బుజ్జి.. నన్ను కొంచెం పట్టించుకో బుజ్జి.. పట్టుకుంది ప్రేమ మేనియా.. ఏమి చేయనంతా నీ దయా.. కనుకే కనుకే వెనకే పడిపోయా.. నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు ||2|| Nannu Koncham Lovve Cheyyi Bujji Song Lyrics నన్ను ఇంకా తిప్పించకే బుజ్జి.. మనసుని నొప్పించకే బుజ్జి కిస్సు ఒక్కటిచ్చావంటే బుజ్జి.. కాళ్ళకాడే పడుంటానే బుజ్జి ఒప్పుకోవే స్వీటు జాంగిరి.. చేసుకుంట వెట్టి చాకిరి వినవే వినవే.. వినవే రాకాసి.. నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు ||2|| చూడు బుజ్జి, చూడు బుజ్జి.. కన్ను ఎత్తి చూడు బుజ్జి ఏం స్మైలురా.. మతి చెడే స్టైలురా.. మెలికలా నడుముకే.. యదసడే ఫెయిల్ రా.. ఆ కురులలో ఉందిలే జైలురా.. చిక్కితే జన్మలో దొరకదే బెయిల్ రా.. ఓయ్ నీ డాన్సు.. అదేదో ట్రాన్సు ఓయ్ నీ గ్లాన్సు.. మిస్ వరల్డ్ చాన్సు ఓయ్ ఓ మిస్సు.. చేద్దామా రొమాన్సు ఓహోయ్.. కాదన్నా నువ్వాపలేవు డ్రీమ్స్ నిప్పుకి ఉప్పుకి కెమిస్ట్రీ అదిరిపోతదే... Nannu Koncham Lovve Cheyyi

Ranguladdhukunna Song Lyrics In Telugu from Uppena Movie

 జింజిక్ జింజిక్ చా.. జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా.. జింజిక్ జింజిక్ చా రంగులద్దుకున్నా.. తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా.. కొమ్మలల్లే ఉందాం ఆకు చాటుకున్నా.. పచ్చి పిందెలౌదాం మట్టి లోపలున్నా.. జంట వేరులౌదాం ఎవ్వరీ కంటిచూపు చేరలేని.. ఎక్కడా మన జంట ఊసురాని చోటున పద నువ్వు నేనుందాం   జింజిక్ జింజిక్ చా.. జింజిక్ జింజిక్ చా హ్మ్ హ్మ్.. రంగులద్దుకున్నా.. తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా.. కొమ్మలల్లే ఉందాం తేనె పట్టులోన.. తీపి గుట్టు ఉందిలే మన జట్టులోన.. ప్రేమ గుట్టుగుందిలే వలలు తప్పించుకెళ్ళు.. మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందాం.. ఆఆ లోకాల చూపుల్ని.. ఎట్టా తప్పించుకెళ్ళాలో కొత్త పాఠాలు నేర్చుకుందాం.. అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం.. ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం ఏ క్షణం విడివిడిగా లేమందాం..   రంగులద్దుకున్నా.. తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా.. కొమ్మలల్లే ఉందాం మన ఊసు మోసే.. గాలిని మూట కడదాం మన జాడ తెలిపే.. నేలను పాతి పెడదాం చూస్తున్న సూర్యుని తెచ్చి.. లాంతర్లో దీపాన్ని చేసి చూరుకేలాడదీద్దాం.. ఆఆ సాక్ష్యంగా సంద్రాలు ఉంటె.. దిగుడు బావిలో దాచి మూత పెడదాం.. నేనిలా నీతో ఉండడం కోసం.. చేయనీ ఈ

Emito Idi Song Lyrics in Telugu from Rang De Movie

 ఏమిటో ఇది.. వివరించలేనిది మది ఆగమన్నది.. తనువాగనన్నది భాష లేని ఊసులాట సాగుతున్నది.. అందుకే ఈ మౌనమే.. భాష అయినది కోరుకోని కోరికేదో తీరుతున్నది.. ఏమిటో ఇది.....వివరించలేనిది మది ఆగమన్నది... తనువాగనన్నది అలలా నా మనసు తేలుతుందే... ఏఏ ఏ వలలా నువు నన్ను అల్లుతుంటే... ఏఏ ఏ కలలా చేజారిపోకముందే... ఏఏ ఏ శిలలా సమయాన్ని నిలపమందే... ఏఏ ఏ నడక మరిచి నీ అడుగు ఒడిన... నా అడుగు ఆగుతుందే నడక నేర్చి నీ పెదవి పైన... నా పెదవి కదులుతుందే ఆపలేని ఆట ఏదో సాగుతున్నదీ... ఓఓఓ ఓ ఏమిటో ఇది... వివరించలేనిది మది ఆగమన్నది... తనువాగనన్నది మెరిసే ఒక కొత్త వెలుగు నాలో... ఓఓ ఓ కలిపే ఒక కొత్త నిన్ను నాలో… ఓఓ ఓ నేనే ఉన్నంత వరకు నీతో... ఓఓ ఓ నిన్నే చిరునవ్వు విడవదనుకో... ఓఓ ఓ చినుకు పిలుపు విని... నెమలి పింఛమున రంగులెగసినట్టు వలపు పిలుపు విని చిన్ని మనసు... చిందేసే ఆగనంటూ కోరుకున్న కాలమేదో చేరుతున్నది... ఓఓఓ ఓ ఏమిటో ఇది... వివరించలేనిది మది ఆగమన్నది... తనువాగనన్నది Emito Idhi Song Lyrics in Telugu Details Movie: Rang de Singers: Kapil Kapilan & Haripriya Music; Devi Sri Prasad Lyrics: Shree Mani.

Nuvvantene Istam Song Lyrics in Telugu Devadasu

 నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం (2) ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా.. ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం (2) రంపంతోనే వద్దు నీ రూపంతో కోసెయ్యి సుడిగుండంలో వద్దు నీ ఒడిలో నన్నే నిలువున ముంచెయ్యి నిప్పులతోనే వద్దు కనుచూపులతో కాల్చేయ్యి ఉరితాడసలే వద్దు నీ వాలుజడతోనే నా ఊపిరి తియ్యి మందుపాతరే వద్దమ్మో ముద్దుపాతరే చాలమ్మో తిరుగుబాటులే వద్దమ్మో అడుగు కింద నలిపేయమ్మో ఇష్టం ఇష్టం ఐనా ఇష్టం నువు నన్నే చంపు నాలో ప్రేమని కాదంటే కష్టం నువ్వంటేనే ఇష్టం హే నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా.. పాతాళానికి వద్దు ఏ నరకానికి పంపొద్దు నీ గుండెల గుహలో నన్ను తెగ హింసించెయ్యి అంతే చూసెయ్యి కారాగారం వద్దు ఏ చెరసాలకి పంపొద్దు నీ కౌగిలిలోనే నన్ను నువు బంధించెయ్యి నన్నంతం చెయ్యి వేల సార్లు నే జన్మిస్తా వేల సార్లు నే మరణిస్తా.. ఒక్కసారి నువు ప్రేమిస్తే చావునయిన నే బ్రతికేస్తా.. ఇష్టం ఇష్టం ఇది నాకిష్టం.. ఏ కష్టాన్నైనా ఎదిరిస్తాను నువు కాదంటే కష్టం నువ్వంటేనే ఇష్టం హే నువ్వంటేనే ఇష్

Gundelni Pindedi Telusa Song Lyrics in Telugu Devadasu

 గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా యే బందం లేనిదిరా అనుబందం అయినదిరా ప్రతి రోజు వచ్చె పచ్చని పండుగరా ప్రేమా.. బ్రతుకంత నిలిచె తీయని కానుకరా ప్రేమా.. గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా యే చుట్టం కానిదిరా నీ చుట్టూ చేరునురా ప్రతి రోజు వచ్చె పచ్చని పండుగరా ప్రేమా.. బ్రతుకంత నిలిచె తీయని కానుకరా ప్రేమా.. . ఒక్కటిగా ఇద్దరు నేర్చె పాటం రా ప్రేమంటె ఇద్దరిని ఒకటిగ నడిపె పాదం రా ప్రేమంటె రూపం లేని ఊపిరి ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ దీపం లేని వెలుగును ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ క్షణ కాలం లొ పుట్టి యుగమంత నిలుచును ప్రేమా.. అనువంతె తానుండి జగమంత నిండును ప్రేమ.. ప్రేమను కొనగల సిరి వుంటె ఆ సిరి మల్లీ ప్రేమేరా.. గుండెల్ని పిండేది తెలుసా యే స్వార్దం లేనిది తెలుసా యే మలినం లేనిది తెలుసా యే కపటం లేనిది తెలుసా హౄదయాలకి నీడగ నిలిచె గొడుగేరా ప్రేమంటె గొడుగుల్లొ చల్లగ కురిసె చినుకెరా ప్రేమంటె అంతం కాని వాక్యం ప్రేమా సొంతం అయితె సౌక్యం ప్రేమా నీలోనె తాను పుట్టి నిను తనలా మార్చును ప్రేమా నీలోనె తానుండి నిన్న

Aye Babu Enti Sangathi Song Lyrics in Telugu - Devadas

 కోఫం దిగులు బెరుకు భయము హాయి కలవరము వేగం ఆవేశం ఉల్లాసం కల్లోలం అన్ని ఇంకొన్ని కలిసిన ఫీలింగ్ క్యా హై క్యా హై.. ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా (2).. మనసారా సున్లోనా మనసుంటే సంజోనా అటుపై ఆ మత్తులో జాగ్రత్తలే జల్దీ సీకోనా.. ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా.. అమ్మాయి పైనా కన్నేస్తే కన్నా చీ అన్నా పీచే జానా.. వాళ్ళమ్మ నాన్న ఆపేస్తూ ఉన్నా ఆగొద్దు ఆగే చల్నా.. ఒంటికుండదిక ఖానా పీనా కంటికుండదిక తోడా సోనా.. వల్లగాని నానా హైరానా వెళ్ళలేవు ఏ దావాఖానా.. పిచ్చోడని అంటుందిరా సారా జమానా.. ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా.. పడిపోతు ఉన్నా లేవాలి కన్నా ప్రేమిస్తే కైకో డర్నా.. మునకేస్తు ఉన్నా తేలాలి మున్నా మనసిస్తే కుచ్ భీ కర్నా.. ఆమె రూపమిక దిల్ మే బర్నా ప్రేమ కోసమిక జీనా మర్నా.. అర్దమైతే మరి చానా చానా ఆచితూచి ఒక నిర్ణయ్ లేనా.. ఏం జరిగినా నన్నడగరా భగవాన్ కో స్మర్నా... ఏ బాబు ఏంటీ సంగతి సబ్ టీక్తో హైనా.. నే చెప్పే ప్రేమ సూక్తులు భూల్ మత్ న జానా.. మనసారా సున్లోనా మనసుంటే సంజోనా..

Adigi adagaleka oka mate adagana Song Lyrics in Telugu Devadasu 2006

 అడిగి అడగలేక ఒక మాటే అడగనా అడిగి అడగలేక ఒక మాటే అడగనా తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా ఆశగా అడగన✋  నీ  అడుగునై అడగనా మౌనమై తెలపన నీ గాలినై తెలపాన  ఎన్ని జన్మలైనా జంట విడరదని అడిగి అడగలేక ఒక మాటే అడగనా  తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా నీకన్నా మెత్తనిది నీ మనసే నచ్చినది.  నీకన్నా వెచ్చనిది నీ శ్వాసే నచ్చినది. పెదవి కన్నయ్య యధతియ్యనిధి  కనుల కన్న కళ అల్లరిది  నువ్వు కన్న సిగ్గే నాణ్యమైనది  జన్మ కన్నా ప్రేమే నామ్మికైనది  ఎన్ని జన్మలన  ప్రేమ రాయ రానిది  అడిగి అడగలేక ఒక మాటే అడగనా  తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా  నీ కన్నా చల్లనిది నీ నీడే దొరికినది. నీకన్నా నిజమైంది నీ తోడే నాకుంది. సొగసు కన్నా ఓడి వాడనిది.  బిగుసుకున్న ముడి వీడనిది.  ముళ్ళు లేని పువ్వే ప్రేమ అయినది.   పూలు లేని పూజే ప్రేమ అయినది. ఏ జన్మలోఅయిన పూజ మాన రాదని  అడిగి అడగలేక ఒక మాటే అడగనా  తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా  ఆశగా అడగనా  నీ  అడుగునై అడగనా  మౌనమై తెలపన నీ గాలినై తెలపాన  బాస చేసుకున్న భాష మార్చ రాదని ల👌 Adigi adagaleka oka mate adagana Song Lyrics Details Movie: Devadasu  Singers: Karthik, Sujatha Music: Chakri

Gharshanayye Naa Arupu Song Lyrics in Telugu

 ఘర్షణయ్యే నా అరుపు.. తలవంచదు నా పొగరు అణచాలని నువ్ చూసిన.. కరవాలమై తిరిగి వస్తా నన్ను తాకి చూడరా.. మౌనం మారు మొగురా తీర అశ్వం అడుగులోన.. నలిగి నలిగి పోవురా ఏ హే ఏ ఏ.. కదలరా.. ఎదురు తిరిగి నిలవరా గెలుపు తలుపు వెతకరా.. పయనం సాగించరా అరె..! వేట తీరు మారెరా నన్ను తాకి చూడరా.. చూడరా Aakaasam Nee Haddu Ra .. Maha Theme Lyrics in Telugu Movie: Aakaasam Nee Haddhu Ra (12 November 2020) Singers: Suriya & GV Prakash Kumar Music: GV Prakash Kumar Lyrics: Pranav Chaganty

Prayathname Song Lyrics in Telugu from Chitralahari Movie

 ఓడిపోవడం అంటే.. ఆగిపోవడం కాదే.. మరింత గొప్పగా పోరాడే.. అవకాశం పొందడమే.. ఆఆ ఆ.. అడుగు అడుగు వెయ్యనిదే.. అంతరిక్షమే అందేనా.. పడుతూ పడుతూ లేవనిదే.. పసి పాదం పరుగులు తీసేనా.. మునిగి మునిగి తేలనిదే.. మహాసంద్రమే లొంగేనా.. కరిగి కరిగి వెలగనిదే.. కొవ్వొత్తి చీకటిని తరిమేనా.. ముగింపే ఏమైనా.. ఆఆ ఆ.. మధ్యలో వదలొద్దురా నీ సాధనా.. ప్రయత్నమే మొదటి విజయం ప్రయత్నమే మన ఆయుధం.. ప్రయత్నమే మొదటి విజయం.. ప్రయత్నమే మన ఆయుధం.. ఓడిపోవడం అంటే.. ఆగిపోవడం కాదే.. మరింత గొప్పగా పోరాడే.. అవకాశం పొందడమే.. వెళ్లే దారుల్లోన.. రాళ్ళే అడ్డొస్తున్నా.. అడ్డును కాస్త మెట్టుగ మలిచి.. ఎత్తుకు ఎదగాలి.. చేసే పోరాటంలో.. రక్తం చిందేస్తున్నా.. అది ఎర్రసిరాగా మీ చరితను.. రాస్తుందనుకోవాలి.. అడుగంటు వేసాకా.. ఆగకుండా సాగాలిర నీ సాధన.. ప్రయత్నమే మొదటి విజయం.. ప్రయత్నమే మన ఆయుధం.. ప్రయత్నమే మొదటి విజయం.. ప్రయత్నమే మన ఆయుధం.. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే.. ఇంత గొప్పగా పోరాడే.. అవకాశం పొందడమే.. Prayathname Song Lyrics in Telugu Details Movie: Chitralahari (12 April 2019) Singers: Kailash Kher & Vishnupriya Ravi Music: Devi Sri Prasad

Kanakavva Aada Nemali Song Lyrics in Telugu

నర్సపేల్లే.. ఏ.. నర్సపేల్లే నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి ఆడి నెమలీ ఆటలకు గంగధారి.. మొగ నెమలి మోసపాయే గంగధారి ఆడి నెమలీ ఆటలకు గంగధారి.. మొగ నెమలి మోసపాయే గంగధారి ఇద్దరాము కూడుదాము గంగధారి.. ఒద్దిమాను కొరుగుదాము గంగధారి నిన్ను నన్ను చూసినంక.. మంది కంట్ల మంటలాయే ముద్ధు ముచ్చటోర్వలేక.. ముక్కు మూతి తిప్పుడాయే పట్టుకోర నువ్వు పిట్టలోలే.. ఎగిరి బుంగ సెయ్యి నర్సపేల్లే.. ఏ.. నర్సపేల్లే నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి ఆడి నెమలీ ఆటలకు గంగధారి.. మొగ నెమలి మోసపాయే గంగధారి ఆడి నెమలీ ఆటలకు గంగధారి.. మొగ నెమలి మోసపాయే గంగధారి ఇద్దరిదీ కంటి నీరు గంగధారి.. ఒద్దిమాను కుంట నిండే గంగధారి ఇద్దరిదీ కంటి నీరు గంగధారి.. ఒద్దిమాను కుంట నిండే గంగధారి ఒద్దిమాను కుంట ఎనక గంగధారి.. ఇద్దుమిరుస సన్న ఒడ్లు గంగధారి ఒద్దిమాను కుంట ఎనక గంగధారి.. ఇద్దుమిరుస సన్న ఒడ్లు గంగధారి.. ఇద్దుమిరుస సన్న ఒడ్లు గంగధారి.. ఇద్దరికీ తలంబ్రాలు గంగధారి ఇద్దుమిరుస సన్న ఒడ్లు గంగధారి.. ఇద్దరి

Loka Veeram Mahapoojyam Lyrics in Telugu

 లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ | పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౧ || విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ | క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౨ || మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ | సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౩ || అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రు వినాశనమ్ | అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౪ || పాండ్యేశవంశతిలకం కేరలే కేలివిగ్రహమ్ | ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౫ || పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః | తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే || Sri Ayyappa Pancharatnam

Vaadu Nadipe Bandi Song Lyrics in Telugu from George Reddy Movie

 వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు.. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు..   వాడు వస్తుంటే వీధంతా ఇంజిన్ సౌండు… మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు.. చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్.. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు.. వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు.. హార్ జాయ్ సబ్ ఉస్కీ… బాతోమ్మే కో కర్లే.. జాయే ఓ సబ్ కో… కాబొంకే గర్ పర్ ఉస్కీ ఆంఖే జ మక్తి… చింగారి జైసే బాతోమ్మే బిజిలి చూటా దిల్ పే సే.. ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే… నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు.. నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే… వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు.. అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్… ఏ దునియాలో దొరకదే ఆ బాడీ నాకు నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు.. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు.. వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు.. వేగంగా నా వైపే దూసుకు వచ్చి… నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు ఒంటరిగా ఒక్కడల తిరుగుతు ఉంటే… నన్ను వేదించే వాడి వెనక ఖాళీ సీటూ..   దారులు చూపించు వాడి చూపుడు వేలు… చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు.. ఏడడుగులేసి ఇచ్చు

Malli Malli Alochinchu Song Lyrics in Telugu Ksheera Saagara Madhanam

నూరేళ్లు లేవంటుంది శ్వాస.. ఇన్నాళ్లు ఏమైంది ఆశ కన్నోళ్ళ కష్టాలన్నీ మరిచావా.. కన్నీటి గుండంలోనే నిలిచావా ఇపుడైనా మనిషిగా బ్రతకమని.. నీ మనసుని అడిగావా.. మళ్ళీ మళ్ళీ ఆలోచించనీ.. ఓ మనిషిగా మళ్ళీ మళ్ళీ అన్వేషించనీ.. నీ మనసుని మళ్ళీ మళ్ళీ ఆలోచించని.. ఓ మనిషిగా అన్వేషించనీ.. ఎన్నో మలుపులని.. చూస్తేనే బ్రతుకు అని ఇది తెలుసుకొని.. మది నిలుపుకొని నీ గతమును విడవమని.. అంటూ ఉంది కాలం.. ఎందాక కల్లోలం నీతో నువ్వేసాగించే.. తుది లేని యుద్ధం వెంటాడేదే సత్యం.. గమనించావా అనునిత్యం ఆటు పోటు లేనేలేక.. చేరేనా ఎవరైనా గమ్యం.. మళ్ళీ మళ్ళీ ఆలోచించనీ.. ఓ మనిషిగా మళ్ళీ మళ్ళీ అన్వేషించనీ.. నీ మనసుని మళ్ళీ మళ్ళీ ఆలోచించని.. ఓ మనిషిగా అన్వేషించనీ.. ఇది నీ గెలుపు అని.. ఇదిగో రుజువు అని ప్రతి నిమిషమిక.. మరు జననముగా పదపదమని తరిమెనుగా.. ఉస్సూరంటూ ఉంటే.. ఊపిరి కూడా అలుసంతే నీలో ఉండే నీరసమే.. తొలి శత్రువు అంతే నిత్యము సచ్చేకంటే.. ఓ లక్ష్యం నీకే ఉంటే సాధించే ఆ మార్గంలో.. పయనించడమేగా తొలి గెలుపంటే.. మళ్ళీ మళ్ళీ ఆలోచించనీ.. ఓ మనిషిగా మళ్ళీ మళ్ళీ అన్వేషించనీ.. నీ మనసుని మళ్ళీ మళ్ళీ ఆలోచించని.. ఓ మనిషిగా అన్వేషించనీ.. మళ్ళీ మళ్

Manasu Maree Matthugaa Song Lyrics in Telugu Font from 'V' Movie

 మనసు మరీ మత్తుగా.. తూగి పోతున్నదే ఏమో ఈ వేళ. వయసు మరీ వింతగా.. విస్తుబోతున్నదే నీదే ఈ లీల. అంతగా కవ్విస్తావేం గిల్లి, అందుకే బంధించెయ్ నన్నల్లీ.. ఖిలాడీ కోమలీ.. గుళేబకావలి, సుఖాల జావలి.. వినాలి కౌగిలీ… మనసు మరీ మత్తుగా.. తూగి పోతున్నదే ఏమో ఈ వేళ. వయసు మరీ వింతగా.. విస్తుబోతున్నదే నీదే ఈ లీల. ఓ.. అడుగులో అడుగువై.. ఇలా రా నాతో నిత్యం వరాననా… బతుకులో బతుకునై… నివేదిస్తా, నాసర్వం జహాపనా.. పూల నావ.. గాలి తోవ హైలో.. హైలెస్సో.. ఓ ఓ చేరనీవా చేయనీవా.. సేవలేవేవో.. మనసు మరీ మత్తుగా.. తూగి పోతున్నదే ఏమో ఈ వేళ. వయసు మరీ వింతగా.. విస్తుబోతున్నదే నీదే ఈ లీల. మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది… మనువుతో మొదలయే మరో జన్మాన్నై పుట్టే వరమిది… నీలో ఉంచా.. నా ప్రాణాన్ని చూసి పోల్చుకో..ఓ ఓ.. నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఉయ్యాల్లో…….. మనసు మరీ మత్తుగా.. తూగి పోతున్నదే ఏమో ఈ వేళ. వయసు మరీ వింతగా.. విస్తుబోతున్నదే నీదే ఈ లీల. అంతగా కవ్విస్తావేం గిల్లి, అందుకే బంధించెయ్ నన్నల్లీ.. ఖిలాడీ కోమలీ.. గుళేబకావలి.. సుఖాల జావలి.. వినాలి కౌగిలీ… Manasu Maree Matthugaa Song Lyrics Details Movie: ‘V’ Singer: Amit Trive

Kadile Kalala Song Lyrics In Telugu from Mr.Lonley Movie

 ఆ హా ఆఆ ఆ ఆ… కదిలే కలలా… నిను చూశాలే, తెలుసా.. కడలై అలలా… నిను తాకేలా ఎగిసా.. నచ్చానో లేదో, నలుసైనా కానో… ముగిసేలా లేదే రభసా.. చెప్పాలో లేదో తప్పేదారేదో… తెలిసేలా లేదే బహుశా.. నీ చూపే నను తాకే మెరుపాయె.. లోలోనే హాయేదో మొదలాయే.. నీ చూపే నను తాకే మెరుపాయె.. లోలోనే హాయేదో మొదలాయే… కనుపాపలా ఇరువైపులా… నిను చూశా నాలోన.. చెలి ప్రాణమై నిను చేరిన… మరి లేనా నీలోన.. చిరుగాలిలా నువ్వు కవ్వించినా… చిరునవ్వులే నేను దాచుంచిన.. నిను చూసి నాలోన… నే పాడిన తొలిప్రేమ రాగాలు వినిపించనా.. నీ ప్రేమే నను చేరే… వరమాయే.. ఇక నీకే జన్మే… వశమాయే. Kadile Kalala Song Lyrics In Telugu Details Movie: Mr.Lonely Singers: Hitesh Sai, Nizani, Rachana Vepa, Lipsika Music: Nizani Anjan Lyrics: Aravind Chebolu.

Kaatuka Kanule Song Lyrics in Telugu from Aakaasam Nee Haddhu Ra Movie

 లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే… లాయ్ లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ కాటుక కనులే మెరిసిపోయే… పిలడా నిను చూసి మాటలు అన్ని మరిసిపోయా… నీళ్ళే నమిలేసి… ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు… గుండెకెంత సందడొచ్చేరా వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు… ఈడుకేమో జాతరొచ్చేరా… నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నువ్వురా రాతిరంత నిదురపోని అల్లరే నీదిరా..! మొడుబారి పోయి ఉన్న… అడవిలాంటి ఆశకేమో ఒక్కసారి చివురులొచ్చేరా… నా మనసే నీ వెనకే తిరిగినది… నీ మనసే నాకిమ్మని అడిగినది… లల్లాయి లాయిరే లాయిరే… లాయ్ లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే… లాయ్ లల్లాయి లాయిరే లాయిరే… ఏ ఏ గోపురాన వాలి ఉన్న పావురాయిలా… ఎంత ఎదురు చూసినానో అన్ని ధిక్కులా… నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా… చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా… నా మనసు విప్పి చెప్పనా… సిగ్గు విడిచి చెప్పనా నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా..! నే ఉగ్గబట్టి ఉంచినా… అగ్గి అగ్గి మంటనీ బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా..!! నీ సూదిలాంటి చూపుతో… ధారమంటి నవ్వుతో నిన్ను నన్ను ఒకటిగా కలిపి కుట్టరా… నా నుదిటి మీద వెచ్చగా… ముద్దు

Bhalegundi Baalaaa Song Lyrics In Telugu from Sreekaram Movie

 వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే.. కట్టమింద పొయ్యే… అలకల సిలకా.. భలేగుంది బాలా… దాని ఎధాన… దాని ఎధాన… దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా.. వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే.. వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే.. కట్టమింద… హ్హా, కట్టమింద… భలే.. కట్టమింద పొయ్యే… అలకల సిలకా.. భలేగుంది బాలా… దాని ఎధాన… దాని ఎధాన… దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా.. అరెరెరెరే… నారి నారి వయ్యారి సుందరి… నవ్వు మొఖముదాన.. నారీ నారీ వయ్యారి సుందరి… నవ్వు మొఖముదాన.. నీ నవ్వు మొఖం… నీ నవ్వు మొఖం.. నీ నవ్వు మొఖంమింద… నంగనాచి అలక భలేగుంది బాలా.. నీ నవ్వు మొఖంమింద… నంగనాచి అలక భలేగుంది బాలా.. వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే.. కట్టమింద పొయ్యే… అలకల సిలకా భలేగుంది బాలా.. దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా.. హో ఓ ఓ హో ఓ ఓ… ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ.. ఓఓ ఓ ఓఓ ఓ… అరరే అరరే అరె అరె అరె అరె.. తిక్కరేగి ఎక్కినావు కోమలి… అలక నులక మంచం.. తిక్కరేగి ఎక్కినావు కోమలి… అలక నులక మంచం.. అల సందా పోవ్వ నీకు… అలక ఏలనే అగుడు సేయ తగునా.. అల సందా పోవ్వ నీకు… అలక ఏలనే అగుడు సేయ తగునా.. వచ్చానంటివో… అర

Laali Laali Anu Raagam Song Lyrics In Telugu

 లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే.. చిన్నపోదా మరి చిన్ని ప్రాణం.. కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే.. అంత చేదా వేణు గానం.. కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా.. ఆ ... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదా ఈ ఏకాంత వేళ.. లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే.. చిన్నపోదా మరి చిన్ని ప్రాణం.. స మ గ ప ప మ ప మ గ రి గ రి స ని స మ గ ప ప మ ప మ స మ గ ప ప మ ప మ గ రి గ రి స ని స మ గ ప స ర మ ఆ ... గ మ ద ద మ ని ని ద స రి స ని ద ప గ మ ద ద మ ని ని ద గ రి స ని ద ప మ ద ఏటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళసాగే.. స రి గ రి గ గ రి గ ప మ గ ఎదో అంటుంది కోయల పాట రాగం ఆలకించారా.. స రి గ రి గ గ రి గ ప మ గ అన్ని వైపులా మధువనం పూలు పూయదా అను క్షణం.. అణువణువునా జీవితం అందచేయదా అమృతం.. లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే.. చిన్నపోదా మరి చిన్ని ప్రాణం.. కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే.. అంత చేదా వేణు గానం .. Laali Laali Anu Raagam Song Lyrics In Telugu Details Movie: Indira (11 May 1995) Singer: Harini Music: AR Rahman Lyrics: Sirivennela Seetharama Sa

Sakhiye Song Lyrics In Telugu from Aakaasam Nee Haddhu Ra Movie

 సఖియే… ఏ ఏ ఏ ఏ.. సిక్ఖటి సీకటి ముసిరి… నా గుండెలు సెదిరినవే.. అన్ని దిక్కుల… నీ జాడ వెతికి.. నా సూపులు అలిసినవే… నిన్నటిలాగే మరలా… నే నీతో ఉండాలే.. నీ భుజమున నా తల వాల్చి… ముంగురులతో ఆడాలే.. పోలికేకైనది నీ కోసం… నా మనసు.. నా ఊపిరి నిలిపే ఊపిరి నువ్వని… నీక్కూడా తెలుసు.. పోలికేకైనది నీ కోసం… నా మనసు.. నా ఊపిరి నిలిపే ఊపిరి నువ్వని… నీక్కూడా తెలుసు.. ఎలే… ఏ ఏ ఏ ఏ… ఎలే… ఏ ఏ ఏ ఏ.. ఎలే… ఏ ఏ ఏ ఏ… ఎలే… ఏ ఏ ఏ ఏ.. పాడు సెయ్యి నీపై లేసిందే… తప్పైనాదే… ఏ ఏ ఏ.. కోపమంతా కరిగిపోయిందే… నిను రమ్మందే.. లోకమంతా తలక్రిందైనాదే… నువు లేకుంటే.. నాకు నేను చేదనిపించానే… నీమీదొట్టే.. తడబడి ఏమన్నా… కడదాకా నేను నీవాన్నే.. నీవాన్నే… ఏ ఏ ఏఏ.. పాడు సెయ్యి… నా పాడు సెయ్యి… నీపై లేసిందే.. తప్పైనాదే… ఏ ఏ ఏ.. కోపమంతా కరిగిపోయిందే… నిను రమ్మందే.. సఖియే… ఏ ఏ ఏ ఏ.. సఖియే… ఏ ఏ ఏ ఏ.. Movie Name: Aakaasam Nee Haddhu Ra Singers: Yadu Krishnan Music: GV Prakash Kumar Lyrics: Ramajogayya Sastry

Bharatha Vedamuga Song Lyrics in Telugu Font

 శంభో శంకర.. హర హర మహాదేవ (4).. తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర.. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ నీలకందరా జాలిపొందరా కరుణతొ ననుగనరా నీలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ.. హర హర మహాదేవ (4).. ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... అంతకాంత ఈ సతి అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదీ... ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నదీ... ఆ... ఆ... భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణీ లీల యతిని నృత్యరతుని చేయగలిగే ఈ... వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ.. జంగమ సావర గంగాచ్యుత శిర భృతమంజులకర పురహరా భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వర హరా పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా.. హర హర మహాదేవ.. హర హర మహాదేవ.. వ్

Damodarastakam Lyrics in Telugu - PDF

 నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమానం.. యశోదాభియోలూఖలాద్ధావమానం పరామృష్టమత్యంతతో ద్రుత్య గోప్యా .. రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం.. ముహుః శ్వాసకంపత్రిరేఖాంకకంఠ- స్థితగ్రైవ-దామోదరం భక్తిబద్ధమ్ .. ఇతీదృక్ స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంతమాఖ్యాపయంతమ్.. తదీయేషితాజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శతావృత్తి వందే.. వరం దేవ మోక్షం న మోక్షావధిం వా న చాన్యం వృణేఽహం వరేషాదపీహ.. ఇదం తే వపుర్నాథ గోపాలబాలం సదా మే మనస్యావిరాస్తాం కిమన్యైః .. ఇదం తే ముఖాంభోజమత్యంతనీలైర్- వృతం కుంతలైః స్నిగ్ధ-రక్తైశ్చ గోప్యా.. ముహుశ్చుంబితం బింబరక్తధరం మే మనస్యావిరాస్తాం అలం లక్షలాభైః.. నమో దేవ దామోదరానంత విష్ణో ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నం.. కృపాదృష్టివృష్ట్యాతిదీనం బతాను గృహాణేశ మాం అజ్ఞమేధ్యక్షిదృశ్యః .. కువేరాత్మజౌ బద్ధమూర్త్యైవ యద్వత్ త్వయా మోచితౌ భక్తిభాజౌ కృతౌ చ.. తథా ప్రేమభక్తిం స్వకం మే ప్రయచ్ఛ న మోక్షే గ్రహో మేఽస్తి దామోదరేహ .. నమస్తేఽస్తు దామ్నే స్ఫురద్దీప్తిధామ్నే త్వదీయోదరాయాథ విశ్వస్య ధామ్నే.. నమో రాధికాయై త్వదీయప్రియాయై నమోఽనంతలీలాయ దేవాయ తుభ్యం .. ఇ