Skip to main content

Posts

Showing posts from August, 2023

Nijame Ne Cheputunna Song Lyrics in Telugu - Ooru Peru Bhairavakona Movie

Nijame Ne Cheputunna Song Lyrics in Telugu - Ooru Peru Bhairavakona Movie తానానే నానానే నానానేనా తానానే నానానేనే తానానే నానానే నానానేనా తారారే రారారరే నిజమే నే చెబుతున్న జానే జానా నిన్నే నే ప్రేమిస్తున్న నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న వెళ్లకే వదిలెళ్ళకే నా గుండెని దొచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా తానారే రారారె రారారెనా తారారె నానారెరే తానారే నానారె తానారెనా తారారే రారారరే వెన్నెల తెలుసే నాకు, వర్షం తెలుసే నిను కలిసాకే వెన్నెలవర్షం తెలుసే మౌనం తెలుసే నాకు, మాట తెలుసే మౌనంలో దాగుండె మాటలు తెలుసే కన్నుల్తో చూసేది కొంచమే గుండెల్లో లోతే కనిపించెనే పైపైన రూపాలు కాదులే లోలోపలి ప్రేమే చూడాలిలే నిజమే నే చెబుతున్న జానే జాన నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కథై ఓ ఇనుప పలకంటి గుండెపై కవితల్ని రాసావు దేవతై నిజమే నే చెబుతున్న జానే జాన నిన్నే నే ప్రేమిస్తున్నా నిజమే నే చెబుతున్న ఏదేమైనా నా ప్రాణం నీదంటున్న ఆ హా హా Singer: Sid Sriram Music: Shekar Chandra Lyrics: Shree Mani Star Cast: Sundeep K

Challani Rathiri Vennello Song Lyrics - చల్లని రాతిరి వెన్నెల్లో Insta Trending Song

Challani Rathiri Vennello Song Lyrics - చల్లని రాతిరి వెన్నెల్లో  20-20 Love Story Movie చల్లని రాతిరి వెన్నెల్లో చుక్కల చాటున పందిరిలో అందాల సందడిలో పరువాల పందిరిలో నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం కూసే కోయిల రమ్మంటున్న పాడే పాటే నాకంటున్న పూసే పున్నమి వెన్నెలలోన మదిని దోచే మాయే ఉందిలే నీ ఒళ్ళో నేను వాలుతువున్న నీ చూపు నన్ను తాకుతువున్నా నీ ఒళ్ళు ఆశే రేపుతువున్నా రాతిరిల్లు నన్ను జో కొడుతుంటావే మార్నింగ్ లైటులో చిందేసి చిమ్ని లైటులో మందేసి పొదల చాటున పందిరేసి నేను నిన్ను ముద్దాడిపోతానే చిన్నగ చిన్నగ చిన్నగ పట్టి చూపులతోనే యుద్ధం చేస్తా మెల్లగ మెల్లగ మెల్లగ చుట్టి పరువంపైనే బాణం వేస్తా సన్నగ సన్నగ చిందులు వేసెయ్ నడి రాత్రిలో సందడి చేసెయ్ పూల వానలో నన్నే ముంచెయ్ మూగ భాషలో ముద్దే పెట్టెయ్ వే నో అంటే నో, పొమ్మంటే పో మల్లెతీగ రమ్మంటే రా రా పువ్వల్లే నన్ను చుట్టేసి పో నా గుండెలో చిన్ని ఆశే రేపెట్టి పో చిన్నగ చిన్నగ చిన్నగ పట్టి చూపులతోనే యుద్ధం చేస్తా మెల్లగ మెల్లగ మెల్లగ చుట్టి పరువంపైనే బాణం వేస్తా సన్నగ సన్నగ చిందులు వేసెయ్ నడి రాత్రిలో సందడి చేసెయ్ పూల వానలో నన్నే ముంచెయ్ మూగ భాషలో ముద్దే

Osi Pellama Song Lyrics in Telugu - ఓసి పెళ్ళమా..! KUSHI Cinema 2023

Osi Pellama Song Lyrics in Telugu - ఓసి పెళ్ళమా..! KUSHI Cinema 2023 హేయ్, హ్హ హ్హ హా కాశ్మీరులో ఫస్ట్ టైం తనని చూసినా, హే ముందెనక చూడకుండా మనసిచ్చినా, హే బాబు మాట పక్కనెట్టి బైటికొచ్చినా, హే లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసినా ఓ హో… స్ట్రగుల్ స్టార్టాయెనే ఓ హో… పాప చేంజయ్యనే ఓసి పెళ్ళమా..! నన్ను మిర్చిలాగ నంజుకుంటవే వద్దు ఆపమ్మా..! నేను కోడిలాగ గింజుకుంటనే ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ లేట్ నైట్ ఇంటికొస్తే తలుపు తియ్యరు ఫ్రెండ్ తోన మందు కొడితే తాట తీస్తరు పాత గర్ల్ ఫ్రెండ్ మీద నిఘా ఏస్తరు గ్లోబులోన ఎక్కడున్న ట్రాక్ చేస్తరు బుజ్జికన్న అంటు నిన్ను ముద్దు సేస్తరు, హే కన్నవాళ్ళ కంటే నువ్వు ఎక్కువంటరు, హే చిన్న మాట అన్న కూడా బుస కొడతారు, హే కన్నీళ్లతో నిన్ను కాటేస్తారు ఓ హో… వైఫ్ నైఫాయనే ఓ హో… మైండు బ్లాకాయనే ఓ హో… లైఫ్ చేంజాయనే ఓ హో… కర్మ కాలిపోయెనే పెళ్లాలే గయ్యాలా, గయ్యాలే పెళ్ళాలా పెళ్ళాలు పెళ్ళాలు…

Hey Gandarabai Song Lyrics in Telugu - హేయ్, గండరబాయ్ SKANDA Movie

Hey Gandarabai Song Lyrics in Telugu - హేయ్, గండరబాయ్ SKANDA Movie హేయ్, గండర గండర హేయ్, గండరబాయ్ ఓసి వంపుల కుప్పల వయ్యారి సిగ్గుల మొగ్గల సింగారి టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి ఓసి మెత్తని సొత్తుల మందారి మత్తుల విత్తులు చల్లాలి పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే గంట కొట్టి సెప్పుకో గంట కొట్టి సెప్పుకో గంటలోనే వస్తనే గండర గండర బాయ్ గజ్జె కట్టి సెప్పుకో గాజులెట్టి సెప్పుకో గాలివాన తెస్తనే గండర గండరబాయ్ ఏయ్, విన్నారోయ్ విన్నారోయ్ తయ్యారయ్యే ఉన్నారోయ్ విస్తారే విస్తారే విందే వడ్డించేస్తారో ఇష్టంగా ఇస్తానోయ్ నువ్వే నువ్వే విస్తారోయ్ నా గల్లా పెట్టె గళ్ళుమంటున్నాదిరోయ్ గండర బాయ్ గండర బాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్ గండర బాయ్ గండర బాయ్ గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్ గండరబాయ్ గండరబాయ్ గందరగోళంలో పెట్టకమ్మాయ్ గండర బాయ్ గండర బాయ్ గత్తర కౌగిట్లో సుట్టకమ్మాయ్ ఓసి వంపుల కుప్పల వయ్యారి సిగ్గుల మొగ్గల సింగారి టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల బంగారి ఓసి మెత్తని సొత్తుల మందారి మత్తుల విత్తులు చల్లాలి పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలే గంట కొట్టి సెప్పుకో గంట కొట్టి సెప్పుకో గంటలోనే వస్తనే గండర గండ

Danger Pilla Song Lyrics in Telugu - Extra-Ordinary Man

Danger Pilla Song Lyrics in Telugu - Extra-Ordinary Man అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోకచిలుకవా చీకట్లో తిరగని మిణుగురు తలుకువా ఒక్క ముళ్ళు కూడా లేనే లేని రోజా పువ్వా రేరు పీసే నువ్వా కలలు కనదట.. కన్నెత్తి కనదట కరుకు మగువట, హొయ్ నగలు బరువట… గుణమే నిధి అట ఎగిరి పడదట, హోయ్ డేంజర్ పిల్లా… డేంజర్ పిల్లా డేంజర్ పిల్లా పిల్లా ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా జేబుకి తెలియకుండా హార్టే మాయం చేసావెల్లా? టచ్చే చెయ్యకుండా నాలో మొత్తం నిండావెల్లా అరె నువ్వొచ్చాక ఏదీ లేదే మునుపులా అరె నాకే నేను బోరే కొట్టే మనిషినే ఏమైందో ఫస్టు లుక్కులోనే నీకే పడితినే స్లీపు వాకులోన ఫాలో చేసే పొజిషనే రేరు కేసే నేనే హో ఓ నచ్చిందే చేస్తుంటా అందాకా తింటా పంటా మంతోటి కష్టం అంటా, హోయ్ టెన్షన్లు మోసే తంటా లేదంటా ఇంటావంటా షోమాను అంటారంతా, హోయ్ డేంజర్ పిల్లా… డేంజర్ పిల్లా డేంజర్ పిల్లా పిల్లా ఏంజెల్ లాగా డ్యూయల్ రోలా జేబుకి తెలియాకుండా హార్టే మాయం చేసావెల్లా టచ్చే చెయ్యకుండా నాలో మొత్తం నిండావెళ్ళా అరె నువ్వొచ్చాక ఏదీ లేదే మునుపులా, మునుపులా ఓ ముద్దు అప్పిస్తావా పొద్దున్నే చెల్లిస్తాలే వడ్డీగా ఇంకొటిస్తా పెదవులు అడిగితే అమ్మాయి హగ్గిస్

Naa Oopire Song Lyrics in Telugu నా ఊపిరే వెతికే నిన్నే ఇలా - King of Kotha

Naa Oopire Song Lyrics in Telugu నా ఊపిరే వెతికే నిన్నే ఇలా నా ఊపిరే వెతికే నిన్నే ఇలా నా గుండెలో నిన్ను దాచేంతలా నా ఊపిరే వెతికె నిన్నే ఇలా నా గుండెలో నిన్ను దాచేంతలా నా మదిలో ఓ కడలి పొంగిందిలా నీ చిలిపి ఊహల్లో తుళ్లేంతలా చిరుజల్లై కురిసెనే ఈ ప్రేమ వెన్నిలా మనసంతా విరిసెనే పువ్వల్లే ఏంటిలా ఒక అందం నిలిచెనే ఎదురైన వరములా మంధారం నడిచెనే నా ముందరే ఇలా నా ఊపిరే వెతికే నిన్నే ఇలా నా గుండెలో నిన్ను దాచేంతలా ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ కారుమబ్బులాగ కమ్మినావులే మేనినల్లుకుంది మౌనం ఆగి మళ్ళీ మళ్ళీ చూసినావులే ఏదో మంత్రమేసే మోహం పెదవిని జారేటి పిలుపేదో నన్నే చేరేనేమో తీరని బాధే క్షణములు మాయం అయ్యే ఆరారు కాలాలు నీ జాడలో తిరిగే నా జన్మం ఓ ఓ, ఎందుకే దూరం మనదై పోదా ఈ లోకం నా ఊపిరే వెతికే నిన్నే ఇలా నా గుండెలో నిన్ను దాచేంతలా నా మదిలో ఓ కడలి పొంగిందిలా నీ చిలిపి ఊహల్లో తుళ్లేంతలా చిరుజల్లై కురిసేనే ఈ ప్రేమ వెన్నిలా మనసంతా విరిసేనే పువ్వల్లే ఏంటిలా Director: Abhilash Joshiy Singer: Sri Krishna Music: Shaan Rahman Lyrics: Rambabu Gosala Star Cast: Dulquer Salmaan, Aishwarya Lekshmi

Gandeevadhari Title Song Lyrics in Telugu - అర్జునా అర్జునా

Gandeevadhari Title Song Lyrics in Telugu - గాండీవధారి Song Lyrics అర్జునా అర్జునా… నీ నీడే రక్షణా గాండీవధారీ… నీ సాయం కోరీ పిలిచే ధరిత్రీ… రా రా అర్జునా అర్జునా… నీ రాకే గర్జనా అర్జునా అర్జునా.. నీ నీడే రక్షణా నీ చూపు ఓ అస్త్రమై చీకట్లనే చీల్చేయగా, హా నీ అడుగు ఓ వ్యూహమై ఆకాశమే తాకేనుగా నిలబడే నిప్పు కెరటం కలబడే యుద్ధ శకటం కణకణం కాంతిపుంజం కదలికే మెరుపు వేగం నరనరం ఉరికే రక్తం జగతికే రక్ష కవచం

Suttamla Soosi Song Lyrics in Telugu – అద్దాల ఓణిలా ఆకాశవాణిలా

Suttamla Soosi Song Lyrics in Telugu  – అద్దాల ఓణిలా ఆకాశవాణిలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్ధింటి దానిలా బంగారు గనిలా సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా? మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మోతలా సందేళ పాటలా సందల్లే తెచ్చావే నీలా సుట్టంలా సూసి పోతలా సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటివాడిలా మ్ మ్ సేత్తానే నువ్ సెప్పిందలా ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా నా లచ్చనాలనన్ని పూసగుచ్చేలా ఏమౌతానంటే ఏది సెప్పలేను వరుసలా నీ పక్కనుండిపోతే సాలులే ఇలా సొట్టు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా..! సుట్టంలా సూసి పోతలా సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటివాడిలా సేత్తానే నువ్ సెప్పిందలా అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్ధింటి దానిలా బంగారు గనిలా సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా? మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మోతలా సందేళ పాటలా సందల్లే తెచ్చావే నీలా సుట్టంలా సూసి పోతలా సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటివాడిలా సేత్

హతవిధీ ఏందిది - Hathavidi song lyrics in Telugu

 హతవిధీ ఏందిది Song Lyrics in Telugu ఐయామ్ లోన్లీ ఇన్ మై వరల్డ్ ఆఫ్ సైలెన్స్ ఐయామ్ స్క్రీమింగ్ ఇన్సైడ్ నో నోబడి కేర్స్ హతవిధీ ఏందిది ఊహలో లేనిది బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది చిటపటాసు ఫాదరూ కట్ కట్టీఫు లవ్వరు నట్ట నడుమ జిందగీ అప్పడమైనది వాట్ ఏ డ్యామేజి చెవిలో క్యాబేజీ ఎట్టా కుదురుద్ధి టేకిటీజీ చెరిగి పోయిందే… స్మైలీ ఇమోజి లైఫు డైరీలో మిగిలింది ఖాళీ పేజీ అట్టా చెయ్యేస్తే హరహరా నే మెచ్చింది దూరంగా జరిగెనే అరెరే నాకే ఇదేంటిలా లార్డు శనిగారు నాపై పగబూనెనే కాన్ఫిడెన్స్ పెంచి కనుమరుగయ్యింది పోరి ఎవడికెల్లి చెబుతా నా స్యాడు బ్యాడు స్టోరీ చిటికెలో బతుకిలా బక్కచిక్కి పోయేనే రెపరెపా కలలకు రెక్క విరిగెనే నవ్వులే పంచగా ఎంచుకున్న మనసిది నిండుగా నేడిలా నవ్వుల పాలాయేనే వాట్ ఏ డ్యామేజి, చెవిలో క్యాబేజీ ఎట్టా కుదురుద్ధి టేకిటీజీ చెరిగి పోయిందే… స్మైలీ ఇమోజి లైఫు డైరీలో మిగిలింది ఖాళీ పేజీ హతవిధీ ఏందిది ఊహలో లేనిది బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది చిటపటాసు ఫాదరూ… కట్ కట్టీఫు లవ్వరు నట్ట నడుమ జిందగీ అప్పడమైనది I’m Lonely in My World of Silence I’m Screeming Inside Know Nobody Cares Hathavidi Endhidhi Oo

మణిద్వీపవర్ణన - Manidweepa Varnana Lyrics In Telugu

Manidweepa Varnana Lyrics In Telugu మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావన్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరలనోసగే పదారుశక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు సృష్టికర్తల సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడ

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ Song Lyrics in Telugu

 Etla Ninnetthukondhunamma Song Lyrics in Telugu ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు… ఆట్లాడే బాలవు నీవు ||2|| ఇట్లా రమ్మనుచు పిలిచి… కోట్లా ధనమిచ్చే తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వరలక్ష్మీ తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ పసి బాలవైతే ఎత్తుకొందు… మహలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి ||2|| పూలు పండ్లు తోరణములతో… పాలవెల్లి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి… ఘల్లుఘల్లుమని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వర/మహలక్ష్మి తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వేయి నామాల కల్పవల్లి… వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి… ||2|| సామ్రాజ్య జనని… మాపై వేమారు కరుణాకల్గి… ||2|| ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ వర/మహలక్ష్మి తల్లి… ఎట్లా నిన్నెత్తుకొందుమమ్మ నవరత్నాల నీ నగుమోమె తల్లి… వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి… ||2|| కుసుమ కోమల సౌందర్యరాశి… లోకపావని శ్రీ వరలక్ష్మీ… ||2|| శ్రావణ పూర్ణ