Skip to main content

Posts

Showing posts from August, 2017

Trendu Maarina Friendu Maaradu Song Lyrics Vunnadi Okate Zindagi Movie (2017)

నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా సైకిల్ నుండి బైక్ లోకి మారినా  కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా  నోటుబుక్ నుండి ఫేసుబుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా ..... ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ... ట్రెండు మారిన ఫ్రెండు మారడే  ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్ షిప్పే  ట్రెండు మారిన ఫ్రెండు మారడే  గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్ షిప్పే పుల్ల ఐస్ నుండి క్రీం స్టోన్ కి మారినా  రెండిటిలో చిన్నదనం ఫ్రెండ్ షిప్పే  ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారినా మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్ షిప్పే  టూరింగ్ టాకీస్ నుండి ఐ మాక్స్ కి మారినా పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్ షిప్పే  పంచుకున్న పాప్ కార్న్ ఫ్రెండ్ షిప్పే ట్రెండు మారిన ఫ్రెండు మారడే  ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్ షిప్పే  ట్రెండు మారిన ఫ్రెండు మారడే  గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్ షిప్పే పెన్సిల్ నుండి పెన్ డ్రైవ్ కి మారినా నేర్చుకున్న సబ్జెక్టు ఫ్రెండ్ షిప్పే  ఫ్రూటీ ల నుండి బీరులోకి మారిన  పొందుతున్న కిక్ పేరు ఫ్రెండ్ షిప్పే  మొట్టికాయ నుండి గట్టి పంచ్ లోకి మారినా  నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్ షిప్పే  అన్నీ ఓర్చు

Nuvvele Nuvvele Song Lryics Jaya Janaki Nayaka Movie (2017)

నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే నడవలేని చోటులోన పూల బాట నువ్వేలే నిదురలేని జీవితాన జోల పాట నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే మేఘాలేన్నున్న ఆకాశం నువ్వేలే రాగాలేన్నున్న అనురాగం నువ్వేలే బంధాలేన్నున్న ఆనందం నువ్వేలే కష్టాలేన్నున్న అదృష్టం అంటే నువ్వేలే అలసి ఉన్న గొంతులోన మనసు మాట నువ్వేలే అడవిలాంటి గుండెలోన తులసికోట నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే దైవాలేన్నున్న నా ధైర్యం నువ్వేలే స్వర్గాలేన్నున్న నా సొంతం నువ్వేలే దీపాలేన్నున్న నా కిరణం నువ్వేలే ఆభరణాలెనున్న నా తిలకం మాత్రం నువ్వేలే మధురమైన భాషలోన మొదటి ప్రేమ నువ్వేలే మరణమైన ఆశలోన మరొక జన్మ నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన నేస

Malle Theegaku Song Lyrics Orey Rikshaw Movie (1995)

 ఆ... ఆ ఆ ఆ... మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా.. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా... ముళ్ల తీగమ్మా కంచెమీద చీరావేస్తే రానేరాదమ్మా ఆడపిల్లమ్మ రెప్ప రెప్ప విప్పుకుంటూ చూస్తే తప్పమ్మా పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో చూసే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు అటువంటినే అన్ననుగాను చెల్లెమ్మా... నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా... అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా... ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా... మల్లెతీగకు పందిరివోలె మస్క సీకటిలో వెన్నెలవోలె చెల్లెమ్మా... అడపిళ్ళంటే అగ్గిపుల్లమ్మా ఓయమ్మా ఎవడి కంటపడ్డ మండిపోవునమ్మా ఆహుమ్ ఆహుమ్ అడపిళ్ళంటే ఇంటికి భారము ఓయమ్మా కన్నవాళ్లకే రోకలి పోటమ్మా ఆహుమ్ ఆహుమ్ సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా ఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా

Jogendra Jogendra Song Lyrics Nene Raju Nene Mantri Movie (2017)

జోగేంద్ర జోగేంద్ర జోగేంద్రా..  జోగేంద్ర జోగేంద్రా..  జోగేంద్ర జోగేంద్రా..  జోగేంద్ర జోగేంద్ర  చల్లంగుండాలి  రాజల్లె మమ్మల్ని చల్లంగ చూడాలి  జోగన్న జోగన్న ఇంకా ఎదగాలి  నీ పేరు దేశం మొత్తం మోగిపోవాలి  జోగేంద్రా జోగేంద్రా  చల్లంగుండాలి  నీ పేరు దేశం మొత్తం మోగిపోవాలి Movie    :  Nene Raju Nene Mantri Lyrics    :  Surendra Krishna Music    :  Anup Rubens Singers  :  Master Rishon Rubens, Divya Cast     :  Rana, Kajal Agarwal