Skip to main content

Bhalegundi Baalaaa Song Lyrics In Telugu from Sreekaram Movie

 వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే..

కట్టమింద పొయ్యే… అలకల సిలకా..

భలేగుంది బాలా…

దాని ఎధాన… దాని ఎధాన…

దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా..


వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే..

వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే..

కట్టమింద… హ్హా, కట్టమింద… భలే..

కట్టమింద పొయ్యే… అలకల సిలకా..

భలేగుంది బాలా…

దాని ఎధాన… దాని ఎధాన…

దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా..


అరెరెరెరే… నారి నారి వయ్యారి సుందరి… నవ్వు మొఖముదాన..

నారీ నారీ వయ్యారి సుందరి… నవ్వు మొఖముదాన..

నీ నవ్వు మొఖం… నీ నవ్వు మొఖం..

నీ నవ్వు మొఖంమింద… నంగనాచి అలక భలేగుంది బాలా..

నీ నవ్వు మొఖంమింద… నంగనాచి అలక భలేగుంది బాలా..


వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే..

కట్టమింద పొయ్యే… అలకల సిలకా భలేగుంది బాలా..

దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా..


హో ఓ ఓ హో ఓ ఓ… ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ..

ఓఓ ఓ ఓఓ ఓ… అరరే అరరే అరె అరె అరె అరె..


తిక్కరేగి ఎక్కినావు కోమలి… అలక నులక మంచం..

తిక్కరేగి ఎక్కినావు కోమలి… అలక నులక మంచం..

అల సందా పోవ్వ నీకు… అలక ఏలనే అగుడు సేయ తగునా..

అల సందా పోవ్వ నీకు… అలక ఏలనే అగుడు సేయ తగునా..


వచ్చానంటివో… అరె వచ్చానంటివో… ఓ ఓఓ..

వచ్చానంటివో, పోతానంటివో… వగలు పలుకుతావే..

కట్టమింద పొయ్యే… అలకల సిలకా భలేగుంది బాలా (ఏ బాలా)..

దాని ఎధాన ఉండే… పూల పూల రైక భలేగుందే బాలా..


అరెరెరెరే… సురుకు సూపు సొరకత్తులిసరకే… సింత ఏల బాలా..

సురుకు సూపు సొరకత్తులిసరకే… సింత ఏల బాలా..

కారమైన, ముది కారామైన…

ముది కారమైన మూతి ఇరుపులు… భలేగున్నయే బాలా..

నీ అలక తీరనూ… ఏమి భరణము ఇవ్వగలను భామ..


ఎన్నెలైన ఏమంత నచ్చదూ… ఊ ఊఊ..

ఎన్నెలైన ఏమంత నచ్చదూ… నువ్వు లేని చోటా..

ఎన్నేలైన ఏమంత నచ్చదూ… నువ్వు లేని చోటా..

నువ్వు పక్కనుంటే… నువ్వు పక్కానుంటే..

నువ్వు పక్కనుంటే… ఇంకేమి వద్దులే, చెంత చేర రావా..

ఇంకనైన పట్టించుకుంటనని… మాట ఇవ్వు మావా..

తుర్రుమంటు పైకెగిరిపోద్ది… నా అలక సిటికలోన..


Bhalegundi Baalaaa Song Lyrics In Telugu Details


Movie: Sreekaram

Singer: Penchal Das

Music: Mickey J Meyer

Lyrics: Penchal Das

Comments

Popular posts from this blog

Ekadantaya Vakratundaya Song Lyrics in Telugu

గణనాయకాయ గణదైవతాయ గనదక్షాయ ధీమహీ గుణ శరీరాయ గుణ మండితాయ గుణేషాయ ధీమహీ గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనె గానౌచుకాయ గానమత్తాయ గానౌ చుక మనసే గురు పూజితాయ, గురు దైవతాయ గురు కులత్వాయినే గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురుదైత్య కలక్షేత్రె గురు ధర్మ సదా రాధ్యాయ గురు పుత్ర పరిత్రాత్రే గురు పాకండ కండ కాయ గీత సారాయ గీత తత్వాయ గీత కోత్రాయ ధీమహి గూడ గుల్ఫాయ గంట మత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గంధర్వ రాజాయ గంధాయ గంధర్వ గాన శౌర్య ప్రణైమె గాఢ అనురాగాయ గ్రంధాయ గీతాయ గ్రందార్థ తన్మైయె గురిలే ఏ గుణవతే ఏ గణపతయే ఏ గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనె గీత లీనాయ గీతా

Monna Kanipinchavu Song Lyrics Surya S/O Krishnan(2008)

మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే.. పరువాల నీ వెన్నెల కనలేని నా వేదన ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా ఊరంతా చూసేలా అవుదాం జత ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా ఊరంతా చూసేలా అవుదాం జత మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే.. త్రాసులో నిన్నే పెట్టి తూకానికి పుత్తడి పెడితే తులాభారం తూగేది ప్రేయసికే ముఖం చూసి పలికే వేళ భలే ప్రేమ చూసిన నేను హత్తుకోకపోతానా అందగాడా ఓ..నీడవోలె వెంబడి ఉంటా తోడుగా చెలి పోగవోలె పరుగున వస్తా తాకనే చెలి వేడుకవో కలవో నువ్వు వింతవో చెలి మొన్న కనిపించావు మైమరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే ఎన్నెన్ని నాళ్ళైన నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధా ఆయెనే.. కడలి నేల పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం మనసు జిల్లుమంటుందే ఈ వేళలో తల వాల్చి ఎడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేసావే పెదవికి పెదవి దూరమెందుకే పగటి కలలు కన్నా నిన్ను కునుకు లేకనే హృదయమంత నిన్నే కన్నా దరికి రాకనే నువ్వు లేక నాకు లేదు లోకమన్నది మొన

Vennelave Vennelave Song Lyrics Merupu Kalalu Movie (1997)

వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే  పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా… ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం  ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సైఅన్న మందారం  చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం  పిల్లా ఆ .. పిల్లా ఆ .  భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా ..  పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా  ఈ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా.  వెన్నెలవే వెన్నెలవే  మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ...  నీకు భూలోకులా కన్ను సోకేముందే  పొద్దు తెల్లారేలోగా పంపిస్తా…  ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా  కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా  ఎద గిల్లీ గిల్లీ వసంతాన్నే ఆడించే  హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ  పిల్లా ఆ.. పిల్లా ఆ..  పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా  పూతీగ కల