Search Suggest

Adigi adagaleka oka mate adagana Song Lyrics in Telugu Devadasu 2006

అడిగి అడగలేక ఒక మాటే అడగనా అడిగి అడగలేక ఒక మాటే అడగనా తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా ఆశగా అడగన

 అడిగి అడగలేక ఒక మాటే అడగనా

అడిగి అడగలేక ఒక మాటే అడగనా

తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా ఆశగా అడగన✋


 నీ  అడుగునై అడగనా

మౌనమై తెలపన నీ గాలినై తెలపాన 

ఎన్ని జన్మలైనా జంట విడరదని

అడిగి అడగలేక ఒక మాటే అడగనా

 తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా

నీకన్నా మెత్తనిది నీ మనసే నచ్చినది.

 నీకన్నా వెచ్చనిది నీ శ్వాసే నచ్చినది.

పెదవి కన్నయ్య యధతియ్యనిధి 

కనుల కన్న కళ అల్లరిది 

నువ్వు కన్న సిగ్గే నాణ్యమైనది 

జన్మ కన్నా ప్రేమే నామ్మికైనది 

ఎన్ని జన్మలన  ప్రేమ రాయ రానిది 


అడిగి అడగలేక ఒక మాటే అడగనా 

తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా

 నీ కన్నా చల్లనిది నీ నీడే దొరికినది.

నీకన్నా నిజమైంది నీ తోడే నాకుంది.

సొగసు కన్నా ఓడి వాడనిది.

 బిగుసుకున్న ముడి వీడనిది.

 ముళ్ళు లేని పువ్వే ప్రేమ అయినది. 

 పూలు లేని పూజే ప్రేమ అయినది.

ఏ జన్మలోఅయిన పూజ మాన రాదని 


అడిగి అడగలేక ఒక మాటే అడగనా

 తెలిపి తెలుపలేక ఒక మాటే తెలుపనా 

ఆశగా అడగనా

 నీ  అడుగునై అడగనా 

మౌనమై తెలపన నీ గాలినై తెలపాన 

బాస చేసుకున్న భాష మార్చ రాదని ల👌

Adigi adagaleka oka mate adagana Song Lyrics Details

Movie: Devadasu 
Singers: Karthik, Sujatha
Music: Chakri

Post a Comment