Skip to main content

Posts

Showing posts from February, 2021

Bus Stande Bus Stande Song Lyrics In Telugu Rang De Movie 21

నాన్న నవ్వుతుంది, నేను కట్టలేను నాన్న..!! బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే హ్మ్, సింపుల్గుండె లైఫు… హ్మ్, టెంపుల్ రన్లా మారే, హ్మ్ ఈ రంగురంగు లోకం, హ్మ్… సీకట్లోకి జారే, హ్మ్ లవ్లీగుండే కలలే, హ్మ్… లైఫే లేనిదాయే, హ్మ్ స్మైలీ లాంటి పేసే, హ్మ్… స్మైలే లేనిదాయే నీళ్ళు లేని బావిలోన… కప్పలాగ తేలిపోయే జాలరేదో గాలమేస్తే… చేపలాగ దొరికిపోయే తీసుకున్న గొయ్యిలోన… కాలుకాస్త జారిపోయే బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే హ్మ్, సింపుల్గుండె లైఫు… హ్మ్, టెంపుల్ రన్లా మారే ఈ రంగురంగు లోకం, హ్మ్… ఛీ–కట్లోకి జారే సలసల కాగు నీట్లో… వేళ్ళే పెట్టినానురో కారమంటుకున్న చేత్తో… కళ్ళే నలిపినానురో హ్మ్, ఎవరులేని చోట, హ్మ్… గావుకేక అయింది లైఫే, హ్మ్ ఫ్రెండులా ఉండే ఫేటే, హ్మ్… ఫుట్ బాల్ ఆడే నాతోటే బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే అబ్సకాండే అబ్సకాండే… సంతోషం అబ్సకాండే స్లేటే పక్కనుంటదే…

Na Pranam Nuvvu Ai Pothe Song Lyrics - Shopping Mall

నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం.. నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హొ.. యద చప్పుడు చేసే శృతి నీవే ఎండల్లో వెన్నెల తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే ఓ.. యద చప్పుడు చేసే శృతి నీవే నీ పరువాల పూ జల్లే కురిపించావే నా మనసును దోచి మాయను చేసి మురిపించావే నా మదిలోని భావనల అర్ధం నువ్వే బుగ్గల్లోన మెరిసేటి సిగ్గైనావే నా లోకం చీకటి కోన నువ్వొస్తే వెన్నెల వాన ప్రతి రేయి పున్నమి అనుకోనా చెలియా చెలియా హొ.. ఎండల్లో వెన్నెల్లో తెచ్చావే హొ.. నిప్పుల్లో వానై వచ్చావే.. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం నీతోటి బతకటానికే చేస్తున్నా పోరాటం నా పాటకు మాటై పలికావే హో.. యద చప్పుడు చేసే శృతి నీవే ఓ.. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో.. నిప్పుల్లో వానై వచ్చావే నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్దహ్మ్ లేదే అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా ఎండల్లో వెన్నెల తెచ్చా

అడిగిన వరములనియ్యాలి Adigina Varamulaniyyali Song Lyrics

అడిగిన వరములనియ్యాలి ఓ దీనదయా - దివ్యస్వరూపా  2 మీ దివ్య వరములు ఎన్నో విధములు  అడిగినవారికి అందించెదవు  అల్పుల గాంచుము - ఆత్మస్వరూపా  ఆత్మ నీయవే - దీనస్వరూపా                           ''అడిగిన'' మీ దివ్యమహిమను కనుగొనగలరా  మహిమ స్వరూపా - మనుజావతారా  మనసును మార్చవే - మరియతనయా  మహిమానేత్రములిచ్చి చూపవే                       ''అడిగిన'' పరమును విడచిన పావనరూపా  మరణము గెలచిన మహిమాస్వరూపా  నీవే మార్గము నీవే సత్యము ఆ...ఆ...ఆ...     నీవే జీవము జీవనరూపా                                 ''అడిగిన''  పదివేలలో అతి సుందరుడవు  వందనమయ్యా ఓ యేసుదేవా  అందించుము నీ ఆత్మవరము ఆ...ఆ...ఆ...    అందుకొనుము - నా వందనములు                 ''అడిగిన'' Christian Songs

Ye kannulu choodani Chitrame Song Lyrics in Telugu- Ardhashathabdam

ఏ కన్నులు చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే గాలులన్ని నిన్నుతాకి గంధమాయెలే అందమైన ఊహలెన్నొ ఊసులాడెలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఎంత దాచుకున్నా పొంగిపోతువున్నా కొత్త ఆశలెన్నో చిన్నిగుండెలోనా దారికాస్తువున్నా నిన్ను చూస్తువున్నా నువ్వు చూడగానే దాగిపోతువున్నా నినుతలచి ప్రతినిమిషం పరవశమై పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా తన లోలోనా.. రంగులద్దుకున్న సందెపొద్దులాగా నువ్వునవ్వుతుంటే దివ్వెలెందుకంటా రెప్పలేయకుండా రెండుకళ్ల నిండా నిండుపున్నమల్లే నిన్ను నింపుకుంటా ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే నాలో నే మురిసి ఓ వేకువలా  వెలుగైవున్నా..!

హే ఇది నేనేనా Hey Idi Nenena Song Lyrics in Telugu from Solo Brathuke So Better

హే ఇది నేనేనా..! హే ఇది నిజమేనా..!! ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా… ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే…  నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే ధీమ్ థోమ్ థోమ్… ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్ గుండెల్లో మొదలయ్యిందే… ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్… ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్ నన్నిట్టా చేరిందే… ధీమ్ ధీమ్ తననా థోమ్ కలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా… పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా… అరె మెరిసిందే పిల్లా పున్నమి వెన్నెల సంద్రంలా… నీలాకాశం నాకోసం హరివిల్లై మారిందంట ఈ అవకాశం చేజారిందంటే మల్లీ రాదంటా.. అనుమతినిస్తే నీ పెనిమిటినై ఉంటానే నీ జంటా.. ఆలోచిస్తే ముందెపుడో జరిగిన కధ మనదేనంటా.. హే ఇది నేనేనా..! హే ఇది నిజమేనా..!! ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా.. ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే.. నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే హే ఇది నేనేనా..! హే ఇది నిజమేనా..!! ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా… మే నెల్లో మంచే పడినట్టు… జరిగిందే ఏదో కనికట్టు నమ్మేట్టుగానే లేనట్టు ఓ ఓ… వింటర్ లో వర్షం పడినట్టు వింతలు ఎన్నెన్నో జరిగేట్టు… చేసేసావే నీమీద

Neeli Neeli Akasam Lyrics in Telugu నీలి నీలి ఆకాశం

నీలి నీలి ఆకాశం .. ఇద్దామనుకున్నా… మబ్బులు నిన్నే కమ్మెస్తాయాని .. మానేస్తూ ఉన్నా.. నెలవంకను ఇద్దామనుకున్నా… ఓహ్ ఓహో.. నీ నవ్వుకు సరిపోదంటున్నా.. నువ్వే.. నడిచేటి.. తీరుకే.. తారలు మొలిచాయి నేలకే. నువ్వే.. వదిలేటి.. శ్వాసకు.. గాలులు బ్రతికాయి చూడవే. ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే… నీలి నీలి ఆకాశం .. ఇద్దామనుకున్నా… మబ్బులు నిన్నే కమ్మెస్తాయాని .. మానేస్తూ ఉన్నా.. ఓహో వానవిల్లులో.. ఉండని రంగు నువ్వులే.. ఏ రంగుల చీరను నీకు నేయాలి. నల్ల మబ్బులా.. మెరిసే కళ్లు నీవిలే. ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే.. చెక్కిలిపై చుక్కగా.. దిష్టే పెడతారులే. నీకైతే తనువంతా.. ఆ చుక్కను పెట్టాలె.. ఎదో ఇవ్వాలి కానుక… ఎంతో వెతికాను ఆశగా.. ఏదీ నీ సాటి రాదిక.. అంటూ ఓడాను పూర్తిగా.. కనుకే ప్రాణమంతా తాళి చేసి… నీకు కట్టనా… నీలి నీలి ఆకాశం .. ఇద్దామనుకున్నా… నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్న.. ఓహో.. అమ్మ చూపులో.. ఒలికే జాలి నువ్వులే.. ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలె.. నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే.. నీ పాపనై పసి పాపనై… ఏమి ఇవ్వాలె.. దయ కలిగిన దేవుడే… మనలను కలిపాడులే.. వరమొసిగే దేవుడికే… నేనేం తిరిగివ్వాళే.. ఏదో ఇవ్వాలి