Skip to main content

Posts

Showing posts from October, 2017

Raavana Song Lyrics Jai Lava Kusa Movie (2017)

 అసుర రావణసుర అసుర అసుర రావణసుర విశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైనా కధలిక ఓ.... ఏక వీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న ధానవేశ్వర ఓ... రక్త ధార చోర ఘోర అఘోర కర్కశంగా రేగుతున్న కాలా కింకార రావణ జై జై జై శత్రు శేషన జై జై జై రావణ జై జై జై సింహాసన జై జై జై అసుర అసుర అసుర అసుర రావణాసూరా అసుర అసుర అసుర అసుర రావణాసూరా చిత్ర చిత్ర హింసక మృత్యు మృత్యు ఘంటిక మృత్యుకాల ఏక కాల పలురకాల ధ్వంసక  ఖడ్గ భూమి కార్మిక కధనరంగా కర్షక గ్రామా నగర పట్టణాల సకల జనాకర్షక ఓ... అంధకార తార ధీర సుధీరా అంధమైనా రూపమున్న అతి భయంకరా... హో.... ధూర్వికార భైర స్త్వైర విహార పాప లాగా నవ్వుతున్న ప్రళయ భీకర రావణ జై జై జై శత్రు శేషన జై జై జై రావణ జై జై జై సింహాసన జై జై జై నవరసాల పోషక నామరూప నాశక వికృతాల విధ్యలేన్నో చదివిన వినాశక చర్మగీత గాయక నరక లోక నర్తక అక్రమాల లెక్కలోన నిక్కీన అరాచక హో... అహంకార హారా భార కిశోర నరాలు నాగు పాములైన నిర్భాయేశ్వర హో.. తిరస్కార తీర నేర కుటీర కణము కణము రణములైన కపాలేశ్వరా రావణ జై జై జై శత్రు శేషన జై

Mahanubhavudu Song Lyrics Mahanubhavudu Movie (2017)

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా అడగందే కాలైన కదలొద్దు అంటూనే అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా కనులను కడిగే కలగను వాడే చినుకలనైనా వలగడుతాడే అడుగుకు ముందే తుడుచును నేలే  కదిపితె కాలే పరుచును పూలే ముసుగేసే ముత్యానివో... మరకుంటే మారేడు మునుపూస బారేడు మచ్చసలే లేనోడు చందురుడే మావాడు ఎదురుగ ఉన్నా ఎగబడి పోడే ఎడముగ ఉండే ఎదసడి వీడే కుదరదు అన్నా కుదురుగ ఉండే కలబడు తున్నా కదలడు చూడే అరుదైన అబ్బాయిరో... పెదవైన తాకిందో తెగ సిగ్గు అద్దేడు కురులైనా ఆరేడు చెదిరేను సర్దేడు మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా Movie    :  Mahanubhavudu Lyrics    :  Krishna Kanth Music    :  S S Thaman Singers  :  Geetha Madhuri, M M Manasi Cast     :  Sharwanand, Mehreen

Raja The Great Song Lyrics Raja The Great Movie (2017)

 రాజా రాజా రాజా ది గ్రేట్ రా హే తళ తళ టు థౌజండ్ నోటురా రాజా రాజా రాజా ది గ్రేట్ రా నువు తళ తళ టు థౌజండ్ నోటురా హే రాజా రాజా రాజా ది గ్రేట్ రా నువు అడుగేస్తే మారేది ఫేట్ రా బ్లాక్ అండ్ వైట్ గున్న ఈ స్టిక్ లా కలరే నింపుకున్న మా లైఫుతో నువు కళ్లులేని వాడివని నోర్ ముయ్ ఇప్పుడు టాపిక్ అవసమా ఏం - ఇప్పుడది లేకుండా పాడలేవా సారి గురు డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే ఆదిరిపోద్ది మేమేస్తే స్టెప్పులే హే డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే ఇంక బోలెడుంది మనదగ్గర స్టఫ్ లే డబుకు డబుకు హే డబుకు డబుకు  డబుకు డబుకు హే డబుకు డబుకు మా ట్రంప్ గాడు నువ్వేరో ఆ వరల్డ్ కప్ నువ్వేరో ట్రంఫ్ గాడు నువ్వేరో వరల్డ్ కప్ నువ్వేరో గ్రౌండ్ నువ్వే బ్యాక్గ్రౌండ్ నువ్వే మీరేసే విజిలే నా టానిక్ నను మోస్తున్న మీ బుజాలె టైటానిక్ భజనే చేస్తుంటే ఎక్కెర కిక్కు  ఇదే ఊపులోన వెలిపోదాం బొళ్లం కిక్కు ఈడి చూపు సునామి ఆపేహ్ ఎక్కడుందిరా చూపు  లేనిది పొగదొడ్డు ఉన్నది మాత్రమే పొగడండి డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే ఆదిరిపోద్ది మేమేస్తే స్టెప్పులే హే డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే ఇంక బోలెడుంది మనదగ్గర స్టఫ్ లే స్టఫ్ లే నిను ఊరు వాడ తిప