Search Suggest

Nannu Koncham Lovve Cheyyi Bujji Song Lyrics in Telugu from Jagame Tantram Movie

నన్ను కొంచెం లవ్వే చెయ్యి బుజ్జి.. నాతో కొంచెం మాటాడవే బుజ్జి.. కన్ను ఎత్తి నన్నే చూడు బుజ్జి.. నన్ను కొంచెం పట్టించుకో బుజ్జి.. పట్టుకుంది ప్రేమ

 నన్ను కొంచెం లవ్వే చెయ్యి బుజ్జి..

నాతో కొంచెం మాటాడవే బుజ్జి..

కన్ను ఎత్తి నన్నే చూడు బుజ్జి..

నన్ను కొంచెం పట్టించుకో బుజ్జి..

పట్టుకుంది ప్రేమ మేనియా.. ఏమి చేయనంతా నీ దయా..

కనుకే కనుకే వెనకే పడిపోయా..


నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు

నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు ||2||

Nannu Koncham Lovve Cheyyi Bujji Song Lyrics


నన్ను ఇంకా తిప్పించకే బుజ్జి.. మనసుని నొప్పించకే బుజ్జి

కిస్సు ఒక్కటిచ్చావంటే బుజ్జి.. కాళ్ళకాడే పడుంటానే బుజ్జి

ఒప్పుకోవే స్వీటు జాంగిరి.. చేసుకుంట వెట్టి చాకిరి

వినవే వినవే.. వినవే రాకాసి..


నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు

నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు ||2||


చూడు బుజ్జి, చూడు బుజ్జి.. కన్ను ఎత్తి చూడు బుజ్జి


ఏం స్మైలురా.. మతి చెడే స్టైలురా..

మెలికలా నడుముకే.. యదసడే ఫెయిల్ రా..

ఆ కురులలో ఉందిలే జైలురా..

చిక్కితే జన్మలో దొరకదే బెయిల్ రా..


ఓయ్ నీ డాన్సు.. అదేదో ట్రాన్సు

ఓయ్ నీ గ్లాన్సు.. మిస్ వరల్డ్ చాన్సు

ఓయ్ ఓ మిస్సు.. చేద్దామా రొమాన్సు

ఓహోయ్.. కాదన్నా నువ్వాపలేవు డ్రీమ్స్

నిప్పుకి ఉప్పుకి కెమిస్ట్రీ అదిరిపోతదే...

Nannu Koncham Lovve Cheyyi Bujji Song Lyrics in Telugu Details

Movie: Jagame Tantram

Singer: Santhosh Narayanan

Music: Santhosh Narayanan

Lyrics: Bhaskara Bhatla

Bujji Song Lyrics Download

You can download Bujji Song Lyrics by taking a screen shot or PDF download link will be updated here.

Post a Comment