Search Suggest

Chukkalu Temmannaa Tenchukuraana Song Lyrics in Telugu

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా .. చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా (2) నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా

 చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..

చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా (2)


నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా


షోలే ఉందా ?

ఇదిగో ఇందా ..

చాల్లే ఇది జ్వాల కాదా..

తెలుగులో తీశారే బాలా !


ఖైదీ ఉందా?

ఇదిగో ఇందా..

ఖైదీ కన్నయ్య కాదే ..

వీడికి అన్నయ్య వాడే !


జగదేకవీరుడి కధా..ఇది పాత పిక్చర్ కదా

అతిలోక సుందరి తల .. అతికించి ఇస్తా పదా

ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి


చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..

చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా


ఒకటా రెండా .. పదులా వందా

బాకీ ఎగవేయకుండా .. బదులే తీర్చేది ఉందా

మెదడే ఉందా .. మతి పోయిందా

చాలే నీ కాకి గోలా .. వేళా పాళంటూ లేదా


ఏవైంది భాగ్యం కధా? కదిలిందా లేదా కధా?

వ్రతమేదో చేస్తుందంటా .. అందాక ఆగాలటా

సౌఖ్యంగా బ్రతకాలీ .. సౌఖ్యాలే పొందాలి


చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..

చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

నిన్నే మెప్పిస్తాను .. నన్నే అర్పిస్తాను .. వస్తానమ్మా ఎట్టాగైనా


చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా ..

చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా..

Chukkalu Temmannaa Tenchukuraana Song Lyrics Details

Movie: April 1 Vidudala

Music Director : Ilayaraja

Lyrics Writer : Sirivennela

Singer : Chitra,  Mano (nagoor babu).

Post a Comment