Skip to main content

Posts

Showing posts from December, 2021

Tara Song Lyrics in Telugu from Shyam Singha Roy Movie

Tara Song Lyrics in Telugu from Shyam Singha Roy Movie ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్న ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె ఓ నా న్నా న్న న… ఓ నా న్నా న్న తెర పైన కదిలేలా కధలేవో మొదలే తార నింగి దిగి నేలా కింద నడిచేలా వచ్చేనిలా బాల కోపాల బాలా వేషాలు నేడే వేసేనుగా చూస్తూనే ఆ మతే పోయే ప్రతిదీ ఇక క్షణాల్లోనే పొగ చేసే ప్రతి సృష్టిగా మాయ కాదా కంటినే మించిన కన్నురా ఈ లెన్సుల్లో లైఫునే చూడరా అన్ని మెరుగై చూపదా నీడే మెరుపై చూపదా ఆఆ, ఆ వింతేంటో తీస్తుంటే కష్టాలే ఎన్నున్నా ఇష్టంగా తోచేనా, ఆ హా ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్న ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె ఓ నా న్నా న్న న… ఓ నా న్నా న్న కలలను కంటే… ముగిసిక పోదు పరుగులతో అవి… నిజమై రావు కలతలు రానీ… సమయము పోనీ భరించరా వెన్నే చూపక నీ కల తీరక చస్తుందా ఆ రంగులే రెండే కదా ఆ ఎండే మార్చదా ఏడుగా రంగేయరా నీ ఆశకే ఆ వెండి గోడను చేరగా ఎంతెంత దూరాన గమ్యమే ఉన్నా నేను సాధించుకోనా..!! ఈ లెన్సుల్లో లైఫునే చూడరా అన్ని మెరుగై చూపదా నీడే మెరుపై చూపదా ఆఆ, ఆ వింతేంటో తీస్తుంటే కష్టాలే ఎన్నున్నా ఇష్టంగా తోచేనా, ఆ హా ఓ

Bikku Bikku Mantu Song lyrics in Telugu from Skylab Movie

Bikku Bikku Mantu Song lyrics in Telugu from Skylab Movie బిక్కు బిక్కు మంటూ అరసెతిలోనా నక్కినాది ప్రాణం ఏ దిక్కు లేక పాపం అటకకెక్కి పోయి గమ్మునుంది దైర్యం  ఏ .. పట్టా పగులు ఉరకతాంది పాడు తోక చుక్క తిండి మాని మూరుగు తాంది వీధిలోని కుక్క  కళ్ల  ముందే తిరుగుతాంది తోకలేని నక్క మంటలున్న రేకుముక్క మీద పడుట పక్కా ...  full song will be updated soon. Singers: Yashwanth Nag, Swagath Rathod, Surya Sisters  Lyrics: Bharadwaj Sanapati

Saya Saya Song Lyrics in Telugu from Lakshya Movie | Naga Shaurya

Saya Saya Song Lyrics in Telugu from Lakshya Movie ఆకాశమే తలే ఎత్తెనే నా ప్రేమ కొలిచేందుకే భూగోళమే పెంచే వేగమే నిను నన్ను కలిపేందుకే సయా సయా సయా ఆఆ నిశీధిని అయా ఆ ఆ దియా నువ్వే దియా ఆ ఆ చేరే నా కౌగిలే సయా సయా సయా ఆఆ నిశీధిని అయా ఆ ఆ ధియా నువ్వే ధియా ఆ ఆ చేరే నా కౌగిలే మౌనం వినిపించే గాలే కనిపించే మాయే నీ వల్లనే కాలం ఆపైన కలిసే ఆపైన వీడే నే వెళ్లనే ప్రేమే నీపైన ఎంతెంతుందంటే గుడినే కడతానులే జన్మే ఎంతైన చాలదులేవమ్మ మళ్ళీ పుడతానులే మారే నా రాతోచూపుతోనే నీదేనే కోరే వచ్చాను నిన్నింకా నేనే పోలేనే ఏ ఆటైనా బాటైనా వదిలే రానా నే పడతా నీ వెనకాలే నువ్ పొమ్మన్నా ఏయ్, నీ వెంటే వస్తుంటే అలుసయ్యానా ఏం పరవాలే పరువేంటి మరి నీకన్నా సయా సయా సయా ఆఆ నిశీధిని అయా ఆ ఆ ధియా నువ్వే ధియా ఆ ఆ చేరే నా కౌగిలే మౌనం వినిపించే గాలే కనిపించే మాయే నీ వల్లనే కాలం ఆపైన కలిసే ఆపైన వీడే నే వెళ్లనే Song Name - Saya Saya Singer - Junaid Kumar Lyrics - Krishna Kanth Movie - Lakshya

Psycho Pilla Song Lyrics in Telugu - VJ Sunny | Sakala Gunabhirama

Syco Syco Pilla song lyrics in Telugu హేయ్ నిన్నెలా పుట్టించాడు బ్రహ్మ హేయ్, ఏమున్నావే నా సత్యభామ నడుమువంపున దాచిన అందం నరము నరము చేసెను ధంధం కురుల కొడవలి చెయ్యకే సిద్ధం కంగారు పెంచేసి బంగారు నను చంపకే సైకో… సైకో పిల్లా సైకో… సైకో పిల్లా ముక్కుపై కోపమే కవులు రాయని కావ్యమే వెతకనా తెలుగులో కొత్త అక్షరమే మూతిపై విరుపులే అలక చిలకల పలుకులే నవ్వులే విసరకే ఏ, యుద్ధమే మొదలెట్టకే చెలియా చెలియా చెలియా మనవే వినవే చెలియా సఖియా సఖియా సఖియా రభస రేపకే గుండెలో సఖియా సైకో… సైకో పిల్లా సైకో… సైకో పిల్లా (సైకో సైకో సైకో సైకో) సైకో పిల్లా (సైకో సైకో సైకో సైకో) VJ Sunny Song Lyrics Song: Psycho Pilla  Music: Anudeep Dev Singer: Amit Trivedi  Lyrics: Raghuram  Movie: Sakala Gunabhirama

Ye Porapato Song Lyrics in Telugu - Sakala Gunabhirama | VJ Sunny

Ye Porapato Song Lyrics in Telugu ఏ పొరపాటో… ఏమరపాటో ఊహించని చిత్రం గీసే ఏ తడబాటో… ఏ గ్రహపాటో ఉరి అంచున వేలం వేసే ఉనికిని చాటే ఆరాటం ఊపిరి కోలాటం ఏ ప్రశ్నకి బదులో తెలుసా రేపటి పూటే పోరాటం బ్రతుకులో జంజాటం వినుమిణుగు మిణుగురులా మెరిసే ఆశల ఉబలాటం కలవరమో కనికరమో అభినయమో అనుభవమో కలవరమో కనికరమో అభినయమో అనుభవమో (ఆ దైవం ఆడించే జూదాలే కోరికలే) నీ రాత మార్చే విధాతే లేడు నీ వెంట నడిచే నీడే యమతాడు గతముని తెగ తెంచిన నిజముకి తలవంచిన తొలకరి స్నేహం… తగువుతో విడిచి ముసురున మునకే… తప్పే కదా పలకని పైకం పరుపున పరిచి యదసడి మరుపే ముప్పే కదా రంగుల తెర లేపిన కాలం వివరించదు కధనం గుర్తించు నీ పాత్రని ప్రేమను నటియించిన మాత్రం నిలవదు ఏ బంధం ఏ పుస్తకము చూపని కథ రాసెను కదారా విధి కలవరమో కనికరమో అభినయమో అనుభవమో కలవరమో కనికరమో అభినయమో అనుభవమో కలవరమో కనికరమో అభినయమో అనుభవమో కలవరమో కనికరమో అభినయమో అనుభవమో Sakala Gunabhirama Song Lyrics in Telugu Song: Ye Porapato Music: Anudeep Dev Singer: Pradeep Kumar  Lyrics: SimhaChalam Maneela  VJ Sunny