Skip to main content

Posts

Showing posts from December, 2018

Reddamma Thalli Song Lyrics Aravindha Sametha Movie (2018)

ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి.. సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన నీ పెనిమిటి కాలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి.. గుండెలవిసి పోయె గదమ్మా సిక్కే నీకు సక్కానమ్మ పలవారేని దువ్వెనమ్మ సిక్కే నీకు సక్కానమ్మ పలవారేని దువ్వెనమ్మా సిక్కు తీసి కొప్పె పెట్టమ్మ రెడ్డమ్మ తల్లి... సింధూరం బొట్టు పెట్టమ్మా కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలి పోయేనమ్మా కత్తివాదర నెత్తురమ్మా కడుపు కాలి పోయేనమ్మా కొలిచి నిన్ను వేడినాడమ్మా రెడ్డమ్మ తల్లి... కాచీమమ్ము.. బ్రోవు మాయమ్మా నల్లాగుడిలొ కోడి కూచే మేడాలోనా నిదుర లేచే నల్లాగుడిలొ కోడి కూచే మేడాలోనా నిదుర లేచే సక్కానైన పెద్ద రెడ్డెమ్మ బంగారు తల్లి సత్యామైన పెద్ద రెడ్డెమ్మా సత్యామైన పెద్ద రెడ్డెమ్మా సత్యామైన పెద్ద రెడ్డెమ్మా Movie    :  Aravindha Sametha Lyrics    :  Penchal Das Music    :  S S Thaman Singer   :  Mohana Bhogaraju (Edited)  Cast     :  Jr NTR, Pooja Hegde

Maate Vinadhuga Song Lyrics Taxiwala Movie (2018)

మాటే వినదుగ మాటే వినదుగ పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అరెరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను  బ్రతుకులలో తీరే ఆ వైపర్ తుడిచే కారే కన్నీరే మాటే వినదుగా వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం (2) పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయణమే నీ పనిలే అరెరే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను  బ్రతుకులలో తీరే ఆ వైపర్ తుడిచే కారే కన్నీరే చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే బ్రతుకంటే కొన్నిఅందులోను పంచవ మిగిలుంటే హో.. హో.. నీదనే స్నేహమే నీ మనసు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కష్టాలెన్ని రాని జేబే కాలీ కానీ నడుచునులే బండి నడుచునులే దారే మారిపోని ఊరే మర్చిపోని వీడకులే శ్రమ విడవకులే తడి ఆరే ఎదపై ముసిరేను మేఘం మనసంతా తడిసేలా కురిసే వానా మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ దిగదుగ వేగం వేగం వేగం (2) మాటే వినదుగ మాటే వినదుగ పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయణమే నీ పనిలే అరె