Skip to main content

Posts

Showing posts from June, 2017

Nada Ra Raja Song Lyrics VIP 2 Movie (2017)

 Watch Out amul babies  it’s raghuvaran back again  in a no afraid of pain  hit it  బుడ్డి కళ్లజోడే జుట్టేమొ చిక్కుపడె  వాడంత తోడె  you can see no body  see నువ్వు చూడు వాడికి  star shine pride వచ్చింది వాల్లకి  కొత్త వెన్న స్ఫురించే సవ్య సాచి పొరాడి నెగ్గే v i p  v i p  v i p  నడ రా రాజ  బయట పడరా రాజా  అదిరా రాజా  ఇది సుడిరా రాజా  అరె కోటి ఏనుగుల బలం  అడుగేస్తె అదిరె కద స్తలం  చెల రేగు ఇది పోరుగలం  మనం పోరాడు మనుషులం  పులినిరా వెనక్కె చూస్తె నేరం  తెగువురా  తెగించ మంది వైరం  రఘువరా  పేరులో పోరాటం  పోరాటం నుంచి నేర్పేరా ప్రతిభ నీకు హారం  పొగరుగ కదలకుంటె నేరం  పొగడరా... పని లేని పాట లేని  పట్టదారి రా…  మరల పుడదాంరా  పనిలొ పడదాంరా  భవితే మన బాట  గతము నీ ఇల్లురా  భువినే చుడదాంరా   దివినే కడదాంరా గెలుపే కొడదాంరా   అలుపు నీకొద్దురా   ఎదగరా  వెలగరా  మునగరా.... తెగించి పోరాడరా  ఎదగరా  నిండు హ్రుదయం మనదే  వెలగరా  ఆ వెలుగు మనదే  మునగర  వెండి కడలి మనదే  తెగించి పోరాడరా  v i p Movie    :  VIP 2 Lyrics    :  Anantha Sriram Music    :  Sean Roldan Singers  :  Rahul Nambiar, Yogi B Cast     :  Dhanu

Dooram Nuvve Undaloi Song Lyrics VIP 2 Movie (2017)

 దూరం నువ్వె ఉండాలోయి పులి వేగం నేనై వచ్చానోయి ఆటె నాతో ఆడావో గుణ పాటం నువ్వే వింటావోయి కలబడె తలబడే కండ ఉంది  కరుణతొ నిలబడే గుండె ఉంది  పరువకై పరుగిదె ప్రాణం ఉందిలే మనసుకె వినపడె మాట ఉంది  మంచికే కనపడె చోటు ఉంది  బాదలె కలిగితె నవ్వు ఉందిలే  నా గెలుపుకి చెమటని నేను  నా వెలుగుకి చెమరుని నేను  న్యాయంగా ఉంటాను  సాయంగా వెలతాను  నా నింగికి జాబిలిని నేను  నా రంగుల దోసిలి నేను  మగవాడ్నె వద్దంటు  మహ రానై ఉంటాను  పులి తోకల ఉండె కంటె  పిల్లికి తలలాగ ఉంటానులె  నా శ్వాసలో తూఫనులె  పువ్వంటి పాదాల్లొ భూకంపమె  మగవాడిలొ  పొగరిని అనచగ  వగలాడిలొ  తెగువను తెలుపగా Movie    :  VIP 2 Lyrics    :  Chandrabose Music    :  Sean Roldan Singers  :  Ranjith Govind, Ananya Thirumalai Cast     :  Dhanush, Amala Paul, Kajol, Reetu Verma

Iruvuram Kadhu Song Lyrics VIP 2 Movie (2017)

ఇరువరం కాదు ఒకరిమె  తెలిసెని ఈనాడు వివరమే  ఇరువరం కాదు ఒకరిమె  తెలిసెని ఈనాడు వివరమే  కలతలొ కార్చుకున్న దేవివె  నిజముగ నిన్ను విడవనె కనులలొ ఉన్న తేనె చినుకలె  అనుక్షణం చల్లె చనువనీ మనసా మనసా నువు చెపితే  వెన్నెలే కుమ్మరించనా  కన్నయా కన్నయా నన్ను కోరితె  స్వర్గమె నేల దించనా  కొండలోన ఎన్నెన్నొ వెలుగులే  ప్రాణంలోనా ఏవొ పాటలె ఉహల్లోన అందల మెరుపలె పట్టిందల్ల పువ్వై పూసనే  తల్లిలాగ నీ మది  నాకు తోడై ఉన్నది ముద్దులివ్వు ముద్దులివ్వు  మొత్తమంత ఇవ్వనివ్వు  కాలమె నాదైనదే  ఇరువరం కాదు ఒకరిమె  ఇరువరం కాదు ఒకరిమె  తెలిసెని ఈనాడు వివరమే  ఇరువరం కాదు ఒకరిమె  తెలిసెని ఈనాడు వివరమే  కలతలొ కార్చుకున్న దేవివె  నిజమగ నిన్ను విడవనె కనులలొ ఉన్న తేనె చినుకలె  అనుక్షణం చల్లె చనువనీ  మనసా మనసా నువు చెపితే  వెన్నెలే కుమ్మరించనా  కన్నయా కన్నయా నన్ను కోరితె  స్వర్గమె నేల దించనా.... Movie    :  VIP 2 Lyrics    :  Anantha Sriram Music    :  Sean Roldan Singers  :  Sean Roldan, M M Manasi Cast     :  Dhanush, Amala Paul, Kajol, Reetu Verma

Pellanade Song Lyrics VIP 2 Movie (2017)

 పెళ్లనదే భలె భలె భారం  తెలిసుండి చేసె నేరం పెల్లాడితె ఆనందమే దూరం  అది అల అల అయిపోతుంది ice-cream లొ కారం ఆరి పోతుందిరా ప్రాణం అరె వస్తుందిరా జ్ఞానం అరె పిల్ల మెడలొ నువె కట్టె పచ్చ పచ్చని దారం  ఆ దారం ఆదారంగ నీతొ ఆడేస్తుంది గ్యాలం  మ్యారేజి అంటె డేంజర్ రా రామ  మైలేజి లేని ఇంజిన్ రా మామ  పులిహోర కోసం పులి తోటి స్నేహమ  పూమాల కోసం తోటకి దాసోహమా  గుండెలోనా దాచానురా  పువ్వలోన పెట్టి చుసానురా  ఎన్నో ఎన్నో చేసానురా ఏమిచ్చిన తనకి చాల్లేదురా అంతెరా పెల్లాం అంతెరా పంచ ప్రాణాల్లె స్ట్రావేసి పీల్చేనురా ఇంతెరా మొగుడు ఇంతెరా పంచు పడ్డాక ఏక్కెక్కి ఏడిచేను ప్రేమ మైకంలొ తన పేరే ధైవం  పెల్లంటు అయిపోతె తానె ఒక దెయ్యం  ప్రేమా  పీడ కలలే పెల్లి  పీడ కలలే పీడ కలలే పీడ కలలే  పీడ కలలే పీడ కలలే పెళ్లనదే భలె భలె భారం  తెలిసుండి చేసె నేరం పెల్లాడితె ఆనందమే దూరం అది అల అల అయిపోతుంది ice-cream లొ కారం ఆరి పోతుందిరా ప్రాణం అరె వస్తుందిరా జ్ఞానం అరె పిల్ల మెడలొ నువె కట్టె పచ్చ పచ్చని దారం ఆ దారం ఆదారంగ నీతొ ఆడేస్తుంది గ్యాలం మ్యారేజి అంటె డేంజర్ రా రామ  మైలేజి లేని ఇంజిన్ రా మామ పులిహోర కోసం పులి తోటి స్నేహమ పూమాల క

Hey Badhulu Cheppavey Song Lyrics Ninnu Kori Movie (2017)

హే బదులు చెప్పవె  రుజువు చూపవె సమయమా...  నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా...  యే... పరిచయానికె ఫలితం ఉన్నదొ తెలుపుమా  అది ఆ.. తొలి క్షణాలలొ  తెలుసుకోవడం సాధ్యమా...  నిన్నేనే.... అడిగేది...  ఎన్నాల్లే...... నలిగేది...  హే బదులు చెప్పవె  రుజువు చూపవె సమయమా...  నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా...  వేలి తోటె వేలు  కలిపేయగానె చాలు  వేల యేల్లు వాల్లు కలిసుందురందురే  ప్రాణమైన వారు జంటలాగ చేరితే  ఎన్నడైన వీడరన్న మాట నమ్మరె  నిన్నేనే.....  అడిగేదీ...  ఎన్నాల్లే.... నలిగేదీ...  దారులేమొ రెండె అవి ముల్లతోటి నిండె  ఎంచుకోమనంటు వొదిలేసి వెల్లకె  నిన్న లోని లోపమేదొ నిండి ఉందని  రేపు దాన్ని లోటులా మిగల్చలేం కదా  హే బదులు చెప్పవె  రుజువు చూపవె సమయమా...  నీ పనిగ నువ్విల గడిచిపోవడం న్యాయమా...  యే పరిచయానికె ఫలితం ఉన్నదొ తెలుపుమా  అది ఆ తొలి క్షణాలలొ  తెలుసుకోవడం సాధ్యమా...  నిన్నేనే అడిగేదీ...  ఎన్నాల్లే నలిగేదీ...  నిన్నేనే అడిగేదీ...  ఎన్నాల్లే నలిగేదీ... Movie    :  Ninnu Kori Lyrics    :  Anantha Sriram Music    :  Gopi Sunder Singer   :  Hari Charan Cast     :  Nani, Nivetha Thomas

Once Upon a Time Lo Song Lyrics Ninnu Kori Movie (2017)

 Once Upon A Timeలొ వైజాగ్ బీచ్ రోడ్డులొ  ఏవండోయ్ మాస్టారంటు విష్ చేసింది నన్ను...  Once Upon A Timeలొ వైజాగ్ బీచ్ రోడ్డులొ ఏవండోయ్ మాస్టారంటు విష్ చేసింది నన్ను... అల్లి బిల్లి నడుముని తిప్పి.. ఐ లవ్ యు.. చెవిలోన చెప్పి.. తప్పుది.. కల్లు రెండు కప్పి.. అందుకేగ.. గుండెకింత నొప్పి.. బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..  కింగు లాంటి..ఉమా గాడి లైఫె పాకప్పు... బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..  కింగు లాంటి. ఉమా గాడి లైఫె పాకప్పు... బైకెనక.. తను ఎక్కేసి కూర్చుంది చేతుల్ని వేసింది  లైఫంత.. నన్ను వదలనంటు ఒట్టేసి చెప్పింది సోల్ మేటె దొరికింది అనుకుంటె  అంతలొ..సోలోగ వదిలేసి వెల్లిపోయెను సంతలొ  తోక చుక్కల్లె నా వెంట వచ్చి..  తేనె చుక్కల్లె తీయగ నచ్చి..  బుగ్గ చుక్కని పెట్టుకు వస్తానని  చుక్కలు చూపిందె  మందు చుక్కె మిగిలిందె బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..  కింగు లాంటి..ఉమా గాడి లైఫె పాకప్పు... బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..  కింగు లాంటి..  ఉమా గాడి లైఫె పాకప్పు...  నీ సుఖమె..  కోరుకున్నాను అన్నది వన్నెల చిన్నది  కాబట్టె..  నీ కంటికి దూరంగ ఉన్నాను అన్నది  తను లేక మనుసుకి సుఖమెట్ట ఉంటది..

Bombhaat Song Lyrics LIE Movie (2017)

 అదర నా గుండెలదర నిదుర కంటికి రా...దూ...  మదుర వెన్నెల గాసెను కదరా.. ఈ సిన్నదొస్తె పగలు వెన్నెల గాసెను గదరా...  బొమ్మోలె ఉన్నదిర పోరి  బం బంబాటు గుందిర నారి  లడ్డోలె ఉన్నదిర గోరి  లై లైలప్ప బుగ్గల్ది ప్యారి  బొమ్మోలె ఉన్నదిర పోరి  బం బంబాటు గుందిర నారి  లడ్డోలె ఉన్నదిర గోరి  లై లైలప్ప బుగ్గల్ది ప్యారి  ఏడికెల్లి ఊడిబడ్డదీ మిస్సు  దీని నవ్వుతోనె ఎలిగిపోయె యుఎస్సు  నడుమును జూత్తే అరెరెరె….  నడుమును జూత్తె నయగర ఫాల్స్  నేను బోత పయలెల్లిపోత  ఒక్కసారి ముట్టుకోని సచ్చిపోత  సచ్చిపోత  నేను బోత పయలెల్లిపోత  బాంచన్ నీ కాల్లు మొక్కి సచ్చిపోత  సచ్చిపోత  ట్రంపెట్ అల్లె ఒంపులున్న పోరి  ట్రంప్ లెక్క సంపుతుందిరొ నారి  ర్యాంపు వాక్ చెసుకుంటు గోరి  స్టాంపు గుద్దినాది గుండె మీద ప్యారి  అందగత్తె ఎవ్వరంటె వయ్యారి పిల్ల  నీ ఒక్కపేరె కనపడ్డదె గూగుల్లా నువ్వు ఆగి ఒల్లు ఇరుసుకుంటె వయ్యారి పిల్ల  నాకు బొక్కలిరిగినట్టుందె రెండు పక్కల  నువ్వు లిప్పునట్ల గొరుకుతుంటె వయ్యారి పిల్ల  నిప్పు ఎల్ట పుట్టె తెలిసినాది నాకియ్యాల  నీ తోవకడ్డమొస్త నేను వయ్యారి పిల్ల  నన్ను పండబెట్టి తొక్కిపోవె చౌరస్తాల సుక్కలెక్క సక్కగుంది ప

Chikbuku Pori Song Lyrics Anji Movie (2004)

చికుబుకు పోరి చికుబుకు పోరి చికుబుకు పోరి చికుబుకు పోరి  చికుబుకు పోరి చికుబుకు పోరి యెవరే అతను  చూపులు చూసి చిరుత పులేమో అనుకొన్నాను చిటికెలు వేస్తె చుక్కలు రాలే superman ఇతను supermanకి ట్యూషన్ చెప్పిన మాస్టర్ వీరేను  అరేరే లేదంత scene నే supermanని కాను అతిగ బడాయి పోను సింపుల్గా బ్రతికేస్తాను జిందగి అన్నది బొత్తిగ చిన్నది ఒక్కటె ఛాన్స్ ఇది వదిలితే రాదిది  హాయిగ ఉండక దేనికి టెన్షన్ నొ నొ నొ నొ లైటుగా లాగించై బేటా లైఫ్ లో ప్రతి పూట  సీరియస్ గా ఫీల్ అయెంత సీన్ ఎముందంట  లైటుగా లాగించై బేటా లైఫ్ లో ప్రతి పూట సీరియస్ గా ఫీల్ అయెంత సీన్ ఎముందంట  కష్టాలొస్తె ఏడుపు వల్ల జరిగేదేముంది  మొహంలొ గ్లామర్ పొతుంది తలంత భారం అవుతుంది ఆకాశం తెగి పడిపోతె ఎంచేయాలనట్టు అలా తెగ ఆలోచించొద్దు  నువ్వేదో ఆపేసెటట్టు  హ్యాపీగా... తాపిగా.... హ్యాపీగా... తాపిగా ... నువ్వాడిందె ఆటనుకొంటు నువు పాడిందె పాటనుకొంటూ  లైటుగా లాగించై బేటా లైఫ్ లో ప్రతి పూట సీరియస్ గా ఫీల్ అయెంత సీన్ ఎముందంట   లైటుగా లాగించై బేటా లైఫ్ లో ప్రతి పూట సీరియస్ గా ఫీల్ అయెంత సీన్ ఎముందంట  సీతకోక చిలుక వామ్మో ఎంటి సర్కస్సు అదంత డాన్సె కాబొసు వరే

Aalochana Vasthene Song Lyrics Oh My Friend Movie (2011)

ఆలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే నువ్వంటూ నా కనపడకుంటే ఏమయ్యేదో నిన్నటి దాకా నేనే...నువ్వు నా పక్కన లేందే... ఉన్నానంటే నమ్మాలో లేదో ఏనాడు ఇలా ఈ మాటా నీతో అనగలనో లేదో హో అంటున్నది నీ మౌనం...వింటున్నది నా ప్రాణం ఇద్దరికి తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం అందుకనేగానే ముందే పుట్టి ఉన్నా నీ కోసం ప్రాయం ఉన్నా పయనం ఉన్నా పాదం మాత్రం ఎటో పడదు దారి నేనే దరిని నేనే నడిపిస్తాగా.. ప్రతి అడుగు బెదురుగా.. హా తడబడే మనసిది.. కుదురుగా.. హా నిలపవా జతపడి హో అంటున్నది నీ మౌనం...వింటున్నది నా ప్రాణం..  ఇద్దరికి తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం హే ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం అందుకనేగానే ముందే పుట్టి ఉన్నా నీ కోసం నీ కన్నులతో.. చూసేదాక స్వప్నాలంటే తెలియదెప్పుడు నా కల ఎదో.. గుర్తించాగా నీ రూపంలో ఇలా ఇపుడు.. చలనమే.... హా కలగని చెలియలో... హా సమయమే.... హా కరగని చెలిమిలో.... ఆలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే నువ్వంటూ నా కనపడకుంటే ఏమయ్యేదో నిన్నటి దాకా నేనే..నువ్వు నా పక్కన లేందే... ఉన్నానంటే నమ్మాలో లేదో ఏనాడైన ఇలా ఈ మాటా నీతో అనగలనో లేదో హో అంటున్నది నీ మౌనం.

Niluvave Vaalu Song Lyrics Lakshyam Movie (2007)

నిలువమని నన్ను అడుగావలెనా  నిలువకుండ పోటివి లలనా  ఒరా చూపుల చిన్నదానా  ఒక్కసారి రావే లలనా.... నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా నీ నడకలో హోయలున్నదె జాణ నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా నీ నడకలో హోయలున్నదె జాణ ఎవరని యెంచుకోనినావో పరుడని భ్రాంతి పడినావో ఎవరని యెంచుకోనినావో  భ్రాంతి పడినావో సిగ్గుపడి తోలగేవో విరహగ్నిలో నన్ను తోసి పోయేవో నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు ఒకసారి నన్నుచూడరాదా చెంతచేర సమయం ఇదికాద ఒకసారి నన్నుచూడరాదా సమయం ఇదికాద చాలునీ మరియాద వగలాడినే నీ వాడనేకాద నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు నిలువవే వాలు కనులదానా వయ్యారి హంస నడకదానా నీ నడకలో హోయలున్నదె జాణ నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు నిలువవే నిలువవే నీ నడకల  నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు Movie    :  Lakshyam Lyrics    :  Kosaraju Music    :  Manisharma Singer   :  Hemachandra Cast     :  Gopichand,

Naa Pranama Song Lyrics Daddy Movie (2001)

గరెగపరిస గరెగమప  గరెగపరిస గరెగమప నా ప్రాణమ సుస్వాగతం  నీదే సుమా ఈ జీవితం  అనురాగమ అభినందనం  అనుభందమా సుభవందనం  నీకోసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ  ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ  మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ  పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ  గరెగపరిస గరెగమప  గరెగపరిస గరెగమప  నడిరేయె నిలవదుగ వెన్నెలగ నువ్వు నవ్వుతుంటె  ఈ హాయి చెదరదుగ నా జతగా నువ్వు చెంతనుంటె  చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆశలకీ  ప్రేమె పందిరై బ్రతుకే విరబూసె వేల  మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ  పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ  గరెగపరిస గరెగమప  గరెగపరిస గరెగమప  హా… నా ప్రాణమ సుస్వాగతం  నీదే సుమా ఈ జీవితం  ఎడబాటె వంతెనగ నడిపెనుగా నిన్ను చేరుకోగ  తడబాటె నర్తనగ నీ నడక నన్ను వెతికి రాద  సంకోచం తీర్చగా ముద్ద బాస చెస్తున్న  సంతోషం సాక్షిగా మూగ భష వింటున్నా  నీలొ లీనమై నేనే నీవనిపించేల  మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ  పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ  నా ప్రాణమ సుస్వాగతం  నీదే సుమా ఈ జీవితం  నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ  ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ  మరొక్క మారను

Suryude Song Lyrics Stalin Movie (2006)

సూర్యుడే సెలవని అలసి పోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరిమెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయెనా త్యాగం కధ ఆదమరిచెనా దైవం వృధా సూర్యుడే సెలవని అలసి పోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకశం నినుగని మెరిసిపోతుంది నేలనీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కల మనస్సు మనస్సున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసెనీ ప్రవచనం ప్రభోజ్వలా కదిలెనీ ఈ యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా ద్వయం భకం యజమహే సుగంధింపుష్టి వర్థనం ఉర్వానుక హిమ బంధనా వృధ్యో వృక్షియమామృతా స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై ఉరక లేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగములు నడిపిన ధీరుడు మహొదయా అది నువ్వే అనుకొని నిరీక్షతోనిలిచె ఈ జగతిని మేలుకో రాదా మా దీపమై ఏలుకో రాదా మా బంధమై Movie    :  Stalin Lyrics    :  Suddala Ashok Teja Music    :  Manisharma Singer   :  S P Balu Cast     :  Chiranjeevi, Trisha

Hailo Hailessare Song Lyrics Shatamanam Bhavati Movie (2017)

 గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిల్లు ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు కన్నె పిల్లల కోర్కెలు తీర్చే  వెన్నాలయ్యకు గొబ్బిల్లు ఆ వెన్నాలయ్యకు గొబ్బిల్లో ముద్దులగుమ్మ బంగరు బొమ్మ  రుక్మిణమ్మకు గొబ్బిల్లో ఆ రుక్మిణమ్మకు గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండానయ్యకు గొబ్బిల్లు ఆదిలక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు హైలో హైలెస్సారే హరిదాసులు వచ్చారే దోసిట రాసులు తేరే కొప్పును నింపేయ్రే డూ డూ బసవను చూడే వాకిట నిలుచున్నాడే అల్లరి చేస్తున్నడే సందడే మొనగాడె కొత్త అల్లుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ల చిలిపి వేషాలే  కోడి పందాల పరవల్లే  తోడు పేకాట రాయుల్లే వాడ వాడంతా సరదాల చిందులేసేలా .. భగ భగ భగ భగ భోగిమంటలే గణ గణ గణ గణ గంగిరెద్దులే కణ కణ కణ కణ కిరణ కాంతులే  ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే  చక చక చక చక మేకర్ రాశిలో  మెరిసే మురిసే సంక్రాంతే  భగ భగ భగ భగ భోగిమంటలే గణ గణ గణ గణ గంగిరెద్దులే కణ కణ కణ కణ కిరణ కాంతులే ధగ ధగ ధగ ధగ ధను సూర్యుడే చక చక చక చక మేకర్ రాశిలో మెరిసే మురిసే సంక్రాంతే  మూనాళ్ల సంబరమే ఉత్సవమే  ఏడాది పాటంతా జ్ఞాపకమే  క్షణం తీరిక క్షణం అలసట  వశం కానీ ఉత్సాహమే  రైతు రారాజుల రాతలే

Vaishali Vaishali Song Lyrics Mirapakay Movie (2011)

హే చూడొద్దే చూడొద్దే చూడొద్దే చూడొద్దే కోపంగా చూడొద్దే  అరె చంపొద్దే చంపొద్దే చంపొద్దే చంపొద్దే నన్నిట్టా చంపొద్దే  అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా  వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా ఓసేయ్  వైశాలి I'm very very sorry అంటున్నా ఇంకోసారి I'm sorry  అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా  వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా  వైశాలి I'm very sorry మిస్టేకే  జరిగుంటే మళ్ళోసారి I'm very sorry  సరదాగా నవ్వేస్తే ఏం పోద్దే పిసినారి  నీ కోపం తగలెట్ట శాంతించే సుకుమారి  నీ ఫేసుకది సూటవ్వదు  అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో అంత లేదో  నీ అంతలేసి కళ్ళలోనే ఇంత కోపం  బాగా లేదు బాగా లేదు  అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా  వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా వైశాలి  హే..తగువెపుడూ తెగే దాకా లాగావంటే లాసైపోతావే  అపుడపుడూ సరే అంటూ సర్దుకుపోతూ ఐసై పోవాలే  సిన్న సిన్న వాటికే శివాలెత్తేస్తే  సుఖపడే యోగం లేనే లేనట్టే  కోపంలో అమ్మాయి అందంగా ఉంటుందే  అని ఎవ

Melamellaga Song Lyrics Venkatadri Express Movie (2013)

మెల మెల్లగా చిగురించెనే  నా మనసులో ఓ కోరికా మరుమల్లెలా వికసించెనే  ఎదలోతులో ఈ కలయికా పెదవంచులుదాటి మౌనమే దిగివచ్చెను నేలా.. పొగమంచును మీటిన కిరణమే తెచ్చెను హాయిలా నిలువెల్లా నిండిపోయెనే నువ్వే నేనులా  ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో... ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో... మెల మెల్లగా చిగురించెనే  నా మనసులో ఓ కోరికా అనుకోని తీరమైనా నిను నేను చేరనా చిరుగాలి తాకుతున్నా చిగురాకులా  ననుచూసి ఇలా నాక్కూడా కొత్తగ ఉందికదా కలకాదు కదా నీ వెంట ఉన్నది నేనేగా ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో... ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో... మెల మెల్లగా చిగురించెనే  నా మనసులో ఓ కోరికా మెరుపల్లె చేరువైతే చినుకల్లె మారనా నీలోన నేనుకరిగీ.. పులకించనా నీకోసమిలా కదిలేటి నిముషమునాపేస్తా నీతోడుఅలా సాగేటి కాలమె నేనౌతా ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో... ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో... మెల మెల్లగా చిగురించెనే  నా మనసులో ఓ కోరికా Movie    :  Venkatadri Express Lyrics    :  Kasarla Shyam Music    :  Ramana Gogula Singers  :  Shwetha Mohan, Anjana Sowmya Cast     :  Sandeep Kishan, Rakul Preet Singh

Kurivippina Song Lyrics Vaishali Movie (2009)

కురివిప్పిన నెమలి అందము కురిసిన ఆ చినుకు అందము కలగలిపిన క్షణము అందము ఈ దారం ఆధారం అయ్యిందో ఏమో తొలి తొలి తొలి పరవశం ఇది అడుగడుగున తేలుతున్నది తడబడి పొడిమాటలే మది అచ్చుల్లో హల్లుల్లో నన్నయితే  జోకొట్టింది ఓ మాయా అమ్మాయా... నువ్వే లేక లేనులే మాయా ఓ మాయా అమ్మాయా... నువ్వే లేక లేనులే మాయా  వెలిగే దీపం సిందూరమే మెడలో హారం మందారమే ఎదనే తడిమెను నీ గానమే పరువం పదిలం అననే అనను వీచే గాలి ప్రేమే కదా శ్వాసై నాలో చేరిందిగా ఎదకే అదుపే తప్పిందిగా మైకం మైకం ఏదో మైకం మైకం మైకం మైకం మైకం తొలి తొలి తొలి పరవశం ఇది అడుగడుగున తేలుతున్నది తడబడి పొడిమాటలే మది అచ్చుల్లో హల్లుల్లో నన్నయితే  జోకొట్టింది కురివిప్పిన నెమలి అందము కురిసిన ఆ చినుకు అందము కలగలిపిన క్షణము అందము ఈ దారం ఆధారం అయ్యిందో ఏమో ఓ మాయా అమ్మాయా... నువ్వే లేక లేనులే మాయా నాతో నాకే ఓ పరిచయం మునుపే లేదే ఈ అవసరం మాయే చేసింది ఒక్కో క్షణం జగమే సగమై కరిగెనేమో హృదయం ఉదయం నీ చూపుతో కరిగే కోపం నీ నవ్వుతో విరిసెను వలపే ఈ వేళలో మైకం మైకం ఏదో మైకం మైకం మైకం మైకం మైకం Movie    : Vaishali  Lyrics    :  Krishna Chaitanya Music    :  S S Thaman Singers  :  Suchi

Aley Ley Aley Ley Song Lyrics Mruga Raju Movie (2001)

అలెలే అలెలే మా అలెలే మామా అలెలే మామా అలెలే మామా అలెలే అలెలే మా అలెలే మామా అలెలే మామా అలెలే మామా అలెలే అలెలే మా అలెలే మామా అడవి మల్లంటి పడుచోయమ్మ మరదలు కూన అది మరులకు కోన మెరుపుల మేన చలి ఇరుకులు సానా ఏ... కన్ను కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క హే... జున్ను ముక్క జుర్రుకుపోనా చక్కనిచుక్కా అలెలే అలెలే మా అలెలే మామా మొగలిపూవంటి మొగుడోయమ్మ మరువపు తేమ తెగమరిగిన మామా కొరకని జామ నీ చిలకది రామా చుక్క లొచ్చే దాకా నిన్ను ఆపేదెట్టా ఓహో దీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా హే... జమాయించు ఓ... తమాయించు పువ్వుల బోనాలు చిరునవ్వుల దాణాలు పుంజుకు పెట్టేస్తే లేత ముంజెల ముద్దిస్తా.. వెన్నెల బాణాలు నులి వెచ్చని ప్రాణాలు జివ్వున లాగేస్తే మావా జాతరకొచ్చేస్తా హే ఒంపుసొంపు వాగువంకై వచ్చేస్తావా యహ్... కట్టూ బొట్టూ తేనెల పండూ గుచ్చేస్తావా అలెలే అలెలే మా అలెలే మామా అడవి మల్లంటి పడుచోయమ్మ అలెలే మామా అలెలే మామా హే... యమాగుంది... ఈ... జమాబందీ... చింతల తోపుల్లో నీ చింతలు దోచేస్తా సంతల బేరాల్లో భామా సిగ్గులు తూచేస్తా చిందుల కాలంలో నా అందెలు అందిస్తా సందడి సందెల్లో మావా చాటుగ సందిస్తా హే... రేపోమాపో లగ్గాలెట్టి లంగర్లేస్తా అహ.

Cheliya Cheliya Song Lyrics Manmadhudu Movie (2002)

చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చేయకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా.. పడి లేచే ఎరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా నిను తాకే దాకా ఆగదు నా కేక చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చేయకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా.. కదలికే తెలియని శిలని కదిలించి ఓ ప్రేమా కలయికే కల అని మాయమైపోకుమా గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా చెరిపినా చెరగని గాయమైపోకుమా మౌనమా అభిమానమా పలకవా అనురాగమా ఒడిపోకే ప్రాణమా వీడిపోకుమా అడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చేయకే నిలిచిపో సమయమా తరమకే చెలిని ఇకనైనా చెలిమితో సమరమా ఇంతగా పంతమా నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా నమ్మవేం ప్రణయమా అంత సందేహమా వేరుచేసే కాలమా చేరువైతే నేరమా దాడి చేసే దూరమా దారి చూపుమా విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు గెలిచేలా చెలియా చెలియా చేజారి వెళ్ళకే సఖియా సఖియా ఒంటరిని చేయకే నడి రేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా ఎడబాటే బాటై రానా నీదాకా.. పడి లేచే ఎరటం తీరుగా దిశలన్నీ ద

Rivvuna Egire Guvva Movie Version Song Lyrics Janaki Weds Sriram Movie (2003)

రివ్వున ఎగిరే గువ్వా.. నీ పరుగులు ఎక్కడికమ్మా రివ్వున ఎగిరే గువ్వా.. నీ పరుగులు ఎక్కడికమ్మా  మంచును తడిసిన పువ్వా నీ నవ్వులు ఎవ్వరివమ్మా నీ రాజు ఎవ్వరంటా ఈ రోజే చెప్పమంటా నీ రాజు ఎవ్వరంటా ఈ రోజే చెప్పమంటా అల్లరి పిల్లకు నేడు వెయ్యాలి ఇక మెళ్ళొ తాడు ముడివేసే సిరిగల మొనగాడు ఎవ్వరే వాడు చక్కని రాముడు వీడు నీ వరసకు మొగుడవుతాడు ఇల్లాలిని వదిలిన ఆ ఘనుడు ఈ పిరికోడు ఆ క్రిష్ణుని అంశన వీడే నీ కొరకే ఇలా పుట్టాడే గొపికలే వస్తే అటే పరిగేడతాడే ఓ గడసరి పిల్లా నీ కడుపున కొడుకై పుడ్తానే కుతురుగా పుట్టు నీ పేరే పెడతాలే గొడవెందుకు బావతో వెళతావ పద బావా పాల కోవా..  రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా మంచును తడిసిన పువ్వా నీ నవ్వులు ఎవ్వరివమ్మా నీ రాజు ఎవ్వరంటా ఈ రోజే చెప్పమంటా   చిటపట చినుకులు రాలి అవి చివరకు ఎటు చేరాలి సెలయేరులు పారే దారుల్లో కొలువుండాలి నిండుగ నదులే ఉరికే అవి చేరును ఏ ఈ దరికి కలకాలం కడలిని చేరంగా పరిగెడతాయి అట్టాగే నాతో నీవు నీతో నేను ఉండాలి బ్రతుకంతా ఒకటై ఇలా జత కావాలి మన బొమ్మల పెళ్ళి..నువ్వే మెళ్ళో తాళిని కడతావా మరు జన్మకు కూడా ఇలా తోడుంటావా ఓ బావా ఒట్టే పెడుతున్నా నే కుడా ఒట

Takadhimi Song Lyrics Ami Thumi Movie (2017)

 తకధిమి తాన ధింతనా తాన  తెగబడు ఈడు తొందరిది కన్న  తకధిమి తాన ధింతనా తాన  తగువుల మారి తంతు ఇది రన్న  కలలాడు మండపం లోన  పెల పెల మంటు పెల్లి జరిగేన  వలదను వారు వెంట పడుతున్న  వలచిన వారు మాటవినరన్న  ఎంతటి నిఘా కాపు కాస్తున్న  తుంటరి దగా దాగునా  ఎంచక్కహ రాసిపెట్టుంటె  తదుపరి కదే ఆగునా  పట్టండి పుస్తె కట్ర  కొట్టండి పెల్లార్కెస్త్రా  తేల్చేద్దాం అమీ తుమీ...  తకధిమి తాన ధింతనా తాన  తెగబడు ఈడు తొందరిది కన్న  తకధిమి తాన ధింతనా తాన  తగువుల మారి తంతు ఇది రన్న  ఎక్కడ్ర మేల తాలాలు  అడ్రస్ చెప్పి చావరా  భాంచన్ కాల్ మొక్త బాబు  నాకేమి ఎర్క లేదయా  చస్తాడ ఏంటొ వాడ్నొదిలెయ్  నడిరోడ్లొ ఏంటి జాతర  ఊరికే గొడవేంటిరా మొగడ  గూగుల్లో కొట్టి చూడరా  సిగ్గుతొ మొహం దించుకొ కొంచం  పెల్లికి అదో ముచ్చట  అంతటి మహా నేరమేం చేసాం  ఎందుకు తలొంచాలట...  సరదాల కంగారేమి  జరిపిద్దాం రామరామి  కానున్న అమీ తుమీ...  తకధిమి తాన ధింతనా తాన  తెగబడు ఈడు తొందరిది కన్న  తకధిమి తాన ధింతనా తాన  తగువుల మారి తంతు ఇది రన్న  తకధిమి తాన ధింతనా తాన  వలదను వారు వెంట పడుతున్న  తకధిమి తాన ధింతనా తాన  వలచిన వారు మాటవినరన్న  తకధిమి తాన ధింతనా తాన  క

Lokama Song Lyrics Kaadhali Movie (2017)

లోకమా నా కోసమా  ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా...  కాలమా... చాల్చాల్లమ్మా  నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ...  నాతొ ఇన్నాల్లున్న స్వప్నమా  ఇంతందం నువ్వు చూపలేదమ్మా  మునుపింత హాయి ఏదమ్మా...  లోకమా నా కోసమా  ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా...  కాలమాచాల్చాల్లమ్మా  నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ...  నాతొ ఇన్నాల్లున్న స్వప్నమా  ఇంతందం నువ్వు చూపలేదమ్మా  మునుపింత హాయి ఏదమ్మా...  స్నేహం లేదా ఊపిరితొ గాలికి  వీలవుతుందా ఎడబాటె రెంటికి  రెప్పైనా దేనికి చూపంటు లేని కంటికి  తనతోడె దొరుకున  కనుమూసె ధాక గుండెకి  నన్నిలా ఎగరేసినా రెక్కల్నె తుంచేస్తూ  ఇంతలొ చేజారున నా చెయ్యే వొదిలేస్తూ  గమ్యం లేనె దారె నాకె చూపుతూ...  లోకమా నా కోసమా  ఇన్నేసి అందాలన్ని నాకే సొంతమా...  కాలమా... చాల్చాలమ్మా  నువ్వున్న చోటె ఇంక ఆగిపోవమ్మ...  ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ.....  కన్ను కల జత గానె సాగినా  కన్నీరేమొ నీడల్లె మారినా  ప్రతి ప్రశ్న ఈ క్షణం నువ్వు నాకేమవ్తావన్నది  వెతికాన లోపల  నువ్వేగా కనిపిస్తున్నది  వున్నది ఒకరేనని చెప్పేద్దాం అనుకుంటె  లేనిది బదులేనని నీ మౌనం  అంటుందే  నీతొ ఉన్న నీలోనె నువ్ లేనా...  లోకమా నా కోసమా  ఇన్నేసి అందాలన్ని న

Gelupu Thalupule Song Lyrics Teen Maar Movie (2011)

గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే నేడు.. నా కోసమే అడుగు మెరుపులా.. మారే.. ఆనందమే వీడదీ.. బంధమే ఎటువైపూ.. వెలుతున్నా వెలుగుల్నే.. చూస్తున్నా మెరిసావే.. రంగుల్లోనా  కల తీరే.. సమయానా అల నేనై.. లేస్తున్నా అనుకుందే.. చేసేస్తున్నా దారులన్ని.. నాతో పాటుగా ఊయలూగి పాటే.. పాడగా నను వీడి కదలదు.. కాలమొక క్షణమైనా గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే యెదలో ఆశలన్నీ.. ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ.. నిజమై నన్ను చేరెలే సందేహమేది లేదుగా సంతోషమంత నాదిగా చుకల్లొ చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే నేడు నా కోసమే అలుపే రాదు అంటూ కొలిచా నింగి అంచులనే జగమే ఏలుకుంటూ పరిచా కోటి కాంతులే ఇవ్వాల గుండెలో ఇలా చల్లారిపోని శ్వాసలా కమ్మేసుకుంది నీ కలా ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారిపోని రేయిలా నన్నల్లుకుంటె నువ్విలా నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే Movie    :  Teen Maar Lyrics    :  Rahaman Music    :  Manisharma Singer   :  Sreeramachandra Cast     :  Pawan Kalyan, Trisha

Cheli Vinamani Song Lyrics Ala Modalaindi Movie (2011)

చెలీ.. వినమనీ చెప్పాలి మనసులో తలపునీ మరీ... ఇవ్వాలే త్వరపడనా మరో.. ముహూర్తం.. కనబడునా ఇది ఎపుడో... మొదలైందనీ అది ఇప్పుడే తెలిసిందనీ తనక్కూడా ఎంతోకొంతా ఇదే భావం వుండుంటుందా కనుక్కుంటె బాగుంటుందేమో అడగ్గానె అవునంటుందా అభిప్రాయం లేదంటుందా విసుక్కుంటు పొమ్మంటుందేమో మందార పువ్వులా కందిపోయీ చీ అంటె సిగ్గనుకుంటాం కానీ సందేహం తీరకా ముందుకెలితే మరియాదకెంతో హానీ ఇది ఎపుడో.... మొదలైందనీ అది ఇప్పుడే తెలిసిందనీ పిలుస్తున్న వినపడనట్టూ పరాగ్గా నేనున్ననంటూ చిరాగ్గా చినబోతుందో ఏమో ప్రపంచంతో పన్లేనట్టూ తదేకంగా చూస్తున్నట్టూ రహస్యం కనిపెట్టేస్తుందేమో అమ్మాయి పేరులో మాయ మైకం ఏ లోకం చూపిస్తుందో గానీ వయ్యారి ఊహలో వాయువేగం మేఘాలు దిగిరానందీ... ఇది ఎపుడో.. ఇది ఎపుడో.. మొదలైందనీ .. మొదలైందనీ అది ఇప్పుడే.. అది ఇప్పుడే.. తెలిసిందనీ .. తెలిసిందనీ Movie    :  Ala Modalaindi Lyrics    :  Sirivennela Music    :  Kalyani Malik Singer   :  Hemachandra Cast     :  Nani, Nitya Menon

Bommali Song Lyrics Billa Movie (2009)

మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తావా  మసాలా మంటేత్తేలా మీఠా ముద్దే ఇస్తావా  సీ పోరా రావద్దన్నా రయ్యా రయ్యా వత్తావా  పో పో రా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా  బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ  పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ  ఐతే యాడుందే తాళి I Wanna Make You ఆలీ  గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ  యాడుందే తాళి I Wanna Make You ఆలీ  గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ  కొరికి పిల్లడా నీక్కొంచెం దూకుడెక్కువా  సరదా సాలిత్తావా సరసం కానిత్తావా  ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువా  వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా  ఛూమంతరమేస్తాలే బ్రహ్మచారి  ముచ్చట్లే తీరాలంటే ముందరుంది కోరే దారి  బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ  పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ  యాడుందే తాళి I Wanna Make You ఆలీ  గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ  యాడుందే తాళి I Wanna Make You ఆలీ  గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ  బూరె బుగ్గని బుజిగాడా బుజ్జగించవా  శిలకా సనువిత్తావా సురుకే సవి సూత్తావా  ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా  తళుకే తలిగిత్తావా కులుకే ఒలికిత్తావా  అతిగా

Silakaaa Song Lyrics Mirapakay Movie (2011)

సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి సోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక కునుకే పడక ఒళ్ళంతే తీనుమారు ఆడుతున్నదే బోలో హే సలాం బోలో హే సలాం తన నన్నన నన్నన హే సలం బోలో హే సలాం బోలో హే సలాం బోలో ఓ మేరీ చెలియా.. సావరియా.. ఈ ప్రపంచమంతే ధడధడలాడిద్దామా ఇకపైన ఎకడైనా అరె ధడే ధడేల్ లవ్ పటాసు పేలుద్దామా హే హే హే చరితలకే దిమ్మ తిరిగెలా తుఫాను రేపాల సడెనుగా సునామి రావాల ఏయ్ ఈల వేసి గోల చేసి ఇల్లు పీకి పందిరేసి రచ్చ రచ్చ చెయ్యాలె బోలో I am in love బోలో I am in love మన బ్యానర్లు కడదం బస్టాండులో బోలో I am in love బోలో I am in love మన జెండాలు కడదం జంక్షన్లలో బోలో I am in love బోలో I am in love మరీ మైకెట్టి చెబుదాం మార్కుట్టులో బోలో I am in love బోలో I am in love మన హోర్దింగులెడదాం మెయిన్ రోడ్డులో సిలకా రాయే సిలకా నేను I love you నీకు చెప్పాలిలే నువ్వు వద్దంటూ ఛీ ఛీ కొట్టాలిలే నీ మావయ్య చెవిలో ఊదాలిలే మరి వాడొచ్చి వార్నింగ్ ఇవ్వాలిలే ఫేసు బుక్కుల్లో చాటింగ్ చెయ్యాలిలే ఇంక ట్విట్టర్లో మీటింగు పెట్టాలిలే అరె ఆర్కుట్లు మనమే నిండాలిలే హే హే హే పైకెనక నా రామసిలక నన్ను వాటేసుకోవాల చూసినోళ్ళు కుళ్ళి

Unnatundi Gundey Song Lyrics Ninnu Kori Movie (2017)

ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే..బంధం అల్లుకుందే  ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా ఇలా నీతో ఉన్న అవునా అవునా.. అంటూ ఆహా అన్నా.. హేయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు  ముచ్చటగా నను హత్తుకుపోయే..  ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకంలోకి  చప్పున నన్ను తీసుకుపోయే..  ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది ఏ దారం ఇలా.. లాగిందో మరి.. నే తోడై చెలీ పొంగిందే మది.. అడిగి పొందినది కాదులే  తానుగా దొరికింది కానుక.. ఇకపై సెకండ్ కొక వేడుక కోరే.. కల.. నీల.. నా చెంత చేరుకుందిగా.. హేయ్ మెచ్చిన చిన్నది మెచ్చిన తీరు  ముచ్చటగా నను హత్తుకుపోయే..  ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకంలోకి  చప్పున నన్ను తీసుకుపోయే..  ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.. ఆనందం సగం...ఆశ్చర్యం సగం.. ఏమైనా నిజం... బాగుంది నిజం.. కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం.. ఇకపై పదిలమే నా పదం నీతో.. అటో.. ఇటో.. ఏవైపు దరి చూసిన.. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండ

Vandemataram Song Lyrics Leader Movie (2009)

ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం ఇది ఆరని రావణ కాష్ఠం చితిలోనే సీమంతం ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో ఈ నేరం ఇక దూరం ఇది మాతరం వందేమాతరం..వందేమాతరం.. వందేమాతరం..వందేమాతరం.. ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం ఇది ఆరని రావణ కాష్ఠం చితిలోనే సీమంతం ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో ఈ నేరం ఇక దూరం ఇది మాతరం వందేమాతరం..వందేమాతరం.. వందేమాతరం..వందేమాతరం.. మిగిలినా... దిక్కుగా నిలిచిన నా తల్లికై పగిలిన నింగిలో.. నిలవనీ ద్రువతారకై రాజ్యాలేలే ఈ డబ్బు హోదా కారే జ్వాలలు నేనై జీవన యజ్ఞం సాగించగా.. వచ్చే ఆపద వీచే పూపొద నడిపిస్తాం కదా వందేమాతరం..వందేమాతరం.. వందేమాతరం..వందేమాతరం.. Movie    :  Leader Lyrics    :  Veturi Music    :  Mickey J Meyer Singer   :  Nakash Aziz Cast     :  Rana, Richa Gangopadyaya, Priya Anand

Mecchuko Mecchuko Song Lyrics Duvvada Jagannadham Movie (2017)

 టక్కా టక్కా గుండె తట్టి  చక్కా చక్కా చెయ్యి పట్టి  ముఖాముఖి ముద్దు పెట్టి  మెచ్చుకొ మెచ్చుకొ పిల్లొ  సర్రా సర్ర కన్నుకొట్టీ  గిర్రా గిర్రా నన్ను చుట్టి  ఎర్రా ఎర్రా ముద్దుపెట్టి  మెచ్చుకొ మెచ్చుకొ పిల్లొ  హె వయ్యారమెమో వండరనీ  కిస్సారమేమో థండరనీ  నిస్సారమైతే బ్లండరనీ  మెచ్చుకొ మెచ్చుకొ పిల్లొ  హే కిర్రెక్కిపోయే మ్యాటరనీ  ఎర్రెక్కిపోయే మీటరనీ  కుర్రాడ్నిండా గాలాడకుండా లెక్కలేనన్ని కిక్కులేననీ  మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో  నువ్వు బుగ్గల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగ మెచ్చుకొ పిల్లో  మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో  నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకొ పిల్లో  కత్తి తీసి కసా కసా కోసి కారమెడ్తుంటే  కటౌట్ అదిరిపోయెనంటూమెచ్చుకోవే  నే నిప్పుమీద ఉప్పులాగ చిటాపటామంటుంటె  తుప్పురేగిపోయెనంటు మెచ్చుకోవే  హేయ్ గరం మసాలాలాగా నరం లాగేసావే  జరం తెప్పించేలా లాగా గుర్రం ఎక్కించావే  చిల్లుగారెల ఉండేవాన్ని చిరంజీవి స్టెప్పులేయించావే  మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ మెచ్చుకొ పిల్లో  నువ్వు బుగ్గల్ని పట్

Seeti Maar Song Lyrics Duvvada Jagannadham Movie (2017)

 Let's Go మెరిసే మెరుపా... సొగసే అరుపా..... దె దె దె దె దె దె దె దె దె...  కత్తులున్న నీ కన్నుల్ దె దె  దె దె దె దె దె దె దె దె దె...  మత్తుగున్న నీ ముద్దుల్ దె దె  దె దె దె దె దె దె దె దె దె...   గ్యాపే ఇవ్వొదె  సీటి మార్ సీటి మార్ సీటి మార్  సీటి మార్ సీటి మార్  N T R A N R MEGA STAR ఎన్ టీ ఆర్ ఏ ఎన్ ఆర్ మెగాస్టార్  నిన్నె చూస్తె విసిలేస్తార్  సీటి మార్ సీటి మార్ సీటి మార్  సీటి మార్ సీటి మార్  N T R A N R MEGA STAR నిన్నె చూస్తె విసిలేస్తార్  హై మైఖెల్ జాక్సన్ మైక్ల నా మైండ్ ఎ అరిపించావె  టైసన్ వీసిరె పంచు ల నా మనసే పేల్చావ్ స్పైడర్ అల్లె నెట్టు ల నా వయసు ని గుద్దేసావులె  హండ్రెడ్ వోల్టెడ్ డానుల నువ్వు నన్ను దోచేసావులె  దె దె దె దె దె దె దె దె దె...  డింపుల్ ఉన్న ని చెంపల్ దె దె  దె దె దె దె దె దె దె దె దె...  సొంపుల్లున్న ఆ ఒంపుల్ దె దె  దె దె దె దె దె దె దె దె దె...  మోస్తు తిరగొద్దె  సీటి మార్ సీటి మార్ సీటి మార్  సీటి మార్ సీటి మార్  N T R A N R MEGA STAR నిన్నె చూస్తె విసిలేస్తార్  ట్విట్టెర్ లోని ట్వీట్ ల నా టెంపర్ టచ్ చెసావులె  టీసర్ లోని ట్విస్ట్ ల ఎగ్సైట్మెంట్ పెంచావె 

Box Baddhalai Poye Song Lyrics Duvvada Jagannadham Movie (2017)

 హై పచ్చ బొట్టు లాగ గుచ్చి గుండెలోన  రచ్చొ రచ్చ నువ్వు చేస్తుంటె  బాక్స్ బద్దలై పోయె  గుండె బాక్స్ బద్దలై పోయె  హై నచ్చి నచ్చగానె పచ్చి ఒంటి మీద  కర్చీఫ్ వేసుకుని పోతుంటె  బాక్స్ బద్దలై పోయె  మైండ్ బాక్స్ బద్దలై పోయె  హై రాయె రాయె నా మల్లెపూల బుట్ట  నీ ఆందం తోనె అంటించుకుంట చుట్ట  హై రారొ రారొ రొమ్యాన్స్ లోని ధిట్ట  కన్నె కొట్టిందె నా రంగుల దుపట్టా  బాక్స్ బద్దలై పోయె  లిప్పు కున్న లాక్స్ బదలై పోయె  బాక్స్ బద్దలై పోయె  నీకు నాకు తాక్స్ బదలై పోయె పోయె  అర్రె నింగి లోని చుక్కలన్ని తెంపి  నీ చేతిలోకి వెన్నెలంత వొంపి  నీ మీద నాకు ఇస్టమెంతొ  డప్పు కొట్టి చెప్పుకుంట  అడ్డమొస్తె నన్ను నేనె చంపి  నా మనసునేమొ కాగితంల చింపి  నే మనసు లోకి కైటు లాగ పంపి  నీ లోపలొచ్చి ఉండిపోత కిర్రు కిర్రు తిరుగుతుంట  కొత్త కొత్త ఊహలెన్నొ నింపి  ఒల్లమ్మొ నువ్వె నా బజ్జి బుజ్జి పప్పి  నన్నేదొ చెసావె ఆ పాల కల్లు తిప్పి  ఒర్రయ్యొ అయ్యూ మా ఇంటిలోన చెప్పి  జల్ది జల్ది మోగించు ఇంక పిప్పి  బాక్స్ బద్దలై పోయె  పిచ్చి లోన పీక్స్ బద్దలై పోయె  బాక్స్ బద్దలై పోయె..  సిగ్గు రైలు ట్రాక్స్ బద్దలై పోయె పోయె  ఏడు వింతలన్ని ఒక్క చోట

One Way One Way Song Lyrics Gamyam Movie (2008)

 Go Go Go Go Gamyam Go Go Go Go Gamyam U never know how u love the game U never know how to worship the game Until u know to love yourself Love your soul you will love yourself common వన్ వే వన్ వే జీవితానికి  ఎక్కడ ఉందో గమ్యమన్నది  తెలియదు అన్న ఆగదెమది  సాగిపోయే ప్రయాణం రన్‌వే లాంటిది కాదుగా ఇది  ఎన్నో ఎన్నో మలుపులున్నది  ఎగుడూ దిగుడూ చూసుకొనిది పరుగు తీసే ప్రవాహం నీ దారిలోన నవ్వు చిలకరించే మల్లె పూవులు  తియతీయ్యగానే నిన్ను గాయ పరిచే తేనెటీగలెన్నో ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం  అంతు తేలనీ సృష్టిలో రహస్యం ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం అంతు తేలనీ సృష్టిలో రహస్యం వన్ వే వన్ వే జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది తెలియదు అన్న ఆగదెమది సాగిపోయే ప్రయాణం జగమే ఒక మాయ బ్రతుకే ఒక మాయ  అది అన్నది ఎవరో అది విన్నది ఎవరో మనసునే పట్టి లాగే  ప్రేమ ఎంత మాయ అనుకున్న  ఒక్క చూపుకే బతికే  ఆ మాయలో హాయి లేదా ఇప్పుడిక్కడ రేపు ఎక్కడ అన్న ఈ మిస్టరీకి బదులు ఎవ్వరూ చెప్పలెరుగా అందుకే నేటీ రోజే నీదే ఎంత చిన్నదొ తెలుసుకో జీవితం  అంత కన్న అతి చిన్నదీ యవ్వనం ఎంత చిన్నదొ తెలుసుకో జీవితం అంత కన్న అతి చిన్నదీ యవ్వనం తను పుట్టి

Naalo Unna Prema Song Lyrics Premante Idera Movie (1998)

నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా  నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా  సరదా తీరగా ఊ... అంటానుగా మనల్నే చూడగా ఎవరూ లేరుగా  మనసే పాడగా అడ్డేలేదుగా ఇద్దరికీ వద్దిక కుదరక  ఇష్టసఖీ వద్దని వదలక సిద్దపడీ పద్దతి తెలియక తలొంచి తపించి తతంగ మడగగా నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా రెప్పలలో నిప్పులే నిగనిగ  నిద్దురనే పొమ్మని తరమగ ఇప్పటితో అప్పుడు దోరకక వయ్యారి వయస్సు తయారయిందిగా నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఊ.. అంటానుగా మనల్నే చూడగా ఎవరూ లేరుగా మనసే పాడగా అడ్డేలేదుగా నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా  నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా  Movie    :  Premante Idera Lyrics    :  Sirivennela Music    :  Ramana Gogula Singers  :  S P Balu, Chitra Cast     :  Venkatesh, Preethi Zinta

Mona Mona Song Lyrics Shivamani Movie (2003)

మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీదా డిజిటల్ టోనా సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే మహవీర చూపులతో నా తనువె నీదైతె నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరాలి నువ్వాడే సరదా ఆటేదో విన్నెర్ నేనే కావలిమోన మోన మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీదా డిజిటల్ టోనా హిమమే ఏదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి వనమేదో చెయ్యాలి చిరుగాలి వెయ్యాలి వలపేంటో అడిగిందంటు కౌగిట్లో చేరాలి చలిగిలి చేసెను మోన తొలి ముద్దులకై రాన చలిగిలి చేసెను మోన తొలి ముద్దులకై రాన జరిగేది ఏమైన జరగాలి కలలాగ ఆనందం అంబరమై నను నేను మరవాల మోన మోన మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీదా డిజిటల్ టోనా... జపమేదో చెయ్యాలి హృదయాలు కలవాలి గగనాన తారల తోడై గలము విప్పి పాడలి జతలన్ని మురియాలు ఒకటైన మన చూసి కధ అల్లుకోవలి ఘన చరితై నిలవాలి బ్రమలె నిజమే అగున బ్రతుకే నీవనుకోన బ్రమలె నిజమే అగున బ్రతుకే నీవనుకోన చింతేల ప్రియభామనీ చెంత నేలేన కొంతైన ఓపిక ఉంటే సొంతం నే కాలేన మోన మోన మోన మోన మోన మీన కనుల సోన నీ పలుకేనా వీణ నీదా డిజిటల్ టోనా... సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే మహవీర చూపులతో నా తనువె నీదైతె నా గుండెల్

Nee Takkari Look Ke Song Lyrics Nava Manmadhudu Movie (2015)

నీ టక్కరి లుక్కె టెక్కుల కిక్కే టక్కున మదిలో లాక్ అయి పొయెనే నువ్ పిచ్చిగా నన్ను పచ్చిగా చూస్తే రెచ్చిన ఎదలో రాక్ ఏ పలికేనే నువ్ చక్కని స్మైలే ఎ కొడితే నే చుక్కలలో తేలా గుం గుమ్ముగ సోకేర వేస్తే డాం డాం అని నే పేలా నీ చెక్కిన వన్నె చక్కెర కన్నే చప్పున నన్నే చెక్మెట్ చేసేనే నీ లవ్వును చెబితే కెవ్వున గెంతి జివ్వున నాకు షాకె తగిలేనే హే కర కరమని కోరికే నీ ఐసు నర నరమును నలిపేసే వయసు గిర గిర తల తిరిగేలా డాన్సు సర సర సర చేసె నా మనసు యెడ పెడ హింసించే నీ థాట్స్ లోడ లోడ లో లోపల మెలొడీసు గడబిడమని పెరిగే నా పల్స్ దడ దడ దడ గుండెలలో డ్రమ్స్ ఉ ఆసే సరిపోని ఓ ఫీలింగ్ ఇదిలే మాటే పెదవంచుల్లో బ్రేక్ ఎ పడేనే నీ టక్కరి లుక్కె టెక్కుల కిక్కే టక్కున మదిలో లాక్ అయి పొయెనే నువ్ పిచ్చిగా నన్ను పచ్చిగా చూస్తే రెచ్చిన ఎదలో రాక్ ఏ పలికేనే నువ్ చక్కని స్మైలే ఎ కొడితే నే చుక్కలలో తేలా గుం గుమ్ముగ సోకేర వేస్తే డాం డాం అని నే పేలా నీ చెక్కిన వన్నె చక్కెర కన్నే చప్పున నన్నే చెక్మెట్ చేసేనే ని లవ్వును చెబితే కెవ్వున గెంతి జివ్వున నాకు షాకె తగిలేనే Movie    :  Nava Manmadhudu Lyrics    :  Rakendu Mouli Music    :  Anirudh

Gudilo Badilo Madilo Song Lyrics Duvvada jagannadham Movie (2017)

 అస్మైక యోగ కస్మైక భోగ రస్మైక రాగ హిందోలం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం.... ఆ చంద్ర తార సంధ్యా సమీర నీ హార హార భూపాలం...  ఆనంద తీర బ్రుందా విహార మందార సాగరం....  మడిలొ వొడిలొ బడిలొ గుడిలొ నీ తలపే శశి వదనా  గదిలొ మదిలొ ఎదలొ సొదలొ నీవె కదా గజగమనా  మడిలొ వొడిలొ బడిలొ గుడిలొ నీ తలపే షషి వదనా గదిలొ మదిలొ ఎదలొ సొదలొ నీవె కదా గజగమనా ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం  ప్రభరలొ ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం  అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం...  మడిలొ వొడిలొ బడిలొ గుడిలొ నీ తలపే శశి వదనా  గదిలొ మదిలొ ఎదలొ సొదలొ నీవె కదా గజగమనా  అస్మైక లోక కస్మైక భోగ రస్మైక రాగ హిందోలం  అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం....  ఆ చంద్ర తార సంధ్యా సమీర నీ హార హార భూపాలం...  ఆనంద తీర బ్రుందా విహార మందార సాగరం....  నవలలనా నీ వలన కలిగె ఎంతో వింత చలి నా లోనా...  మిస మిసల నిశిలోనా కసి ముద్దులిచుకోనా...  ప్రియ జతనా సుభ లఘనా తల్లకిందులవ్తు తొలి జగడానా  ఎడతెగని ముడిపడని రస కౌగిలింతలోనా  కనులనే వేయి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం  వానలా వచ్చి వరదల మారి వలపు నీలి మేగం  మడిలొ వొడిలొ బడిలొ గుడిలొ నీ తలపే