Skip to main content

Posts

Showing posts from March, 2021

Laahe Laahe Song Lyrics in Telugu from Acharya​ Movie - Lahe Lahe

Acharya​ Laahe Laahe Song Lyrics in Telugu లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. కొండలరాజు  బంగరుకొండ  కొండజాతికి అండదండ  మద్దెరాతిరి లేచి మంగళ గౌరి   మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల  సామిని తలసిందే .. లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. మెళ్ళో మెలికల నాగులదండ  వలపుల వేడికి ఎగిరిపడంగా  ఒంటి ఇబుది జల జల రాలిపడంగ  సాంబడు కదిలిండే  అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై  విల విల నలిగిండే .. లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. కొర కొర కొరువులు మండే కళ్ళు  జడలిరబోసిన సింపిరికురులు  ఎర్రటి కోపాలెగసిన  కుంకమ్ బొట్టు  వెన్నెలకాసిందే  పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి  సిగ్గులు పూసిందే ఉభలాటంగా ముందటికురికి  అయ్యవతారం చూసిన కలికి  ఎందా సెంకం సూలం బైరాగేసం  ఎందని సనిగిందె  ఇంపుగా ఈపూటైన రాలేవా అని  సనువుగా కసిరిందే ... లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. లోకాలేలే ఎంతోడైన  లోకువమడిసే సొంతింట్లోన  అమ్మోరి గడ్డం పట్టి బత

Mrogindi Kalyana Veena Song Lyrics in Telugu

ఆహహా..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆహాహా.. మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ.. నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ.. ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ.. నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ.. పిల్ల గాలితో నేనందించిన పిలుపులే విన్నావో..ఓ..ఓ.. నీలి మబ్బుపై నే లిఖియించిన లేఖలందుకున్నావో.. ఆ లేఖలే వివరించగా.. రస రేఖలే ఉదయించగా ఆ లేఖలే వివరించగా.. రస రేఖలే ఉదయించగా కల వరించి.. కలవరించి కల వరించి.. కలవరించి.. పులకిత తనులత నిను చేరుకోగా..ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ.. మత్త కోకిలలు ముత్తైదువులై మంగళ గీతాలు పాడగా..ఆ.. మయూరాంగనలు ఆట వెలదులై.. లయ లహరులపై ఆడగా.. నా యోగమే ఫలియించగా.. ఆ దైవమే కరుణించగా.. నా యోగమే ఫలియించగా.. ఆ దైవమే కరుణించగా.. సుమసరుడే పురోహితుడై.. సుమసరుడే పురోహితుడై.. శుభ ముహూర్తమే నిర్ణయించగా..ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ.. నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ..ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణ.. చిత్రం: కురుక్షేత్రం (1977) నేపధ్య గానం: బాలు, సుశీల

Saranga Dariya Song Lyrics in Telugu - dani kudi bhujam meeda song lyrics

దాని కుడీ భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా కాళ్ళకు ఎండీ గజ్జెల్… లేకున్నా నడిస్తే ఘల్ ఘల్ కొప్పులో మల్లే దండల్… లేకున్నా చెక్కిలి గిల్ గిల్ నవ్వుల లేవుర ముత్యాల్… అది నవ్వితే వస్తాయ్ మురిపాల్ నోట్లో సున్నం కాసుల్… లేకున్నా తమల పాకుల్ మునిపంటితో మునిపంటితో… మునిపంటితో నొక్కితే పెదవుల్ ఎర్రగా అయితదిర మన దిల్ చురియా చురియా చురియా… అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని కుడీ భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా రంగేలేని నా అంగీ… జడ తాకితే అయితది నల్లంగి మాటల ఘాటు లవంగి… మర్లపడితే అది శివంగి తీగలు లేని సారంగి… వాయించబోతే అది ఫిరంగి గుడియా గుడియా గుడియా… అది చిక్కీ చిక్కని చిడియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని సెంపలు ఎన్నెల కురియా దాన

Chitti nee navvante Lakshmi patase Song Lyrics in Telugu from Jathi Ratnalu Movie

చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే అట్ట నువ్ గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే నువ్వు నాకు సెట్టయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేశావే లైనులోకి వచ్చేశావే చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైటేసావే హత్తెరీ నచ్చేసావే మస్తుగా నచ్చేసావే బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలోన రంగులు పూసావే చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టీ, నా రెడ్ బుల్ చిట్టి నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే యుద్ధమేమి జరగలే సుమోలేవి అస్సలెగరలే చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చజెండ చూపించినావే మేడం ఎలిజబెత్తు నీ రేంజ్ అయినా తాడు బొంగరం లేని ఆవారా నేనే అయినా మాసుగాడి మనసుకే ఓటేసావే బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటేసావే తీన్ మార్ చిన్నోడిని డీజే స్టెప్పులు ఆడిస్తివే నసీబు బ్యాడు ఉన్నోన్ని నవాబు చేసేస్తివే అతిలోక సుందరివి నువ్వు ఆఫ్ట్రాల్ ఓ టప్పోరి నేను గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకు చేరిస్తివే అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే మిర్చిబజ్జి లాంటి లైఫుల నువ్వు ఆనియన్ ఏసావే అరెరే గిచ్చేసావే లవ్వు టాట

Seetimaarr Movie Title Song Lyrics In Telugu

గెలుపు సూరీడు చుట్టు తిరిగేటి… పొద్దు తిరుగుడు పువ్వా మా పాపికొండల నడుమ… రెండు జెల్లేసిన చందమామ నువ్వా మలుపు మలుపూలోన గలగల పారేటి… గోదారి నీ నవ్వా నీ పిలుపు వింటే చాలు… పచ్ఛా పచ్చాని చేలు ఆడెనే సిరిమువ్వా సీటిమార్ సీటిమార్… సీటిమార్ మార్ మార్ కొట్టు కొట్టూ ఈలే కొట్టు… ఈలే కొట్టు ఈలే కొట్టు ప్రపంచమే వినేటట్టు… వినేటట్టు వినేటట్టు దించితేనే అడుగులు ఈ నేల గుండెపై ఎదుగుతావు చిగురులా… ఎత్తితేనే నీ తల ఆకాశం అందుతూ… ఎగురుతావు జెండాలా గెలుపే నడిపే బలమే గెలుపే కబడ్డి కబడ్డి కబడ్డి… కబడ్డి కబడ్డి కబడ్డి సీటిమార్ సీటిమార్… సీటిమార్ సీటిమార్ సీటిమార్ ఓయెఓ ఓయెఓ ఓయెఓ ఓ ఓ ఓయెఓ ఓఓ ఓఓ ఓయెఓ ఓయెఓ ఓయెఓ ఓ ఓ ఓయెఓ ఓఓ ఓఓ అలా పట్టుపావడాలు… నేడు పొట్టి నిక్కరేసే జట్టుకాగా చలో ముగ్గులేసె చెయ్యి నేడు… బరికి ముగ్గు గీసెలే భలేగా ఉన్నసోట ఉండిపోక అలాగ చిన్నదైనా రెక్క విప్పే తూనీగ లోకమంత చుట్టు గిరగిరా కబడ్డి కబడ్డి కబడ్డి… కబడ్డి కబడ్డి కబడ్డి సీటిమార్ సీటిమార్… సీటిమార్ సీటిమార్ సీటిమార్ కబడ్డి కాంచన దూది మెత్తన ఎగిరి తందున పాయింట్ తెద్దున పచ్చి ఉల్లిపాయ్ పాణమెల్లిపాయ్ చెడుగుడు చెడుగుడు… చెడుగుడు చెడుగుడు సదా ధైర్యమ