Skip to main content

Posts

Showing posts from January, 2020

Butta Bomma Song Lyrics Ala Vaikunthapurramuloo Movie (2020)

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము.. ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము.. ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము.. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము.. ఎట్టగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే.. ఓరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే.. బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే..  జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్ము లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము.. రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు.. అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే.. గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు.. చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే.. చిన్నగా సినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే మాటగా ఓ మల్లెపూవునడిగితే మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్ట

Ramuloo Ramulaa Song Lyrics Ala Vaikunthapurramuloo Movie (2020)

బంటు గానికి 22 బస్తిల మస్తు కట్-ఔటూ బచ్చాగాన్ల బ్యాచుండేది వచ్చినమంటే సుట్టు కిక్కే జాలక ఓ నైటూ ఎక్కి డొక్కు బుల్లెటూ సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు చీర గట్టుకొని చిల్డు బీరు మెరిసినట్టు పొట్లంగట్టిన బిర్యానికి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్ల మీద నిల్సొనుందిరో ఓ సందామావ సుక్క తాగక సక్కరొచ్చరో ఎం అందం మావ జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందామావ జుంకి జారి చిక్కుకుందిరో న దిల్లుకు మావ. రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో  రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో  రాములో రాములా నన్ను ఆగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో హెయ్ తమ్మలపాకే ఎస్తుంటే కమ్మగ వాసన ఒస్తావే ఎర్రగ పండిన బుగ్గలు రెండు యాదీ కొస్తాయే అరె పువ్వుల అంగీ ఎస్తుంటే గుండీ నువ్వై పూస్తావే పండూకున్న గుండెల దూరి లొల్లే చెస్తావే అరెయ్ ఇంటి ముందు లైటు మినుకు మినుకుమంటాంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే ఎహె.. నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే.... నాగస్వర

Samajavaragamana Song Lyrics Ala Vaikunthapurramuloo Movie (2020)

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు మల్లెల మాసమా.. మంజుల హాసమా.. ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా.. విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా.. ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా.. అరె నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా.. ఉలకవా.. పలకవా.. భామా.. ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా.. మదిని మీటు మధురమైన మనవిని వినుమా.. సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2) నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు Movie    :  Al