Search Suggest

Gharshanayye Naa Arupu Song Lyrics in Telugu

ఘర్షణయ్యే నా అరుపు.. తలవంచదు నా పొగరు అణచాలని నువ్ చూసిన.. కరవాలమై తిరిగి వస్తా నన్ను తాకి చూడరా.. మౌనం మారు మొగురా తీర అశ్వం అడుగులోన.. నలిగి నల

 ఘర్షణయ్యే నా అరుపు.. తలవంచదు నా పొగరు

అణచాలని నువ్ చూసిన.. కరవాలమై తిరిగి వస్తా


నన్ను తాకి చూడరా.. మౌనం మారు మొగురా

తీర అశ్వం అడుగులోన.. నలిగి నలిగి పోవురా


ఏ హే ఏ ఏ..

కదలరా.. ఎదురు తిరిగి నిలవరా

గెలుపు తలుపు వెతకరా.. పయనం సాగించరా


అరె..! వేట తీరు మారెరా

నన్ను తాకి చూడరా.. చూడరా


Aakaasam Nee Haddu Ra .. Maha Theme Lyrics in Telugu

Movie: Aakaasam Nee Haddhu Ra (12 November 2020)

Singers: Suriya & GV Prakash Kumar

Music: GV Prakash Kumar

Lyrics: Pranav Chaganty

Post a Comment