Skip to main content

Posts

Showing posts from May, 2021

Nuvvu Superey Song Lyrics In Telugu from Veyishubamulukaluguniku Movie

ఏస్కో మామ..! ఎయ్, యెహే అరె నువ్వు సూపరే… నేను సూపరే నువ్వు నేను ఒక్కటైతే ఇంకా సూపరే నువ్వు జాంగిరే నేను జాంగిరే పక్కకెళ్ళి ఆడుదామా ఒంగు దూకుడే నువ్వు సూపరే… నేను సూపరే నువ్వు నేను ఒక్కటైతే ఇంకా సూపరే నువ్వు జాంగిరే నేను జాంగిరే పక్కకెళ్ళి ఆడుదామా ఒంగు దూకుడే ముందు నుయ్యి వెనక గొయ్యి… ఓరి నాయనో ఒక్కసారి దూకమంటే… ఏటి సెయ్యను లెఫ్ట్ చూస్తే జున్ను ముక్క… రైట్ చూస్తే పూల పక్క ఎక్కుతూంది నాకు తిక్క… ఎనక ముందు సూడకింక నువ్వు సూపరే… నేను సూపరే నువ్వు నేను ఒక్కటైతే ఇంకా సూపరే నువ్వు జాంగిరే… నేను జాంగిరే పక్కకెళ్ళి ఆడుదామా ఒంగు దూకుడే కర్పూర అందాలు నీకిస్తా పిల్లడు కస్తూరి తిలకాలు జరగాలి ఇప్పుడు కర్పూర అందాలు నీకిస్తా పిల్లడు కస్తూరి తిలకాలు జరగాలి ఇప్పుడు ఎంత లక్కు ఇచ్చినావే… ఓ ముద్దుగుమ్మడు నేనెళ్ళి చేరుకుతోట కాడ ఉంటా ఇప్పుడు చాటుమాటు చూసుకొని వస్తానయ్యో కాస్త లేటైతే ఓర్చుకోరో ఓ బావయ్యో అన్నమాట కంటే ముందు రావాలమ్మో లేత ఈడు గోలగోల చేస్తాదమ్మో పిక్కపైకి చీర కట్టుకొచ్చానయ్యో ఈ చుక్కతోటి చిందులాడు ఓ బావయ్యో ఎంత లక్కు ఓ బ్రహ్మయ్యో నీకు నూటొక్క టెంకాయ కొడతానయ్యో నువ్వు సూపరే… నేను సూపరే నువ్వు నేను

చిరునవ్వుతో నను గెలిచెనే Chirunavvutho Nanu Gelichene Song Lyrics 2021 - Brandy Diaries Songs

చిరునవ్వుతో నను గెలిచెనే పొగమంచులో తొలిపొద్దులా ఓ బంధమే చిగురించెనే తన కోసమే జీవించగా నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా వెన్నెలా జడిలో తడిసిపోతున్నా నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా వెన్నెలా జడిలో తడిసిపోతున్నా చిరునవ్వుతో నను గెలిచెనే పొగమంచులో తొలిపొద్దులా ఓ చెలియా ఓ చెలియా హో హో చెలియా ఓ చెలీ హో హో చెలియా ఓ చెలియా ఓ చెలియా, చెలీ ఎదలోని గాయాన్నే… మదిలోని వేదననే చిటికెలో మాయం చేసే… కిటుకేదో నేర్చావే తోడుగా నీవుంటే… నీడలా నా వెంటే సాగవా సంతోషాలే… సరదాల వరదల్లే సరికొత్తగా ఉంది ఈ లోకమే గమ్మత్తుగా ఉంది ఈ మైకమే నాలోన చేరావే నన్నే మార్చేసావే చిరునవ్వుతో నను గెలిచెనే పొగమంచులో తొలిపొద్దులా ఓ బంధమే చిగురించెనే తన కోసమే జీవించగా గాలిలో నీ ఊసే… పూలలో నీ శ్వాసే ప్రాణమే నీవంటూ… నాకిలా తెలిపేనే పగలంతా నీ తలపే… రేయంత నీ కలలే కాలమే రద్దంటూ… ముద్దుగా మురిసానే స్వప్నాలు నిజమయ్యే ఈ సీమలో స్వర్గాన్ని మరిపించే ఈ ప్రేమలో నేనన్నదే లేనే నేనే నీవై మిగిలే చిరునవ్వుతో నను గెలిచెనే పొగమంచులో తొలిపొద్దులా ఓ బంధమే చిగురించెనే తన కోసమే జీవించగా నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా వెన్నెలా జడిలో తడిసి పోతున్నా ||2|| ఓ చెల