Skip to main content

Posts

Showing posts from August, 2020

Tiru Tiru Gananadha Song Lyrics in Telugu -100% Love

తిరు తిరు గణనాద ది ది ది తై తిరు తిరు గణనాద ది ది ది తై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాద ది ది ది తై తిరు తిరు గణనాద ది ది ది తై నీ వెలుగు పంచు మా తెలివి లోన కొలువై.... తిరు తిరు గణనాద ది ది ది తై తిరు తిరు గణనాద ది ది ది తై ససని సగస సగమ మమగ మపమ మపని పప మపనిస సని సగస నిసని పనిస మపమ గమగస ససని సగస సగమ మమగ మపమ మపని పప మపనిస సని..ఆ ఆ ఆ చెవులారా వింటూనే ఎంత పాటమైనా ఈసీ గా తలకెక్కే ఇంకివ్వు కనులారా చదివింది ఒకసారే అయినా కళ్ళోనూ మరిచిపోని మెమరీనివ్వు చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు చదవనిదేదైనా చాయిస్ పోనివ్వు ఒక్కొక్క దానికి ఒక్కొ మార్కు పండివ్వు ఏ టెంషన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు తిరు తిరు గణనాద ది ది ది తై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాద ది ది ది తై తిరు తిరు గణనాద ది ది ది తై తల స్నానం చేయకుండా పూజించానంటూ నా వైపు కోపంగా చూస్తే ఒట్టు షాంపుతో పాటే చదివింది తుర్రు మంటూ వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు మీరు తలుచుకుంటే మా తలరాతలు తారు మారు భారతం రాసిన చేతితో బతుకును దిద్దేయి బంగారు పేపర్ లో ఫోటో

Manasuna Edho Raagam Song Lyrics in Telugu (Yentha Vaadu Gaanie)

 Manasuna Edho Raagam Lyrics మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలే సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు నను విడి వెళ్ళిపోవుట నేను చూసానే తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి కలలో కలలో నను నేనే చూసానే నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడు దోసిట పూలు తెచ్చి ముంగిట ముగ్గులేసి మనసును అర్పించగ ఆశ పడ్డానే వలదని ఆపునది ఏదని అడిగే మది నదిలో ఆకు వలె కొట్టుకు పోయానే గరికలు విరులయ్యే మార్పే అందం ఎన్నో యుగములుగా మెలిగిన బంధం ఒక వెండి గొలుసు వోలె యీ మనసు ఊగెనిపుడు తొడగాలి వజ్రమల్లె నే మెరుయుచుంటినిపుడు ఒక వెండి గొలుసు వోలె  యీ మనసు ఊగెనిపుడు తొడగాలి వజ్రమల్లె నే మెరుయుచుంటినిపుడు మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలే సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళ మునిగే మనసు అసలు బెదరలేదులే ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు నను విడి వెళ్ళిపోవుట నేను చూసానే తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి కలలో కలలో నను నేనే చూ

Vaana Vaana Velluvaye Song Lyrics in Telugu

 పల్లవి : Vaana Vaana Song వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి చరణం : 1 చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చరణం : 2 ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి Lyrics: Bhvana Chandra Singer: Chitra/ Balu Music: Bappi Lahari Vana Vana Velluvaye Telugu PDF Download Download Song in PDF Format from Here

kannode kannode song lyrics in Telugu (Tamil Song)

ఉయిరే కావరుమ్ ఉయిరే పోలె ఎందాను నీ ఎందానే .. ఆ! కాదల్ మలయ, తనువిల్ చేరుమ్, అరాను నీ అరానే.... , ఉయారే చిరకోడె,  ప్రావిన్ నిలవొ... తారిల్ మధువో, కానాన్ కనవొ నీ కన్నోడు కన్నోడు కన్నోరం ఆయి, కాథోడు కాథోడు కాథోరమ్ ఆయి, నెంజోడు నెంజోడు నెంజోరం అయి , నిరఎ. నీ తోరాధే తోరాధే తీరాతే  ఆయి, మాయధే  మాయధే మాయధే అయి, ఎన్నాళుమ్ ఎన్నాళుమ్ ఎన్నాళుమ్  అయి, పడరే... ఓ హ్ ..... ఉయిరే ఉయిరిన్ ఉయరే మూడుం, తీయాను నీ తీయానే .... కాథాల్ కనలాయి ఆగమే నీవుమ్ , నోవాను నీ నోవానే.. ఇనియన్ నిదల్ ఆయి, వార్విన్  నది ఆయీ న్యాన్యన్  అరికే నిన్నే తిరయే ... నీ కన్నోడు కన్నోడు కన్నోరం ఆయి, కాథోడు కాథోడు కాథోరమ్ ఆయి, నెంజోడు నెంజోడు నెంజోరం అయి , నిరఏ. నీ తోరాధే తోరాధే తీరాతే  ఆయి, మాయధే  మాయధే మాయధే అయి, ఎన్నాళుమ్ ఎన్నాళుమ్ ఎన్నాళుమ్  అయి, పడరే... ఓ హ్ ..... మరిన్ని పాటలకోసం  కింద కామెంట్ చేయండి. ధన్యవాదములు

Jabilli Kosam Akasamalle Song Lyrics in Telugu

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా... నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి... మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నీ పేరొక జపమైనది  నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా... నీ పేరొక జపమైనది  నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నళ్ళయినా... ఉండి లేకా ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే... నా రేపటి అడియాశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే... నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే... జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై... నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై... జాబిల్లి కోసం ఆకాశమల్ల

Ekadantaya Vakratundaya Song Lyrics in Telugu

గణనాయకాయ గణదైవతాయ గనదక్షాయ ధీమహీ గుణ శరీరాయ గుణ మండితాయ గుణేషాయ ధీమహీ గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనె గానౌచుకాయ గానమత్తాయ గానౌ చుక మనసే గురు పూజితాయ, గురు దైవతాయ గురు కులత్వాయినే గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురుదైత్య కలక్షేత్రె గురు ధర్మ సదా రాధ్యాయ గురు పుత్ర పరిత్రాత్రే గురు పాకండ కండ కాయ గీత సారాయ గీత తత్వాయ గీత కోత్రాయ ధీమహి గూడ గుల్ఫాయ గంట మత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి గంధర్వ రాజాయ గంధాయ గంధర్వ గాన శౌర్య ప్రణైమె గాఢ అనురాగాయ గ్రంధాయ గీతాయ గ్రందార్థ తన్మైయె గురిలే ఏ గుణవతే ఏ గణపతయే ఏ గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనె గీత లీనాయ గీతా

Sitharala Sirapadu Lyrics in Telugu

సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు పట్టు పట్టినాడా ఒగ్గనే ఒగ్గడు పెత్తనాలు నడిపేడు సిత్తరాల సిరపడు మంతనాలు చేసినాడు సిత్తరాల సిరపడు ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు బుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే బుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మబోతే కొమ్ములూడ తీసిమరి , పీపలూదినాడురో జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొపంటే జడలిప్పి మర్రి చెట్టు దయ్యల కొపంటే దయ్యముతొ కయ్యానికి తొడగొట్టీ దిగాడు అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు అమ్మోరి జాతరలో ఒంటి తలా రావణుడు గుంటలెంట పడితేనూ గుద్ది గుండ చేసినాడు గుంటలెంట పడితేనూ గుద్ది గుండ చేసినాడు పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప ఒదుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు ఒదుపుగా ఒంగి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు సాముసేసె కండతోటి దేనికైనా గట్టిపోటీ సాముసేసె కండతోటి దేనికైనా గట్టిపోటీ అడుగడుగు ఏసినాడ అదిరేను అవతలోడు సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి సివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోన

Kitukulu Thelisina chitapata chinukulu Lyrics - Gharana Mogudu

 పల్లవి: కిటుకులు తెలిసిన చిటపట చినుకులు పిటపిటలాడిన పరువపు తళుకులు అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుపులు అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వానా అబ్బబ్బా... ఇది ఏమి వానా చరణం 1: రివ్వున కొట్టిన ఓ చినుకూ కసిగా పదమంటే రైకను తట్టిన ఆ చినుకే రైటు కొట్టమంటే హత్తుకుపోయిన ఓ చినుకూ వగలే ఒలికిస్తే చెక్కిలి మీటిన ఆ చినుకే సెగలు రేపుతుంటే కురిసే ఒయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణ  ఆ..కురిసే ఒయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణా ముదిరే చలిగాలిలోన అదిరే పని మొదలెడదామా అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుపులు అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన చరణం 2: హద్దులు మీరిన ఆవేశం తలుపే తడుతుంటే అల్లరి ఆశల ఆరాటం రెచ్చి రేగుతుంటే తుంటరి చేతుల పిల్లాడా తడిమే పని రద్దు కమ్ముకుపోయిన వేళల్లో గుట్టు దాచవద్దు ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా ఆ..ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా తడిలో అందాల పాప పడితే పులుసౌతది చేప అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వా

Balalam Memu Song Lyrics in Telugu

బాలలము మేము మేము బాలలము భరతమాత గళమున విరిసిన బాలలము మేము పులా మాలలము మేము... బాలలము మేము మేము బాలలము భరతమాత గళమున విరిసిన బాలలము మేము పులా మాలలము మేము ... సత్యం ధర్మం శాంతి అహింసలే మా మార్గం వినయవిధేయత సంస్కారాలే మా ద్యేయం  సత్యం ధర్మం శాంతి అహింసలే మా మార్గం వినయవిధేయత సంస్కారాలే మా ద్యేయం బాలలము మేము మేము బాలలము భరతమాత గళమున విరిసిన బాలలము మేము పులా మాలలము మేము గాంధీ నెహ్రు నేతాజీలే మా గురువులు దేశభక్తిని బోధించేవే మా చదువులూ గాంధీ నెహ్రు నేతాజీలే మా గురువులు దేశభక్తిని బోధించేవే మా చదువులూ బాలలము మేము మేము బాలలము భరతమాత గళమున విరిసిన బాలలము మేము పులా మాలలము మేము కులము మతములకు దూరంగా పయనిద్దాం మనమంతా ఒక్కటిగానే నివసిద్ధం కులము మతములకు దూరంగా పయనిద్దాం మనమంతా ఒక్కటిగానే నివసిద్ధం బాలలము మేము మేము బాలలము భరతమాత గళమున విరిసిన బాలలము మేము పులా మాలలము మేము బీద గొప్ప బేధం లేక బ్రతికేద్దాం నీది నాదని తేడా లేదని చాటేద్దాం బీద గొప్ప బేధం లేక బ్రతికేద్దాం నీది నాదని తేడా లేదని చాటేద్దాం బాలలము మేము మేము బాలలము భరతమాత గళమున విరిసిన బాలలము మేము పులా మాలలము మేము బాలలము మేము మేము బాలలము భరతమాత గళమ

నక్కిలీసు గొలుసు - Nakkileesu Golusu Song Lyrics in Telugu

Nakkileesu Golusu Song Lyrics in Telugu Download నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లొ నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లొ నాది నక్కిలీసు గొలుసు పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లొ నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లొ నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లొ నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లొ నాది నక్కిలీసు గొలుసు మీ బావ గారు వచ్చేటివేళ నీకు బంతి పూలు తెచ్చేటివేళా మీ బావ గారు వచ్చేటివేళ నీకు బంతి పూలు తెచ్చేటివేళా మీ మరిదిగారు వచ్చేటివేళ నీకు మందారం తెచ్చేటివేళా మీ మరిదిగారు వచ్చేటివేళ నీకు మందారం తెచ్చేటివేళా మీ మావగారు మావగారు మీ మావగారు వచ్చేటివేళా నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా మీ మావగారు వచ్చేటివేళా నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా నాది నాది నాది నక్కిలీసు గొలుసు... నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లొ నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పడ్డాదొలేదో చూడవె పిల్లొ నాది నక్కిలీసు గొలుసు నీకు గడియారం తెచ్చేటివేళా నీకు పొరకమ్మలు తెచ్చేటివేళా నీకు గడియారం తెచ్చేటివేళా నీకు పొరకమ్మలు తెచ్చేటివేళా నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా అది పెట్టు

No Pelli Song Lyrics in Telugu

 No Pelli Song Lyrics in Telugu PDF నో పెళ్లి ... దాన్ తల్లి ఈ తప్పే చేయకురా వెళ్లి...  నో పెళ్లి... దాని తల్లి ఈ తప్పే చేయకురా వెళ్లి...  భరించలేవు నీవు పెళ్లికున్న యాతన...  ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన...   పగోళ్ళ కైనా వద్దు ఇంత పెద్ద వేదన...  పెళ్లంటే ఫుల్లు రోదనా... ఆ ఆ  మ్యారేజ్ అంటే ఓ package సోదరా...  నువ్వు  మోయలేవురా ఈ  బంధాల గోల. సంసార సాగరం నువ్విదలేవురా... నట్టేట్ల మునుగుతావురా... పెళ్లంటే టార్చరేరా... ఫ్రాక్చరేరా...పంచరేరా...రచ్చరేరా...   బీ కేర్ఫుల్ సోదరా...  నో పెళ్లి... దాని తల్లి ఈ తప్పే చేయకురా వెళ్లి...  నో పెళ్లి... దాని తల్లి ఈ తప్పే చేయకురా వెళ్లి...  భరించలేవు నీవు పెళ్లికున్న యాతన...  ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన...  పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద వేదన...  పెళ్లంటే ఫుల్లు రోదనా...ఆ ఆ పెళ్లే వద్దంటే ఎల్లా...  ఎందుకీ గోల  యు గాట్ ఆ మేక్ఇట్ గోనా సి ఇట్స్ షైన్...  లైఫె ఈ కలర్ఫుల్ అంతే...  అమ్మాయి ఉంటే నీ జంట తోడుగా ఉండగా పండగే ( పండగే... పండగే... పండగే...) నీ ఫ్రీడమే పోఎంతలా ...  నీ కింగ్డమే కూలి పోవాలా..!  డెడ్ ఎండ్ లో ఆగిపోతే ఎలా...  లైఫ్ ఉండాలి వీకెండ్ లా... ఆ నీకు

Tharagani Baruvaina Song Lyrics in Telugu

తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మ. కడుపున కదలికలు కలవర పెడుతున్న విరివిగా పంచావే ప్రేమ... కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ తందాని నానే తానితాండనో తానే నానే నో తందాని నానే తానితాండనో తానే నానే నో చితికిన బతుకులలో చీకటి అడిగింధీ వెతికే వేగు చుక్కా ఎక్కడని కుత్తుక తెగ నరికే కత్తుల అంచులతో దినమొక నరకంగా ఎన్నాలని అలసిన గుండెలలో ఆశలు వెలిగించు అండై నీతో ఉన్నానని తందాని నానే తానితాండనో తానే నానే నో తందాని నానే తానితాండనో తానే నానే నో తందాని నానే తానితాండనో తానే నానే నో తందాని నానే తానితాండనో తానే నానే నో.... Movie : K.G.F Chapter I Music : Ravi Basrur Lyrics : Ramajogayya Sastry Singer : Ananya Bhat

Lingashtakam Lyrics in Telugu

Lingashtakam Lyrics in Telugu PDF బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ | జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 1 ‖ దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ | రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 2 ‖ సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ | సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 3 ‖ కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ | దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 4 ‖ కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ | సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 5 ‖ దేవగణార్చిత సేవిత లింగం భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ | దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 6 ‖ అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ | అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 7 ‖ సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగమ్ | పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్ ‖ 8 ‖ లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ | శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ‖  లింగాష్టక