Skip to main content

Posts

Showing posts from November, 2021

Srivalli Song Lyrics in Telugu

Srivalli Song Lyrics in Telugu నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే అన్నిటికి ఎపుడూ… ముందుండే నేను మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను ఎవ్వరికి ఎపుడూ… తలవంచని నేను నీ పట్టీ చూసేటందుకు… తలనే వంచాను ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే ఏడు రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తె, అయినా చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే, ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ Director   Sukumar Singer Sid Sriram Music Devi Sri Prasad Lyrics Chandra Bose

Lala Bheemla Song Lyrics in Telugu

 Lala Bhimla Song Lyrics in Telugu లాలా భీమ్లా  అడవిపులి, గోడవపడే, వడిసిపట్టు,  దంచికొట్టు, కత్తిపట్టు, అదరగొట్టు, గడగడగడ గుండెలదరా దడదడ మని దున్నెబెదిరే   గలగలగలగలగలగల లాలా గలగలగలగలగలగల భీమ్లా                                           "4"                   అడవిపులి, గోడవపడే, వడిసిపట్టు, దంచికొట్టు,  పదిపడగల పాముపైన పాదమెట్టిన సామితోడు  పిడుగులొచ్చి మీదపడితే కొండగొడుగు నెత్తినోడు  లాలా భీమ్లా ఎద్దులోచ్చి  మీదబడితే గుద్ది గుద్ది సంపినోడు  ఎదురో చ్చిన పయిల్వాన్ని పైకి పైకి  ఇసిరినాడు   లాలా భీమ్లా  లాలా భీమ్లా అడవిపులి, గోడవపడే, వడిసిపట్టు,  దంచికొట్టు, కత్తిపట్టు, అదరగొట్టు, గలగలగలగలగలగల లాలా గలగలగలగలగలగల భీమ్లా                                           "4"                   అడవిపులి, గోడవపడే, వడిసిపట్టు,  దంచికొట్టు, కత్తిపట్టు, అదరగొట్టు, Movie Name - Bheemla Nayak Singer - Arun kaundinya Lyrics - Trivikram Music Director - Thaman S