Skip to main content

Posts

Showing posts from September, 2020

Ninnu Road Meeda Chusinadi Song Lyrics in Telugu

 పల్లవి"" నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు నేను రోమియోగ మారినది లగాయిత్తు నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయిత్తు అది భామ కాదు బాతు నిన్ను క్లాసులోన చూసినది లగాయిత్తు నిన్ను కౌగిలింత కోరినది లగాయిత్తు నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు ఇక చూడు ప్రేమ లోతు చరణం 1: కాంచనమాల ... లగాయిత్తు లగాయిత్తు సూర్యకుమారి ... లగయిత్తు లగాయిత్తు నేను కానా ... నీకు లేనా ఆరోజుల్లో ... మీ ఆడాలల్లో .. కట్ బ్లౌజుల్లో ... లైలా పోజుల్లో మొహమాటాలే విడిచీ ... మొగుడాటల్లో గెలిచీ ప్లాటుఫారమో ... పార్కు తీరమో ప్రేమలేఖలా రాయబారమో జన్మకు రానిది ... మన్మధ సీజను ... ప్రేమతపాలపు అడ్రెసు U MY LOVEEEE ॥నిన్ను క్లాసులోన॥ చరణం 2: SD బర్మను ... లగాయిత్తు లగాయిత్తు ఆనందు భక్షి... లగాయిత్తు లగాయిత్తు నీదు రాగం ... నాఅది భావం ఈ కౌగిట్లో ... సాగే డ్యూయెట్లో సిగ్గందిట్లో ... జారే సందిట్లో చలిపాఠాలే చదివీ ... వలపాటల్లో కరిగీ లవ్ పరీక్షలో ఫష్టు ర్యాంకులో హిట్టు కొట్టనా ... జట్టు కట్టనా నిన్నటి పొద్దుల నీ కసి ముద్దుల ప్రేమ జపాలకు మంత్రం I LOVE UUUUUUU ॥నిన్ను రోడ్డుమీద॥ ॥నిన్ను క్లాసులోన॥ Ninnu Road Meeda Song Lyrics

Sankurathri Kodi Song Lyrics in Telugu

 ఆకు వక్క వేసినా నోరు పండదేమి ఒక్క పంటి గాటుకే ఎర్రనౌను సామి స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి వీధి అరుగు మీదే దోచుకున్న వలపు వడ్డీ లాగ పెరిగే నెలలు నిండా నింపు కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య సంకురాత్రి కోడి, కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా సంకురాత్రి కోడి, కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో మేడ మిద్దెలేల చెట్టు నీడ మేలు మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెలవారు చప్ప ముద్దు పెడితే ఒళ్ళు మండిపోదా సాహసాలు చేస్తే చల్ల పడిపోనా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య సంకురాత్రి కోడి, కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారె కుయ్యు మొర్రో నువ్వు రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ రెండు మూరల పానుపెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య Konchem Konchem Korukku Song Lyrics in Telugu Details Movie: Yuv

Na Ventapadi Nuvventha Ontari/ Ye Dari Eduraina Song Lyrics in Telugu - The Life Of Ram

ఏ దారేదురైనా… ఎటువెలుతుందో అడిగానా… ఏం తోచని పరుగై… ప్రవాహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నీ వెతికానా ఏదైనా.. ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా.. కదలని ఓ శిలనే అయినా… త్రృటిలో కరిగే కలనే అయినా… ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా…. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై… ఉంటానంటున్న… ఏదో ఒక బదులై నను చెరపొద్దని .. కాలాన్నడుగుతు ఉన్నా… నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు .. దయుంచి ఎవరు..  ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..  నా ఊపిరిని ఇన్మాలుగ .. తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది…  నా యద లయను కుసలము అడిగిన గుస గుస కబురుల గుమ గుమ లెవరివి.. ఉదయం కాగానే.. తాజగా పుడుతూ ఉంటా .. కాలం ఇపుడే నను కనదా.. అనగనగా అంటూ నే ఉంటా… ఎపుడు పూర్తవనే అవకా తుది లేని కథ నేనుగా.. గాలి వాటం లాగా.. ఆగే అలవాటే లేక .. కాలు నిలవదు యే చోటా.. నిలకడగ యే చిరునామా లేక … యే బదులు పొందని లేఖ.. ఎందుకు వేస్తుందో కేక ….. మౌనంగా నా… వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ అనొద్దు .. దయుంచి ఎవరు..  ఇంకొన్ని జన్మాలకి సరిపడు.. అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..  నా ఊపిరిని ఇన్మాలుగ .. తన వెన్నంటి నడిపిన… చెయ్యూత ఎవరిది…