Skip to main content

Posts

Showing posts from December, 2020

Maate Mantramu Song Lyrics In Telugu

ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ మాటే మంత్రము.. మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం.. ఓఓ ఓ.. మాటే మంత్రము.. మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం.. హో ఓ.. మాటే మంత్రము.. మనసే బంధమూ నీవే నాలో స్పందించినా.. ఈ ప్రియ లయలో.. శృతి కలిసే ప్రాణమిదే నేనే నీవుగా.. పువ్వు తావిగా సంయోగాల సంగీతాలు.. విరిసే వేళలో మాటే మంత్రము.. మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం.. హో ఓ.. మాటే మంత్రము మనసే బంధము నేనే నీవై ప్రేమించినా.. ఈ అనురాగం పలికించే పల్లవివే ఎదనా కోవెలా.. ఎదుటే దేవతా వలపై వచ్చి వరమే ఇచ్చి.. కలిసే వేళలో.. ఓ ఓ మాటే మంత్రము.. మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం.. ఓ ఓ లాలాలాల… లాలాలాల హుఁ హుఁ హుఁ... Movie: Seethakoka Chiluka (14 August 1981) Singers: S.P. Balasubrahmanyam, S P Sailaja Music: Ilayaraja Lyrics: Veturi Sundararama Murthy

Kaun Acha Kaun Lucha Song Lyrics in Telugu from RED Movie

వాడు వీడు బ్యాడు అంటూ… నువ్వు చెప్పకు, దొబ్బెయ్ మంచి అంటూ ఒకటి అసలుంటేగా నంగి నంగి చూసే… గండు పిల్లిలాంటి నీకు రంగులెన్ని చెప్పు… నీలోపల ఉన్న బూచోడు చేసేటివన్ని… చెప్పుకోవు నీకు నువ్వైనా, క్యారె వేషాలింకా చాలు ఇంకైనా… మంచోడిలాగా నువ్వు అంటే ఏంటో చెప్పైనా కౌన్ హై అచ్చా… కౌన్ హై లుచ్చా ఫరఖే లేదు చిచ్చా… ఎందుకంటా రచ్చా కౌన్ హై అచ్చ… కౌన్ హై లుచ్చా బోలో మేరె బచ్చా… ఇదంతా నీ పిచ్చా నింగినేల చూశా… నీతి ఎక్కడుంది చెప్పు చూసి వద్దాం కాస్త… మారిపోద్ది న్యాయం… నోటు రేటు మారేకొద్ది వెతకమాకు దాన్ని… ఆ అంతా తెలుసని అంటావు… తెలిసిందేదైనా అంతా కానేకాదు, సమ్జోనా లైఫ్ ఫెయిరు కాదు అన్నావో… ఒకటిచ్చుకొన ఎవడు మాటిచ్చాడు నీకైనా… కౌన్ హై అచ్చా… కౌన్ హై లుచ్చా ఫరఖే లేదు చిచ్చా… ఎందుకంటా రచ్చా కౌన్ హై అచ్చ… కౌన్ హై లుచ్చా బోలో మేరె బచ్చా… ఇదంతా నీ పిచ్చా కళ్ళలోకి చూసే… నిన్ను లెక్క వేసేనంట లోకం అంత అంతే రేయ్… పూటకొక్క మాట… పూటకూళ్ళ వాడి బాట నువ్వు మాత్రం కాదా… చెత్త నా కొ** నువ్వు నమ్మేవేగా నిజాలు నీకెప్పుడైనా… ఒప్పుకోవు ఉన్న నిజాన్ని, అహ్హాహా నాటకాలు ఆడు జగాన… నీ అద్దం ముందు ఆపు కొంతైనా, హేయ్ థు కౌన్ హై అచ్చా

Kadile kaalame jeevitham song lyrics in Telugu

కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చందురుడు సూరీడు వార్తావరులు అంటా రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి.. కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చందురుడు సూరీడు వార్తావరులు అంటా రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి.. కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా ఓ ఓ  ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ... లాలాలాలాలాలా...లాలాలాలాలాలా... లాలాలాలాలాలా... కవితలనే మాటలుగా కన్నులతో  రాసాను... మాటల్లో  నింపుకున్నవి నా ప్రాణాలాయ్య... మగువ నీ లేఖలని  పువ్వులతో  తెరిచాను చెయ్యి పడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా... ప్రియుడా నీ ఉహలతో కరిగే పొతున్నా వికసించే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తన్నా... కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చెలియ నీ అందియనై, పాదాలను ముద్దిడనా మల్లియవై నిదురించేప్పుడు సుగంధమై రానా... నా కాలి అందియవో, నాలోని ఊపిరి వో ప్రియుడా నువ్వు సుగంధము ఐతే.. వసంతమై పోనా... జివ్వు మన్న ప్రాయము గమ్మున వుంటుందా ప్రాణాలే నీకే అర్పిస్తా ...పెదవులు తేనె పంచి ఇయ్యవా... లాలా

Maguva Maguva Song Lyrics in Telugu from Vakeel Saab Movie

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా.. పరుగులు తీస్తావు ఇంటా బయట.. అలుపని రవ్వంతా అననే అనవంటా.. వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా.. సా.. గ..మ..ప..మ..గ..స.. గ..మ..ప..మ..గ..స గ..మ..ప..మ..గ..  గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స.. సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స గ..మ..ప..మ..గ..  గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స.. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.. నీ కాటుక కనులు విప్పారకపోతే.. ఈ భూమికి తెలవారదుగా.. నీ గాజుల చేయి కదలాడకపోతే.. ఏ మనుగడ కొనసాగదుగా.. ప్రతి వరుసలోను ప్రేమగా.. అల్లుకున్న బంధమా.. అంతులేని నీ శ్రమ అంచనాలకందునా ఆలయాలు కోరనీ.. ఆదిశక్తి రూపమా.. నీవు లేని జగతిలో దీపమే వెలుగునా.. నీదగు లాలనలో, ప్రియమగు పాలనలో.. ప్రతి ఒక మగవాడు పసివాడేగా.. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా.. ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా.. సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స గ..మ..ప..మ..గ..  గ..మ..ప..మ..గ.. గ..మ..ని..ప..మ..స.. సా.. గ..మ..ప..మ..గ..స… గ..మ..ప..మ..గ..స గ..మ..ప..మ..గ..  గ..మ..ప

Emaipothane Manasika Song Lyrics in Telugu from O Pitta Katha Movie

ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే.. ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే.. అరెరే నా జగమంటూ.. నీ సగమంటూ వేరుగా లేదంటే.. అదిరే గుండెల చుట్టూ.. కావలి కాస్తూ ఊపిరినివ్వాలే.. ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే.. ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే.. తెలియదుగా.. ఆ ఆ తెగ తొందర చేసిన వయసుకి అసలు కథా.. ఆ ఆ ఒక మాటని పలకని పెదవుల ఎదురుగ.. కళ్ళు కళ్ళు వాదిస్తున్నాయే.. మనసులు మళ్ళీ మళ్ళీ లొంగి పోవాలే లేనిపోని ఆటలేమిటో.. నిన్ను నన్ను ప్రేమలోకి లాగుతున్నాయే అరె..! ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే.. ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే.. Movie: O Pitta Katha (06 March 2020) Singer: Praveen Lakkaraju Music: Praveen Lakkaraju Lyrics: Sreejo

Meghama Maruvake Song Lyrics in Telugu from Seetharatnam Gari Abbayi Movie

  మేఘమా మరువకే.. మోహమా విడువకే.. మాఘమాస వేళలో.. మల్లెపూల మాలగా మరుని కూడి మెల్లగా.. మరలి రావే చల్లగా మదిలో మెదిలే మధువై.. మేఘమా మరువకే.. మోహమా విడువకే.. నిదుర కాచిన కన్నె పానుపే .. రారా రమ్మంటుంటే..! కురులు విప్పిన అగరఒత్తులే.. అలకలు సాగిస్తుంటే సిగ్గే ఎరుగని రేయిలో.. తొలి హాయిలో అలివేణి రవికే తెలియని అందము.. అందించనా నెలరాజా కలలా.. అలలా.. మెరిసి.. మేఘమా మరువకే.. మోహమా విడువకే.. గడుసు ఒడుపులే.. పరుపు విరుపులై గిచ్చే సందడిలోన తడవ తడవకి పెరుగుతున్నది.. ఏదో మైకం భామా మరుగే ఎరుగని కోనలో.. ఆ మోజులో మహరాజా నలిగే మల్లెల సవ్వడి.. వినిపించనా నెరజాణ జతగా.. కలిసి.. అలిసీ.. మేఘమా మరువకే.. మోహమా విడువకే.. Movie: Seetharatnam Gari Abbayi (03 September 1992) Singers: S P Balasubramanyam, KS Chitra Music: Raj-Koti Lyrics: Bhuvana Chandra

Nuvelle Dharullo Song Lyrics in Telugu from P3 Pataru Paalyam PremaKatha Movie

నువెళ్లే దారుల్లో ముళ్లున్న నడిచొస్తానే ..  ఓ ఓ ఓ .. నీ నవ్వే చూస్తూనే ప్రతిరోజూ గడిపేస్తాలే ...  ఓ ఓ ఓ.. చిరకాలం నీతో వుంటేనే ఓ ఓ ఓ.. చితి వరకు తోడై వస్తనే ..  చిరకాలం నీతో వుంటేనే ఓ ఓ ఓ.. చితి వరకు తోడై వస్తనే .. నువ్వే న ప్రాణం నువ్వే నా సర్వం ..  నువ్వే న లోకం .. నువ్వే నా ధ్యానం ..  నువెళ్లే దారుల్లో ముళ్లున్న నడిచొస్తానే .. ఓ ఓ ఓ .. కళ్ళల్లోనా కన్నీళ్ళెపుడూ రాకుండా ఓదార్చే .. మానసవుతానే ..  ఓ ఓ ఓ .. చీకట్లోనా వెలుతురుచిమ్మే మిణుగురునై నీ చుట్టూనే తిరిగేస్తానే ..  నువ్వుంటే చాల్లే నాకు ఏదైమైనా నీ చేతిని వదలను నేనేమైన..  అడుగడుగునా నే వెంటే  నేనుంటనే .. అణువణువునా నాలోనే నీవుంటావే ..  నింగి భూమైనా నీరే నిప్పయినా నిన్నే ప్రేమిస్తూ నీకై జీవిస్తా ..  నువ్వే న ప్రాణం నువ్వే నా సర్వం ..  నువ్వే న లోకం .. నువ్వే నా ధ్యానం ..  నువెళ్లే దారుల్లో ముళ్లున్న నడిచొస్తానే .. ఓ ఓ ఓ .. ఈ జన్మంతా మరుజన్మంతా నీ ప్రేమ కోసం ఎదురే చూస్తుంటా ..  యాడబటయినా తడబాటయినా నా గుండెకు ప్రాణం పొసే శ్వాసవు నువ్వే ..  కనులను మెరిపించే కలలే కంటూ ఉన్నా.. మనసును మురిపించే ఆశతో జీవిస్తున్న..  నిను వీడని నీడగా నీకే ఆయు

Sri yesundu janminche reyilo song lyrics in Telugu

శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2) నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)           ||శ్రీ యేసుండు|| ఆ కన్నియ మరియమ్మ గర్భమందున (2) ఇమ్మానుయేలనెడి నామమందున (2)        ||శ్రీ యేసుండు|| సత్రమందున పశువులశాల యందున (2) దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2)  ||శ్రీ యేసుండు|| పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2) పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2)             ||శ్రీ యేసుండు|| గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2) దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2)               ||శ్రీ యేసుండు|| మన కొరకొక్క శిశువు పుట్టెను (2) ధరను మన దోషములబోగొట్టెను (2)            ||శ్రీ యేసుండు|| పరలోకపు సైన్యంబు గూడెను (2) మింట వర రక్షకుని గూర్చి పాడెను (2)         ||శ్రీ యేసుండు|| అక్షయుండగు యేసు పుట్టెను (2) మనకు రక్షణంబు సిద్ధపరచెను (2)              ||శ్రీ యేసుండు||

Ambaraniki Antela Song Lyrics in Telugu

Ambaraniki Antela Song Lyrics Song 1)  అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల /2/ యేసయ్య పుట్టాడని … రక్షించ వచ్చాడని /2/ ప్రవచనాలు నెరవేరాయి – శ్రమదినాలు ఇక పోయాయి  విడుదల ప్రకటించె – శిక్షను తప్పించె /యేసయ్య/ దివిజనాలు సమకూరాయి – ఘనస్వరాలు వినిపించాయి  పరముకు నడిపించే – మార్గము చూపించె /యేసయ్య/ సుమవనాలు పులకించాయి – పరిమళాలు వెదజల్లాయి  ఇలలో నశియించే – జనులను ప్రేమించె /యేసయ్య/ Ambaraniki Antela Song Lyrics in Telugu Song 2) లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2) అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2) సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2)        ||లాల|| దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు దీనులను రక్షించే దేవ తనయుడు (2) దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె విజయ వీరుడై ఉద్భవించెనే (2) పశుల పాకలో పరుండియుండెనే         ||లాల|| ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే లోకానికి రక్షకుడు వెలిసెనని (2) తార వెంబడి వెళ్లి వారు కానుకలర్పించి ఆరాధించారు (2) ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి         ||లాల|| ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే (2) పొత్తి గుడ్డలలో చు

Samayam Jaripe Samaram Modhale Song Lyrics from IIT Krishnamurthy

సమయం జరిపే సమరం మొదలే... మరణం విధిగా.. మధనం మదిలో మొదలే కధగా మిగిలే.. వ్యూహం కదిలే శోకం మిగిలి.. అడుగే కదిలే కదిలే చుట్టూ ప్రపంచమే చూస్తే ప్రమాదమే సాగే ప్రయాణమే నిలిచే ఆశే వదిలి అడిగే అడుగేసిన అయినా వెలివేసెనా గమనం నే ఆపిన.. విడిచి నడిచి అడుగే కదిలే ప్రాణం వదిలే.. నన్నే వదిలే ప్రాణం వదిలే తిదిలే.. క్షణమే కరిగి కసిగా కురిసి ఉరికే మేఘం ఉసురే తీయాదా మాటే వినదే.. వివరం లేదే తాకే గాలే తనువుని కాల్చదా ఎదుటే ఆపదా.. ముగిసే నా కద తీరే మారదా.. తీర్పే నా వ్యధ ఎదుటే ఆపదా.. ముగిసే నా కద తీరే మారదా.. తీర్పే నా వ్యధ వదిలే ప్రాణం వదిలే.. నన్నే వదిలే ప్రాణం వదిలే తిదిలే.. వదిలే ప్రాణం వదిలే.. నన్నే వదిలే ప్రాణం వదిలే తిదిలే.. Movie: IIT Krishnamurthy (10 December 2020) Singer: Hemachandra Music: Naresh Kumaran Lyrics: Nagarjuna Manapaka

Nuvve Natho Lekunte Song Lyrics in Telugu from Nee Jathaga Nenundali Movie

నువ్వే నాతో లేకుంటే యిక నేనే నాతో లేను కదా.. నువ్వే నాతో లేకుంటే యిక నేనే నాతో లేను కదా.. నాకే నువ్వు తోడుండే నా ప్రాణంతో పని లేదు కదా.. నా ప్రాణమా.. నా ప్రాణమా జన్మకే నువు పౌర్ణిమా పంతమా..ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా నేనే మరచిన పాటే నువ్వై పాడేవు కాపాడేవు వెలకే దొరకని కోవెల నువ్వై వలచేవు నను గెలిచేవు నా ఊహ నువ్వు .. నా ఉనికి నువ్వు నా ఊపిరి పేరు నువ్వు.. ప్రాణమా.. నా ప్రాణమా జన్మకే నువు పౌర్ణిమ.. నువ్వే నాతో లేకుంటే యిక నేనే నాతో లేను కదా.. ప్రాణమా..  ప్రాణమా నీ నీడనై వెలిగానే నీ పాదమై నడిచానే నా నుండి జారి జారి పోయానే పోయింది నిన్ను చేరి పొందానే నా ఆయువిక అనవసరమని నీ ఆశగా జీవించానే నా ప్రాణమా.. నా ప్రాణమా జన్మకే నువు పౌర్ణిమా పంతమా...ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా నా ప్రాణమా.. నా ప్రాణమా జన్మకే నువు పౌర్ణిమా పంతమా..ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా. Movie Name: Nee Jathaga Nenundali Song Name: Nuvve Naatho Lekunte/ nA prANamA... nA prANamA Music Director : Jeet Ganguly,Ankit Tiwari,Mithoon Lyrics Writer : Chandrabose,  Singer : Arijit Singh.

Megham Tho Megham Song Lyrics from IIT Krishnamurthy Movie

మేఘంతో మేఘం మురిసే.. వానల్లే మారే వరసే.. తీరంతో కడలేమో కలిసే.. ఆనందం అలలా ఎగిసే.. ఏ చోట వేరే కాలేని తీరే.. ఓ జతగా నడిచే జగమే విడిచే.. చుట్టూరా ఎవరూ ఉన్నారో కనరు.. ఉంటారే ఎపుడూ ఎవరూ లేనట్టు.. అరె అరెరే అరెరే అరెరే.. ఎదురెదురే నిలిచే కనులే.. అరె అరెరే అరెరే అరెరే.. ఎటువైపో ఎగిరే యదలే.. పాదం ఆగింది ఏమైందని.. గమ్యం చేరిందో ఏమో మరి.. చూస్తూ చూస్తూనే ఓ మాయల.. చూపే సాగింది ఓ నీడలా.. కనులే వెళుతుంటే దూరంగానే.. కలలే ఆగాయి ఓ చోటనే.. ఏమో ఏమైందో అంటే మరి.. బదులంటూ లేదే ఈ ప్రశ్నకి.. అరె అరెరే అరెరే అరెరే.. పరిచయమే ఇపుడే మొదలా.. అరె అరెరే అరెరే అరెరే.. కడవరకు కదిలే కధలా.. అంతేలేనంత సంతోషమే.. అంతా అయిపోయే నీ సొంతమే.. జాడే లేదంట ఏకాంతమే.. తోడై చేరాక ఈ బంధమే.. ఎదలే వేరంటే పై పై మాటే.. కలిసే ఈ జంట శ్వాసించనే.. దూరం రానంది నీ వైపుకే.. కాలం ఆగింది నీ రాకకే.. అరె అరెరే అరెరే అరెరే.. ఎదురుపడే వెతికే నిధులే.. అరె అరెరే అరెరే అరెరే.. కడలి ఒడే ఒదిగే నదులే.. Movie: IIT Krishnamurthy (10 December 2020) Singer: Yazin Nizar Music: Naresh Kumaran Lyrics: Ramanjhaneyulu Sankarpu