Search Suggest

Bho Shambho Song Lyrics in Telugu

BhO ShambhO ..Shiva ShamBo..SwayamBO Telugu Lyrics, Bho Shambho Song Lyrics in Telugu, భో శంభో శివ శంభో స్వయంభో

 ప.  భో శంభో శివ శంభో స్వయంభో 


అ.ప.  గంగాధర శంకర కరుణాకర 

మామవ భవసాగర తారక |4| !!భో శంభో!!


చ.1.  నిర్గుణ పరబ్రహ్మ స్వరూప 

గమగమ భూత ప్రపంచ రహిత 

నిజపుర నిహిత నితాంత అనంత 

ఆనంద అతిశయ అక్షయలింగ !!భో శంభో!!


చ.2.  ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకిటతోం - 

తోం తోం తిమికిట తరికిట కిటతోం -

మతంగ మునివర వందిత ఈశా 

సర్వ దిగంబర వేష్టితవేష

నిత్య నిరంజన నిత్యనటేశ -  

ఈశ సభేశ సర్వేశ !!భో శంభో!!

|మతంగ ..| 

మతంగ మునివర వందిత ఈశ 

శర్వ దిగంబర వేష్టితవేష - 2 

నిత్య నిరంజన నిత్యనటేశ - 2

ఈశ సభేశ సర్వేశ!!భో శంభో!

BhO ShambhO ..Shiva ShamBo..SwayamBO Telugu Lyrics

Post a Comment