Skip to main content

Posts

Showing posts from June, 2021

Oke Oka Jeevitham Song Lyrics in Telugu - Mr. Nookayya Movie

ఒకే ఒక జీవితం ఇది… చెయ్యి జారిపోనీకు మళ్ళీ రాని ఈ క్షణాన్ని… మన్నుపాలు కానీకు కష్టమనేది లేని… రోజంటూ లేదు కదా..! కన్నీరు దాటుకుంటూ… సాగిపోగ తప్పదుగా..!! హో ఓవ్ ఓవ్… అమ్మ కడుపు వదిలిన అడుగడుగు హో ఓవ్ ఓవ్… ఆనందం కోసమే ఈ పరుగు హో ఓవ్ ఓవ్… కష్టాల బాటలో కడ వరకు హో ఓవ్ ఓవ్… చిరునవ్వు వదలకు ఓ ఓహో ఓ ఓ… ఓహో… ఓ ఓ… నువ్వెవరు, నేనెవరు… రాసినదెవరు మన కథలు… నువ్వు నేను చేసినవా… మన పేరున జరిగే పనులు ఇది మంచి అని, అది చెడ్డదని… తూకాలు వెయ్యగల వారెవరు అందరికి చివరాకరికి… తుది తీర్పు ఒక్కడే పైవాడు అవుతున్న మేలు, కీడు… అనుభవాలేగా రెండు దైవం చేతి బొమ్మలేగా… నువ్వు నేను ఎవరైనా తలో పాత్ర వెయ్యకుంటే… కాలయాత్ర కదిలేనా..! ఓవ్ ఓవ్ఓ … నడి సంద్రమందు దిగి నిలిచాకా ఓవ్ ఓవ్ ఓ… ఎదురీదకుండ మునకేస్తావా ఓవ్ ఓవ్ ఓ… నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని హో ఓవ్ ఓవ్… అద్దరికి చేర్చవా..! ఓ ఓహో ఓ ఓ… యే హే… ఏ ఏ హే… పుట్టుకతో నీ అడుగు… ఒంటరిగా మొదలైనదిలే బతుకు అనే మార్గములో… తన తోడెవరు నడవరులే చీకటిలో నిశి రాతిరిలో… నీ నీడ కూడా నిను వదులునులే నీవారు అను వారెవరు… లేరంటూ నమ్మితే మంచిదిలే చితి వరకు నీతో నువ్వే… చివరంట నీతో నువ్వే చుట్టూ ఉ

Let Me Sing a Kutty Story Song Lyrics in Telugu - Master Movie 2020-21

లెట్ మీ సింగ్ ఏ చిట్టి స్టోరీ  పే అటెంషన్ లిసెన్ టు మీ..  ఏంట్రా ఆ ఇంగ్లీషు...  ప్లీజ్ లిసెన్ బ్రో... లెట్ మీ సింగ్ ఏ చిట్టి స్టోరీ  పే అటెంషన్ లిసెన్ టు మీ  ఇఫ్ వన్నా టేక్ ఇట్ ఆర్ ఎల్స్ వద్దు టెన్షన్  లీవ్ ఇట్ బేబీ...  లైఫ్ ఇస్ వెరీ షార్ట్ మిత్రమా....  ఆల్వేస్ బి హ్యాపీ...  అదేవిధం ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో  బాధ పడడం ఆపెయాయి...   టుగెథెర్ మాన్...  లెట్ మీ సింగ్ ఏ చిట్టి స్టోరీ పే అటెంషన్ లిసెన్ టు మీ  ఇఫ్ వన్నా టేక్ ఇట్ ఆర్ ఎల్స్ వద్దు టెన్షన్  లీవ్ ఇట్ బేబీ...  లైఫ్ ఐస్ వెరీ షార్ట్ మిత్రమా..  ఆల్వేస్ బి హ్యాపీ.  డిజైన్ డిజైన ప్రాబ్లమ్స్ విల్ కం అండ్ గో...  బాధ పాడడం ఆపెయాయి....  నో టెన్షన్ బేబీ  చరణం: స్పీడ్ గా  పోతే ప్రమాదం మష్టు..  స్లోగా  వెళ్తే లేటు మస్తు.. హేయ్ హేయ్... హహహ  ఓహ్  ఆంగెర్ ఆల్వేస్ మిసెరి బేబీ  ఫ్రెండ్స్ ఆ ఎప్పుడు పవర్ఫుల్ సక్తే...  హేటర్స్ ఆర్ గొన హేట్ బట్ ఇగ్నోర్ కామలీ..  నెగిటివిటీ తన్ని తరిమేయ్ బేబీ  ఫోకస్ ఆన్ వాట్ యు డ్రీం అండ్  వరీస్ ఆపెయాయి...  పోసిటివిటీ నీలో నింపేయ్ బేబీ  లైఫ్ ఐస్ వెరీ షార్ట్ మిత్రమా...  ఆల్వేస్ బి హ్యాపీ..  వెరీ మెనీ ప్రాబ్లమ్స్ విల్ కం అ

Merisaley Song Lyrics in Telugu - Ardhashathabdam 2021

ఆరే మెరిసేలే మెరిసేలే.. మిలా మిలా మిలా మెరిసేలే.. కనులలో వేలుగులే.. కలల సిరులుగ.. జాతా కాలిసెలే కాలిసెలే.. ఇరు మనసులు కలిసేలే.. అడుగులే ఓకటిగా కలిసి నాదవగ.. ఆహ్ నింగి మెరిసింది పందిరిగా.. ఇది జరగడం ఇదే మొదటిసారి కాదు.. తోలి వలపే వాడువై నీలిచయ్య .. వరుడే వరమై రాగ .. ఇ జగమీ అతిడై మురిసే.. మనసే మనువై పూగా ఇక స్వాసలో స్వాసాగా కలగలిసిన ఆశగా ఉండిపో వాలిలా ఒకరికి ఒకరు గ.. ఓకా కాలా లగా కరిగేను డోరం.. ఇక జత చేరి మురిసేయఁను ప్రాణం.. ఒక శిలా లాగ నిలిచెను కాలం.. ఒడిగుడి లో నే తరిగేను భారం ఏది కతాయి హృదయము లో ఒదిగిన ప్రేమ బంధం ఒక స్వరము తడిమినది తనువును రాక భాండం గుండెనిండా సాండడెల్లా అండిపోయినావే పాండేగల్లె వాచి పున్నవాళ్ళే వెల్లి వాచీ నన్ను అల్లుకోవ్ రెండు కల్లా తోటి జారిగి జారిగి కరిగే కాథా కారి పరువాపు జాడిగా తక తాక తాక తక తకధిమిత.. ఎకా స్వాసలో స్వాసాగా.. తల్గలిసినా ఆసాగా.. ఉండిపో వాలిలా ఒకరికి ఒకరు గ.. గెలిచిన డి నిను నా ప్రేమా.. నీలిపిలినా డి లూనా.. విదువనులే ఎకా ఆఆ జన్మా.. జాతా పడుతు రానా.. ఓకా నేదనై నాడిపించన.. ఓకా ప్రాణమై బ్రతికేయనా.. సరిగమలో చాదవ్నివో కథ మన మన ప్రేమ కావ్యం.. నువ్వు నేను ప

Thattukoledhey Song Lyrics in Telugu -Breakup Song Deepthi Sunaina 2021

నా చెయ్యే పట్టుకోవా… నన్నొచ్చి చుట్టుకోవా నాతోనే ఉండిపోవా… కన్నుల్లో నిండిపోవా గుండెల్లో పొంగిపోవా… నిలువెల్లా ఇంకిపోవా ఓ చెలీ కోపంగా చూడకే చూడకే ఓ చెలీ దూరంగా వెళ్ళకే వెళ్ళకే నా హృదయమే తట్టుకోలేదే… తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే… నా ప్రేమనీ నా ప్రాణమే తప్పుకోలేదే… తప్పుకోలేదే అంతలాగా కప్పుకున్నాదే… నీ ఊహానే నాలో పండగంటే ఏమిటంటే… నిన్ను చూస్తూ ఉండడం నాలో హాయి అంటే ఏమిటంటే… నీతో నడవడం నాలో భారమంటే ఏమిటంటే… నువ్వు లేకపోవడం నాలో మరణమంటే ఏమిటంటే… నిన్ను మరవడం ఓ చందమామా చందమామా… ఒక్కసారీ రావా నా జీవితాన మాయమైన… వెన్నెలంత తేవా మనవి కాస్త ఆలకించి ముడిపడవా నీ చూపులే అగ్గిరవ్వలై అగ్గిరవ్వలై బగ్గుమంటు దూకుతున్నయే నా మీదకి నా ఊపిరే అందులో పడి కాలుతున్నదే కొద్దిగైనా కబురుపెట్టు నువ్వు మేఘానికి నా హృదయమే తట్టుకోలేదే… తట్టుకోలేదే పట్టనట్టు పక్కనెట్టకే… నా ప్రేమనీ నా ప్రాణమే తప్పుకోలేదే… తప్పుకోలేదే అంతలాగా కప్పుకున్నాదే… నీ ఊహానే నే నిన్ను చూడకుండ… నీ నీడ తాకకుండ రోజూల నవ్వగలనా నీపేరు పలకకుండ… కాసేపు తలవకుండ కాలాన్ని దాటగలనా గుండెల్లో ఏముందో కళ్ళలో చూడవా నిన్నలా నాతోనే ఉండవా నా హృదయమే తట్టుకోలేదే