Skip to main content

Posts

Showing posts from October, 2020

Yettagayya Shiva Shiva Song Lyrics In Telugu

ఎట్టాగయ్యా శివ శివా.. నీవన్నీ వింత ఆటలే.. పుట్టుక చావు యాతన.. నువ్వు రాసే నుదిటి రాతలే.. నింగీ నేలా అందరికొకటే.. వందాలోచనలెందుకు.. బంధీయే ప్రతి మనిషి.. బంధాల్లోని బాధకు.. మోదమొకటే వేదనొకటే.. జనులకీ జగతిలో.. ఎట్టాగయ్యా శివ శివా.. నీవన్నీ వింత ఆటలే.. పుట్టుక చావు నడుమలో.. మావన్నీ ఎదురీతలే.. దయ చూడూ శివ శివలీల.. శివ శివ భోళాశంకరుడా.. నీవే శంభో శివ శివ.. సాంబశివ శివ.. చూపించు నీ కరుణా.. ఆఆ.. Yettagayya Shiva Shiva Song Lyrics In Telugu Details Movie: Aatagadharaa Siva Singer: Ananya Bhat Music: Vasuki Vaibhav Lyrics Writer: Chaitanya Prasad

Preyasi Raave Songs Lyrics in Telugu

నీ కోసం నీ కోసం… జీవించా చిలకా నా ప్రాణం నీ వేనే మణితునకా నా కోసం నా కోసం… నిన్నే నా జతగా ఏ దైవం పంపేనో బహుమతిగా.. నిన్నూ నన్నూ పెనవేసే… ప్రేమే సాక్షిగా కన్నూ కన్నూ కలబోసే… కలలే పండగా.. మిన్నూ మన్నూ… ఏకం చేద్దాం హరివిల్లుగా.. నా కోసం నా కోసం… నిన్నే నా జతగా ఏ దైవం పంపేనో బహుమతిగా.. నా ఊపిరిలో ఉయ్యలేసి… నూరేళ్ళ కాలం.. నిను లాలించాలి… వెచ్చని కలల్ని పంచాలి.. నీ స్నేహంలో స్నానం చేసి… నా కన్నే దేహం తరించిపోవాలి తీయని స్వరాలు పాడాలి.. పరులకు ఎన్నడు తెలియని… చల్లని చెలిమితో ఈ నా అనురాగం… నీ గుండెనే మీటనీ.. విరహపు వేడికి కనబడక… విడవని జోడుగ ముడిపడగా అల్లే ఈ బంధం… కలకాలముండి పోనీ.. నీ కోసం నీ కోసం… జీవించా చిలకా.. నా ప్రాణం నీ వేనే మణితునకా.. కాసేపైన కల్లోనైనా.. నీ ఊహ లేని క్షణాలు ఉన్నాయా ఒంటరి తనాలు ఉన్నాయా.. ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా.. నీ రూపు లోనే ప్రతీది చూస్తున్నా… నిన్నే ప్రపంచమంటున్నా.. మమతలు చిందిన.. మధువులు విందుకు అతిధులుగా ఆహ్వానిద్దాం.. ఆరారు కాలాలనీ.. అలలకు అందని జాబిలిని.. వెన్నెల వానగ దించుకొని.. గెలిచే సంద్రంలా.. సంతోషం పొంగిపోనీ.. నా కోసం నా కోసం.. నిన్నే నా జతగా.. ఏ దైవం ప

Miss India Movie Theme Lyrics in Telugu

 తరికిట తరికిట తత్తత్తయ్… తరికిట తరికిట తత్తత్తయ్ తథత్తాయి తతాయిక… తథత్తాయి తతాయిక తత్తాయ్ తత్తాయ్… తత్తాయ్ తత్తాయ్ తాయ్ ప్రతి ఉదయం సిద్ధమే కదా… విజయానికి వేధికై సదా ఇది గమనం చేరలేవుగా… గమ్యానికి గాలివాటుగా అనునిమిషం చెప్పలేదుగా… మరునిమిషం మిధ్య కాదుగా నీతోడుగ ధైర్యముండగా… ఓటమనే మాటలేదుగా నిఘంటువేది చెప్పలేదే… నిరుత్తరాల ఆశయాలే లికించనున్న రేపు రాసే… లిపంటుకుంది స్వేదమేలే తరం తరం నిరంతరం… నీరాజనం నీ సాహసం నిశీధిలో నిరామయం… జయించదా ఉషోదయం తరం తరం నిరంతరం… నీరాజనం నీ సాహసం నిశీధిలో నిరామయం… జయించదా ఉషోదయం తరికిట తరికిట తత్తత్తయ్… తరికిట తరికిట తత్తత్తయ్ తథత్తాయి తతాయిక… తథత్తాయి తతాయిక తత్తాయ్ తత్తాయ్… తత్తాయ్ తత్తాయ్ తాయ్ ప్రతి ఉదయం సిద్ధమే కదా… విజయానికి వేధికై సదా ఇది గమనం చేరలేవుగా… గమ్యానికి గాలివాటుగా నిశ్శబ్దమే విరిగిపోదా… నీ సాధనే శబ్దమైతే విరుద్ధమే వీగిపోదా… నీ మౌనమో యుద్ధమైతే, యుద్ధమైతే తరం తరం నిరంతరం… నీరాజనం నీ సాహసం నిశీధిలో నిరామయం… జయించదా ఉషోదయం తరం తరం నిరంతరం… నీరాజనం నీ సాహసం నిశీధిలో నిరామయం… జయించదా ఉషోదయం తరికిట తరికిట తత్తత్తయ్… తరికిట తరికిట తత్తత్తయ్ తథత్తాయి తత

Colour Photo Song Lyrics in Telugu - Tharagathi Gadhi Song

 పల్లవి :  తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకుల లాగే జారే.. గుసగుసలను వింటూ అలలుగ వయసు పదపదమని తీరం చేరే .. ఏ పనీ పాట లేనీ ఈ చల్ల గాలి  ఓ సగం చోటే కోరి మీ కథే విందా.. ఊరూ పేరూ లేని ఊహా లోకానా తారాతీరం దాటి సాగిందా ప్రేమా.. తరగతి గది దాటి తరలిన కథకీ తెలియని తెగువేదో చేరే.. అడుగులు పడలేనీ తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే…నేడే..!!  చరణం :  రాణే గీత దాటే విధే మారే            తానే తోటమాలి దరే చేరే  .. వెలుగూ నీడల్లే కలిసే సాయంత్రం  రంగే లేకుండా సాగే చదరంగం  .. సంద్రం లో నదిలా జంటవ్వాలంటూ  రాసారో లేదో ఆ దేవుడుగారు తరగతి గది దాటి తరలిన కథకీ తెలియని తెగువేదో చేరే.. అడుగులు పడలేనీ తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే…నేడే..!! Colour Photo Song Lyrics in Telugu - Tharagathi Gadhi Song Details Movie Name: Colour Photo Singer: Kaala Bhairava Music: Kaala Bhairava Lyrics: Kittu Vissapragada Star Cast: Suhas, Chandini Chowdary

Seetalashtakam Lyrics in Telugu PDF

 అస్య శ్రీశీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః అనుష్టుప్ ఛందః శీతలా దేవతా లక్ష్మీర్బీజం  భవానీ శక్తిః సర్వవిస్ఫోటకనివృత్యర్థే జపే వినియోగః ||.. .. ఈశ్వర ఉవాచ-.. వన్దేఽహం శీతలాం దేవీం రాసభస్థాం దిగంబరాం |.. మార్జనీకలశోపేతాం శూర్పాలంకృతమస్తకామ్ || ౧ ||.. .. వన్దేఽహం శీతలాం దేవీం సర్వరోగభయాపహాం |.. యామాసాద్య నివర్తేత విస్ఫోటకభయం మహత్ || ౨ ||.. . శీతలే శీతలే చేతి యో బ్రూయాద్దాహపీడితః |... విస్ఫోటకభయం ఘోరం క్షిప్రం తస్య ప్రణశ్యతి || ౩ ||.. .. యస్త్వాముదకమధ్యే తు ధ్యాత్వా సంపూజయేన్నరః |.. విస్ఫోటకభయం ఘోరం గృహే తస్య న జాయతే || ౪ ||.. . శీతలే జ్వరదగ్ధస్య పూతిగంధయుతస్య చ |.. ప్రనష్టచక్షుషః పుంసః త్వామాహుర్జీవనౌషధమ్ || ౫ ||.. .. శీతలే తనుజాన్రోగాన్ నృణాం హరసి దుస్త్యజాన్ |.. విస్ఫోటకవిదీర్ణానాం త్వమేకాఽమృతవర్షిణీ || ౬ ||.. . గలగండగ్రహా రోగా యే చాన్యే దారుణా నృణాం |.. త్వదనుధ్యానమాత్రేణ శీతలే యాంతి సంక్షయమ్ || ౭ ||.. న మన్త్రో నౌషధం తస్య పాపరోగస్య విద్యతే |.. త్వామేకాం శీతలే ధాత్రీం నాన్యాం పశ్యామి దేవతామ్ || ౮ ||.. . మృణాలతన్తుసదృశీం నాభిహృన్మధ్యసంస్థితాం |.. యస్త్వాం సంచింతయేద్దేవి తస్య మృత్యుర్న జాయతే

Bathukamma Bathukamma Uyyalo Song Lyric in Telugu Font- Letters

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ఆనాటి కాలాన ఉయ్యాలో… దర్మాంగుడను రాజు ఉయ్యాలో.. ఆనాటి కాలాన ఉయ్యాలో… దర్మాంగుడను రాజు ఉయ్యాలో.. ఆ రాజు భార్యయు ఉయ్యాలో… అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో.. ఆ రాజు భార్యయు ఉయ్యాలో… అతి సత్యవతి యండ్రు ఉయ్యాలో… నూరు నోములు నోమి ఉయ్యాలో… నూరు మందిని కాంచె ఉయ్యాలో.. నూరు నోములు నోమి ఉయ్యాలో… నూరు మందిని కాంచె ఉయ్యాలో.. వారు సూరులై ఉయ్యాలో… వైరులచే హతమయిరి ఉయ్యాలో.. వారు సూరులై ఉయ్యాలో… వైరులచే హతమయిరి ఉయ్యాలో.. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో… తరగని సోకమున ఉయ్యాలో.. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో… తరగని సోకమున ఉయ్యాలో.. ధన ధాన్యములను బాసి ఉయ్యాలో… దాయదులను బాసి ఉయ్యాలో.. ధన ధాన్యములను బాసి ఉయ్యాలో… దాయదులను బాసి ఉయ్యాలో.. వనితతో ఆ రాజు ఉయ్యాలో… వనమందు నివసించే ఉయ్యాలో.. వనితతో ఆ రాజు ఉయ్యాలో… వనమందు నివసించే ఉయ్యాలో.. కలికి లక్ష్మిని కూర్చి ఉయ్యాలో… ఘనత పొందిరింక ఉయ్యాలో.. కలికి లక్ష్మిని కూర్చి ఉయ్యాలో… ఘనత పొందిరింక ఉయ్యాలో.. ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో… పలికి వరమడగమనే ఉయ్యాలో.. ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో

మేతుకునిచ్చే దాత రా- Methuku Niche Raithanna Song Lyric in Telugu

మేతుకునిచ్చే దాత రా.. బ్రతుకునిచ్చే రైతు రా… మేతుకునిచ్చే దాత రా.. బ్రతుకునిచ్చే రైతు రా…. రైతు కంటి లో నలుసు పడితే దేశం అంత చీకటేరా.. మేతుకునిచ్చే దాత రా.. బ్రతుకునిచ్చే రైతు రా.. జాము పొద్దుకే నిదుర లేచి కళ్ళ ఊసులు కడుక్కొని పాత చెప్పులు చేతి కర్ర నోటి లోపల గర్రమేసుక మసక చీకటి చీల్చుకుంటూ పొలం పనులకు  పోవు రా.. మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా.. మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా.. ఆసనాలు ప్రణవ్యయమం వ్యయమం తెలియనొడు దొక్కలేండి బొక్కలేండి దోరణంల మారినొడు చెమట చెమటై రక్త మాంసం కరిగి కష్టం చేసేటోడు.. మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా.. మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా.. ఆలుబిడ్డలు కూలికేళ్తరు.. ముసలి ముతక ఇల్లు చూస్తారు.. పండుగలు పబ్బలకైన పట్టెడన్నం పప్పు చారే.. జ్వరమునొప్పులు వచ్చిన మందులుండవు సెలవులుండయి మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా.. మేతుకునిచ్చే దాత రా బ్రతుకునిచ్చే రైతు రా.. ఆకలైతెనే తిండి తింటాడు పంచబక్షాలాశించడు ఎండవానకు ఓర్చుకుంటడు   బట్టపొట్టకు తృప్తి పడతడు పూట పూట కు పాటూ పడియి పుడమితల్లిని నమ్ముకుంటడు మేతుకునిచ్చే దాత రా బ్రతుకుని

ఏమైనదో ఏమో నాలో - Emainado Emo Naalo Song Lyrics from Santhosham Movie

ఏమైనదో ఏమో నాలో కొత్తగా ఉంది లోలో.. కలలిలా నిజమైతే వరమిలా ఎదురైతే.. నాలో నీవై నీలో నేనై ఉండాలనే నా చిగురాశనీ.. లోలో పొంగే భావాలన్నీ ఈ వేళిలా నీతో చెపాలనీ ఉన్నది.. అందాల సిరి మల్లె పువ్వూ ఏ మూల దాగవో నువ్వూ.. చిరుగాలిలా వచ్చి నీవూ ఎదలోన సడి రేపినావూ.. ఏదో రోజు నీకై నువ్వు ఇస్తావనే నీ చిరునవ్వుని.. ఎన్నెన్నెన్నో ఆశలతోనే ఉన్నాను నే నీ కోసం ఇలా... Emainado Emo Naalo Song Lyrics from Santhosham Movie Movie: Santhosham Music: RP Patnaik Lyrics: Sirivennela

కన్నుల్లో నీ.. రూపమే.. Kannullo Nee Roopame Song Lyrics in Telugu

 కన్నుల్లో నీ.. రూపమే.. గుండెల్లో నీ.. ధ్యానమే నా ఆశ నీ.. స్నేహమే నా శ్వాస నీ.. కోసమే ఆ ఊసునీ.. తెలుపేందుకు నా భాష ఈ.. మౌనమే కన్నుల్లో నీ.. రూపమే.. గుండెల్లో నీ.. ధ్యానమే నా ఆశ నీ.. స్నేహమే నా శ్వాస నీ.. కోసమే మదిదాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా... నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా.. గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం.. కన్నుల్లో నీ.. రూపమే.. గుండెల్లో నీ.. ధ్యానమే నా ఆశ నీ.. స్నేహమే నా శ్వాస నీ.. కోసమే.. అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదనీ.. తలవంచుకుని నేను తెగ ఎదురుచుశాను నీ తెగువ చూడాలనీ.. చూస్తూనే వేళంతా తెలవారి పోతుందో ఏమో ఎలా ఆపడం.. కన్నుల్లో నీ.. రూపమే.. గుండెల్లో నీ.. ధ్యానమే.. నా ఆశ నీ.. స్నేహమే.. నా శ్వాస నీ.. కోసమే.. ఆ ఊసునీ తెలుపేందుకు.. నా భాష ఈ.. మౌనమే.. కన్నుల్లో నీ.. రూపమే.. గుండెల్లో నీ.. ధ్యానమే.. నా ఆశ నీ.. స్నేహమే.. నా శ్వాస నీ.. కోసమే.. Kannullo Nee Roopame Song Lyrics in Telugu Details Music Director : Sandeep Chowta  Lyrics Writer : Sirivennela Singer : Chitra,  Hari Haran Kannullo Nee Roopame Song Lyr

Priya Ninu Chudaleka Song Lyrics in Telugu Font

ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక నీ తలుపుతోనే నే.. బ్రతుకుతున్నా . . . నీ తలపుతోనే నే.. బతుకుతున్నా.. ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక… వీచేటి గాలులను నేనడిగాను నీకుశలం.. ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీకుశలం.. అనుక్షణం నామనసు తహతహలాడే.. ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే.. అనుదినం కలలలో నీకధలే.. కనులకు నిదురలే కరువాయె.. ప్రియా నిను చూడలేక.. ఊహల్లో నీరూపు రాక.. కోవెలలో కోరితినీ నీదరికీ నను చేర్చమని.. దేవుడినే వేడితినీ కలకాలం నిను చూడమని.. లేఖతో ముద్దయినా అందించరాదా.. నినుగాక నీ కలనీ పెదవంటుకోదా.. వలపులు నీదరి చేరుటెలా.. ఊహల పడవలే చేర్చునులే.. ప్రియా నిను చూడలేక.. ఊహల్లో నీరూపురాక.. హా..అ... నీ తలుపుతోనె బతుకుతున్నా . . . నీ తలపుతోనే నే బతుకుతున్నా.. ప్రియా నిను చూడలేక ఊహల్లో నీరూపురాక... Priya Ninu Chudaleka Song Lyrics in Telugu Details Song Name: Priya Ninu Chudaleka Movie Name: Prema Lekha(1996) Music: Deva

Yevevo Kalalukanna Song Lyrics in Telugu- Hello Movie

Evevo Kalalu Kanna Song Lyrics in Telugu ఏవేవో కలలుకన్నా ….. ఏవైపో కదులుతున్నా….. ఏమైందో తెలియకున్నా ….. ఎన్నెన్నో జరుగుతున్నా….. ఏమో ఏమైందో నాలోనే ఏమైందో…. ఏమో ఏముందో….. ఇక ముందేం కానుందో ….. ఇదేమి ఇదేమిటో..... ఈ మాయ పేరేమిటో….. ఇదేమి ఇదేమిటో….. ఈ మాయ పేరేమిటో…..  ఏవేవో కలలుకన్నా ….. ఏవైపో కదులుతున్నా….. ఏమైందో తెలియకున్నా ….. ఎన్నెన్నో జరుగుతున్నా….. ఏమో ఏమైందో నాలోనే ఏమైందో….. ఏమో ఏముందో….. ఇక ముందేం కానుందో .. ఇదేమి ఇదేమిటో….. ఈ మాయ పేరేమిటో….. ఇదేమి ఇదేమిటో….. ఈ మాయ పేరే ఎమిటో….. తలచుకున్నా వేళల్లో తెలుసుకున్న వెలుగేమిటో….. కలుసుకున్నా వేళల్లో క్షణముకింత విలువేమిటో….. ఇక నేను నా నువ్వు మనం అయిన… ఈ వేళల్లో ఈ మెరుపేమిటో… ఈ పరుగేమిటో  మైమరపేమిటో….. హ ఈ గీతాలలో ఈ బషేమిటో….. బావలేమిటో  ఈ తీయని….. బందమేమిటో.. ఏవేవో కలలుకన్నా ఏవైపో కదులుతున్నా.. ఏమో ఏమైందో నాలోనే ఏమైందో… ఏమో ఏముందో…. ఇక ముందేం కానుందో ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరేమిటో… ఇదేమి ఇదేమిటో… ఈ మాయ పేరేమిటో…. ఏవేవో కలలుకన్నా| Yevevo Kalalukanna Song Lyrics Details Movie: Hello Music: Anup Rubens Lyrics: Chandrabose Singers: Akhil Akk

ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న - Marvel Anthem Telugu Lyrics

 అంతులేని ఆ అంతరిక్షమే దాటి శూన్యం లా కనిపించే ఓ గమ్యం లోకమున్నను లేకపొయ్నను నా పయనం భయమే దాటి బదులే చెప్పే నీ సమయం.. ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా.. ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా.. చరిత్రలన్ని తిరగరాయ్ స్థితిగతుల్ని మార్చివై విశ్వసించు విశ్వముంది రా..  నిశ్క్రమించనేల నేడు నిర్ణయించుకోరా న్యాయమేదొ నిర్వచించరా .. పడిపోయి లేవలేక లేచినప్పుడే విజేత  ఓటమేదొ గెలుపు మార్గం  వెన్నుచూప బోకముందు ముల్ల బాటలున్న ప్రాణమంత పిడికిలవ్వగా.. సాగిపో ఓ ధీరా భవికే మనథీరా ధర్మం నిలుపరా.. ధర్మం నిలుపరా.. ఆటుపోట్లనన్ని దాటి రాటుతేలె గుండెదాటి .. చూపుతాము పొగరుతోటి మేము ఒక్కటి .. కాస్త తిక్కున్నది దాని లెక్కున్నది.. మా మాటంటే మాటే మరి.. ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా.. ఆగేది లేదు ఎదురే అడ్డేమున్న ఆగేది లేదు ఎవరాపాలనుకున్నా.. సిద్ధం కా...... ఓఓఓఓఓఓఓ.. సిద్ధం కా......  ఓఓఓఓఓఓఓ.. చుక్కల్లో చేరిన స్నేహితుడా ఇది నీకోసం ఓఓఓఓఓఓఓ సిద్ధం కా.. ఓఓఓఓఓఓఓ సిద్ధం కా.. సాగిపో ఓ ధీరా భవికే మనథీరా ధర్మం నిలుపరా.. ధర్మం నిలుపరా.. Marvel Anthem Telugu Lyric

Materani Chinnadani Song Lyrics in Telugu

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను.. చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను.. చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను.. చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!! కన్నె పిల్ల కలలే నాకిక లోకం.. సన్నజాజి కళలే మోహన రాగం.. చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు.. ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు.. హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు వేకువల మేలుకొలుపే  నా చెలి పిలుపులు సందెవేళ పలికే నాలో పల్లవి.. సంతసాల సిరులే నావే అన్నవి.. ముసి ముసి తలపులు తరగని వలపులు.. నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తల

ఉసురే పోయెనే - Usure Poyene Lyrics in Telugu from Villain Movie

ఈ భూమిలో ఏప్పుడంట నీ పుటక నా బుద్ధిలోన నువ్వు చిచ్చు పెట్టాక.. ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైన ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా.. ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైన ఈ అగ్గిపుల్ల తానెంత చిన్నదైనా.. ఈ చిన్న అగ్గిపుల్ల భగ్గుమంటే ఇంకా ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వదా.. ఉసురే పోయెనే ఉసురే పోయెనే కదిలే పెదవులు చూడగనే ఓ ప్రేమకు తపించి వేడుతు ఉన్నా మనసుని ఇవ్వవే మదనాల అందని తీరాన నీవున్నా హత్తుకుపోవే దరిచేరి అగ్గిపండు నువ్వని తెలిసి అడుగుతువున్న ఉడుకు రుచి.. ఒంటికి మనసుకు ఆమడ దూరం కలిపేదెట్టా తెలియదుగా మనసే చెప్పే మంచి సలహా మాయ శరీరం వినదు కదా తపనే తొలిచే నా పరువము బరువు కదా చిలిపి చిలకే మరి నను గలికొలికే కదా.. ఈ మన్మధ తాపం తీరునా ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా ఈ మాయదారి పిచ్చి తీర్చి మన్నించెనా చందురుడు సూరీడు చుట్టి ఒక్కచోట చేరిపోయే సత్యమసత్యము నేడు చీకటింటి నీడలాయే.. ఉసురే పోయెనే ఉసురే పోయెనే కదిలే పెదవులు చూడగనే ఓ ప్రేమకు తపించి వేడుతువున్న మనసును ఇవ్వవే మదనాల అందని తీరాన నీవున్నా హత్తుకుపోవే దరిచేరి అగ్గిపండు నువ్వని తెలిసి అడుగుతువున్న ఉడుకు రుచి.. ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి తాను కాచుకోదు కళ్లులేని కట్టడి

ఏమో…. ఏమో…. ఏమో. -- Emo Emo Emo Song Lyrics in Telugu from Raahu Movie by Sid Sriram

 ఎన్నెనో వర్ణాలు వాలాయి చుట్టూ నీ తోటి నే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాల్లో వున్నట్టుగా ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదు నీ చూపు ఆకట్టగా నా లోకి జారింది ఓ తేనె బొట్టు నమ్మేటుగా లేదుగా Emo Emo Emo Song Lyrics in Telugu from Raahu Movie by Sid Sriram ప్రేమే.. ఏమో…. ఏమో…. ఏమో.. నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో…. ఏమో…. ఏమో.. చెప్పలేని మాయే ప్రేమో.. ఏమో…. ఏమో…. ఏమో.. నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో…. ఏమో…. ఏమో... చెప్పలేని మాయే ప్రేమో.. నేనేనా ఈ వేళా నేనేనా.. నా లోకి కళ్ళారా చూస్తున్నా.. ఉండుండి ఏ మాటో అన్నానని.. సందేహం నువ్వేదో విన్నావని.. వినట్టు వున్నావా బాగుందని.. తెలే దారేదని.. ఏమో…. ఏమో…. ఏమో.. నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో…. ఏమో…. ఏమో.. చెప్పలేని మాయే ప్రేమో.. Emo Emo Emo Song Lyrics in Telugu from Raahu Movie by Sid Sriram ఏమో…. ఏమో…. ఏమో.. నన్ను తాకే హాయే ప్రేమో.. ఏమో…. ఏమో…. ఏమో.. చెప్పలేని మాయే ప్రేమో…. ఏమైనా…. బాగుంది ఏమైనా… నా ప్రాణం, చేరింది నీలోన.. ఈ చోటే కాలాన్ని ఆపాలని.. నీ తోటి సమయాన్ని గడపాలని.. నా జన్మే కోరింది నీ తోడుని.. గుండె నీదేనని… ఏమో…. ఏమో…. ఏమో.. నన్ను తాకే

చూశాలే కళ్ళారా - Choosale Kallara Song Lyrics in Telugu

ఈ నేల తడబడే… వరాల వరవడే ప్రియంగా మొదటిసారి… పిలిచే ప్రేయసే అదేదో అలజడే, క్షణంలో కనబడే… గతాలు వదిలి పారిపోయే చీకటే తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసెనా, ఎదురై ఇపుడే దొరికెనా ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా… చూశాలే కళ్ళారా… వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే… నీ తొలకరి చూపే… నా అలజడినాపే నా ప్రతిదిక నీకే… ఇక పోను పోను దారే మారేనా   నా శత్రు వీ నడుమే… చంపదా తరిమే నా చేతులే తడిమే… గుండెల్లో భూకంపాలేనా నా రాతే నీవే మార్చేశావే… నా జోడి నీవేలే   చూశాలే కళ్ళారా… వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే… నీ జత కుదిరాకే… నా కదలిక మారే నా వధువిక నీవే… ఆ నక్షత్రాల దారి నా పైనా   హే తాళాలు తీశాయి కాలాలే… కౌగిళ్ళలో చేరాలిలే తాళేమో వేచుంది చూడే… నీ మెళ్ళో చోటడిగే   హే ఇబ్బంది అంటోంది గాలే… దూరేందుకే మా మధ్యనే అల్లేసుకున్నాయి ప్రాణాలే… ఇష్టంగా ఈనాడే   తీరాన్నే వెతికి కదిలే అలలా… కనులే అలిసేనా ఎదురై ఇపుడే దొరికేనా… ఎపుడూ వెనకే తిరిగే… ఎదకే తెలిసేలా చెలియా పిలిచేనా…   చూశాలే కళ్ళారా… వెలుతురువానే నా హృదయంలోనే నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే…

Meghalalo Thelipomanadhi Song Lyrics in Telugu - మేఘాలలో తేలిపోమన్నది

మేఘాలలో తేలిపోమన్నది  తూఫానులా రేగిపొమన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొత్తగుంది హీట్ ఇన్ మై తాట్ వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొత్తగుంది హీట్ ఇన్ మై తాట్ వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది హల్లో పిల్లా అంటూ ఆకతాయి ఆనందాలు ఆలపిస్తూ ఉంటే స్వాగతాలే సంగీతాలు ఆడదా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లుమని ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి ఆగే మాటే వద్దు అందమైన అల్లర్లకి పారదా వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని ఓ నమః వచ్చి పడు ఊహలకు ఓ నమః కళ్ళువిడు ఆశలకు ఓ నమః ఇష్టమైన అలజడికి నచ్చినట్టే ఉంది రెచ్చిపోయే పిచ్చి స్పీడు వద్దంటున్నా విందే చెంగుమంటూ చిందే ఈడు గువ్వలా రివ్వు రివ్వున యవ్వనం ఎటుపోతుంది కట్ట లేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు పందెం వేస్తా చూడూ పట్టలేడు నన్నెవ్వడూ అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది నీ తరహ కొంప ముంచేటట్టే ఉంది నా సలహా ఆలకిస్తే సేఫ్టీ ఉంది ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొత్తగుంది హీట్ ఇన్ మై తాట్ వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది బీట్ ఇన్ మై

Mrityunjaya Ashtakam Lyrics in Telugu

 రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧ || నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౨ || నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౩ || వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౪ || Mrityunjaya Ashtakam Lyrics in Telugu Download దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౫ || గంగాధరం మహాదేవం సర్వాభరణభూషితమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౬ || త్ర్యక్షం చతుర్భుజం శాంతం జటామకుటధారిణమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౭ || భస్మోద్ధూళితసర్వాంగం నాగాభరణభూషితమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౮ || అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౯ || ఆనందం పరమం నిత్యం కైవల్యపదదాయినమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || ౧౦ || అర్ధనారీశ్వరం దేవం పార్వతీప్రాణనాయకమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి