Skip to main content

Posts

Showing posts from January, 2021

Na Kallu Ninne Chusale Song Lyrics in Telugu - Rangam 2

గుంతకల్లు టేషను బోగీలో… గుండె గుల్ల చేసిన పిల్లే ముంతకల్లు గొంతున దిగకుండా… మత్తుమందు మనసున చల్లే ఊరుబిండి అత్తిన సంగటిలా… చివ్వుమన్న వెచ్చటి ఒళ్ళే కుర్ర దొరసానితో ఏకంగా… ఎంటపడి పొమ్మని తోలే రాధికా టాకీస్ ఎనకాలే… రా చిలక కోసం ఎతికాలే ఎంతకీ నిద్దర పోనేలే… ఏ పని చప్పున కానేలే వాల్ జడకే చుట్టి… నేలకి ఇసిరిన బొంగరమైనాలె నవ్వితే తనతో వచ్చాలే… సూపుకే నే పడి సచ్చాలే ముప్పు తిప్పలు పెట్టి… నను ముంచింది ఈ సిట్టి నడుమేలే గుంతకల్లు టేషను బోగీలో… గుండె గుల్ల చేసిన పిల్లే ముంతకల్లు గొంతున దిగకుండా… మత్తుమందు మనసున చల్లే గర్ల్ వి గాట్ ఆ షేక్ ఇట్… పిల్లమవతోటి మూవ్ థట్ నీ నడకలు చూస్తూ ఉంటె… అయ్యో నా మనసున ఏదో సెగ నీ వెంట తిరుగుతున్న కుక్కనా… రేయిపగలు నన్ను రాళ్ళతోటి కొడుతున్నావ్ నీ అయ్య నన్ను కొట్టేటట్టు చేస్తున్నావ్… మంచిదాన్లా నువ్వే నటిస్తున్నావ్ నువ్వు నచ్ఛాకే నచ్ఛాకే… నీకై వస్తున్న వస్తున్న పిల్ల, తియ్యని ప్రేమని చెప్పెయ్ నువ్వు చెప్పాలి చెప్పాలి అంటూ చూస్తున్న చూస్తున్న పిల్ల, ప్రేమని గుట్టుగా విప్పెయ్ నువ్ రారా పలికే చిలకో… లే లేత పసిపూరేకో ఆ ఎన్నెని మించి… మెత్తగ తరిగే బెల్లం పూతరేకో ఉయ్యూరి చ

Jala Jala Jalapaatham Nuvvu Song Telugu Lyrics - Uppena

జల జల జల జలపాతం నువ్ సేలా సేలా సేలా సెలేరుని నేను సాలా సాలా నువ్ తకితే నన్నూ పాంగే వరధైపోథను చాలీ చలి చలి గాలివి నువ్ చిరు చిరు చిరు అలనే నేను చారా చారా నువల్లితే నాన్న యేగసే కరాటన్నౌతను హే మనా జంతవైపు జాబిలామా తోంగి ఎంపిక హే ఇటు చూదకంటు మబ్బూ రెమ్మా దన్నీ మ్యూసెన్స్ యే నీతి చెమ్మా తీరాచెలెని ధహమేసెన్స్ జల జల జల జలపాతం నువ్ సేలా సేలా సేలా సెలేరుని నేను సాలా సాలా నువ్ తకితే నన్నూ పాంగే వరధైపోథను చాలీ చలి చలి గాలివి నువ్ చిరు చిరు చిరు అలనే నేను చారా చారా నువల్లితే నాన్న యేగసే కరాటన్నౌతను సముద్రామంత ప్రేమ ముత్యమంత మనసు యలగా ధాగి ఉంటుండి లోపాల ఆకాసమంత ప్రాణాయామం చుక్కలంటి హ్రదయం యలగా బైతాపదుతోండి ఈవెలా నాడి యెడారి లాంతి ప్రాణం థాడి మేఘనితో ప్రార్థన ఇకా నా నంచి నిన్ను నీ నంచి నన్నూ తెన్చలేదు లోకం జల జల జల జలపాతం నువ్ సేలా సేలా సేలా సెలేరుని నేను సాలా సాలా నువ్ తకితే నన్నూ పాంగే వరధైపోథను ఇలాంటి తీపి రోజు రాడు రాడు రోజు యెలగా వెల్లిపోకుండ అపాదం ఇలంతి వన జల్లు తడపాధంత వోలు యెలగా ధీని గుండెల్లో దచాదం ఎప్పుడు లెనిధి యెకాంతం ఏక్కడ లెని యెడో ప్రశాంతం మారి నలోనా నువ్ నీలోనా నేను మనకు మనమే సోంతం చ

Believer Song Lyrics in Telugu Download

ఫస్ట్ థింగ్స్ ఫస్ట్  ఐ మ సే అల్ ది వర్డ్స్ ఇన్సైడ్ మై హెడ్  ఐ అం ఫైర్డ్  అప్ అండ్ టైర్డ్ అఫ్ ది వే ఠాట్ థింగ్స్ హావ్, ఓహ్-ఓఒహ్  ది వే థట్  థింగ్స్ హావ్ బీన్ ,ఓహ్-ఓఒహ్  సెకండ్ థింగ్ సెకండ్  డోంట్ యు టెల్ మీ వాట్ యు థింక్ థట్ ఐ కౌల్ద్ బి  ఐ అం ది వన్ అట్ ది సెయిల్ ,ఐ అం ది మాస్టర్ అఫ్ మై సీ,ఓహ్-ఓఒహ్  ది మాస్టర్ అఫ్ మై సీ,ఓహ్-ఓఒహ్  ఐ వాస్ బ్రోకెన్ ఫ్రొం ఏ యంగ్ ఏజ్  టేకింగ్ మై సిల్కిన్'టు ది మస్సెస్  రైటింగ్ మై పోయెమ్స్ ఫర్ ది ఫ్యూ  థట్ లుక్ అట్ మీ,టుక్ టు మీ,ఫీలిం'మీ  సింగింగ్ ఫ్రొమ్ హెర్ట్చే ఫ్రొమ్ ది పెయిన్  టేకింగ్ మై మెసేజ్ ఫ్రొమ్ ది వెయిన్స్  స్పీకింగ్ మై లెసన్ ఫ్రొమ్ ది బ్రెయిన్ సీఇంగ్ ది బ్యూటీ త్రు ది... పెయిన్! యు మేడ్ మీ ఏ, యు మేడ్ మీ ఏ బెలిఎవెర్, బెలిఎవెర్  పెయిన్! యు బ్రేక్ మీ డౌన్ అండ్ బిల్డ్ మీ అప్, బెలిఎవెర్, బెలిఎవెర్  పెయిన్! ఓహ్, లెట్ ది బుల్లెట్స్ ఫ్లై, ఓహ్, లెట్ థెం రైన్  మై లైఫ్, మై లవ్, మై డ్రైవ్, ఇట్ కేం ఫ్రొమ్... పెయిన్! యు మేడ్ మీ ఏ, బెలిఎవెర్, బెలిఎవెర్  ఫస్ట్ థింగ్స్ ఫస్ట్  కెన్ యు ఇమాజిన్ వాట్'స్ అబౌట్ టు హప్పెన్? ఇట్'స్ వీజ్య్ ది డ్రాగన్, ఐ లిం

Nadikudi Railanti Sodaraa Song Lyrics In Telugu from Bomma Blockbuster Movie

బావా ఆఆ ఆ ఆఆ ఆ…….. ఓ ఓఓఓ ఓఓఓ ఓయ్…… బావా నా ఖర్సుకు లేవని… కొత్త చెఱువు పనికెళ్తే, ఏఏ ఏ నా ఖర్సుకు లేవని… కొత్త చెఱువు పనికెళ్తే నా సోకు సూసినాడు… నా రూపు సూసినాడు ఒంగోని సూసినాడు… తొంగోని సూసినాడు, మీసాలు దువ్వినాడు ఆ… గల గల గల గల గల పారే సెలయేరంటా గోరింకలతో గారం చేస్తూ… రాగాలేంటే సిలకా, సిలకా ఆ హా హా… సుర సుర సురకత్తెల లాగ కత్తెరలేసి టక్కులు చేసి టెక్కులు పోయే… టక్కరి మూకుందెనకా, ఉందెనకా సిలకా సిలకా సిలకా… సిలకా అటు సూడే నడికుడి రైలంటి సోదరా… వినగడి ఫోజంటే నీదిరా నడికుడి రైలంటి సోదరా… ఆఆ ఆ నడకన నీ సాటే లేరురా… ఆఆ ఆ (బ్రోవ భారమా…ఆ ఆ ఆఆ బ్రోవ భారమా… రఘురామా బ్రోవ భారమా… రఘురామా భువనమెల్ల నీ వై నన్నొక్కని బ్రోవ భారమా… రఘురామా) ఆ ఆ… ఎగాదిగా నూబాటున… తదేకంగా ఓ చోటున మెదడుకి మేతెట్టలే… ఏ ఏ ఏ రమారమి నే చూసిన… కధే కధ నే రాసిన సోకులు సేబట్టలే… ఏ ఏ ఏఏ కలిపితే ఆరు… మూడు మూడు కలపను అంటే అది పోరు జోరుగ పోరు హొరాహొరని కధకుడి నగవరి సూపెడదాం నడికుడి రైలంటి సోదరా… వినగడి ఫోజంటే నీదిరా నడకన నీ సాటే లేరురా… ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆ ఆఆ ఆ Movie: Bomma Blockbuster Singer: Vaikom Vijayalakshmi Music: Prash

Oke Oka Lokam Nuvve Song Lyrics in Telugu from Sashi Movie

ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా ఓఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంతా నీకే నేను కావలుండనా.. ఆఆ ఓఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంతా నీకే నేను కావలుండనా.. ఆఆ నిన్న మొన్న గుర్తే రాని.. సంతోషాన్నే పంచైనా ఎన్నాళ్లైనా గుర్తుండేటి.. ఆనందంలో ముంచైనా చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా.. క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే.. ఏఏ ఏ ఏ ఎండే నీకు తాకిందంటే.. చెమటే నాకు పట్టేనే చలే నిన్ను చేరిందంటే.. వణుకు నాకు పుట్టేనే దేహం నీది.. నీ ప్రాణమే నేనులే.. ఒకే ఒక లోకం నువ్వే..

Padametu Potunna / O My Friend Song Lyrics Happy Days Movie (2007)

పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా గుండె ప్రతి లయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడవేనా Oh my friend...తడి కన్నులనే తుడిచిన నేస్తమా Oh my friend...ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నించి మన స్నేహగీతం ఏరా ఏరాల్లోకి మారే మోమటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడనీవే Oh my friend...తడి కన్నులనే తుడిచిన నేస్తమా Oh my friend...ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా వానవస్తే కాగితాలే పడవలయ్యే ఙాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూతుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడే వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంటనడిచే నీడనీదే Oh my friend...తడి కన్నులనే తుడిచిన నేస్తమా Oh my friend...ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా Movie    :  Happy Days Lyrics    :  Vanamali Music    :  Mickey J Meyer Singer   :  Karthik

Teliyade Teliyade Song Lyrics In Telugu from Miles of Love Movie

తెలియదే తెలియదే… ఇదివరకెపుడైనా మనసుకే ప్రేమొకటుందని నిజమిదే ఋజువిధే ఎదలో మొదలైంది… అలజడి ఏమౌనో అని పరిచయమొక వింతగా… మలిచెను కలిసేంతగా మరి మరి తలచే… నిన్నిలా మరువలేనంత అడుగులు ఎటు సాగిన… అడుగును నిను తెలుసునా గడిచిన మన సమయము… నిజముగ నిలిచేనా పదపదమని… మనసు ఇపుడిలా… ఆఆ జతపడమని అడుగుతోందిగా… ఆఆ అరె అరె అరె… ఎందుకో ఇలా… ఆఆ కుదురుగ నను ఉండనీదుగా… ఆఆ   పలికిన ప్రతి మాటలో… తెలిసెను ప్రేమే ఇలా ముడిపడి వెనువెంటనే… నను విడిపోతే ఎలా వదలదు మదిలోన… మొదలైన ఆవేదన మరణములోనైనా లేదేమో… ఈ యాతన దొరికిన వరమన్నది… నా సొంతం కాదని తెలిసి మనసున ఉరిమినదే ఆ మేఘం… కనులలో తడిసి ఎదసడి అడిగెనే నిలువవే… వదల నేను చూడు నిన్నిలా ఒక క్షణమే పదపదమని… మనసు ఇపుడిలా… ఆఆ ఆ జతపడమని అడుగుతోందిగా… ఆఆ ఆ అరె అరె అరె… ఎందుకో ఇలా… ఆఆ ఆ కుదురుగ నను ఉండనీదుగా… ఆఆ ఆ గతమున పొరపాటుని… జరిగిన తడబాటుని సులువుగా మరిచేదెలా… పయనము మార్చేదెలా ఎవరిని నమ్మాలి… నా దారి మారేట్టుగా ఎవరికి చెప్పాలి… ఈ బాధ తీరేట్టుగా మనసును దాటేసిన మాటేమో… పెదవులు దాటి బయటికి రాదేంటో తెలియని మోమాటం తోటి… విడువని జతవని, కథవని ఎదురు చూస్తూ నిలిచినానిలా..!! నీ కొరకే   పదప

Life Antene Beta Song Lyrics in Telugu from Tongi Tongi Chudamaku Chandamama Movie

లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డాటా టీనెజుల్లో కోటా వాడి పూట వాట్సాప్పంటూ చాటా  FB తోనే డేటా టైం అంత వేస్టాంట చెప్ఫయ్ టాటా 20 లో టైమింగు ధోనీల బ్యాటింగు దాటెయ్యలే ఈ రింగు నువ్వే కింగ్ ..  ఫార్టీలో ఏజింగ్  ఎంచేస్తాంలే బొంగు 1/2 షేరింగ్  సిప్పే మింగు .. లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డాటా టీనెజుల్లో కోటా వాడి పూట వాట్సాప్పంటూ చాటా  FB తోనే డేటా టైం అంత వేస్టాంట చెప్ఫయ్ టాటా.. మార్కెట్లో అమ్మేసి సినిమాలో యాడ్ఏసీ సిగరెట్టు మందు హాని అంటారే మిడ్నైటు బారులుంచి బుడ్డోళ్ళని తాగించి రెడ్ లైట్ సిగ్నల్లోనే పైప్ వేస్తారే ఒకటో రెండో తప్పులను చేసి రుచి చూడాలి బాటిలెగరేసి వయసైపోయి వాలుకుర్చేసి  ఆలోచించు లైఫ్ తిరగేసి.. లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డాటా టీనెజుల్లో కోటా వాడి పూట వాట్సాప్పంటూ చాటా  FB తోనే డేటా టైం అంత వేస్టాంట చెప్ఫయ్ టాటా 20 లో టైమింగు ధోనీల బ్యాటింగు దాటెయ్యలే ఈ రింగు నువ్వే కింగ్ .. 20 లో టైమింగు ధోనీల బ్యాటింగు దాటెయ్యలే ఈ రింగు నువ్వే కింగ్ ..  ఫార్టీలో ఏజింగ్  ఎంచేస్తాంలే బొంగు 1/2 షేరింగ్  సిప్పే మింగు .. Song Name: Life Antene Beta Singer: Vedala Hemachandra Lyrics: Balaji Music: Ha

Tippiri Tippiri Tata Song Lyrics in Telugu Mail Movie 2021

హే.. బొమ్మా బొరుసంటు వేసే పంట.. ఏదో ఒకటేనంట కోతికొమ్మొచ్చి నిన్నే గిచ్చి.. రేపే నీలో తంటా గుబులేదో గూడు.. అల్లినాదే ఇయ్యాలే పొద్దూ మాపు.. సోయే లేదాయే పారే నీరు జారే తీరు మారేనా.. తోవే కూడేనా కలలో ఉన్నాడే కలతే తీరేనా.. అదుపే తప్పేనా గజిబిజిలో అడుగే వింతాయే, కొసరే సేరేనా.. కబురే వచ్చేనా, నిజమౌనా హే టిప్పిరి టిప్పిరి టాటా.. టిప్పిరి టిప్పిరిటి టిప్పిరి టిప్పిరి టాటా.. టి టి టి టిప్పిరి టిప్పిరి టాటా.. టిప్పిరి టిప్పిరిటి టిప్పిరి టిప్పిరి టాటా.. టిరి టిరి టి గవ్వలేస్తేనే గళ్ళు దాటేనా.. ఎదురేముందో తెలువదుగా మంద కదిలేనా గంట కడితేనే.. ఒక సాలెంట నడిచెనుగా ఎగిరేటి బోగా నీకాడికి వచ్చేనా.. చెట్టుచేమా గుట్టే దాటేనా దునికేటి చేప నీటిలోకి జారేనా.. గాలంలోన సిక్కుకుపోయేనా కోలాటమాడి కొట్టం కాల్చేనా.. అటుఇటు తిరుగుతూ సీకటిలా హే టిప్పిరి టిప్పిరి టాటా.. టిప్పిరి టిప్పిరిటి టిప్పిరి టిప్పిరి టాటా.. టి టి టి టిప్పిరి టిప్పిరి టాటా.. టిప్పిరి టిప్పిరిటి టిప్పిరి టిప్పిరి టాటా.. టిరి టిరి టి హే.. బొమ్మా బొరుసంటు వేసే పంట.. ఏదో ఒకటేనంట కోతికొమ్మొచ్చి నిన్నే గిచ్చి.. రేపే నీలో తంటా గుబులేదో గూడు.. అల్లినాదే ఇ

Hey Chukkala Chunni ke Song Lyrics In Telugu

హే చుక్కల చున్నీకే… నా గుండెను కట్టావే ఆ నీలాకాశంలో… గిర్రా గిర్రా తిప్పేసావే మువ్వల పట్టీకే… నా ప్రాణం చుట్టావే నువ్వెళ్ళే దారంతా…  అరె..! గళ్ళు గళ్ళు మోగించావే వెచ్చా వెచ్చా ఊపిరితోటి… ఉక్కిరి బిక్కిరి చేశావే ఉండిపో ఉండిపో… ఉండిపో నాతోనే హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా కొత్త కొత్త చిత్రాలన్నీ… ఇప్పుడే చూస్తున్నాను గుట్టుగా దాచుకోలేను… డప్పే కొట్టి చెప్పాలేను పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను కొద్దిగా సాయం వస్తే… పంచుకుందాం నువ్వు నేను కాసేపు నువ్వు కన్నార్పకు… నిన్నులో నన్ను చూస్తూనే ఉంటా కాసేపు నువ్వు మాటాడకు… కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా ఓ ఎడారిలా ఉండే నాలో… సింధూ నదై పొంగావే ఉండిపో ఉండిపో… ఉండిపో ఎప్పుడూ నాతోనే హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా బాధనే భరించడం… అందులోంచి బయటికి రాడం చాలా చాలా కష్టం అని… ఏంటో అంతా అంటుంటారు వాళ్లకి తెలుసో లేదో… హాయిని భరించడం అంతక

Choosthu Choosthune Rojulu Gadiche Lyrics in Telugu - Deepthi Sunaina

అలా చూశానో లేదో… ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే అలా చూశానో లేదో… ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే నా మనసే మాటే వినదే… నీ వెనుకే ఉరికే ఉరికే నీ మదినే జతగా అడిగే… కాదనకే కునుకే పడదే పడదే, పడదే ఓ క్షణం నవ్వునే విసురు… ఓ క్షణం చూపుతో కసురు ఓ క్షణం మైకమై ముసురు… ఓ క్షణం తీయవే ఉసురు చూస్తు చూస్తూనే… రోజులు గడిచాయే నిన్నెలా చేరడం చెప్పవా… ఆ నాలో ప్రేమంతా… నేనే మోయ్యాలా కొద్దిగా సాయమే చెయ్యవా ఇంకెంత సేపంట… నీ మౌన బాష కరుణించవే కాస్త త్వరగా…. నువ్వు లేని… నను నేను ఏం చేసుకుంటా వదిలెయ్యకే నను విడిగా…. ఊఊఊ ఊఊ ఊ ఓ క్షణం ప్రేమగా పిలువు … ఓ క్షణం గుండెనే తెరువు ఓ క్షణం ఇవ్వవా చనువు… ఓ క్షణం తోడుగా నడువు అలా చూశానో లేదో… ఇలా పడ్డానే ఎలా పడ్డానో ఏమో… నాకు తెలీదే అలా చూశానో లేదో… ఇలా పడ్డానే నువ్వేం చేశావో ఏమో… నువ్వే చెప్పాలే నాలోకం నాదే ఎపుడు… నీ మైకం కమ్మే వరకు నీ కలనీ కనేదెపుడు… ఈ కలలే పొంగేవరకు, కలలే అరెరే మనస్సుకే మనస్సుకే… ముందే రాసి పెట్టేసినట్టుందే అందుకే కాలమే నిన్నే… జంటగా పంపినట్టుందే Music: Vijai Bulganin Lyrics: Suresh Banisetti Cast: Deepthi Sunaina, Vinay Shanmukh, Sum

Janmadinamidam Lyrics in Telugu

జన్మదిన మిదం అయి ప్రియా సఖే  శంతనోతు తే సర్వదా ముదం ఈశ్వరస్సదా త్వామ్ చ రక్షతు  పుణ్య కర్మణా కీర్తిమార్జయ  జీవనం తవ భవతు సార్ధకం  

Evadu Evadu Song Lyrics from Seethayanam Movie

ఎవడు ఎవడు ఎవడు అంటున్నా ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా ఎవడు ఎవడు ఎవడు అంటున్నా ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా అభాగినుల బలిచేసే… అమానవుడు ఎవ్వడంటూ కపోతాల చిదిమేసే… కిరాతకుడు ఎవ్వడంటూ అభాగినుల బలిచేసే… అమానవుడు ఎవ్వడంటూ కపోతాల చిదిమేసే… కిరాతకుడు ఎవ్వడంటూ దేవతపై మసిపూసే దానవుడు ఎవ్వడంటూ రాముడిలా వెతుకుతున్న… రావణుడు ఎక్కడంటూ మలుపులన్నీ తెలుసుకోగా… తలుపులన్నీ విరిగిపోగా అన్యాయం బద్దలవగా… అపరాధిక అంతమవగా ఎవడు —||8|| ఎవడు ఎవడు ఎవడు అంటున్నా ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా ఎవడు ఎవడు ఎవడు అంటున్నా ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా నలిగి నలిగి నలిగిపోతున్నా కుమిలి కుమిలి కుమిలిపోతున్నా నలిగి నలిగి నలిగిపోతున్నా కుమిలి కుమిలి కుమిలిపోతున్నా యధార్థాల చెట్టుపైన… అబద్ధాలు పూస్తుంటే ఉదయ కాంతి ముసుగులోన… కాళరాత్రి కాస్తుంటే యధార్థాల చెట్టుపైన… అబద్ధాలు పూస్తుంటే ఉదయ కాంతి ముసుగులోన… కాళరాత్రి కాస్తుంటే అమృతము, హాలాహలం… కలసి కూర్చుంటే నమ్మకము, అనుమానం… నన్ను తికమక పెడుతుంటే దాచలేక, చెప్పలేక… ఒప్పుకోక, తప్పుకోక ఓర్చుకోక, మార్చలేక… మరిచిపోక, మరపురాక నలిగి నలిగి నలిగి నలిగి… నలిగి నలిగి నలిగిపోతున్నా కుమిలి కుమిలి

Thaane Neno Song Lyrics In Telugu from Nede Vidudala Movie

తానే నేనో, నేనే తానో... ఏమో ఏమో, ప్రేమేనేమో తానేగా పలికింది నాతో ఇలా... నేనంటే ఎంతో ఇష్టమంటూ ఈరోజే తెలిసింది నాకూ ఇలా.. తన చిన్ని గుండెల్లో చప్పుడులా నేనున్నానంటూ.. ఇప్పటికిప్పుడు ఊహల్లో.. నను నేనే ఎగరేసాలే నువ్వే ఎవరను అద్దంతో.. యుద్ధం చేశాలే ఎప్పటికప్పుడు గాలుల్లో.. నీ పేరుని రాస్తున్నాలే రెప్పల దుప్పటి విప్పానో.. అందంగా నీ కలలే తానే నేనో.. నేనే తానో ఏమో ఏమో.. ప్రేమేనేమో బళ్ళో పాఠంలా.. గుళ్లో దీపంలా నాలో నువ్వున్నా.. ఇన్నాళ్లు నే మరిచానా నాడే నీతోనా.. సాగే పయనాన తోడై నడిచానా.. నేడే చూశానా వినవే (వినవే).. మనసా (మనసా) తనవే (తనవే).. ఈ ఊసులే మాటలే రాని పెదవులు పట్టి.. తీయగా కొన్ని పలుకులు చుట్టి గుండెలో ప్రేమ పాటకు.. ప్రాణం పోసావులే ఇప్పటికిప్పుడు ఊహల్లో.. నను నేనే ఎగరేసాలే నువ్వే ఎవరను అద్దంతో.. యుద్ధం చేశాలే ఎప్పటికప్పుడు గాలుల్లో.. నీ పేరుని రాస్తున్నాలే రెప్పల దుప్పటి విప్పానో.. అందంగా నీ కలలే తానే నేనో.. నేనే తానో ఏమో ఏమో.. ప్రేమేనేమో Movie: Nede Vidudala Singer: Anurag Kulkarni Music: Ajay Arasada Lyrics: Shree Mani

Vodhe Vodhu Song Lyrics In Telugu from Mr.Lonely Movie

తానాన ననన్నే.. తానాన ననన్నే తానాన ననన్నే తానాన నా తానాన ననన్నే.. తానాన ననన్నే తానాన ననన్నే తానాన నా వద్దే వద్దు సోదరా.. ప్రేమ ప్యారు లేవురా చావే లేని గాయమై.. కాలమంతా సూపరా మాటే వినకుంటే మనసే నేడు.. సోలో బతుకంటే సుఖమే చూడు కాలం చూపించిన కథలో నేను.. ఓటమి వాకిట్లో శిలనయ్యాను బ్రతికుండగానే నా గుండెను లాగి.. గుచ్చేసింది కాలం. నా ప్రాణం అయిపోయే నానన ననన్నే.. నానన ననన్నే నానన ననన్నే.. నానన నా నానన ననన్నే.. నానన ననన్నే నానన ననన్నే.. నానన నా ఆ బాధలు మోస్తున్న బరువనిపించని.. డబ్బుకి తూకమేసి వదిలేసింది పొమ్మని నా ధారిలో నేనుంటే ధరిచేరే మనసుని.. ముళ్ళల దారిలో పడేసింది రానని కోపం వస్తే మనకు మనమే విలనే.. చేసిన పాపం మద్యం కడిగెను ఇలనే కోపం వస్తే మనకు మనమే విలనే.. చేసిన పాపం మద్యం కడిగెను ఇలనే అరె తమ్మి..! లవ్ లో పడడమెందుకు, ఇప్పుడిలా బాధ పడడమెందుకు.? కానీ పడ్డవాడెప్పుడు చెడ్డ వాడు కాదు. ఈ పోర్లంతా ఇంతేరాబై, దోస్ సూపించి పెండను నాకిచ్చే టైపు.. అమ్మ బాబోయ్. చావే లేదే.. కడ దారే చూడే, ఒంటరి నడకల్లో జీవమేదే సాగే ఈడే సగమయ్యే తీరే.. నొప్పికి ఆవిరయ్యే జీవితాలే సూటిగ ఎదురయ్యే ధైర్యం నాకున్న.. గతమును తలచి తలచి