Skip to main content

Posts

Showing posts from March, 2023

Gijjagiri Lyrics In Telugu - folk song

Female: గిజ్జగిరి తొవ్వలోనా… గిజ్జగిరి తొవ్వలోన ఒలగుమ్మ నాయిగుమ్మ గజ్జెలాది కోడిపుంజు ఒలగుమ్మ నాయిగుమ్మ Chorus: గజ్జెలాది కోడిపుంజు ఒలగుమ్మ నాయిగుమ్మ Female: రాజపాడిపట్టవోతే ఒలగుమ్మ నాయిగుమ్మ రాతిగోడదుంకి పాయె ఒలగుమ్మ నాయిగుమ్మ Chorus: రాజనాలు బుక్కి వచ్చే ఒలగుమ్మ నాయిగుమ్మ కొక్కొరోక్కో కొక్కో కో క్కో కొక్కోరొక్కో Female: రాజనాలు బుక్కి వత్తే ఒలగుమ్మ నాయిగుమ్మ కాపుకొడుకు కళ్లజూసే ఒలగుమ్మ నాయిగుమ్మ Chorus: తరిమి తరిమి పట్టుకునే ఒలగుమ్మ నాయిగుమ్మ Female: తరిమి తరిమి పట్టుకొని ఒలగుమ్మ నాయిగుమ్మ గుడిసెలకు తీస్కాపాయే ఒలగుమ్మ నాయిగుమ్మ Chorus: గుడిసెలకు తీస్కాపాయే ఒలగుమ్మ నాయిగుమ్మ Female: ఓరి వారి వారి వారి ఓరి వారి గుడిసెలకు తీస్కాపోతే ఒలగుమ్మ నాయిగుమ్మ గుడాలు వెడ్తాడానుకుంటి ఓలగుమ్మా నాయిగూమ్మ Female: గుడాలు వెడ్తాడానుకుంటి ఒలగుమ్మ నాయిగుమ్మ గుడాలు కాదు గిడాలు కాదు ఒలగుమ్మ నాయిగుమ్మ సప్ప సప్ప సంపవట్టే ఒలగుమ్మ నాయిగుమ్మ Chorus: సప్ప సప్ప సంపవట్టే ఒలగుమ్మ నాయిగుమ్మ Female: ఓలమ్మ కోడిపుంజు పందాల కోడిపుంజు పంచాతి వెట్టినాదే ఎట్ల ఎల్లిపాయే రోజు వవ్వారే కోడిపుంజు వయ్యారి కోడిపుంజు కీసులాట పాడుగ

Situkesthe Poye Pranam Song Lyrics In Telugu

ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే నీకు రావొద్దు కట్టం సిటికేత్తే పొయ్యేటి పాణానికి ప్రేమ సిక్కులు పెట్టినవేందే బండ తీరు ఉండేటి నా గుండెకు ఇన్ని భాధలు పెడుతున్నావేందే ఆ దేవుణి మీద మన్నుపొయ్య నీ ప్రేమకు బాకీ లేదేందే బువ్వ తింటే పోతలేదే నీ మీదే పాణమాయే పిల్ల నీతోడు లేకపాయే నాకు సావన్న రాకపాయే ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే నీకు రావొద్దు కట్టం ఎందుకే పిల్ల నా మీద కోపం గుండె కోసి సూడు నీ రూపం ఎందుకే పిల్ల నా మీద కోపం నువ్వే కదనే నా లోకం ఎందుకే పిల్ల నా మీద కోపం ఏ జన్మల జేసిన పాపం నా గుండెల దాగున్న ఈ భాధ నువ్వే నేనెవలితోని జెప్పుకోనే ఆ దేవుణి మీద మన్నుపొయ్య నీ ప్రేమకు బాకీ లేదేందే బువ్వ తింటే పోతలేదే నీ మీదే పాణమాయే పిల్ల నీతోడు లేకపాయే నాకు సావన్న రాకపాయే ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే నీకు రావొద్దు కట్టం నువ్వెట్లున్నవో ఇంటికాడా నేను రాలేనే నిన్ను సూడా నువ్వెట్లున్నవో ఇంటికాడా నేను రాలేనే నిన్ను సూడా నేనున్నది బాడరు కాడా సచ్చిపోయిన తెలువదే

Selayeru Paduthunte Lyrics – Telugu Folk Song

సెలయేళ్ళు పాడుతుంటే ఓ పిల్ల ఎరగులూగుతుండే లోలోన నదులన్నీ కలిసినట్టు ఓ పిలగ నవ్వెంత బాగున్నదీ నీలోన గాజుల సప్పులు ఘల్ ఘల్ మోగంగా గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగా వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుమూపవే ఈ వేళ సిగ్గు సింగారాలు సిలుకుతున్నట్టుగా ముద్దు మందారాలు పలుకుతున్నట్టుగా మాయా మాటలు పలుకకు ఓ పిలగా మా అన్నలొస్తున్నరు తోవల్ల సెలయేళ్ళు పాడుతుంటే ఓ పిల్ల ఎదగూళ్ళుగుతున్నయే లోలోన పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల పాలొంచి వంగినయ్యి సేనంత రామసిలకల సూపులూ చాలింక రత్నాల బొమ్మనైతి మా ఇంట పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల పాలొంచి వంగినయ్యి సేనంత రామసిలకల సూపులూ చాలింక రత్నాల బొమ్మనైతి మా ఇంట వెయ్యంచు పువ్వుల్లో వెలిగింది నీ రూపు దీపాల కాంతుల్లో దరిచేరు నా వైపు జోడెడ్ల బండి కట్టీ ఓ పిల్ల టెన్ టు ఫైవ్ జోరుగ ఎక్కిస్తనే ఈ వేళ ముసిముసి నవ్వింది మురిపాల జాబిల్లి మదిలోన పూసింది మందార సిరిమల్లి మరుగు మాటల వాడివే ఓ బావ మా వదినలొస్తున్నరు తోవల్ల బాయిగడ్డన పూసినై ఓ పిల్ల బంగారు కుసుమ పూలు నిండుగా పూసిన పున్నమోలే నేనున్న బంగారు బొమలెందుకోయ్ నాకింకా బాయిగడ్డన పూసినై ఓ పిల్ల బంగారు కుసుమ పూలు నిండుగా పూసిన పున్నమోలే నేనున్

Neethoney Neethoney Song Lyrics in Telugu FROM AHIMSA movie

కలలో అయినా కలయికలో అయినా కలలో అయినా కలయికలో అయినా కలిసుండని కాలాలైనా నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడు నాతోనే నాతోనే నువ్వెపుడూ ఎదుటే ఉన్నా… ఎదలోనే ఉన్నా ఎదుటే ఉన్నా… ఎదలోనే ఉన్నా ఏ దూర టెన్ టు ఫైవ్ తీరానున్నా నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ నీ జతగా… అడుగే పడగా ఆ క్షణమే కళ్యాణమే నీ చెలిమే… ముడులే పడగా ఆ చనువే మాంగళ్యమే నును లేతగా మునివేళ్ళు మెడవంపున చేసెను ఎన్నడూ విడిపోనని వాగ్ధానమే నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ ఆఆ ఆఆ ఆ ఆ ఓ ఓ నాననా నా నాననా, నాననా నా నీ మనసే… విరిసే కమలం ఏ మలినం నిన్నంటదే నా మనసే… బిగిసే కవచం ఏ సమయం… నిను వీడదే కోవెల శిథిలం అయినా దేవత కలుషితమవదే నమ్మవే నను నమ్మవే మా టెన్ టు ఫైవ్ అమ్మవే నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ Director- Teja Producers- P Kiran Singers- Sid Sriram & Satya Yamini Music- RP Patnaik Lyrics- Chandra Bo

Chamkeela Angeelesi Song Lyrics In TELUGU from DASARA MOVIE

చమ్కీలా అంగిలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే ఓ వదినే కండ్లకు అయినా బెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే సినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్ల కుసుంటాడే ఓ వదినే మాసిన లుంగీ ఎసి ఇప్పుడు మంచంలనే పంటాడే పెండ్లయినా కొత్తలా అత్థర్లు పూసిన్నే నీ సీర సింగులు పట్టి ఎనకేనకే తిరిగిన్నె ముద్దులిస్తుండే పూలు తెస్తుండే సెక్కర లెక్క నీ మాటలుంటుండే మారే నీ తీరు పెరిగే నీ నోరు మందుకలవాటైతినే కడుపులో ఇంత పోసి ఓ వదినే కొడతడే బండకేసి ఓ వదినే అమవాస పున్నానికో అట్లట్లా అక్కరకు పక్కకొత్తాడే చమ్కీలా అంగిలోడే నన్ చమ్కీలమ్మేత్తడే వీడు వంటింట్లో నేనుంటే చాటుంగా వత్తుండె వంకర నడుము గిచ్చుతుండే నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే తైతక్కలాడకంటుండే కంట నీరన్న వెట్టకుండా సంటి బిడ్డ లెక్క నిన్ను అలుగుతుంటే బుధరగియ్యలేదా నువ్వు సీటికి మాటికీ గింతదాన్ని గంత జెసి ఇజ్జాతంతా బజారలేస్తలేవా ఏ గాలి సోకేనో వెన్నెత్తి తిరిగెనో పాతబడ్డానేమో చాతనైత లేదో ఉల్టా నన్నటిలా మంది ముంగట్ల బదనాం చెత్తడే చమ్కీలా అంగిలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే ఓ వదినే కండ్లకు అయినా బెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే నోరుదీసి అడగరాదురా బామ్మర్ది చెప్పింది

Jai Balayya Mass Anthem Lyrics in telugu from veera simha reddy

రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరు నిన్ను తలచు కున్నవారు.. లేచి నించోని మొక్కుతారు అచ్చ తెలుగు పౌరుషాల.. రూపం నువ్వయ్య అల్లనాటి మేటి రాయలోరి.. తేజం నువ్వయ్య మా తెల్లవారె.. పొద్దు నువ్వై పుట్టినావయ్య మా మంచి చెడ్డల్లోన.. జత కట్టినావయ్య జన్మ బంధువంటు నీకు.. జై కొట్టి నామాయ్య జై బాలయ్య జై బాలయ్య.. జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య..  మా అండదండ నువ్వుంటే.. అంతే చాలయ్య జై బాలయ్య జై బాలయ్య.. జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య..  మా అండదండ నువ్వుంటే.. అంతే చాలయ్య రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరు నిన్ను తలచు కున్నవారు.. లేచి నించోని మొక్కుతారు సల్లంగుంది నీవల్లే.. మా నల్లపూస నాతాడూ మా మరుగు బతుకున నువ్వే.. పచ్చా బొట్టు సూరీడూ గుడిలో దేవుడి.. ధూత నువ్వే మెరిసే.. మా తలరాత నువ్వే కురిసే.. వెన్నల మోత నువ్వే మా అందరి.. గుండెల మోత నువ్వే హేయ్.. తిప్పు సామి కోరమీసం.. తిప్పు సామి ఊరికోసం నమ్ముకున్న వారికోసం.. అగ్గిమంటే నీ ఆవేశం నిన్ను తాకే దమ్మునోడు.. లేనే లేడయ్యా ఆ మొల్తాడు కట్టిన మొగ్గోడు.. ఇంక పుట్నే లేడయ్యా పల్లె నిన్ను చూసుకుంట.. నిమ్మలంగ ఉందయ్య నీదే పేరు రాసి రక్షర

Naatu Naatu TELUGU LYRICAL SONG FROM RRR

పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సేసినట్టు మర్రి సెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు నాటు నాటు నాటు విచ్చుకత్తిలాగా వెర్రి నాటు గుండెలదిరిపోయేలా దండనకర మోగినట్టు సేవులు సిల్లు పడేలాగా కీసుపిట్ట కూసినట్టు ఏలు సిటీకేలేసేలా యవ్వారం సాగినట్టు కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం సేసినట్టు నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు నాటు నాటు నాటు పచ్చి గడ్డపార లాగ చెడ్డ నాటు నాటు నాటు నాటు ఉక్కపోత లాగా తిక్క నాటు భూమి దద్దరయ్యేలా వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా ఎసెయ్ రో ఏక ఏకి నాటు నాటు నాటు అరె దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా దుముకు దుముకులాడేలా దూకేయ్ రో సరాసరి నాటు నాటు నాటు Song Name: NAATU NAATU Music Director:  M.

Boss party lyrics in telugu from Waltair Veerayya

వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ పార్టీ బాస్ పార్టీ నువ్వు లుంగీ ఎత్తుకో హే నువ్వు షర్ట్ ముడి వేసుకో హే నువ్వు కర్చీఫ్ కట్టుకో హే బాస్ వస్తుండు బాస్ వస్తుండు నువ్వు లైట్లు వేసుకో హే నువ్వు కలర్ మార్చుకో హే నువ్వు సౌండ్ పెంచుకో హే బాస్ వస్తుండు బాస్ వస్తుండు డీజే వీరయ్య హే క్లబ్బులోన పార్టీ అంటే శర శర మామూలే శర శర మామూలే హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏ మూలే కొత్తగా ఉండదు ఏ మూలే బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే రీచ్ పెద్దగా ఉండదులే క్రూయిజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగా పండదులే మాస్ పెద్దగా పండదులే అరె వేర్ ఇస్ ద పార్టీ బాస్ వేర్ ఇస్ ద పార్టీ నా బోటే ఎక్కు డీజే నొక్కు బొంబాటు పార్టీ నా బోటే ఎక్కు డీజే నొక్కు పగులుద్ది పార్టీ డీజే వీరయ్య నువ్వు బాటిల్ అందుకో హే నువ్వు గ్లాస్ అందుకో హే నువ్వు సుక్కేసుకో హే బాస్ వచ్చిండు కిక్ ఇచ్చిండు హోటల్ లోన పార్టీ అంటే హీటే ఉండదు ఎందుకులే హీటే ఉండదు ఎందుకులే   గల్లీలోన పార్టీ అంటే సిల్లీ సిల్లీగా ఉంటదులే సిల్లీ సిల్లీగా ఉంటదులే టెర్రస్ మీద పార్టీ అంటే ప్రైవసీ అసలు ఉండదులే ప్రైవసీ అసలు ఉండదులే పెంట్ హౌస్ పార్టీ అంటే రెంటె చాలా అయితదిలే రెంటె చాలా

DandaKadiyal telugu song lyrics from dhamaka

దండ కడియాల్ ఏ దండ కడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నోడంటవె పిల్లో అరె కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో ఏ దండ కడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నోడంటవె పిల్లో అరె కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో గజ్జెల పట్టీలిస్తివో గాజులిచ్చి బుట్టలో వేస్తివో ముక్కెర నువ్వై పుస్తివో నీ ముద్దుల ముద్దరలెస్తీవో అరె సందడి వోలె వస్తివో సోకులంగడి తీసుపోతివో ఓ… దండ కడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నావ్ లేరో పిలగా కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో నీ చూపుల తల్వారు నా సెంపల తీన్మారు సంపెంగ మొగ్గల మంచెం ఎక్కి తెంపేయ్ నవారు మీ మెట్టల జాగీరు చేపట్టే జాగీర్దారు నీ పట్టా భూమిలో గెట్టు నాటుకుంటా జోర్దారు ఇంచుమించు నీదే పోరా చుట్టూ శివారు అటు ఇటు చూడకుండా చేసేయ్ షికారు ఆగమన్న ఆగేటోన్ని కాదే బంగారు దూకమంటే ఆగుతాడా దుమ్ములేపే నాలోని మీసమున్న మగాడు దండ కడియాల్ అరెరే దస్తీ రుమాల్ హే దండ కడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నావ్ లేరో పిలగా కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో అల్లు మల్లు రాముల మల్లో అల్లు మల్లు రాముల మల్లో జిల్లేడాకుల బెల్లం పెట

Neetho Unte Chalu song from Bimbisara

గుండే దాటి గొంతు దాటి.. పలికిందేదో వైనం మోడువారిన మనసులోనే.. పలికిందేదో ప్రాణం ఆ కన్నుల్లోనే.. గంగై పొంగిన ఆనందం కాలంతో.. పరిహాసం చేసిన స్నేహం పొద్దులు దాటి.. హద్దులు దాటి.. జగములు దాటి.. యుగములు దాటి.. చెయ్యందించమంది.. ఒక పాశం ఋణపాశం.. విధి విలాసం చెయ్యందించమంది.. ఒక పాశం ఋణపాశం.. విధి విలాసం అడగాలె కానీ.. ఏదైన ఇచ్చే.. అన్నయ్యనవుతా పిలవాలె కానీ.. పలికేటి.. తోడు నీడై పోతా నీతో ఉంటే చాలు.. సరితూగవు సామ్రాజ్యాలు రాత్రి పగలు.. లేదే దిగులు.. తడిసె కనులు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో చెయ్యందించమంది.. ఒక పాశం ఋణపాశం.. విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది.. ఒక బంధం..  ఋణ బంధం నోరార వెలిగే.. నవ్వుల్ని నేను.. కళ్ళార చూశా రెప్పల్లొ ఒదిగే.. కంటిపాపల్లొ.. నన్ను నేను కలిసా నీతో ఉంటే చాలూ.. ప్రతి నిమషం ఓ హరివిల్లు రాత్రి పగలు.. లేదే గుబులు మురిసే ఎదలు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో ప్రాణాలు ఇస్తానంది.. ఒక పాశం.. ఋణపాశం.. విధి విలాసం చెయ్యందించమంది.. ఒక బంధం.. ఋణ బంధం ఆటల్లోనే పాటల్లోనే.. వెలసిందేదో స్వర్గం రాజే నేడు.. బంటైపోయిన రాజ్యం.. నీకే సొంతం