Skip to main content

Posts

Showing posts from June, 2020

Yeme Pilla Telangana Folk Song Lyrics in Telugu

ఏమే పిల్ల అన్నప్పుడల్లా గుచ్చే పువ్వుల బాణాలు  గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు  గుచ్చే పువ్వుల బాణాలు అవి తేనె సుక్కల తానాలు  నువ్వు పిలిసే పిలుపులు తెరిసేనే గుండె తలుపులు  నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో  నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో  జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో  జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో   నువ్వు దూరం దూరం ఉన్నావంటే మోయాలేని భారాలు  మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు  మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు  నూరేళ్లు నువ్ సోపతి లేకుంటె సిమ్మసీకటి  నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో  నన్ను గొట్టుకో నన్ను తిట్టుకో నీ దానివని పేరు పెట్టుకో  జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో  జర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సిన్నదాని సెయ్యి పట్టుకో  నువ్వు కస్సు బుస్సు మంటే అవి తియ్యా తియ్యని గాయాలు  తియ్యా తియ్యని గాయాలు మరువాలే నీ జ్ఞాపకాలు  తియ్యా తియ్యని గాయాలు మరువాలే నీ జ్ఞాపకాలు  నువ్ జూస్తే సుక్కల మెరుపులు నీ ఎదలు మల్లె పరుపులు  నన్ను గొట్టుకో న