Search Suggest

Omkara Roopini Song Lyrics in Telugu Font

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥ శర్వార్ధ దేహిని, సకలార్ధ వాహిని భక్తఘ దాయిని, దహరాభ్య గేహిని ॥ ఓం కార రూపిణి

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని 

జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥ 

శర్వార్ధ దేహిని, సకలార్ధ వాహిని 

భక్తఘ దాయిని, దహరాభ్య గేహిని   ॥ ఓం కార రూపిణి ॥ 


మృగరాజ వాహన, నటరాజు నందన 

అర్ధెన్దు భూషణ, అఖిలార్ది సోషణ 

కాశిక కామాక్షి , మాధురి మీనాక్షి 

మము బ్రోవవే తల్లి, అనురాగ శ్రీవల్లి ॥ ఓం కార రూపిణి  ॥

Download More Devotional Songs Lyrics

Post a Comment