Skip to main content

Posts

Showing posts from August, 2018

Aa Gattununtaava Song Lyrics Rangasthalam Movie (2018)

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా… నాగన్న ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా… ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునేమో సిసాడు సార ఉంది కుండేడు కల్లు ఉంది బుడ్డేడు బ్రాంది ఉందీ. ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా..హే.. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా….హే… ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా… ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా..హే.. ఆ దిబ్బనేమో తోడెల్ల దండు ఉంది నక్కాల మూక ఉంది, పందికొక్కుల గుంపు ఉందీ ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది. ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా…హే… ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా…హే.. ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా….హే…. ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది గుర్రాపు డెక్క ఉంది గంజాయి మొక్క ఉంది ఈ గడపనేమో గందపు చెక్క ఉందీ ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా….హే….. ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా…హే…. ఈ ఏపునేమో న్యాయముంది ధర్మముంది బందముంది శుద్దముందీ ఆ ఎపు

Bharat Ane Nenu Song Lyrics Bharat Ane Nenu Movie (2018)

విరచిస్తా నేడే నవశకం  నినదిస్తా నిత్యం జనహితం నలుపెరగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం..  భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ..  బాధ్యున్నై ఉంటానూ….  OF THE PEOPLE FOR THE PEOPLE BY THE PEOPLE ప్రతినిధిగా...  THIS IS ME... THIS IS ME... THIS IS ME... THIS IS ME...... పాలించే ప్రభువుని కాననీ... సేవించే బంటును నేననీ... అధికారం అర్దం ఇది అనీ... తెలిసేలా చేస్తా నా పనీ... భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ  బాధ్యున్నై ఉంటానూ….  OF THE PEOPLE FOR THE PEOPLE BY THE PEOPLE ప్రతినిధిగా...  THIS IS ME... THIS IS ME... THIS IS ME... THIS IS ME...... మాటిచ్చా నేనీ పుడమికి... పాటిస్తా ప్రాణం చివరికీ... అట్టడుగున నలిగే కలలకి... బలమివ్వని పదవులు దేనికి.... భరత్ అనే నేనూ…హామి ఇస్తున్నానూ  బాధ్యున్నై ఉంటానూ…. OF THE PEOPLE FOR THE PEOPLE BY THE PEOPLE ప్రతినిధిగా...  THIS IS ME... THIS IS ME... THIS IS ME... THIS IS ME...... Movie    :  Bharat Ane Nenu Lyrics    :  Ramajogayya Sastry Music    :  Devi Sri Prasad Singer   :  David Simon Cast     :  Mahesh Babu, Kaira Advani

Ninnila Song Lyrics Tholi Prema Movie (2018)

నిన్నిలా నిన్నిలా చూశానే..  క‌ళ్ళ‌ల్లో క‌ళ్ళ‌ల్లో దాచానే..  రెప్ప‌లే వేయ‌నంతగా క‌నుల‌పండ‌గే.. నిన్నిలా నిన్నిలా చూశానే..  అడుగులే త‌డ‌బ‌డినే నీ వ‌ల్లే..  గుండెలో విన‌ప‌డిందిగా ప్రేమ చ‌ప్పుడే..  నిను చేరిపోయే నా ప్రాణం.. కోరెనెమో నిన్నే ఈ హృద‌యం.. నా ముందుందే అందం.. నాలో ఆనందం.. న‌న్ను నేనే మ‌ర‌చిపోయేలా ఈ క్ష‌ణం.. ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా..  ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా..  ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా తొలి తొలి ప్రేమే దాచేయికలా.. చిరు చిరు నవ్వే ఆపేయికిలా.. చలి చలి గాలే వీచేంతలా మరి మరి నన్నే చేరేంతలా నిన్ను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా.. ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా..  ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా ఈ వ‌ర్షానికి స్ప‌ర్శ ఉంటే నీ మ‌న‌సే తాకేనుగా..  ఈ ఎద‌లో నీ పేరే ప‌లికేలే ఇవాళే ఇలా Movie    :  Tholi Prema Lyrics    :  Sri Mani Music    :  SS Thaman Singers  :  Armaan Malik, SS Thaman Caste     :  Varun Tej, Raashi Khanna

Pillaa Raa Song Lyrics RX 100 Movie (2018)

మబ్బులోన వాన విల్లులా...  మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా.. దాగినావుగా అందమైన ఆశతీరకా..  కాల్చుతుంది కొంటె కోరికా..  ప్రేమ పిచ్చి పెంచడానికా.. చంపడానికా కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. జాలి లేని రాక్షసివే.. గుండెలోని నా కసివే.. చేపకల్ల రూపసివే.. చిత్రమైన తాపసివే.. చీకటింట నా శశివే.. సరసకు చెలి చెలి రా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా రా..  నువ్వే కనబడవా.. కల్లారా.. నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. నువ్వే ఎద సడివే.. అన్నాగా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా.. రా..  నువ్వే కనబడవా.. కల్లారా.. నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. నువ్వే ఎద సడివే.. మబ్బులోన వాన విల్లులా..  మట్టిలోన నీటి జల్లులా..  గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశతీరక..  కాల్చుతుంది కొంటె కోరిక  ప్రేమ పిచ్చి పెంచడానికా ? చంపడానికా? చిన్నాదానా.. ఓసి అందాల మైనా మాయగా మనసు జారిపడిపోయెనే తపనతో నీ వెంటే తిరిగెనే నీ పేరే పలికెనే నీ లాగే కులికెనే నిన్నే చేరగా.. ఎన్నాలైన అవెన్నేలైనా వందేల్లైనా.. వేచి ఉంటాను నిన్ను చూడగా గండాలైనా సుడి గుండాలైనా.. ఉంటానిలా నేను నీకే తోడుగా.. ఓ.. ప్రేమా మనం కలిసి ఒకటిగా.. ఉందామా ఏద

Dhaari Choodu Song Lyrics Krishnarjuna Yuddham Movie (2018)

దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బెరే చూడు దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బెరే చూడు కమలపూడి  కమలపూడి కట్టమింద మామ కన్నె పిల్లల జోరే చూడూ కమలపూడి కట్టమింద మామ కన్నె పిల్లల జోరే చూడూ బులుగు చొక్కా ఏసినవాడా పిలగా చిలకముక్కు చిన్నవాడా బులుగు చొక్కా ఏసినవాడా పిలగా చిలకముక్కు చిన్నవాడా చక్కని చుక్క చక్కని చుక్కా దక్కే చూడూ మామా చిత్ర కన్ను కొంటేవాడా చిత్ర కన్ను కొంటేవాడా చిత్ర కన్ను కొంటేవాడా మేడలోనీ కుర్రదాన్ని పిలగా ముగ్గులోకి దింపినావు మేడలోనీ కుర్రదాన్ని పిలగా ముగ్గులోకి దింపినావు నిన్ను కోరి నిన్ను కోరి వన్నెలాడీ లైలా కొట దాటీ పేటా చేరే కురస కురస అడివిలోనా పిలగా కురిసెనే గాంధారీ వానా కురస కురస అడివిలోనా పిలగా కురిసెనే గాంధారీ వానా ఎక్కరానీ ఎక్కరానీ కొండలెక్కీ మావ ప్రేమలోనా చిక్కీనావూ ఎక్కరానీ కొండలెక్కీ మావ ప్రేమలోనా చిక్కీనావూ పూల ఛత్రీ పట్టుకోనీ పిలగా ఊరు వాడా తోడు రాగా పూల ఛత్రీ పట్టుకోనీ పిలగా ఊరు వాడా తోడు రాగా జంటగానే జంటగానే కూడినారూ మామ చలువ పందిరి నీడ కిందా జంటగానే కూడినారూ మామ చలువ పందిరి నీడ కిందా Movie    :  Krishnarjuna Yuddham Lyrics    :  Penchal Das Music    : 

Inkem Inkem Inkem Kaavaale Song Lyrics Geetha Govindam Movie (2018)

తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తధరిన తదిందింత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే  ఇకపై తిరనాల్లే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోళి తెచ్చావే  నువ్వు పక్కనుంటె ఇంతెనేమోనే  నాకొక్కో గంట ఒక్కో జన్మే  మళ్ళీ పుట్టి చస్తున్నానే ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే  ఇకపై తిరనాల్లే తదిగిన తకజను తదిగిన తకజను తరికిట తధరిన తదిందింత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం ఊహలకు దొరకని సొగసా  ఊపిరిని వదలని గొలుసా  నీకు ముడి పడినది తెలుసా  మనసున ప్రతి కొస నీ కనుల మెరుపుల వరసా  రేపినది వయసున రభస నీ చిలిపి కనులకు బహుశా  ఇది వెలుగుల దశ  నీ ఎదుట నిలబడు చనువే వీసా  అందుకుని గగనపు కొనలే చూసా. ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే చాల్లే ఇది చాల్లే  నీకై నువ్వే వచ్చి వాలావే  ఇకపై తిరనాల్లే మాయలకు కదలని మగువా  మాటలకు కరగని మధువా  పంతములు విడువని బిగువా  జరిగినదడగవా నా కథని తెలుపుట సులువా జాలిపడి నిముషము వినవా ఎందుకని గడికొక గొడవా  చెలిమిగ మెలగవా  నా పేరు తలచితె ఉబికే లావా  చల

Mandaara Mandaara Song Lyrics Bhaagamathie Movie (2017)

మందార మందార  కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నా కళ్లారా సరికొత్త స్నేహం దరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నేఏదో  అసలది బదులో ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ నీలో చూస్తున్నా మందార మందార  కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నావా కళ్లారా సరికొత్త స్నేహం దరిచేరా సుందార… మందార… కళ్లారా… సుందార.. మందార మందార  కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందే ఇలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా… కడలై నాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలనే మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమై నా గమ్యానివై నా నువ్వవుతున్నావే మందార మందార  కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నావా  కళ్లారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందార మందార  కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా Movie     :  Bhaagamathie Lyrics     :  Sreejo Music     :  S S Thaman Singer