Search Suggest

Nee Peru Parishudham Lyrics in Telugu Full Song Lyrics

నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం నీ పలుకే పరిశుద్ధం .

నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం 

నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం 

నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం 

నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం

నీ కన్నులు పరిశుద్ధం .. నీ చెవులు పరిశుద్ధం

నీ మాటలు పరిశుద్ధం.. నీ చేతలు పరిశుద్ధం

నీ కన్నులు పరిశుద్ధం .. నీ చెవులు పరిశుద్ధం

నీ మాటలు పరిశుద్ధం.. నీ చేతలు పరిశుద్ధం

నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం 

నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం

నీ తనువు పరిశుద్ధం.. నీ తలంపు పరిశుద్ధం

నీ తీర్పు పరిశుద్ధం.. నీ తోడు పరిశుద్ధం

నీ తనువు పరిశుద్ధం .. నీ తలంపు పరిశుద్ధం

నీ తీర్పు పరిశుద్ధం.. నీ తోడు పరిశుద్ధం

నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం 

నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం

నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం 

నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం

యేసు ... నీ పేరు పరిశుద్ధం .. నీ ప్రేమ పరిశుద్ధం 

నీ పలుకే పరిశుద్ధం .. నీ పిలుపే పరిశుద్ధం

Song Name: Nee Peru Parishudam
Singer: Suhaas Prince
Category: Christian Songs

1 comment

  1. Super song