Skip to main content

Posts

Showing posts from February, 2023

Urike Urike song from HIT 2 movie

వానై నా కొరకే వేచే ఉన్నానే నీతో తెచ్చావా ఎదో మైమరుపే ఉన్నట్టున్నాదే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే ఓ అడిగే అడిగే ప్రాణం అడిగే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య హద్దే సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడుగకనే అల నడిలా అల్లే మనసుల గుట్టే మరి యిట్టె కనిపెట్టే కనికట్టే నీ కనులంచునా ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే   Song Composer- MM Sreelekha Singer - Sid Sriram and Ramya Behara Movie - Hit 2

Nannaya Raasina SONG FROM 18 PAGES MOVIE

ఏ కన్నుకి, ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా ఏ నడకది, ఏ పయనమో ఏ పాధమైనా చూపేనా.. నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగనా.. నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా ఏ కన్నుకి, ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా నిన్నెవరో పిలిచి రమ్మని అన్నట్టు ఏవైపుకో.. నువ్వెళ్లినా.. నాకెవ్వరో చెప్పినట్టు నీ పనులే చేస్తున్నా ఒట్టు నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా ఏ కన్నుకి, ఏ స్వప్నమో ఏ రెప్పలైనా తెలిపేనా ఏ నడకది, ఏ పయనమో ఏ పాధమైనా చూపేనా.. నీలో స్వరాలకే నేనే సంగీతమై నువ్వే వదిలేసిన పాటై సాగనా.. నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా నన్నయ్య రాసిన కావ్యమాగితే తిక్కన తీర్చెనుగా రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా Song - Nannaya Raasina Lyrics: Sri Mani Singers - Prudhvi Chandra, Sithara Krishnakumar Movie - 18 pages

pulsar bike midha raara bava folk song

చింపిరి జుట్టు దాన్ని... చెవులు ఇరుసున చుట్టదాన్ని... చేతిలా అగ్గిపెట్టి దాన్ని.... ఉంగరాల మెట్ట దాన్ని.... నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.... పల్సర్ బైక్ పైన రారా బావో... నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.... పల్సర్ బైక్ పైన రారా బావో... కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిచినావు... నేను రాను పో అంటే కళ్ళు ఎర్రజెసినావు రా..... నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.... పిలవగానే నేను రాను బావ... నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.... పిలవగానే నేను రాను బావ... కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిచినావు... నేను రాను పో అంటే కళ్ళు ఎర్రజెసినావు రా..... నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.... పిలవగానే నేను రాను బావ... నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.... పిలవగానే నేను రాను బావ... పచ్చ మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి.... మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు రా... నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.... నీలాంటోడికి చనువువ్వను బావ.... నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో.... నీలాంటోడికి చనువువ్వను బావ.... పచ్చ మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి.... మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు రా...

MA GALLILO OKKADU PORADU private song

మా గల్లీల ఒక్కడు పోరడు అందగాడాడు నన్ను సూత్తడు నన్ను చూసిన సూడనట్టు ఉంటాడు నవ్వుతుంటాడు కన్నుకోడతాడు సైగజేస్తాడు వాడు మురిపాల ముద్దుల కృష్ణుడు తెలివిగల్లోడు తెల్లగుంటాడు నన్ను సాటుకిలిసి ముచ్చటంటాడు ముద్దులంటాడు సరసమంటాడు లోల్లి జెస్తాడు  ఇగ పొద్దున్నే మా వాడ కొత్తాడు కావలుంటాడు అడ్డమత్తాడు నన్ను కాలేజీ కే వోనియ్యడు బండి తెత్తాడు ఎక్కమంటాడు పోదమాంటాడు నాకు ఊరు వాడ సూపిత్తాడు జాతరంటాడు తోలుకవోతాడు నేను అడిగింది నాకు కొనిత్తాడు రాణి వంటడు రాజు నంటాడు మురిసిపోతాడు వాడు సక్కని మనసున్న పోరడు ఊరినిడవాడు ఊల్లే ఉంటాడు ఈ ఊరంతా నవోల్లే అంటాడు తోడు గుంటాడు సాయం అయితాడు సాగి పోతాడు వాడు ఆస్తి పాస్తి దండిగున్నోడు కానీ లేనోడు అన్నట్టు ఉంటాడు అందరితోని కలిసి మెలిసి ఉంటాడు బుద్ధి మంతుడు సదువుకున్నోడు సక్కనైనోడు వాడు సుక్కల్లో మెరిసేటి సంద్రుడు కలవ కల్లోడు కాంతి నవ్వొడు పరాయి అమ్మాయిలను సూడడు దారి ఇస్తాడు పక్కకెళ్తాడు పారిపోతాడు మరి నేనంటే పడి సచ్చి పోతాడు నన్ను ఇడవడు కలవరిస్తాడు వాడు పడుకున్న నా పేరే తల్తాడు మొండిగునమోడు మాయజేసాడు మనసుదోసాడు నా మేనత్త ముద్దుల కొడుకాడు వరస అయినోడు మేనబావాడు నా మేడలోన త

OoruPalletooru Lyrical song from balagam movie

ఆతడు: ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు, ఇగెప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ యక్క..! ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావయా, నీ పాసుగాల..! ఆమె: కోలో నా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే యాప పుల్లల చేదు నమిలిందే, రామ రామ రామ తలకు పోసుకుందె… నా నేల తల్లే అలికి పూసుకుందె.. ముగ్గు సుక్కల్నే సద్ది మూటల్నే సగ బెట్టుకుందే బాయి గిరక నా పల్లే ఆతడు: హే, తెల్ల తెల్లాని పాలధార ఓలే పల్లె తెల్లారుతుంటదిరా గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోనే జంటగ మోగుత ఉంటయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా ఆతడు: సల్లగాలి మోసుకొచ్చెరా సేను సెల్కల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మల రాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు కాల్వ గట్టులు సెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల… ఆమె: ఊరు పల్లెటూరు… దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి… కొడుకుకిచ్చె ప్రేమ వేరు ఊరు పల్లెటూరు… దీని తీరే కన్నకూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంటపైరు ఆమె: వంద గడపల మంద నా పల్లె గోడ కట్టని గూడు నా పల్లె సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ మావ అత్త బావ బాపు వరసల్లే ఊరంత సుట్టా

SOMMASILLI POTHUNNAVE O CHINNA RAMULAMMA private song lyrics in telugu

కంటికి కునుకే కరువాయెనే గుండెల బరువే మొదలాయెనే సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నా రాములమ్మ చెమ్మగిల్లి ముద్దియ్యవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లాని కళ్ళతో నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే గుండె గాలిలో తేలుతు ఆరాటలాడుతూ నీ ఒళ్ళో నే వాలెనే సుట్టు దిప్పుకున్నావే ఓ సిన్నా రాములమ్మ సెమట సుక్కోలే తీసెయ్యకే నీ సీర కొంగుకే ముడివెయ్యవే సాయంకాలం వేళ సందె పొద్దులాగ సెంతలోనే ఉండవే సీకటేల మెరిసే సుక్కలాగ గుండెలోన దాగవే నీటిలోన నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే నీ చేతినద్దేసి కలలన్ని చెరిపేసి కాలాన్ని మార్చకే ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే సక్కనైన సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే ఏటి గట్టు మీద ఎదురుసూపుల్లోన కళ్ళల్లో నిండినవే గాలివానల్లోన గొడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగిలికే నీ ఊహలే కన్న నీ ధ్యాసలో ఉన్న నా దరికి రమ్మంటినే నిను వెతికే దారుల్లో అడ్డంకులెన్నున్నా నా అడుగు నీ జాడకే ముద్దుగున్నా నా చెలివే ఓ సిన్నా రాములమ్మ సెంత సేరే రోజెన్నడే ప్రాణం అల్లాడే నీకోసమే పారేటి సెలయేరు పలకరించకున్నా పరువాలేదనుకుంటినే ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా పట్టించుకోవెందుకే పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ

ALLAHE ALLAHA private song lyrics in telugu

కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పెదాలతో నన్ను పిలిచే రోజు యే ధువా మిల్ జాయె వఫా యే తో అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు యే ధువా మిల్ జాయె వఫా యే తో రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్ దర్గకి అల్లా పిలిచిండానిపించెనే పిల్లా నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని ఇలా కలిపెను… మన బంధమే అల్లా నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో ఆస్మా ఆమెలే… నజుమా అందదే యే ధువా మిల్ జాయె వఫా యే తో అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు నిను చూడకుంటే నా కళ్ళు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి అల్లా మహిమనే అనుకుందున పిల్లా

Enno Ratrulosthayi telugu remix song from amigos movie

ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఎన్నో ఎన్ని మోహాలు మోసీ ఎదలు దాహాలు దాచా పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో మంచం ఒకరితో అలిగిన మౌనం వలపులే చదివినా ప్రాయం సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా ॥ గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో అంతే ఎరుగనీ అమరిక ఎంతో మధురమే బడలిక ఛీ పో బిడియమా సెలవిక నాకీ పరువమే పరువిక ॥ Song Name: Enno Ratrulosthayi - Remix Song Singers: SP Charan, Sameera Bharadwaj Lyrics: Veturi Sundararama Murthy movie: Amigos

Kumkumala Nuvve song Lyrics from Brahmastra movie

పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది ఆ బ్రహ్మె నిను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షనయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షనయ్యా వేడుకలాగా ఓ మౌనంగా మనసే మీటే మధురాలా వీణవు నువ్వే ప్రతి ఋతువున పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే ఆ… బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటె కలిశావే కలిగించావే దీపావళి కలనే జాబిల్లే నీ వెనకే నడిచేనే నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే అందాల నీ కంటి కాటుకతో పై వాడే రాసే నా నుదిటి రాతలనె కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండివర్షానయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండివర్షానయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్య నేను ఇలాగా Song: Kumkumala  Movie: Brahmastra (Telugu)  Singer: Sid

Inthandham dhari mallindha song from Sitha ramam

ఇంతందం దారి మల్లిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు తాకి  తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా..! విల్లే ఎక్కుపెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది నీపైన ఈ జగమే దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే Music: Vishal Chandrasekhar Lyricist: Krishnakanth Singers: SPB Charan Movie: sita ramam

Gundellonaa Gundellonaa ninnu daachesi song from Ori devuda

ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా… బుజ్జమ్మా యే… మరువనే మరువనే కలల్లోను నిన్నే బుజ్జమ్మా… బుజ్జమ్మా గొడవలే పదనులే నీతో గొడుగులా నీడౌతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచేసి గూడె కట్టి గువ్వ లెక్క చూసుకుంటానే గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ ఏ  తెచ్చుకున్నానే  గడవనే గడవధే నువ్వే లేని రోజే  బుజ్జమ్మా… బుజ్జమ్మా ఒడువనే ఒడువాడే నీపై నాలో ప్రేమే బుజ్జమ్మా… బుజ్జమ్మా నా చిన్ని బుజ్జమ్మ,, నా కన్నీ బుజ్జమ్మ కరిగినా కాలం తిరిగి తేస్తానే నిమిషమో గురుతే ఇస్తానే బుజ్జమ్మ మిగిలిన కథనే కలిపి రాస్తానే మనకిక ధూరం ఉందొద్దే బుజ్జమ్మ మనసులో తలిచినా చాలే చిటికెలో నీకే ఎదురురావుతానే కనులతో అడిగి చూడే ఎంతో సంతోషం నింపేస్తానే… నే… నే… నే... నే.... గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచేసి గూడె కట్టి గువ్వ లెక్క చూసుకుంటానే గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ ఏ  తెచ్చుకున్నానే గుండెలోన గుండెలోన కొత్త రంగే నింపుకున్న.. గుండెలోన గుండెలోన బొమ్మ నీదే గీసుకున్న.... ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా… బుజ్జమ్మా...... Musi

"Naa Madhi" song from the Telugu movie "Thiru"

నా మది పువ్వది  వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి  చిత్రహింసే అయినది... నిన్ను తలచుకు మతి చెడిపోను  దేవుడా అని దిగులైపోను  పైకి బాధగ కనపడనీ  మనసు పగిలిన మనిషినిలే నా మది పువ్వది  వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి  చిత్రహింసే అయినది... నిజమే నాదేలే పాపం  అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం  మనసే నాలోని లోపం  కనుకే గుండెల్లో మిగిలే గాయం నీడే ఇక లేదులే  నా లోకం చీకట  మాటే తెగి రాదులే  మౌనాలు దాటగా  తప్పంతా నాదే పిల్లా  నీ ప్రేమకొట్టే జల్లా నా మది పువ్వది  వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి  చిత్రహింసే అయినది.... నిన్ను తలచుకు మతి చెడిపోను  దేవుడా అని దిగులైపోను  పైకి బాధగ కనపడనీ  మనసు పగిలిన మనిషినిలే నా మది పువ్వది  వాడిపోతూ ఉన్నదీ చిన్నది చెయ్ విడి  చిత్రహింసే అయినది Movie: Thiru Music: Anirudh Ravichander Vocals: Dhanunjay Seepana Lyrics: Srinivasa Mouli Song  : Na madhi

Avunanavaa avunanavaa song lyrics in telugu from ori devuda movie

  ఏమని అనాలనీ.. తోచని క్షణాలివి యే మలుపో.. ఎదురయ్యే.. పయనిమిదా ఆమని నువ్వేననీ.. నీ జత చేరాలనీ.. యే తలపో.. మొదలయ్యే.. మౌనమిదా ఏవో గురుతులు.. నన్నడిగే ప్రశ్నలకి.. నువ్వేబదులని రాగలనా.. నీ దరికీ విడిగా తడిగా విరబూసే కలకీ.. చెలియా.. నీ కాంతినందించవా అవుననవా.. అవుననవా.. అవుననవా.. మనసును సంభాళించవా అవుననవా.. అవుననవా.. అవుననవా.. మరల.. ప్రేమగ సమీపించవా తెలిసే లోపే.. నువు తెలిసే లోపే.. చెలీ.. చేజారిందే.. ప్రపంచం కలిసేలోపే.. మనం కలిసేలోపే.. ఇలా.. ఎడబాటై.. రగిలినదే.. కాలం కన్నెదుటే.. వజ్రాన్నీ.. కనుగొంటూ ఉన్నా..  వెతికానే.. ఓ తీరాలనీ నిజమేదో.. తెలిసాకా.. ఇపుడంటూ ఉన్నా.. ఎన్నటికీ.. నువు కావాలనీ అవుననవా.. అవుననవా.. అవుననవా.. మనసును సంభాళించవా అవుననవా.. అవుననవా.. అవుననవా.. మరల.. ప్రేమగ సమీపించవా అవుననవా.. అవుననవా.. అవుననవా..  అవుననవా.. అవుననవా.. అవుననవా.. మనసును సంభాళించవా అవుననవా.. అవుననవా.. అవుననవా.. మరల.. ప్రేమగ సమీపించవా Music - Leon James  Singer - Sid Sriram Lyrics - Ramajogayya Sastry movie - ori devuda  

sithakalam manasu song lyrics in telugu from sir movie

శీతాకాలం మనసు నీ మనసున చొటడిగిందే సీతకు మల్లె నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెల్లోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే నా పక్కనే నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే నా పక్కనే నిలిచారు ఏ వైపు పోనివే నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్న వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై ఆలా నల్ల పూసల వంద ఏళ్ళు అందగానే నిను మొయ్యలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే నా పక్కనే నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నే కలగన్నట్టే నా పక్కనే నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చొటడిగిందే సీతకు మల్లె నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెల్లోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చం నే కలగన్నట్టే నా పక్కనే నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు Song Name : Mas