Skip to main content

Posts

Showing posts from March, 2018

Yentha Sakkagunnaave Song Lyrics Rangasthalam Movie (2018)

 ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితె  ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే  లచ్చిమి ఎంత సక్కగున్నవే  సింత సెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె  చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే  లచ్చిమి ఎంత సక్కగున్నవే  మల్లె పూల మద్య ముద్ద బంతిలాగ  ఎంత సక్కగున్నవే  ముత్తైదు వామెల్లో పసుపు కొమ్ములాగ ఎంత సక్కగున్నవే  సుక్కల చీర కట్టుకున్న వెన్నెలలాగ ఎంత సక్కగున్నవే  ఏరు సెనగ కోసం మట్టిని తవ్వితె  ఏకంగ తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నవే  లచ్చిమి ఎంత సక్కగున్నవే  సింత సెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతె  చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నవే  లచ్చిమి ఎంత సక్కగున్నవే  ఓ రెండు కాల్ల సినుకువి నువ్వు  గుండె సెర్లొ దూకేసినావు  అలల మూట విప్పేసినావు ఎంత సక్కగున్నవే  లచ్చిమి ఎంత సక్కగున్నవే  మబ్బులేని మెరుపువి నువ్వు  నేల మీదనడిసేసినావు నన్ను నింగిసేసేసినావు ఎంత సక్కగున్నవే  లచ్చిమి ఎంత సక్కగున్నవే సెరుకు ముక్క నువ్వు కొరికి తింట ఉంటె ఎంత సక్కగున్నవే  సెరుకు గెడకే తీపి రుసి తెలిపినావె ఎంత సక్కగున్నవే  తిరనాల్లొ తప్పి ఏడ్చె బిడ్డకు ఎదురొచ్చినా తల్లి సిరునవ్వులాగ  ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే  గాలి పల్లకీలో

Ranga Ranga Rangasthalaana Song Lyrics Rangasthalam Movie (2018)

 రంగా రంగా రంగస్థలానా  రంగా రంగా రంగస్థలానా...... రంగా రంగా రంగస్థలానా రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న  ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట రంగా రంగా రంగస్థలాన  ఆట మొదలెట్టాక మద్యలోని ఆపలేని  ఆట బొమ్మలం అంటా మనమంతా తోలు బొమ్మలం అంట ఆట బొమ్మలం ఆట మనమంతా తోలు బొమ్మలం అంట కనపడని చెయ్యేదొ ఆడిస్తున్నా  ఆట బొమ్మలం అంట వినపడని పాటకి సిందాడేస్తున్నా  తోలు బొమ్మలం అంట డుంగురు డుంగురు డుంగురు డుముకో డుంగురు డుంగురు డుంగురు  డుంగురు డుంగురు డుంగురు డుముకో  డుంగురు డుంగురు డుంగురు  రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట గంగంటే శివుడి గారి పెళ్ళాం అంటా  గాలంటే హనుమంతుడి నాన్నా గారటా  గాలి పీల్చడానికైన గొంతు తడవడానికైన  వాల్లు కనికరించాలంటా  వేణువంటె కిట్ట మూర్తి వాద్యం అంటా  శూలమంటే కాళికమ్మఆయుధమంట పాట పాడడానికైన పోటు పొడవడానికైన  వాలు ఆనతిస్తేనె అన్ని జరిగేవంట  రంగుపూసుకోకున్న వేసమేసుకోకున్న ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట డుంగురు డుంగురు డుంగ