Skip to main content

Posts

Showing posts from July, 2017

Tingarabuchi Song Lyrics Bichagadu Movie (2016)

తింగరుబుచ్చి నేను తింగరుబుచ్చి అరే నేనేందుకయ్యానిలా.... నువ్వే వచ్చి చిట్టి గుండే గిచ్చి నాలో అణువణువు చేశావు ఇలా... అసలేమయ్యింది కోంచేం మతిపోయింది నువ్వు కలిశాకే మొదలయ్యింది కోత్త పిచ్చి... తింగరుబుచ్చి నేను తింగరుబుచ్చి అరే నేనేందుకయ్యానిలా.... ఆ.. కాలి మన్నే నిన్నూ చూసి వందడుగులు గాలిలో ఏగిరేలే ఓక అడుగే నువ్వు దూరమైనా నా ప్రాణం మొత్తం విలవిలే.. రుచి కన్నే దోంగవు నువ్వు నా మనసే దోచేశావు నా కళ్లే చూసి అడిగేలోపు నిద్దుర కాజేశావు ఓకే ఓక్క వానా చినుకులు నీతో స్నానం ఆడలనుకుని ఒక్క ఆశే వేలా అశలై.. మైమరపించే ఏగిరే పిచ్చే... తింగరుబుచ్చి నేను తింగరుబుచ్చి అరే నేనేందుకయ్యానిలా.... నీ చేయ్యే తగిలితే ఏక్కడైనా... వేయ్యి ముద్దులు అక్కడ పేట్టేయానా.. చిరు కాగితమే నా కంట పడినా... నీ పేరే రాసి నింపేయ్యనా నీ కళ్లల్లోనే ఉంది  లక్షల కవితల భావం అందులో ఓక్క పదమే చాలు చేయునూ మాయాజాలం ఓక్కే గోడుగున మనమేల్తుంటే చిటికేన వేలే రాస్కోవాలని ఓక్క ఆశే వేలా ఆశయమై మైమరపించే ఏగిరే పిచ్చే తింగరుబుచ్చి నేను తింగరుబుచ్చి అరే నేనేందుకయ్యానిలా.... నువ్వే వచ్చి చిట్టి గుండే గిచ్చి నాలో అణువణువు చేశావు ఇలా... అసలేమయ్యిందీ కో

Kaala Bhairava Ashtakam Song Lyrics Keshava Movie

దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాల యజ్ఞసూత్ర మిన్దు శేఖరం కృపాకరమ్  నారదాది యోగి వృన్ద వన్దితం డిగంబరం  కాశికా పురాధినాథ కాలభైరవం భజే భాను కోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం  నీలకండ మీప్సితార్థ దాయకం త్రిలోచనమ్ కాలకాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం  కాశికా పురాధినాథ కాలభైరవం భజే శూలటంగా పాసాదండ పాణిమాదికారణం  శ్యామ కాయ మాది దేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం  కాశికా పురాధినాథ కాలభైరవం భజే భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం  భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ వినక్వణన్వి మనోజ్ఞ హేమ కిన్కిని లసథ్ కటిమ్ కాశికాపురాధినాథ కాలభైరవం భజే ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం  కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ స్వర్ణవర్ణశేషపాశ శోభితాజ్ఞ మండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం  నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం  కాశికాపురాధినాథ కాలభైరవం భజే అట్టహాసభిన్నపద్మజాణ్డకోశ సన్తతిం  దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్ అష్టసిద్ధిదాయకం కపాల మాలికన్ధరం  కాశికాపురాధినాథ కాలభైరవం భజే భూతసజ్ఞ నాయకం విశాలకీర్తిదాయకం  కాశివాస లోకపుణ్యపాప శోధకం వ

Saturday Night Fever Song Lyrics Gentlemen Movie (2016)

 వేసేయ్ టక్కిలాని పరిగెతై కాలన్ని  కలిపి చుక్కల్నేలుదాం.... చలొ ... నీలోని కాలీని నిలువెల్లా నింపేయ్ని నీలొ వున్న నిది నువ్వె You Know Love and Dream వుంటె దాటి దూకెద్దాం తెగువె ఇందనం  Bottom is Up అని అంటు చూసెద్దాం మల్లి షురు చెద్దాం  This is this is this is this is Saturday Night Fever Saturday Night Fever Saturday Night Fever Saturday Night Fever Move your Body Shake your Booty Put up your Hands as Sream Oh My lady start the Party ohhhhh.... వొదిలేసెయ్ మోమాటం హోరెత్తె ఆరాటం  హగ్ ఇచ్చి హలో అనే చలో టచ్ ఐతె ఆ దైవం  స్మైల్ ఇచ్చి అడిగేద్దాం  రోజు శనివారం అయ్యె వరం...  చెయొద్దన్నదే చేసి చూపిద్దాం వినకుండా మనం  హద్దే అన్నదె రద్దు చెసేద్దం పొద్దె ఆపేసెద్దాం  This is this is this is this is Saturday Night Fever Saturday Night Fever Saturday Night Fever Saturday Night Fever అదిరే మరో లోకం పదరా అంది వెల్కమ్ ఎదురొచ్చి రమ్మన్నది సుఖం  నిదురెరాని మైకం మందెలె మీ Kingdom దిగులే దిగిపొయేంత వేగం.....  వోడ్కా  సంద్రమే పొంగి పారేల తయ్యారందరె  So Call స్వర్గమె చిన్నబోయేల అయ్యా షీకరే  This is this is th

Dintaka Dintaka Song Lyrics Gentlemen Movie (2016)

 ఓసోసి అమ్మాయి నచ్చాడ అబ్బాయి లేట్ ఎంటి  మోగించాలింక గట్టి మేలం డోలు సన్నాయి  పిల్లాడె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట  మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా  నిన్నా మొన్నా ఎన్నెన్ని వేషాలేసిన  ఇవాల్టినుంచి నువ్ చేసె కిండాలు చెల్లేన  డింటకు డింటకు డింటకు డింటకు టా మాట్టడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా  ఓరోరి అబ్బాయి నచ్చిందా అమ్మాయి  ఎ మంత్రం వెసావొగాని బుగ్గలు రెండు ఎరుపెక్కెసాయి  ఈ పిల్లె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట  మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా  నీ టీనేజి కాలేజీ చేరే రోజుల్లొన  పిల్లే పడలేదా వాల్లందరి కన్నా ఈమె నచ్చి మనసె రాసిచ్చావా డింటకు డింటకు డింటకు డింటకు  ఈ సరదాలు ఎ ఆటంకాలు నీకె రాక  లైఫె గడిపేల కలిసుండాలంట మీ జంట  నీదే పూచి లెరా  నీ ఇన్నెల్ల ఒంటరి స్టేటస్ మరి  మారీడ్ అంటు మారేటి టైమె వచ్చేసింది డింటకు డింటకు డింటకు డింటకు ట  మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా  ఈ పిల్లె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట  మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా  నిసమగరిరిస తరిగిటతొం  సమ గమ దమ పని గరి  ఆ… తరిగిటతొం  సమ గమ పని సరి దరి సరి గమ గరిస  ఈ నెలరేడు ఆ చుక్కలన

Maagha Maasavela Song Lyrics Ela Cheppanu Movie (2003)

కళలు చిలుకు అలివేణి నుదుట కస్తూరి తిలకమును దిద్దరే సిగ్గులొలుకు చెలి పసిడి బుగ్గలకు పసుపుతో నిగ్గు పెంచరే కొత్త వెలుగు చూపించగలుగు పారాణి పూసి నడిపించరే కన్నె గోదారి వధువుగా మారి కడలి కౌగిలికి చేరు తరుణమిది వేడుకైన కళ్యాణ సమయమిది మాఘమాస వేళ కోకిలమ్మ పాట ప్రేమ పర్ణశాల చూపుతున్న బాట అనురాగం తోడురాగా నవలోకం ఏలుకోగా శుభలగ్నం చేరుకుందని పిలిచేలా ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... మాఘమాస వేళ కోకిలమ్మ పాట తందాన తందాన తానాన తానానా తందాన తందాన తననన నా... ఎవరిని నే చూసినా అడుగులు ఎటు వేసినా ఎదురయేది నువ్వే నీకు తెలుసునా.. నిను కలవని రోజున గడవదు ఏం చేసినా వదలనంది నన్నే తీపి యాతన నువ్వు వెతికే మజిలీ అవనా..... నెచ్చెలిగా మదిలో చేరనా..... ఇక అటు ఇటు ఎగరకే పావురమా నా కౌగిలి కొలువున స్థిరపడుమా తలపును దోచిన దొరతనమా నా అనుమతి తమకిక అవసరమా నన్ను నీలో నిన్ను నాలో నింపే నీ ప్రేమ మాఘమాస వేళ కోకిలమ్మ పాట మనసుకి మలి జన్మగా.. నువు మలిచిన బొమ్మగా.. నిన్ను అల్లుకోనీ.. కొత్త ఊపిరి.. హో గగనము దిగి నేరుగా ప్రియసఖిలా చేరగా.. నన్ను కలుసుకుందా నింగి జాబిలి నా మనవిని విననే వినవా..... ఇది నిజమని అననే ఆనవా..... నది నడకల

Prathi Nijam Pagatikalaga Song Lyrics Ela Cheppanu Movie (2003)

ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా కన్నీటి సంద్రంలో నావనై ఎన్నాళ్ళీ ఎదురీత ఏనాడు ఏ తీరం ఎదుట కనబడక ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా పెదవులు మరచిన చిరునగవై నిను రమ్మని పిలిచానా వెతకని వెలుగుల పరిచయమై వరమిమ్మని అడిగానా నిదరపోయే ఎదను లేపి నిశిను చూపించగా ఆశతో చాచిన దోసిట శూన్యం నింపీ కరగకుమా నా కన్నులనే వెలి వేసి... ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా ఎక్కడ నువ్వని దిక్కులలో నిను వెతికిన నా కేక శిలలను తాకిన ప్రతిధ్వనిగా నను చేరితే ఒంటరిగా.... సగములోనే అలసిపోయే పయనమయ్యాగా ఇసుకను చేసిన సంతకమా నీ స్నేహం.. ఏ అల నిను చేరిపిందో తెలుపదు కాలం.. Movie    :  Ela Cheppanu Lyrics    :  Sirivennela Music    :  Koti Singer   :  Chitra Cast     :  Tharun, Shreya Saran

Manninchu O Prema Song Lyrics Ela Cheppanu Movie (2003)

ఓ ప్రేమా ప్రేమా ప్రేమా... మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా మౌనాలు కరిగించేలా మాటాడుమా మన్నించు ఓ ప్రేమా మరుగేల చెప్పమ్మా దరిచేరు దారేదైనా చూపించుమా చెప్పనంటు దాచడానికైనా అంత చెప్పరాని మాట కాదు ఔనా ఇంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా పట్టరాని ఆశ పెంచుకున్నా అది మోయరాని భారమవుతున్నా చెప్పుకుంటే తప్పు లేదు అయినా నువ్వు ఒప్పుకోవో ఏమో అనుకున్న... ఓ ప్రేమా ప్రేమా ప్రేమా... మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా మౌనాలు కరిగించేలా మాటాడుమా జంట కమ్మని వెంట రమ్మని పిలిచే నేస్తమా కొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమా రెండు చేతులా అందుకోమని అనవేం స్నేహమా చెంత నిలిచినా చేయి కలపవేం నాదే నేరమా చొరవగా... పొదువుకో.. నడిపే ప్రణయమా బిడియమే వదులుకో బెదిరే ప్రియతమా తగిన తరుణమని ఉదయ కిరణమై ఎదురుపడిన వరమా మన్నించు ఓ ప్రేమా మురిపించుకోకమ్మా మౌనాలు కరిగించేలా మాటాడుమా అన్నివైపులా చెలిమి కాపలా అల్లే బంధమా మబ్బులో అలా దాగితే ఎలా దిగిరా చంద్రమా నిదురలో అలా నిలిచిపోకలా మెరిసే స్వప్నమా కంటిపాపలో కబురులేమిటో చెబితే పాపమా తలపునే... తెలుపవే... నాలో ప్రాణమా పెదవిపై పలకవే.... ఊహా గానమా మదిని మీటినది నీవు కాదా మరి

Ee Vintha Needhiga Song Lyrics Express Raja Movie (2016)

నీకు నాకు మద్యలొ ఇంక ఊపిరాడదు  అంత దూరాన్ని చేరగ  చూస్తు ఉంటె కల్లలొ  తేలదె కలో కథో నువ్వు చేసేదె మాయగ  ఈ వింత నీదిగా నీ నీడ నేనుగా ఈ వింత నీదిగా నీ నీడ నేనుగా ఈ వింత నీదిగా నీ నీడ నేనుగా ప్రేమ ఇష్క్ కాదల్  మనల్ని చేసి పాగల్  ప్రపంచమంత చూపుతుంది కొత్త కొత్తగ  నేల మీద నుంచి  ఆకాశం అంచు దాక  ఈ వాన చినుకులన్ని  నిచ్చేనెక్కినట్టుగ  క్యుపిడ్ ఐన చేయలేదు మాయ ఇంత గొప్పగా  every corner of my heart లోన ప్రేమ పుట్టగ  కలలకైన curfew ఇచ్చి కుదురు లేని నిన్నిల  కనులతొ కన్నెక్ట్ చేయనా  like morning coffee  నువ్వొచ్చి నన్ను తాకి  నా Dream Eyes నిన్ను చూసి నిదుర లేవని  నీతొ ఈ క్షణాలె  నా లైఫు లొవి జర్ని  and ఇంత నచ్చుతుంది నాకు ఆజ్ జిందగి  నాతొ అడుగులేస్తు  మల్లి మల్లి మేక్ మీ ఫాల్ ఇన్ లవ్  ఇది కలైతె నన్ను  నిదుర లేవనీకు ఫరెవర్  నువ్వు చేరువైతె  ఊపిరంత నిండె నెవ్ చలర్  న జోడీఅక్ సైన్ నీ ఫిగరె Movie    :  Express Raja Lyrics    :  Sreejo Music    :  Praveen Lakkaraju Singers  :  Lipsika, Yazin Nizar Cast     :  Sharwanand, Surabhi

Ku Ku Ku Song Lyrics Ninne Ishtapaddanu Movie (2003)

కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా నమ్మలేని ఈ క్షణాన నేను నేనేనా కమ్మనైన ఈ స్వరాల లీనమైపోనా కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కూ కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా ఎన్ని రంగులో నిన్నమొన్న చూడలేదు కమ్ముకొచ్చే ఇంతలో ఇలా ఎన్ని ఉహలో ఉన్నచోట ఉండనీవు గాలిచిందు లెంతసేపిలా కొంటె ఊసులు కొత్త ఆశలు అల్లుకుంటే అన్ని వైపులా గుప్పెడంత ఈ చిన్ని గుండెలో గుట్టునింక ఆపడం ఎలా కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కూ కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడేనా ఇన్నిరోజులు ఉన్నమాట చెప్పలేదు చిన్నదాని సన్నజాజులు నన్ను ఎప్పుడూ రెప్పలెత్తి చూడలేదు కన్నెపిల్ల కంటి చూపులు సైగ చేయడం నేర్చుకున్నవి ముచ్చటైన లేత నవ్వులు కొమ్మచాటుగా దాగనన్నవి విచ్చుకున్న సిగ్గు పువ్వులు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకు కూ కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ ఎద కోయిల పాడేనా కుకు కుకు కుకు కుకు కుకు కుకు కుకూ మధుమాసం నేడ

Emantave O Manasa Song Lyrics Ninne Ishtapaddanu Movie (2003)

ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస వరించే కలలొచ్చి వరాలే కురిపించి స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... సంకోచం చాలు అని ఇంకొంచం చేరమని చోటిచ్చిందా ఈ స్నేహం అవకాశం చూసుకొని సావాసం పంచమని అందించిందా ఆహ్వానం చినుకంత చిన్నతడి వెంటపడి వెళ్ళువగ మారిందా అణువణువు తుళ్ళి పడి గుండేసడి ఝల్లుమని మోగిందా ఆరాటం అనురాగం తెలిపిందా బహుశా ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... మోమాటం కప్పుకొని ఏమాట చెప్పనని ఎన్నాళ్ళింకా ఈ మౌనం జడివానై కమ్ముకొని సుడిగాలై చుట్టుకొని తరిమేయవా ఈ దూరం ఉబలాటమున్నదని ఒప్పుకొని అందుకో నా జంట నీ వేలు పట్టుకొని వదలనని నడపనా నా వెంట ఆ మాటే చెబుతోంది వెచ్చని నీ శ్వాస ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఏమంటావే ఓ మనసా నీకెందుకే ఇంత ఆశా ఏమైందని ఓ వయసా మారిందిలా నీ వరస వరించే కలలొచ్చి వరాలే కురిపించి స్వరాలై నీతో చేరి పలికేయా ఈ హైలో హైలెస్సా ఓ... ఆ... ఓ... ఆ... ఓ... ఓ ఆహా హా... ఓహో హో... ఆహా హా... ఆ... ఆ... Movie    :  Ninne Ishtapaddanu Lyrics    :  Sirivennela Music    :  R P Patnaik Singers  :  Chitra,

Hey Pillagaada Song Lyrics Fidaa Movie (2017)

ఓ ఒ ఓ.....  ఓ......  హేయ్ పిలగాడ ఎందిరో పిలగాడ  నా గుండెకాడ లొల్లి  హేయ్ మొనగాడ సంపకోయి మొరటోడ  నా మనసంతా గిల్లీ  గిర గిర గిల్లే నీలోన  బిర బిర సుడులై తిరిగేన  నిలవద నువ్వేం చేస్తున్న  దొరకను అందా నీకైనా...  హేయ్ పిలగాడ ఎందిరో పిలగాడ  నా గుండెకాడ లొల్లి  హేయ్ మొనగాడ సంపకోయి మొరటోడ  నా మనసంతా గిల్లీ  కదిలె కదిలే చినుకే కదిలే  ముసిరె ఒక ముసురై ఇల గాలై ఇక్కాకే  ఉరికే ఉరికే జతగా ఉరికే  మనసే నిన్ను మరిచి తన గాలా ఇక్కాకే  ఓ ఒ ఒ ఒ....  సోయిలేని హాయిలోన కమ్ముకుంది గాలివాన  ఏమవుతుందో ఏమోలోన  నీకు తెలిసేన నీలోని హైరానా  నన్ను కూల్చేలా నాలోన జడివాన హేయ్ పిలగాడ ఎందిరో పిలగాడ హేయ్ నా గుండెకాడ లొల్లి  హేయ్ మొనగాడ సంపకోయి మొరటోడ  నా మనసంతా గిల్లీ  గిర గిర గిల్లే నీలోన  బిర బిర సుడులై తిరిగేన  నిలవద నువ్వేం చేస్తున్న  దొరకను అందా నీకైనా...  Movie    :  Fidaa Lyrics    :  Vanamali Music    :  Shakthikanth Karthick Singers  :  Sinduri Vishal, Sainov Raj Cast     :  Varun Tej, Sai Pallavi

Oosupodu Song Lyrics Fidaa Movie (2017)

ఊసుపోదు ఊరుకోదు  ఉండనీదు వెల్లనీదు  ఇంత ఖైదు నాకిల ఏమిటో... సోయి లేదు సోలనీదు  వీడిపోదు చేరి రాదు  చింతపోదు నాకిల ఏమిటో...  ఊసుపోదు ఊరుకోదు  ఉండనీదు వెల్లనీదు  ఇంత ఖైదు నాకిల ఏమిటో...  సోయి లేదు సోలనీదు  వీడిపోదు చేరి రాదు  చింతపోదు నాకిల ఏమిటో.... నా నుండి నా ప్రాణమే.. ఇలా జారుతోందె  తప్పేన ఈ యాతనా ...  నీ వైపు రావాలనే  అలా ఉరికుతోందె  ఆగేదేనా... అరె ఈ ఆలోచనా  నీ తలపులే.. వొదలవే  నన్ను నిదురలోను  ఆ మలుపులో తెలియక  నన్నే వెతికినాను  వల్ల కాదు పాలు పోదు  ఆగనీదు సాగనీదు... వెంట రాదు నాకిలా ఏమిటో  వేళా కాదు వీలు లేదు  ఊహ కాదు ఓర్చు కోదు  చెంత లేదు నాకిలా ఏమిటో.... నా నుండి నా ప్రాణమే  ఇలా జారుతోందె  తప్పేన ఈ యాతనా ...  నీ వైపు రావాలనే  అలా ఉరికుతోందె  ఆగేదేనా... అరె ఈ ఆలోచనా  నీ తలపులే.. వొదలవే  నన్ను నిదురలోను  ఆ మలుపులో తెలియక  నన్నే వెతికినాను  నా గుండెలో తొందరే నన్నే నిలువనీదె  ఏదొనాడు నీతో చెప్పెయనా...  నీ చినుకులే కలలుగా నన్ను తరుముతాయే  ఆ కలవరం మెలకువై నన్నే అల్లుకుందే  నా గుండెలో తొందరే.. నన్నే నిలువనీదె  ఏదొనాడు నీతో చెప్పెయనా...  నీ తలపులే వొదలవే...... నీ తలపులే వొదలవే ..... ఊసు

Vaastu Bagunde Song Lyrics Dhammu Movie (2012)

 ఉత్తరం ఊపు మీదుందే దక్షిణం దంచికొట్టిందే తూరుపు తుక్కు రేపిందే పడమర పక్కవేసి పైకి పైకి పైకి రమ్మందే వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే టోటల్గా వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే ఉత్తరం ఊపు మీదుందే దక్షిణం దంచికొట్టిందే తూరుపు తుక్కు రేపిందే పడమర పక్కవేసి పైకి పైకి పైకి రమ్మందే వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే టోటల్గా వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే అగ్గిలాంటి అందముంది ఆగ్నేయనా ఇచ్చిపుచ్చుకోవాలంది ఈశాన్యంలో వంగి వంగి వాటేయమంది వాయవ్యంలో నరం నరం మీటేయ్మంది నైరుతి మూల అన్నిదిక్కులు ఓకే ఓకే ఆడ దిక్కుతోని కిక్కే నాకే శృంగారానికి విస్తారంగా శంకుస్థాపన చేసేటందుకు వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే టోటల్గా వాస్తు బాగుందే బేబీ వాస్తు బాగుందే కాస్త కాస్త కాస్త కాస్త దోస్తు కమ్మందే వీధిపోటు రానేరాదు వయ్యారంలో లోపమంటు లేనేలేదు నా ఒంపుల్లో ఆడదాని గూడే కాదు నా ప్రాయంలో అడ్డుగోడ ఏదీలేదు ఆనందంలో ఎంతచక్కన

You are My Love Song Lyrics 1 Nenokkadine Movie (2014)

You're my love you're my love you're the one for me right now You're my song I will sing forever You're my love you're my love you're the one for me right now You're my heart you're my beat forever You're my love you're my love you're the one for me right now You're my song I will sing forever You're my love you're my love you're the one for me right now You're my heart you're my beat forever నావెంటే నువ్వుంటున్నా ఒంటరిగా నేనుంటున్నా దానర్థం నువ్వు నేను ఒకటి అని ఎవ్వరితో ఏమంటున్నా నీతో మౌనంగా ఉన్నా మనకింకా మాటలతోటి లేదు పని లోకంలో చోటెంతున్నా చాలదనీ నువు నాలో నేనే నీలో ఉంటే చాలని నాచుట్టు వెలుగెంతున్నా వదులుకునీ... నేనే నీ నీడై నీ కూడా కూడా కూడా ఉండని You're my love you're my love you're the one for me right now You're my song I will sing forever You're my love you're my love you're the one for me right now You're my heart you're my beat forever ఒకే క్షణం జన్మించడం ఒకే క్షణం మరణి

London Babu London Babu Song Lyrics 1 Nenokkadine Movie (2014)

జానీ జానీ ఎస్ పాప రైమ్స్ నాకు రావప్పా ఒచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మాః ఉమ్మాః అల్ఫాబెట్లు రావప్పా అక్షర జ్ఞానం లేదప్పా ఏది తెలియదు ఇది తప్పా ఉమ్మాః ఉమ్మాః జానీ జానీ ఎస్ పాప రైమ్స్ నాకు రావప్పా ఒచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మాః ఉమ్మాః అల్ఫాబెట్లు రావప్పా అక్షర జ్ఞానం లేదబ్బా ఏది తెలియదు ఇది తప్పా ఉమ్మాః ఉమ్మాః ఇంగ్లీషు బాషా... ఓ... ఓ... ఎంతో తమాషా... ఓ... ఓ... ప్రాక్టీసు చేశా... ఓ... ఓ... ప్రాబ్లెమ్ పేస్ చేశా... ఓ... ఓ... P U T పుట్ కానీ B U T బట్ ఈ పుట్ కి బట్ కి తేడ తెలియక నా భాషే ఫట్ లండన్ బాబు లండన్ బాబూ... ఓయ్. లండన్ బాబు లండన్ బాబు ఇండియన్ డాల్ ని నేను లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లైనెట్ట కలపను నేను హే జానీ జానీ ఎస్ పాప రైమ్స్ నాకు రావబ్బా ఒచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మాః ఉమ్మాః అల్ఫాబెట్లు రావబ్బా అక్షర జ్ఞానం లేదప్పా ఏది తెలియదు ఇది తప్పా ఉమ్మాః ఉమ్మాః Excuse me అని అడగాలనుకొని Yes Kiss Me అని అన్నానప్పా హాయ్యో కిస్మిస్ లా నను కొరికారబ్బా నన్ను కొరికారబ్బా.... టూలెట్ అన్న బోర్డే చూసి టాయిలెట్ అనుకోని వెళ్లానబ్బా... బ్రతుకు బిస్కెట్టే అయిపోయిందబ్బా అయిపోయిందబ్బా.... నా బ్యూటీ పై బ్రిటి

Edo Jarugutondi Song Lyrics Fidaa Movie (2017)

 ఒ ఒ ఒ ఒ ఒ ఓ...  ఒ ఒ ఒ ఒ ఒ ఓ...  ఒ ఒ ఒ ఒ ఒ ఓ...  ఒ ఒ ఒ ఒ ఒ ఓ...  ఒ ఒ ఒ ఒ ఒ ఓ...  తనలొ ఉన్నదేదొ ఎదురుగానె ఉన్నది  అయినా మనసు దాన్ని పోల్చ లేకున్నది  తానే వెతుకుతోంది దొరికినట్టె ఉన్నది  అయినా చేయ్యి చాచి అందుకోకున్నదీ  రమ్మంటున్నా పొమ్మంటున్నా....  వొస్తూ ఉన్నా...  వొచ్చేస్తున్నా...  ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి  ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ...  ఏదో జరుగుతుంది ఎదలొ అలజడి  ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ...  గుండెలో ఇదేమిటొ కొండంత ఈ భారం  ఉండనీదు ఊరికే ఓ చోట ఏ నిమిషం  వింటున్నావా నా మౌనాన్ని..  ఏమొ ఏమో చెబుతూ ఉందీ....  ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి  ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ...  ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ... కరిగిపోతున్నది ఇన్నాల్ల ఈ దూరం  కదలి పోను అన్నది కలలాంటి ఈ సత్యం  నా లోకంలొ..... అన్నీ ఉన్నా  ఏదో లోపం..... నువ్వేనేమో .... హొ హో ఓ...  ఆ దూరం ఏం లేకున్నా...  సందేహంలో... ఉన్ననేమొ...  ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ...  తనలొ ఉన్నదేదొ ఎదురుగానె ఉన్నది  అయి మనసు దాన్ని పోల్చ లేకున్నది  ఏదో జరుగుతోంది ఎదలొ అలజడి ఏదో అడుగుతోంది ఎదరే నిలబడీ... ఏదో జరుగుతో

Nuvvila Okkasarila Song Lyrics Manasara Movie (2010)

నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా గుండె లోపల ఉండుండి ఏంటిలా ఒక్కసారిగ ఇన్నిన్ని కవ్వింతలా నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా చూడాలి చూడాలి అంటు నీ తోడే కావాలి అంటు నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల ఇంతందం ఇన్నాళ్ళనుండి దాక్కుంటు ఏ మూల ఉంది గుండెల్లోన గుచ్చేస్తుంది సూటిగా పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది ఎంతో పొగడాలనుంది నిన్నే నిన్నే కొంచెం గమ్మత్తుగుంది కొంచెం కంగారుగుంది అంతా చిత్రంగా ఉందె ఈ రోజు ఎమైందిలా నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా చంద్రున్నె మింగేసిందేమొ వెన్నెల్ని తాగేసిందేమొ ఎంతెంతో ముద్దొస్తున్నాది బొమ్మలా తారల్ని ఒళ్ళంత పూసి మబ్బుల్తొ స్నానాలు చేసి ముస్తాబై వచ్చేసిందేమొ దేవతా మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు మేఘాలందేసినట్టు ఉందే ఉందే నన్నే లాగేస్తునట్టు నీపై తోసేస్తునట్టు ఎంటో దొర్లేస్తునట్టు ఎదేదో అవుతోందిలా నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా Movie    :

Oh Sanam Ho Sanam Song Lyrics Dhasaavathaaram Movie (2014)

పాటలే చెవులలో తేనె వర్షం  పాటలే కనులలో నీటి సంద్రం ప్రాణం భూమికే పంచుదాం... పాటై భూమినే దాటుదాం ఓ ఓ సనమ్... ఓ ఓ సనమ్... ఓ ఓ... ఓ ఓ సనమ్... ఓ ఓ సనమ్... ఓ ఓ... చెట్టును కదిల్చే తాళమే గాలి చెవులను కదిల్చే తాళమే పాట పాటలే చెవులలో తేనె వర్షం  పాటలే కనులలో నీటి సంద్రం పాటలే చెవులలో తేనె వర్షం  పాటలే కనులలో నీటి సంద్రం ప్రాణం భూమికే పంచుదాం... పాటై భూమినే దాటుదాం ప్రాణం భూమికే పంచుదాం... పాటై భూమినే దాటుదాం చెట్టును కదిల్చే తాళమే గాలి చెవులను కదిల్చే తాళమే పాట ఓ ఓ సనమ్... ఓ ఓ సనమ్... ఓ ఓ... ఓ ఓ సనమ్... ఓ ఓ సనమ్... ఓ ఓ... నీ దారిలో ముళ్లున్నా నా దారిలో రాళ్లున్నా ఏరెయ్యవా పాటలే..... ఏ గుండెలో మృగమున్నా ఏ చూపులో విషమున్నా మార్చేయవా పాటలే...... మాటలాడు ఆ ధైవమే.... మాతృభాష సంగీతమే.... మట్టిలో జీవితం కొంతకాలం పాటతో జ్ఞాపకం ఏంతో కాలం ఇది తెలుసుకో సోదరా.. ఎద గళముతో పాడరా.... ఓ ఓ సనమ్... ఓ ఓ సనమ్... ఓ ఓ... ఓ ఓ సనమ్... ఓ ఓ సనమ్... ఓ ఓ... ఆ పువ్వుకి ఆయుష్షు మూడునాళ్ళలో ముగిసేను అందించదా తేనెలే ఈ జన్మకి ఇది చాలు నీ బాటలో నడిచొస్తూ నే పాడనా లాలిని లయలో శ్రుతి కలుపుదాం.... బ్రతుకును బ్రతికించుదాం.... కాలమ

Yekku Tholi Mettu Song Lyrics Narasimha Movie (1999)

జీవితమంటే పోరాటం  పోరాటంలో ఉంది జయం జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీకొట్టు గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీకొట్టు గట్టిగా పట్టే నువు పట్టు గమ్యం చేరేట్టు నువు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు బండలు రెండుగ పగిలేట్టు తలబడు నరసింహా నువు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందేట్టు బండలు రెండుగ పగిలేట్టు తలబడు నరసింహా పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహా పట్టుపురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కరి శత్రువు తల తుంచి సాగర నరసింహా పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహా పిక్క బలముంది యువకుల పక్క బలముంది అండగా దేవుడి తోడుంది అడుగిడు నరసింహా జీవితమంటే పోరాటం  పోరాటంలో ఉంది జయం జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం మరు ప్రాణి ప్రాణం తీసి బ్రతికేది మృగమేరా మరు ప్రాణి ప్రాణం తీసి నవ్వేది అసురుడురా కీడే చేయని వాడే మనిషి మేలునే కోరు వాడే మహర్షి కీడే చేయని వాడే మనిషి మేలునే కోరు వాడే మహర్షి నిన్నటి వరకు మనిషివయా నేటి మొదలు నువు ఋషివయ్యా నిన్నటి వరకు మనిషివయా నేటి మొదలు

Mounama O Mounama Song Lyrics Nanna Nenu Naa Boyfriends Movie (2016)

 మౌనమా ఓ మౌనమా మాటలేదుగా  పాదమా ఓ పాదమా బాటలేదుగా  తొలి ప్రేమలోని ఆటలో గెలిచావు నీవు హాయిగా  ఆ ప్రేమలేని చోటులో నిలిచావు నేడు రాయిగా గుండె చప్పుడు ఆగిపోతుందే  కంటినీరు పొంగిపోతుందే  కాలమిట్ట మారిపోతుందే పారి పోతుందే చేయి జారి పోతుందే  ఆశ ఆవిరై పోతుందే  శ్వాస భారమై పోతుందే  ప్రేమ మాయమై పోతుందే పారి పోతుందే చేయి జారి పోతుందే వెలుగులలో నువ్వు మునకేసి చీకటి తీరం చేరావే  చిరునవ్వే నువ్వు ఉరితీసి బాధకు ఊపిరి పోసావే  సరదా సరదా స్వేచ్ఛను తెంచి సంకెలలాగా మార్చావే  జతగా బ్రతికే బదులే వెతికి జవాబు లేనట్టి ప్రశ్నల్లె మిగిలావే గుండె చప్పుడు ఆగిపోతుందే  కంటినీరు పొంగిపోతుందే  కాలమిట్ట మారిపోతుందే పారి పోతుందే చేయి జారి పోతుందే తప్పు ఉప్పెనై పోతుందే  ప్రేమ తప్పుకువెళ్లి పోతుందే  తల్లకిందులై పోతుందే ఆరి పోతుందే తెల్లారి పోతుందే నేరమనేది నీది కదా శిక్ష పడేది అందరికా  తప్పు అనేది నీది కదా నొప్పి అనేది అందరికా  మూడే ముళ్ళు ప్రేమే కోరగా మూడు ముళ్ళులతో గుచ్చావే  ఏడూ అడుగులుగా ప్రేమను మార్చగా ప్రేమన్న పదానికి అర్ధాన్ని మార్చావే గుండె చప్పుడు ఆగిపోతుందే  కంటినీరు పొంగిపోతుందే  కాలమిట్ట మారిపోతుందే పారి పోతుం

Vachinde Song Lyrics Fidaa Movie (2017)

వొచ్చిండె మెల్లా మెల్లగ వొచ్చిండె  క్రీము బిస్కెటు ఏసిండె గమ్ముగ కూసోనియ్యాడె కుదురుగ నిల్సోనియ్యాడె  సన్నా సన్నగ నవ్విండె  కునుకె గాయబ్ చేసిండె  ముద్ద నోటికి పోకుండ మస్త్ డిస్టర్బ్ చేసిండె  హె పిల్లా రేనుకే పిలగాడొచ్చిండె  డిన్నరన్నాడె... డేటు అన్నాడె  ఏలు పట్టి పోలు తిరిగి  నిన్ను ఉల్టా సీదా చేసిండే....  వొచ్చిండె మెల్లా మెల్లగ వొచ్చిండె  క్రీము బిస్కెటు ఏసిండె  గమ్ముగ కూసోనియ్యాడె కుదురుగ నిల్సోనియ్యాడె  సన్నా సన్నగ నవ్విండె  కునుకె గాయబ్ చేసిండె  ముద్ద నోటికి పోకుండ మస్త్ డిస్టర్బ్ చేసిండె  హె పిల్లా రేనుకే పిలగాడొచ్చిండె ఒచ్చిండే..... మొగవాల్లు మస్తు చాలు మొగవాల్లు మస్తు చాలు  మొగవాల్లు మస్తు చాలు మస్కలు కొడతా ఉంటరె  నువ్ ఎన్నా పూసలెక్క కరిగితె అంతె సంగతె  ఓసారి సరె అంటు ఓసారి సారి అంటు  మేన్టెన్ నువ్వు చేస్తె లైఫ్ అంతా పడుంటాడె... వొచ్చిండె మెల్లా మెల్లగ వొచ్చిండె  క్రీము బిస్కెటు ఏసిండె  గమ్ముగ కూసోనియ్యాడె కుదురుగ నిల్సోనియ్యాడె  సన్నా సన్నగ నవ్విండె  కునుకె గాయబ్ చేసిండె  ముద్ద నోటికి పోకుండ మస్త్ డిస్టర్బ్ చేసిండె  అయిబాబోయి ఎంత పొడుగొ అయిబాబోయి ఎంత పొడుగో  అయిబాబోయి ఎంత పొడు

Madhuram Song Lyrics Arjun Reddy Movie (2017)

మధురమే ఈ క్షణమే  ఓ చెలి  మధురమే ఈ క్షణమే ...  మధురమే వీక్షణమే... ఓ చెలి  మధురమే వీక్షణమే... మధురమే లాలసయే... మదురం లాలనయే... మధురమే లాహిరిలే...... మదురం లాలితమే... మదు పవనం వీచి  మదు పవనం వీచి  పరువమె మైమరచిందిలే కాలం పరుగులు ఆపి  వీక్షించె అందాలే  మోహం తన్మైయమొంది శ్వాసించే గంధాలే ఉరించె రుచులను మరిగి ఒడికించు తాపాలే...  ఉప్పొంగి ఊపిరి సెగలొ కవ్వించె దాహాలె  మౌనంగా.. మధువుల జడిలోన పులకించె ప్రాణాలె  మధురమే ఈ క్షణమే... ఓ చెలి  మధురమే ఈ క్షణమే... వీచె గాలులు దాగి  చెప్పెనె గుస గుసలే  చూసె ముసి ముసి నవ్వులు  చేసే బాసలనె  వసమై ఆనందపు లోగిట  అరుదించి ఆకాసం…  సగమై ఈ సాగరమందె  అగుపించె ఆసాంతం  తీరం.. ముడివేసిన దారం  తీర్చె ఎద భారాలే…  మధురమే ఈ క్షణమే  ఓ చెలి మధురమే ఈ క్షణమే ...  మధురమే వీక్షణమే... ఓ చెలి మధురమే వీక్షణమే... మధురమే లాలసయే... మదురం లాలనయే... మధురమే లాహిరిలే...... మదురం లాలితమే... మదు పవనం వీచి మదు పవనం వీచి పరువమె మైమరచిందిలే Movie    :  Arjun Reddy Lyrics    :  Shresta Music    :  Radhan Singer   :  Sameera Bhardwaj Cast     :  Vijay Devarakonda, Shalini, Kanchana