Skip to main content

Posts

Showing posts from June, 2019

Mahanati Song Lyrics Mahanati Movie (2018)

అభినేత్రి ఓ అభినేత్రి అభినయనేత్రి నట గాయత్రి మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనదాత్రి నిండుగా ఉందిలే దుర్గ ధీవెనం ఉందిలే జన్మకో దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిబా గుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం కళకే అంకితం నీ కన కణం వెండి తెరకెన్నడో ఉందిలే రుణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకే దొరికిన సౌభాగ్యం మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి కళను వలచావు కలను గెలిచావు కడలికెదురీది కథగ నిలిచావు భాష ఏదైనా ఎదిగి ఒదిగావు చరితపుటలోన వెలుగు పొదిగావు పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు నీ ముఖచిత్రమై నలుచరగుల తలయెత్తినది మన తెలుగు మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మనసు వైశాల్యం పెంచుకున్నావు పరుల కన్నీరు పంచుకున్నావు అసలు ధనమేదో తెలుసుకున్నావు తుధకు మిగిలేది అందుకున్నావు పరమార్థానికి అసలర్థమే నువు నడిచిన ఈ మార్గం కనుకే గా మరి నీదైనది నువుగా అడగని వైభోగం మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి మహానటి Movie     :  Mahanaati Lyrics     :  Ramajogayya Sastry Music      :  Mickey J  Meyer Singer     :  Anurag Kulakarni Cast      :  Keerthy Suresh, Dulquer Sala

Velutunna Velutunna Song Lyrics Boss Movie (2006)

వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న నామనసు నీ నీడలో వదిలేసి వెళుతున్న నాకలలు నీ దారిలో పారేసి వెళుతున్న నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్న వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న నామనసు నీనీడలో వదిలేసి వెళుతున్న.... నాకలలు నీ దారిలో పారేసి వెళుతున్న నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్న వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న ఒకే పెదవితో పదములు ఎప్పుడు పలకవని ఒకే పదముతో పరుగులు ఎప్పుడు సాగావనీ ఒకే చేతితో చప్పట్లన్నవి మొగవనీ ఒకే మనసుతో ముచ్చట్లన్నవి తీరవనీ జతలోన రెండు మనసులు వుండాలి ఎపుడైనా జతలోన రెండు మనసులు వుండాలి ఎపుడైనా ఇకపైన నేనే రెండుగా విడిపోయి వెళుతున్నా వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న వస్తున్న వస్తున్నా నీకోసం వస్తున్న నీలోన దాగున్న నాకోసం వస్తున్న నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్న నీ ప్రేమ యాగంలో జ్వాలనై వస్తున్న నీ మెడలోన నిత్యంనిలిచే సూత్రానై వస్త

Adhento Gaani Vunnapaatuga Song Lyrics Jersey Movie (2019)

అదేంటొగాని ఉన్నపాటుగా అమ్మాయి ముక్కుమీద నేరుగా తరాల నాటి కోపమంతా... ఎరుపేగా నాకంటూ ఒక్కరైనా లేరుగా నన్నంటుకున్న తారవే నువా నాకున్న చిన్ని లోకమంత నీ... పిలుపేగా తేరిపారా చూడసాగె దూరమే ఏది ఏది చేరె చోటనే సాగె క్షణము లాగెనే వెనకె మనని చూసెనే చెలిమి చేయమంటు కోరెనే ఓ ఓ ఓ ఓ వేగమడిగి చూసెనే అలుపే మనకి లేదనే వెలుగులైనా వెలసిపోయెనే ఓ ఓ ఓ ఓ మా జోడు కాగా వేడుకేగా వేకువెప్పుడో తెలీదుగా ఆ ఆ ఆ చందమామ మబ్బులో దాగిపోడా హే వేళ పాళ మీకు లేదా అంటు వద్దనే అంటున్నదా ఆ...సిగ్గులోని అర్థమే మారిపోదా ఏరి కోరి చేరసాగే కౌగిలే ఏది ఏది చేరె చోటనే కౌగిలిరుకు ఆయనే తగిలే పసిడి ప్రాయమే కనులలోనే నవ్వు పూసెనే లోకమిచట ఆగెనే ముగ్గురో ప్రపంచమాయెనే మెరుపు మురుపుతోనే కలిసెనే అదేంటొగాని ఉన్నపాటుగా కాలమెటుల మారెనే దొరికే వరకు ఆగదే ఒకరు ఒకరుగానే విడిచెనే అదేంటొగాని ఉన్నపాటుగా దూరమెటుల దూరెనే మనకే తెలిసె లోపలే సమయమే మారిపోయెనే Movie     :  Jersey Lyrics     :  Krishna Kanth Music     :  Anirudh RaviChander Singer    :  Anirudh Ravichander Cast      :  Nani, Shraddha Srinath

The Karma Theme Song Lyrics U Turn Movie (2018)

దిశల్ని మార్చుకున్న ఎలాంటి దారిలో పోతున్న మనస్సు మారుతున్న గతాల జ్ఞాపకం ఏదైనా సదా... నువ్వే కదా ప్రతిక్షణానా సదా... ఎలాగా చూసిన సంతోషాల రూపం నువ్వే కదిలిన కన్నీటి ధారవె నడిపిన బాణం నువ్వే ముసిరిన భయాల నీడవే మరొక్క సారి చూడు కలాల్లో తేలుతున్న అవేవే ప్రశ్నలే లోలోనా ఎలాంటి ఊహలైన నువ్వైన పత్రాలే ఎన్నైనా ఏదో తెలీని ఈ ప్రయాణమేదో ఎటో ముగింపనెదేటో వెతికిన నిజం నువ్వే కలిసిన ప్రపంచము నువ్వే నడిచిన దారి నువ్వే నిలిచిన తీరానివి నువ్వే మరొక్క సారి చూడు నువ్వే ఇలా ప్రతి కథ నువ్వేగా నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా నువ్వే ఇలా ప్రతి కథ నువ్వేగా నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా సదా... నువ్వే కదా ప్రతిక్షణానా సదా... ఎలాగా చూసిన నువ్వే ఇలా ప్రతి కథ నువ్వేగా నువ్వై మళ్లీ అన్ని రావా ఎదురుగా మరొక్క సారి చూడు Movie     :  U Turn Lyrics     :  Sri Sai Kiran Music     :  Anirudh Ravichander Singer    :  Anirudh Ravichander

Nee Neeli Kannullona Song Lyrics Dear Comrade Movie (2019)

నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెల్లో ముంచేసింది కన్నే నీకోసమే నా... కళ్ళే వాకిల్లే తీసి చూసే ముంగిల్లే రోజు ఇలా నే... వేచే ఉన్నానే ఊగే ప్రాణం నీ వల్లే ఎవరు చూడని ఈ అలజడిలో కుదురుమరచిన నా ఎదసడిలో ఎదురుచూస్తూ ప్రతి వేకువలో నిదుర మరిచిన రాతిరి వడిలో నీ నీలి కన్నుల్లోని ఆకాశమే నీకాలి అందెల్లోని సంగీతమే సోకి దేరన దేరానన దేనా... Movie     :  Dear Comrade Lyrics     :  Rehman Music     :  Justin Prabhakaran Singer     :  Gowtham Bharadwaj V Cast      :  Vijay Devarakonda, Rashmika

Inthena Inthnea Song Lyrics Suryakantham Movie (2019)

ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడినదాకా తెలియదే ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా మనసు లో లో నిలువదే నిదుర లేదు కుదురు లేదు నిమిషమైనా నాకే కదలలేను వదలలేను మాయ నీదేనా మాటలైనా రానే రావు పెదవిదాటే పైకే పక్కనున్నా వెతుకుతున్నా నేను నిన్నేనా ప్రేమ ఆకాశం సరిపోయేనా దేహం నీతో సావాసం నను చేసేనా మాయం తారలన్నీ రాలిపోయె కన్నులై వెలిగే దూరమంతా తీరిపోయె మనసు తనువును తాకితే ఎదురు చూడని స్నేహమే ఎదురు వచ్చిన వేళలో ఎవరు చూడని వైపుకే వెతికి వచ్చిన తోడువో గుండెలో మాట చెప్పకలేకున్నా ఆ మాయలో నేను ఉన్నా ఎంత చూస్తున్నా చాలలేద్దమ్మా నా కళ్ళలో దాగిపోవా... ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడినదాకా తెలియదే ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా మనసు లో లో నిలువదే నిదుర లేదు కుదురు లేదు నిమిషమైనా నాకే  కదలలేను వదలలేను మాయ నీదేనా మాటలైనా రానే రావు పెదవిదాటే పైకే పక్కనున్నా వెతుకుతున్నా నేను నిన్నేనా ప్రేమ ఆకాశం సరిపోయేనా దేహం నీతో సావాసం నను చేసేనా మాయం తారలన్నీ రాలిపోయె కన్నులై వెలిగే దూరమంతా తీరిపోయె మనసు తనువును తాకితే Movie     :  Suryakantham Lyrics     :  Krishna Kanth Music     :  Mark K Robin Singer    :  Sid Sriram

Choosi Chudangane Lyrics Chalo Movie (2018)

చూసి చూడంగానే నచ్చేశావే అడిగి అడగకుండా వచ్చేశావే నా మనసులోకీ హో అందంగా దూకి దూరం దూరంగుంటూ ఏం చేశావే దారం కట్టి గుండె ఎగరేశావే ఓ చూపుతోటి హో ఓ నవ్వు తోటి తొలిసారిగా నాలోపల ఏమైయ్యిందో తెలిసేదెలా నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నట్టే ఉందిలే హో ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే నువు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్దాలు చేస్తానులే నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తున్నానులే ఒకటో ఎక్కమ్ కూడా మరచి పోయేలాగా ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలన నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నట్టే ఉందిలే హో... Movie     :  Chalo Lyrics     :  Bhaskarabhatla Music     :  Mahati Swara Sagar Singer    :  Anurag Kulakarni Cast       :  Naga Shaurya, Rashmika Mandanna

Undiporaadhey Sad Song Lyrics Hushaaru Movie (2018)

చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లో నేనే చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లో నేనే నిన్నే నమ్మి చేశానే నేరం కళ్ళే తెరిచి వెళుతున్నా దూరం ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ఉందే నువు చేసిన మోసమే గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే కన్నిరంటూ రాకున్నదే బాధే తీరే దారుండదే మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూశాక తెలిసెను నేడే కాలం చేసే గాయం మానే దారే లేనే లేదా నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేశావే నన్నిలా చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లో నేనే Movie     :  Hushaaru Lyrics     :  Kittu Vissapragada Music     :  Radhan Singer    :  Sid Sriram

Undiporaadhey Song Lyrics Hushaaru Movie (2018)

ఉండిపోరాడే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాడే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే నిశిలో శశిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగ ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటు లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడూ చూడలే చీకట్లో కూడా నీడలా నీవెంటే నేను ఉండగా వేరే జన్మంటు నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలు అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాడే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే Movie     :  Hushaaru Lyrics     :  Kittu Vissapragada Music     :  Radhan Singer    :  Sid Sriram

Vennela Song Lyrics Neevevaro Movie (2018)

వెన్నెలా…. ఓ వెన్నెలా నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా నిన్నలా… నే లేనుగా ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ ప్రాణం కదిలించిందే నీ స్వరం అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం నీ వరం ఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ వెన్నెలా…. ఓ వెన్నెలా నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా నిన్నలా… నే లేనుగా ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. మాటే విననీ మనసెగిరిపోనీ చెలిమే రెక్కలివ్వగా నీకే తెలియదంటున్న నిజమే లోకం చూడగా సందేహం వీడనీ ఈ మాయే మదిలో నిండనీ సంతోషం పొంగనీ నీ హృదయం నీలో లేదనీ ఓ మాటల్లోనే మోమాటం కరిగించి నిన్నూ నన్నూ స్నేహం పెనవేసింది అలావాటే లేదుగా అడిగేది కాదుగా ఈ వింతల వేడుక చెలిమికి ఋజువేగా ఎన్నో ఊహల్లో మన ఉనికే వెతికానే నువ్వే ఎదురైతే ఆ ఏకాంతంలో నాలో మౌనం మోగదే....... వెన్నెలా…. ఓ వెన్నెలా నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా నిన్నలా… నే లేనుగా ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓ ఏ చోటున్నా నను నీలో చూస్తున్నా నువులేవన్నా తలపే చెరిపేస్తున్నా అడుగడుగే చీకటై నిశిలో ముంచేసినా నీ రాకే వేకువై నను నడిపెను ప్రేమా నీతో క్షణకాలం కలకాలంలా ఉందే అందం ఆనందం కలగలిపి చూపిస్తున్నా అద్దం మన కథే వెన్నెలా…. ఓ వెన్న

Asha Pasham Song Lyrics Care Of Kancharapalem Movie (2018)

ఆశ పాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో సేరువైనా సేదూ దూరాలే తోడౌతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో ఆటు పోటు గుండె మాటుల్లోనా... సాగేనా... ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో లోలో లోలోతుల్లో ఏనీల్లో ఎద కొలనుల్లో నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సిమ్మ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు పల్లటిల్లిపోయి నీవుంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటౌనో తేలాలంటే.. నీ ఉనికి ఉండాలిగా.. ఓ... ఆటు పోటు గుండె మాటుల్లోన... సాగేనా... ఆశ పాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి వేచున్నదో ఏ మలుపులోఏం దాగున్నదో నీవుగా తేల్చుకో నీ శైలిలో సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటె పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్ననమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా ఓ... ఆటు పోటు గుండె మాటుల్లోన... ఉంటున్నా... Movie     :  Care of Kancharapalem L

Peniviti Song Lyrics Aravindha Sametha Movie (2018)

నిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సుపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా  నలిగేటి నామనసు గుర్తొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసిన రారా పెనిమిటీ ఎన్ని నాల్లోయినదో నిను చూసి కల్లారా ఎన్నెన్నిన్నాళ్ళయినదో నిను చూ సి కల్లారా చిమ్మాటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి వెచ్చగా దుప్పటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతు చేసి పాడతాంది రా రా పెనిమిటి గుండెనే గొంతు చేసి పాడతాంది రా రా పెనిమిటి పొలిమేర దాటి పోయావని  పొలమారిపోయే నీ దానిని  కొడవలి లాంటి నిన్ను సంటి వాడిని  కొంగున దాసుకునే ఆలీ మనసుని  సుసి సూడక సులకన సెయకు నా తల రాతలో కలతలు రాయాకు  తాళిబొట్టు తలుసుకొని తరలి తరలి రా రా పెనిమిటి  హే తాళిబొట్టు తలుసుకొని తరలి తరలి రా రా పెనిమిటి నరగోస తాకే కామందువే  నరగోస తాకే కామందువే నలపుసవైన  కంటికందవే  కటికి ఎండలలో కందిపోతివో  రగతపు సింధులతో తడిసిపోతివో  యేలకు తింటివో యెట్టనువ్వుంటివో యేట కట్టి తలగడయి యెడ పండుకుంటివో నువ్వు గన్న నలుసునైనా తలసి తలసి రారా పెనిమిటి హే నువ్వు గన్న నలుసునైనా తలసి తలసి రారా పెనిమిటి  న