Skip to main content

Posts

Showing posts from January, 2022

Amma Song Lyrics in Telugu - Oke Oka Jeevitham

 Amma Vinamma Song Lyrics in Telugu - Oke Oka Jeevitham అమ్మా వినమ్మా..! నేనానాటి నీ లాలి పదాన్నే ఓ, అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కనిపెంచిన స్వరాన్నే మౌనమై ఇన్నాళ్లు… నిదురలోనే ఉన్నా గానమై ఈనాడే మేలుకున్నా నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మ నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే, అమ్మా అణువణువణువు నీ కొలువే, అమ్మా ఎదసడిలో శృతిలయలు నువ్వే, అమ్మా నే కొలిచే శారదవే… నను నిత్యం నడిపే సారథివే బెదురు పోవాలంటే… నువ్వు కనిపించాలి నిదర రావాలంటే… కథలు వినిపించాలి ఆకలయ్యిందంటే… నువ్వే తినిపించాలి ప్రతి మెతుకు… నా బ్రతుకనిపించేలా నువ్వుంటేనే నేను… నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతానో నీ కడచూపే నన్ను… కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా మరిమరి నను నువు మురిపంగా చూస్తూ ఉంటె చాలమ్మ పరిపరి విధముల గెలుపులుగా పైకి ఎదుగుతూ ఉంటానమ్మా అయినా సరే ఏనాటికి ఉంటాను నీ పాపాయినై నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్నాళ్ళకీ నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలి నే నెన్

Chiru Bidiyam Song Lyrics in Telugu from Charitha Kaamakshi Movie

Chiru Bidiyam Song Lyrics in Telugu చిరు బిడియం మదిలో మోమాటం చిన్న భయం ఎదలో ఆరాటం తొందరగా తగదని నెమ్మదిగా తికమలా త్రోవలో ఆ వైపుగ… ఈ వైపుగ అడుగులు పడుతున్నా ఆ పని అని… ఈ పని అని తడబడుతున్నా తన మనిషికి పని తెలుపుట తప్పేం కాకున్నా ఏంటిదీ ఈ వింతా, ఆ ఆఆ ఆ మ్ మ్ మనసంతా ఏదో మోమాటమే ఎద అంత ఏదో ఓ ఆరాటమే పదపద అని సాగేనే అతి వేగమే ఒద్దొద్దని ఆపేనే చిరు బిడియమే నీ మాటలు లిపి మూటలు నా నవ్వులు నవ్వులకు తోడాయే చిరు సిగ్గులు నీ పలుకులు నా కులుకుని పిలిచాయిలా నాలోని నువ్వే నిండావిలా నీ మాటలు నా మాటలు కలిసిన ఈ వేళా నిండావా నాలోనే నీ కబురులు నా కబురులు కట్టిన ఈ కోట… మనదేగా, మనదేగా నా మదిలో మాయం మోమాటమే ఎద గదిలో బిడియం మాయమే నీ మాటలు నాకింకా చిరు పాటలే ఆ పాటకు భావం నీవేనులే Movie: Charitha Kaamakshi Singer: Chinmayee Sripada Music: Abu Lyrics: Manohar Palisetti Star Cast: Divya Sripada, Naveen Bethiganti

Vevela Taarale Song Lyrics in Telugu from Taxi Movie Songs | Sid Sriram

Vevela Taarale Song Lyrics in Telugu from Taxi Movie Songs | Sid Sriram వేవేల తారలే  నా చుట్టు చేరి మురిసేనా మేఘాలపైన తేలుతున్నా.. మనసంతా మబ్బులా ఎగిరే నీ వైపిలా... తెలియనిది పరవశమే ఏంటీ మహిమా... కనులు చెదిరే మనసు ఎగిరే వెంటాడే అందం నీదేలే అడుగు మురిసే నడక కలిసే బాగుంది నీతో వుంటుంటే.. ఓ ప్రేమా..వరము అడిగేలోపే దొరికెనా... నాలోనే మనసు గుసగుస నీతో తెలుపనా... చరణం: లావెండర్ ఫ్లేవర్ లా..గుండెంతా నీవల్లా కమ్మిందే ఏదో మైకంలా... భూమంతా వండర్ లా..బాగుందే సిండ్రెల్లా నా స్టోరీ మొత్తం మారేలా... ప్రేమా..వరము అడిగేలోపే దొరికెనా... నాలోనే మనసు గుసగుస నీతో తెలుపనా... నువ్వూ నేనూ ఇక మనమని చెరో సగం జత అవమని నీతో ఇలా ఇక సాగనీ చెలియా.. నువ్వూ నేనూ ఇక మనమని చెరో సగం జత అవమని నీతో ఇలా ఇక సాగనీ మనసా..! Vevela Taarale Song Details చిత్రం: టాక్సీ సంగీతం: మార్క్ కే రాబిన్ గానం: సిద్ శ్రీ రామ్, రమ్యా బెహరా సాహిత్యం: క్రిష్ణ కాంత్