Search Suggest

Gundellonaa Gundellonaa ninnu daachesi song from Ori devuda

Gundellonaa Gundellonaa ninnu daachesi song, ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా… బుజ్జమ్మా యే… మరువనే మరువనే, Ori Devuda, Vishwak Sen,
Gundellonaa Gundellonaa ninnu daachesi song from Ori devuda


ఇడువనే ఇడువనే

క్షణం కూడా నిన్నే

బుజ్జమ్మా… బుజ్జమ్మా

యే… మరువనే మరువనే

కలల్లోను నిన్నే

బుజ్జమ్మా… బుజ్జమ్మా


గొడవలే పదనులే నీతో

గొడుగులా నీడౌతానే

అడుగులే వేస్తానమ్మా నీతో

అరచేతుల్లో మోస్తూనే


గుండెల్లోనా గుండెల్లోనా

నిన్ను దాచేసి

గూడె కట్టి గువ్వ లెక్క

చూసుకుంటానే


గుండెల్లోనా గుండెల్లోనా

సంతకం చేసి

పైనోడితో పర్మిషన్ ఏ 

తెచ్చుకున్నానే


 గడవనే గడవధే

నువ్వే లేని రోజే 

బుజ్జమ్మా… బుజ్జమ్మా


ఒడువనే ఒడువాడే

నీపై నాలో ప్రేమే

బుజ్జమ్మా… బుజ్జమ్మా


నా చిన్ని బుజ్జమ్మ,, నా కన్నీ బుజ్జమ్మ


కరిగినా కాలం

తిరిగి తేస్తానే

నిమిషమో గురుతే

ఇస్తానే బుజ్జమ్మ



మిగిలిన కథనే

కలిపి రాస్తానే

మనకిక ధూరం

ఉందొద్దే బుజ్జమ్మ



మనసులో తలిచినా చాలే

చిటికెలో నీకే ఎదురురావుతానే

కనులతో అడిగి చూడే

ఎంతో సంతోషం నింపేస్తానే…

నే… నే… నే... నే....



గుండెల్లోనా గుండెల్లోనా

నిన్ను దాచేసి

గూడె కట్టి గువ్వ లెక్క

చూసుకుంటానే


గుండెల్లోనా గుండెల్లోనా

సంతకం చేసి

పైనోడితో పర్మిషన్ ఏ 

తెచ్చుకున్నానే


గుండెలోన గుండెలోన కొత్త రంగే నింపుకున్న.. గుండెలోన గుండెలోన బొమ్మ నీదే గీసుకున్న....


ఇడువనే ఇడువనే

క్షణం కూడా నిన్నే

బుజ్జమ్మా… బుజ్జమ్మా......


Music - Leon James

Singer - Anirudh Ravichander

Lyrics - Kasarla Shyam

Movie - Ori Devuda 

Post a Comment