Search Suggest

Urike Urike song from HIT 2 movie

ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే, MM Sreelekha, Sid Sriram, telugu lyrics, Ramya Behara
Urike Urike song from HIT 2 movie


వానై నా కొరకే

వేచే ఉన్నానే


నీతో తెచ్చావా ఎదో మైమరుపే

ఉన్నట్టున్నాదే నువ్వే ఎదురున్నా

తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ


కాలం పరుగుల్నే

బ్రతిమాలి నిలిపానే

నువ్వే కావాలంటూ


ఉరికే ఉరికే మనసే ఉరికే

దొరికే దొరికే వరమై దొరికే

ఎదకే ఎదకే నువ్విదరికే

నన్నే చేరితివే వెతికే


ఉరికే ఉరికే మనసే ఉరికే

దొరికే దొరికే వరమై దొరికే

ఎదకే ఎదకే

నువ్వు చేరితివే వెతికే

నా చెలివే


ఓ అడిగే అడిగే ప్రాణం అడిగే

తనకేనా ఇచ్చావని

అలిగే అలిగే అందం అలిగే

మీ జంట బాగుందని


పెదవుల మధ్య హద్దే సరిహద్దే

ఇక రద్దే అని ముద్దే అడుగకనే

అల నడిలా అల్లే

మనసుల గుట్టే మరి యిట్టె కనిపెట్టే

కనికట్టే నీ కనులంచునా ఉంచావులే


ఉరికే ఉరికే మనసే ఉరికే

దొరికే దొరికే వరమై దొరికే

ఎదకే ఎదకే నువ్విదరికే

నన్నే చేరితివే వెతికే


ఉరికే ఉరికే మనసే ఉరికే

దొరికే దొరికే వరమై దొరికే

ఎదకే ఎదకే

నువ్వు చేరితివే వెతికే

నా చెలివే

 

Song Composer- MM Sreelekha

Singer - Sid Sriram and Ramya Behara

Movie - Hit 2

Post a Comment