Search Suggest

Enno Ratrulosthayi telugu remix song from amigos movie

ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ, SPB Charan, telugu songs, Amigos, Nandamuri Kalyan Ram
Enno Ratrulosthayi telugu remix song from amigos movie


ఎన్నో రాత్రులొస్తాయి గానీ

రాదీ వెన్నెలమ్మ

ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ

అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఎన్నో


ఎన్ని మోహాలు మోసీ

ఎదలు దాహాలు దాచా

పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో

నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా

మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో

మంచం ఒకరితో అలిగిన మౌనం

వలపులే చదివినా

ప్రాయం సొగసులే వెతికినా సాయం

వయసునే అడిగినా ॥


గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా

తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో

నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా

చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో

అంతే ఎరుగనీ అమరిక

ఎంతో మధురమే బడలిక

ఛీ పో బిడియమా సెలవిక

నాకీ పరువమే పరువిక ॥


Song Name: Enno Ratrulosthayi - Remix Song

Singers: SP Charan, Sameera Bharadwaj

Lyrics: Veturi Sundararama Murthy

movie: Amigos



Post a Comment