Search Suggest

pulsar bike midha raara bava folk song

చింపిరి జుట్టు దాన్ని... చెవులు ఇరుసున చుట్టదాన్ని... చేతిలా అగ్గిపెట్టి దాన్ని.... ఉంగరాల మెట్ట దాన్ని.... chimpuru juttudaana, Ramana
pulsar bike midha raara bava folk song


చింపిరి జుట్టు దాన్ని... చెవులు ఇరుసున చుట్టదాన్ని...

చేతిలా అగ్గిపెట్టి దాన్ని.... ఉంగరాల మెట్ట దాన్ని....


నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....

పల్సర్ బైక్ పైన రారా బావో...

నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....

పల్సర్ బైక్ పైన రారా బావో...


కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిచినావు...

నేను రాను పో అంటే కళ్ళు ఎర్రజెసినావు రా.....


నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....

పిలవగానే నేను రాను బావ...

నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....

పిలవగానే నేను రాను బావ...


కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిచినావు...

నేను రాను పో అంటే కళ్ళు ఎర్రజెసినావు రా.....

నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....

పిలవగానే నేను రాను బావ...

నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....

పిలవగానే నేను రాను బావ...


పచ్చ మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి....

మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు రా...


నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....

నీలాంటోడికి చనువువ్వను బావ....

నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....

నీలాంటోడికి చనువువ్వను బావ....


పచ్చ మామిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి....

మల్లెపూలు చూపించి చెయ్యి పట్టి లాగినావు రా...


నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....

నీలాంటోడికి చనువువ్వను బావ....

నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....

నీలాంటోడికి చనువువ్వను బావ....


నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....

పిలవగానే నేను రాను బావ...

నేనట్టాంటి ఇటంటి ఆడదాన్ని కాను బావో....

పల్సర్ బైక్ పైన రారా బావో...


SINGER & LYRICIST  :- Yallinti Ramana

MUSIC                         :- Sai & Santosh

 

Post a Comment