Search Suggest

ALLAHE ALLAHA private song lyrics in telugu

అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు, BULLETBANDI LAXMAN, RAMU, new love failure songs, telugu lyrics,ramu

ALLAHE ALLAHA  private song lyrics in telugu


కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పెదాలతో నన్ను పిలిచే రోజు యే ధువా మిల్ జాయె వఫా యే తో అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు యే ధువా మిల్ జాయె వఫా యే తో రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్ దర్గకి అల్లా పిలిచిండానిపించెనే పిల్లా నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని ఇలా కలిపెను… మన బంధమే అల్లా నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో ఆస్మా ఆమెలే… నజుమా అందదే యే ధువా మిల్ జాయె వఫా యే తో అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు నిను చూడకుంటే నా కళ్ళు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి అల్లా మహిమనే అనుకుందున పిల్లా నీ చెయ్యి నేను పట్టను అంటే ఈ ఊపిరాగినదే అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా షాజహాన్ చూడని… ఆగ్రా అందమే తోడుగొస్తదా పేదోడి ఇంటికి జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే యే ధువా మిల్ జాయె వఫా యే తో అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు


Lyrics- Screenpaly- Concept - Direction -  Bullet Bandi Laxman

Music - Madeen Sk

Singer - Ram Adnan

Cast -Tony Kick, Sunitha Nazma, Munna, Sandeep, Suwarna, Deepak, laxman

Post a Comment