Search Suggest

Maate Mantramu Song Lyrics In Telugu

మాటే మంత్రము.. మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం.. ఓఓ ఓ.. మాటే మంత్రము.. మనసే బంధమూ ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము
Maate Mantramu Song Lyrics In Telugu


ఓం శతమానం భవతి శతాయుః పురుష

శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ


మాటే మంత్రము.. మనసే బంధమూ

ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము

ఇది కళ్యాణం కమనీయం జీవితం..


ఓఓ ఓ.. మాటే మంత్రము.. మనసే బంధమూ

ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము

ఇది కళ్యాణం కమనీయం జీవితం..


హో ఓ.. మాటే మంత్రము.. మనసే బంధమూ


నీవే నాలో స్పందించినా..

ఈ ప్రియ లయలో.. శృతి కలిసే ప్రాణమిదే

నేనే నీవుగా.. పువ్వు తావిగా

సంయోగాల సంగీతాలు.. విరిసే వేళలో


మాటే మంత్రము.. మనసే బంధమూ

ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము

ఇది కళ్యాణం కమనీయం జీవితం..

హో ఓ.. మాటే మంత్రము మనసే బంధము


నేనే నీవై ప్రేమించినా.. ఈ అనురాగం పలికించే పల్లవివే

ఎదనా కోవెలా.. ఎదుటే దేవతా

వలపై వచ్చి వరమే ఇచ్చి.. కలిసే వేళలో.. ఓ ఓ


మాటే మంత్రము.. మనసే బంధమూ

ఈ మమతే ఈ సమతే.. మంగళ వాద్యము

ఇది కళ్యాణం కమనీయం జీవితం..

ఓ ఓ లాలాలాల… లాలాలాల హుఁ హుఁ హుఁ...


Movie: Seethakoka Chiluka (14 August 1981)

Singers: S.P. Balasubrahmanyam, S P Sailaja

Music: Ilayaraja

Lyrics: Veturi Sundararama Murthy

2 comments

  1. Yakshita
    This comment has been removed by the author.
  2. GRAM PARIVAHAN YOJANA