Search Suggest

Samayam Jaripe Samaram Modhale Song Lyrics from IIT Krishnamurthy

సమయం జరిపే సమరం మొదలే... మరణం విధిగా.. మధనం మదిలో మొదలే కధగా మిగిలే.. వ్యూహం కదిలే శోకం మిగిలి.. అడుగే కదిలే కదిలే చుట్టూ ప్రపంచమే చూస్తే ప్రమాదమ
Samayam Jaripe Samaram Modhale Song Lyrics


సమయం జరిపే సమరం మొదలే...

మరణం విధిగా.. మధనం మదిలో మొదలే

కధగా మిగిలే.. వ్యూహం కదిలే

శోకం మిగిలి.. అడుగే కదిలే కదిలే

చుట్టూ ప్రపంచమే చూస్తే ప్రమాదమే

సాగే ప్రయాణమే నిలిచే ఆశే వదిలి

అడిగే అడుగేసిన అయినా వెలివేసెనా

గమనం నే ఆపిన.. విడిచి నడిచి అడుగే


కదిలే ప్రాణం వదిలే.. నన్నే వదిలే

ప్రాణం వదిలే తిదిలే..


క్షణమే కరిగి కసిగా కురిసి

ఉరికే మేఘం ఉసురే తీయాదా

మాటే వినదే.. వివరం లేదే

తాకే గాలే తనువుని కాల్చదా

ఎదుటే ఆపదా.. ముగిసే నా కద

తీరే మారదా.. తీర్పే నా వ్యధ

ఎదుటే ఆపదా.. ముగిసే నా కద

తీరే మారదా.. తీర్పే నా వ్యధ


వదిలే ప్రాణం వదిలే.. నన్నే వదిలే

ప్రాణం వదిలే తిదిలే..

వదిలే ప్రాణం వదిలే.. నన్నే వదిలే

ప్రాణం వదిలే తిదిలే..


Movie: IIT Krishnamurthy (10 December 2020)

Singer: Hemachandra

Music: Naresh Kumaran

Lyrics: Nagarjuna Manapaka

Post a Comment