Search Suggest

Kadile kaalame jeevitham song lyrics in Telugu

కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా చందురుడు సూరీడు వార్తావరులు అంటా రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
Kadile kaalame jeevitham song lyrics in Telugu


కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం

రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా

చందురుడు సూరీడు వార్తావరులు అంటా

రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..


కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం

రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా


చందురుడు సూరీడు వార్తావరులు అంటా

రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..


కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం

రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా


ఓ ఓ  ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...

లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...

లాలాలాలాలాలా...


కవితలనే మాటలుగా కన్నులతో  రాసాను...

మాటల్లో  నింపుకున్నవి నా ప్రాణాలాయ్య...

మగువ నీ లేఖలని  పువ్వులతో  తెరిచాను

చెయ్యి పడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా...

ప్రియుడా నీ ఉహలతో కరిగే పొతున్నా

వికసించే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తన్నా...


కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం

రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా


చెలియ నీ అందియనై, పాదాలను ముద్దిడనా

మల్లియవై నిదురించేప్పుడు సుగంధమై రానా...

నా కాలి అందియవో, నాలోని ఊపిరి వో

ప్రియుడా నువ్వు సుగంధము ఐతే.. వసంతమై పోనా...

జివ్వు మన్న ప్రాయము గమ్మున వుంటుందా

ప్రాణాలే నీకే అర్పిస్తా ...పెదవులు తేనె పంచి ఇయ్యవా...


లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...

కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం


లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...

రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా

చందురుడు సూరీడు వార్తావరులు అంటా

రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..


కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం

రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా


చిత్రం : జోడి (1999)

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్

రచన : భువనచంద్ర

గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

1 comment

  1. BC Sakhi Yojana