Search Suggest

Nuvelle Dharullo Song Lyrics in Telugu from P3 Pataru Paalyam PremaKatha Movie

నువెళ్లే దారుల్లో ముళ్లున్న నడిచొస్తానే ఓ ఓ ఓ .. నీ నవ్వే చూస్తూనే ప్రతిరోజూ గడిపేస్తాలే ... నువ్వే న ప్రాణం నువ్వే నా సర్వం
Nuvelle Dharullo Song Lyrics


నువెళ్లే దారుల్లో ముళ్లున్న నడిచొస్తానే .. 

ఓ ఓ ఓ .. నీ నవ్వే చూస్తూనే ప్రతిరోజూ గడిపేస్తాలే ... 

ఓ ఓ ఓ.. చిరకాలం నీతో వుంటేనే ఓ ఓ ఓ.. చితి వరకు తోడై వస్తనే .. 

చిరకాలం నీతో వుంటేనే ఓ ఓ ఓ.. చితి వరకు తోడై వస్తనే ..


నువ్వే న ప్రాణం నువ్వే నా సర్వం .. 

నువ్వే న లోకం .. నువ్వే నా ధ్యానం .. 


నువెళ్లే దారుల్లో ముళ్లున్న నడిచొస్తానే .. ఓ ఓ ఓ ..

కళ్ళల్లోనా కన్నీళ్ళెపుడూ రాకుండా ఓదార్చే .. మానసవుతానే .. 

ఓ ఓ ఓ .. చీకట్లోనా వెలుతురుచిమ్మే మిణుగురునై నీ చుట్టూనే తిరిగేస్తానే .. 


నువ్వుంటే చాల్లే నాకు ఏదైమైనా నీ చేతిని వదలను నేనేమైన.. 

అడుగడుగునా నే వెంటే  నేనుంటనే .. అణువణువునా నాలోనే నీవుంటావే .. 

నింగి భూమైనా నీరే నిప్పయినా నిన్నే ప్రేమిస్తూ నీకై జీవిస్తా .. 


నువ్వే న ప్రాణం నువ్వే నా సర్వం .. 

నువ్వే న లోకం .. నువ్వే నా ధ్యానం .. 

నువెళ్లే దారుల్లో ముళ్లున్న నడిచొస్తానే .. ఓ ఓ ఓ ..


ఈ జన్మంతా మరుజన్మంతా నీ ప్రేమ కోసం ఎదురే చూస్తుంటా .. 

యాడబటయినా తడబాటయినా నా గుండెకు ప్రాణం పొసే శ్వాసవు నువ్వే .. 

కనులను మెరిపించే కలలే కంటూ ఉన్నా.. మనసును మురిపించే ఆశతో జీవిస్తున్న.. 

నిను వీడని నీడగా నీకే ఆయువునవుతూ నీ కడుపునా కదిలే సిసువై ఊపిరినిస్తా ..

ప్రాణం పోతున్న నిన్నే శ్వాసిస్తా ఓ ఓ .. విధినే ఎదురిస్తూ నీకై జీవిస్తా .. ఓ ఓ .. 


నువ్వే న ప్రాణం నువ్వే నా సర్వం .. 

నువ్వే న లోకం .. నువ్వే నా ధ్యానం .. 

నువెళ్లే దారుల్లో ముళ్లున్న నడిచొస్తానే .. ఓ ఓ ఓ ..

ఓ ఓ ఓ ... నీ నవ్వే చూస్తూనే ప్రతిరోజూ బ్రతికేస్తాలే ..


Song: Nuvelle Dharullo

Lyrics: Dr. Vemula Satyanarayana

Singer: Linus Madiri 

Movie Name: "P3 Pataru Paalyam PremaKatha"

Music composed by: Balu Dhake

Post a Comment