Search Suggest

Emaipothane Manasika Song Lyrics in Telugu from O Pitta Katha Movie

ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే.. ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే.. అరెరే నా జగమంటూ.. నీ సగమంటూ వేరుగా లేదంటే.. అదిరే గుండెల చుట్టూ.. కావలి కాస్త
Emaipothane Manasika Song Lyrics


ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే..

ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే..

అరెరే నా జగమంటూ.. నీ సగమంటూ

వేరుగా లేదంటే..

అదిరే గుండెల చుట్టూ.. కావలి కాస్తూ ఊపిరినివ్వాలే..


ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే..

ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే..


తెలియదుగా.. ఆ ఆ

తెగ తొందర చేసిన వయసుకి అసలు కథా.. ఆ ఆ

ఒక మాటని పలకని పెదవుల ఎదురుగ..


కళ్ళు కళ్ళు వాదిస్తున్నాయే.. మనసులు మళ్ళీ మళ్ళీ లొంగి పోవాలే

లేనిపోని ఆటలేమిటో.. నిన్ను నన్ను ప్రేమలోకి లాగుతున్నాయే


అరె..! ఏమై పోతానే మనసిక ఆగేలా లేదే..

ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే..


Movie: O Pitta Katha (06 March 2020)

Singer: Praveen Lakkaraju

Music: Praveen Lakkaraju

Lyrics: Sreejo

1 comment

  1. Please enter full lyrics