Search Suggest

Neethoney Neethoney Song Lyrics in Telugu FROM AHIMSA movie

నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ నాతోనే నాతోనే నువ్వెపుడూ Sid Sriram RP Patnaik Chandra Bose Abhiram Teja telugu lyrics
Neethoney Neethoney Song Lyrics in Telugu FROM AHIMSA movie


కలలో అయినా కలయికలో అయినా

కలలో అయినా కలయికలో అయినా

కలిసుండని కాలాలైనా


నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ

నాతోనే నాతోనే నువ్వెపుడూ

నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడు

నాతోనే నాతోనే నువ్వెపుడూ


ఎదుటే ఉన్నా… ఎదలోనే ఉన్నా

ఎదుటే ఉన్నా… ఎదలోనే ఉన్నా

ఏ దూర టెన్ టు ఫైవ్ తీరానున్నా


నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ

నాతోనే నాతోనే నువ్వెపుడూ

నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ

నాతోనే నాతోనే నువ్వెపుడూ


నీ జతగా… అడుగే పడగా

ఆ క్షణమే కళ్యాణమే

నీ చెలిమే… ముడులే పడగా

ఆ చనువే మాంగళ్యమే


నును లేతగా మునివేళ్ళు

మెడవంపున చేసెను

ఎన్నడూ విడిపోనని వాగ్ధానమే


నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ

నాతోనే నాతోనే నువ్వెపుడూ

ఆఆ ఆఆ ఆ ఆ ఓ ఓ

నాననా నా నాననా, నాననా నా


నీ మనసే… విరిసే కమలం

ఏ మలినం నిన్నంటదే

నా మనసే… బిగిసే కవచం

ఏ సమయం… నిను వీడదే


కోవెల శిథిలం అయినా

దేవత కలుషితమవదే

నమ్మవే నను నమ్మవే

మా టెన్ టు ఫైవ్ అమ్మవే


నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ

నాతోనే నాతోనే నువ్వెపుడూ

నీతోనే నీతోనే… నీతోనే నేనెపుడూ

నాతోనే నాతోనే నువ్వెపుడూ


Director- Teja

Producers- P Kiran

Singers- Sid Sriram & Satya Yamini

Music- RP Patnaik

Lyrics- Chandra Bose

Star Cast- Abhiram, Geethika

Post a Comment