Search Suggest

Jai Balayya Mass Anthem Lyrics in telugu from veera simha reddy

జై బాలయ్య జై బాలయ్య.. జై జై బాలయ్య జై బాలయ్య Ramjogayya sastry Thaman S Kareemullah balayya telugu lyrics jai balayya mass anthem
Jai Balayya Mass Anthem Lyrics in telugu from veera simha reddy

రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరు

నిన్ను తలచు కున్నవారు.. లేచి నించోని మొక్కుతారు

అచ్చ తెలుగు పౌరుషాల.. రూపం నువ్వయ్య

అల్లనాటి మేటి రాయలోరి.. తేజం నువ్వయ్య

మా తెల్లవారె.. పొద్దు నువ్వై పుట్టినావయ్య

మా మంచి చెడ్డల్లోన.. జత కట్టినావయ్య

జన్మ బంధువంటు నీకు.. జై కొట్టి నామాయ్య

జై బాలయ్య జై బాలయ్య.. జై జై బాలయ్య జై బాలయ్య

జై బాలయ్య జై బాలయ్య.. 

మా అండదండ నువ్వుంటే.. అంతే చాలయ్య

జై బాలయ్య జై బాలయ్య.. జై జై బాలయ్య జై బాలయ్య

జై బాలయ్య జై బాలయ్య.. 

మా అండదండ నువ్వుంటే.. అంతే చాలయ్య

రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరు

నిన్ను తలచు కున్నవారు.. లేచి నించోని మొక్కుతారు

సల్లంగుంది నీవల్లే.. మా నల్లపూస నాతాడూ

మా మరుగు బతుకున నువ్వే.. పచ్చా బొట్టు సూరీడూ

గుడిలో దేవుడి.. ధూత నువ్వే

మెరిసే.. మా తలరాత నువ్వే

కురిసే.. వెన్నల మోత నువ్వే

మా అందరి.. గుండెల మోత నువ్వే

హేయ్.. తిప్పు సామి కోరమీసం.. తిప్పు సామి ఊరికోసం

నమ్ముకున్న వారికోసం.. అగ్గిమంటే నీ ఆవేశం

నిన్ను తాకే దమ్మునోడు.. లేనే లేడయ్యా

ఆ మొల్తాడు కట్టిన మొగ్గోడు.. ఇంక పుట్నే లేడయ్యా

పల్లె నిన్ను చూసుకుంట.. నిమ్మలంగ ఉందయ్య

నీదే పేరు రాసి రక్షరేఖ.. కట్టు కుందయ్య

మూడు పొద్దుర్లోన.. నిన్ను తలచి మొక్కు తాందయ్య

జై బాలయ్య జై బాలయ్య.. జై జై బాలయ్య జై బాలయ్య

జై బాలయ్య జై బాలయ్య.. 

మా అండదండ నువ్వుంటే.. అంతే చాలయ్య

జై బాలయ్య జై బాలయ్య.. జై జై బాలయ్య జై బాలయ్య

Jai Balayya (Mass Anthem)

Singer - Kareemullah 

Lyrics - Ramjogayya sastry

Music : Thaman S 

Post a Comment