Search Suggest

Naatu Naatu TELUGU LYRICAL SONG FROM RRR

నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటునాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు, MM Keeravaani, SS Rajamouli, NTR Ram Charan Telugu Lyrics Rahul Sipligunj
Naatu Naatu TELUGU LYRICAL SONG FROM RRR


పొలం గట్టు దుమ్ములోన

పోట్లగిత్త దూకినట్టు

పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు

కిర్రు సెప్పులేసుకొని

కర్రసాము సేసినట్టు

మర్రి సెట్టు నీడలోన

కుర్రగుంపు కూడినట్టు

ఎర్రజొన్న రొట్టెలోన

మిరప తొక్కు కలిపినట్టు

నా పాట సూడు నా పాట సూడు

నా పాట సూడు


నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు

నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు

నాటు నాటు నాటు విచ్చుకత్తిలాగా వెర్రి నాటు


గుండెలదిరిపోయేలా దండనకర మోగినట్టు

సేవులు సిల్లు పడేలాగా

కీసుపిట్ట కూసినట్టు

ఏలు సిటీకేలేసేలా యవ్వారం సాగినట్టు

కాలు సిందు తొక్కేలా

దుమ్మారం రేగినట్టు

ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం సేసినట్టు

నా పాట సూడు నా పాట సూడు

నా పాట సూడు


నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు

నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఉర నాటు

నాటు నాటు నాటు పచ్చి గడ్డపార లాగ చెడ్డ నాటు

నాటు నాటు నాటు ఉక్కపోత లాగా తిక్క నాటు


భూమి దద్దరయ్యేలా

వొంటిలోని రగతమంతా

రంకెలేసి ఎగిరేలా

ఎసెయ్ రో ఏక ఏకి

నాటు నాటు నాటు

అరె దుమ్ము దుమ్ము దులిపేలా

లోపలున్న పానమంతా

దుముకు దుముకులాడేలా దూకేయ్ రో సరాసరి

నాటు నాటు నాటు


Song Name: NAATU NAATU

Music Director:  M. M. Keeravaani

Lyricist: Chandrabose

Singers: Rahul Sipligunj, Kaala Bhairava

Movie: RRR 

1 comment

  1. Chinnari Thalli Lyrics