Search Suggest

Saya Saya Song Lyrics in Telugu from Lakshya Movie | Naga Shaurya

Saya Saya Song Lyrics in Telugu from Lakshya Movie, సయా సయా సయా ఆఆ నిశీధిని అయా ఆ ఆ దియా నువ్వే దియా ఆ ఆ చేరే నా కౌగిలే, Naga Shaurya

Saya Saya Song Lyrics in Telugu from Lakshya Movie

Saya Saya Song Lyrics in Telugu from Lakshya Movie | Naga Shaurya

ఆకాశమే తలే ఎత్తెనే

నా ప్రేమ కొలిచేందుకే

భూగోళమే పెంచే వేగమే

నిను నన్ను కలిపేందుకే


సయా సయా సయా ఆఆ

నిశీధిని అయా ఆ ఆ

దియా నువ్వే దియా ఆ ఆ

చేరే నా కౌగిలే


సయా సయా సయా ఆఆ

నిశీధిని అయా ఆ ఆ

ధియా నువ్వే ధియా ఆ ఆ

చేరే నా కౌగిలే


మౌనం వినిపించే గాలే

కనిపించే మాయే నీ వల్లనే

కాలం ఆపైన కలిసే

ఆపైన వీడే నే వెళ్లనే


ప్రేమే నీపైన ఎంతెంతుందంటే

గుడినే కడతానులే

జన్మే ఎంతైన చాలదులేవమ్మ

మళ్ళీ పుడతానులే


మారే నా రాతోచూపుతోనే నీదేనే

కోరే వచ్చాను నిన్నింకా నేనే పోలేనే

ఏ ఆటైనా బాటైనా వదిలే రానా

నే పడతా నీ వెనకాలే నువ్ పొమ్మన్నా


ఏయ్, నీ వెంటే వస్తుంటే అలుసయ్యానా

ఏం పరవాలే పరువేంటి మరి నీకన్నా


సయా సయా సయా ఆఆ

నిశీధిని అయా ఆ ఆ

ధియా నువ్వే ధియా ఆ ఆ

చేరే నా కౌగిలే


మౌనం వినిపించే గాలే

కనిపించే మాయే నీ వల్లనే

కాలం ఆపైన కలిసే

ఆపైన వీడే నే వెళ్లనే


Song Name - Saya Saya

Singer - Junaid Kumar

Lyrics - Krishna Kanth

Movie - Lakshya

1 comment

  1. lyrics is very nice please visit my lyrics translation website which name is indiadailybuzz