Search Suggest

Tara Song Lyrics in Telugu from Shyam Singha Roy Movie

Tara Song Lyrics in Telugu from Shyam Singha Roy Movie, తెర పైన కదిలేలా కధలేవో మొదలే తార నింగి దిగి నేలా కింద నడిచేలా వచ్చేనిలా బాల కోపాల బాలా

Tara Song Lyrics in Telugu from Shyam Singha Roy Movie

Tara Song Lyrics in Telugu from Shyam Singha Roy Movie


ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె

ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్న

ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె

ఓ నా న్నా న్న న… ఓ నా న్నా న్న


తెర పైన కదిలేలా

కధలేవో మొదలే


తార నింగి దిగి నేలా

కింద నడిచేలా వచ్చేనిలా

బాల కోపాల బాలా

వేషాలు నేడే వేసేనుగా


చూస్తూనే ఆ మతే పోయే ప్రతిదీ ఇక

క్షణాల్లోనే పొగ చేసే ప్రతి సృష్టిగా

మాయ కాదా కంటినే మించిన కన్నురా


ఈ లెన్సుల్లో లైఫునే చూడరా

అన్ని మెరుగై చూపదా

నీడే మెరుపై చూపదా


ఆఆ, ఆ వింతేంటో తీస్తుంటే

కష్టాలే ఎన్నున్నా

ఇష్టంగా తోచేనా, ఆ హా


ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె

ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్న

ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె

ఓ నా న్నా న్న న… ఓ నా న్నా న్న


కలలను కంటే… ముగిసిక పోదు

పరుగులతో అవి… నిజమై రావు

కలతలు రానీ… సమయము పోనీ

భరించరా వెన్నే చూపక

నీ కల తీరక చస్తుందా


ఆ రంగులే రెండే కదా

ఆ ఎండే మార్చదా ఏడుగా

రంగేయరా నీ ఆశకే

ఆ వెండి గోడను చేరగా

ఎంతెంత దూరాన గమ్యమే ఉన్నా

నేను సాధించుకోనా..!!


ఈ లెన్సుల్లో లైఫునే చూడరా

అన్ని మెరుగై చూపదా

నీడే మెరుపై చూపదా


ఆఆ, ఆ వింతేంటో తీస్తుంటే

కష్టాలే ఎన్నున్నా

ఇష్టంగా తోచేనా, ఆ హా


ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె

ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్న

ఓ నా న్నా న్న… ఓ నా న్నా న్నాయె

ఓ నా న్నా న్న న… ఓ నా న్నా న్న


Singer: Karthik 

Music: Mickey J Meyer

Lyrics: Krishna Kanth

Post a Comment