Gandeevadhari Title Song Lyrics in Telugu - గాండీవధారి Song Lyrics
అర్జునా అర్జునా… నీ నీడే రక్షణా
గాండీవధారీ… నీ సాయం కోరీ
పిలిచే ధరిత్రీ… రా రా
అర్జునా అర్జునా… నీ రాకే గర్జనా
అర్జునా అర్జునా.. నీ నీడే రక్షణా
నీ చూపు ఓ అస్త్రమై
చీకట్లనే చీల్చేయగా, హా
నీ అడుగు ఓ వ్యూహమై
ఆకాశమే తాకేనుగా
నిలబడే నిప్పు కెరటం
కలబడే యుద్ధ శకటం
కణకణం కాంతిపుంజం
కదలికే మెరుపు వేగం
నరనరం ఉరికే రక్తం
జగతికే రక్ష కవచం
Comments
Post a Comment